Priyadarshini Krishna….. పధ్నాలుగేళ్ళు – న్యాయపరిభాషలో అంటే యావజ్జీవ కారాగార శిక్ష… ఘోరాతిఘోరమైన హత్యలకు కూడా మన భారత శిక్షాస్మృతిలో ఇలాంటి శిక్ష చాలా అరుదు. వందమంది నేరగాళ్ళు తప్పించుకోవచ్చుగానీ ఒక్క నిర్ధోషి ఐనా శిక్షంపకూడదనేది మనం సాధారణంగా మాట్లాడుకునే మాట. అలాంటిది ఒక అన్నెంపున్నెం తెలీని ఒక అమ్మాయిని నాలుగ్గోడల మధ్య బంధించి ‘తనవారితో’ కలవనీకుండా, మాట్లాడనీకుండా వుంచడమే కాకుండా తనకుండే ప్రాధమిక అవసరాలైన తిండి బట్ట లాంటివి కూడా వారి కంట్రోల్‌లోనే పెట్టుకుని ఆమె […]
బాలయ్య బాబు గారూ… మీ చిన్నమ్మ ఏదో చెబుతోంది… వింటివా..? లేదా…!!
ఏమో… కొన్నిసార్లు జగన్ శిబిరంలో ఎవరేం మాట్లాడతారో అర్థం కాదు… వారిలో లక్ష్మిపార్వతి కూడా ఉంటుంది… అసలు ఆమెను జగన్ ఎందుకు ఎంటర్‌టెయిన్ చేస్తున్నాడో అర్థం కాదు… ఆమెతో నిజానికి పార్టీకి ఏ ఫాయిదా లేదు… ఎన్టీయార్ పేరు చెప్పి చంద్రబాబును తిట్టడం వరకూ వోకే… ఆ విమర్శల్లోనైనా పంచ్ ఉంటుందా అంటే అదీ ఉండదు… ఇప్పటి తరానికైతే అసలు ఆ విమర్శలే పట్టవు… ఆమె కాలంతోపాటు అప్‌డేట్ కావడం లేదు… ఇక కాలేదు కూడా… ఏదో […]
ఈ గుడ్డు హెడింగ్ పెడితే… ఈనాడులోనైతే తక్షణం గుడ్లు తేలేయాల్సిందే…
ఒకప్పుడు పెద్దలు శతాయుష్మాన్‌భవ అని దీవించేవాళ్లు… అంటే నూరేళ్లూ చల్లగా బతుకు అని..! కానీ ఒకప్పుడు మనిషి ఆయుర్దాయం 50 నుంచి 60 ఏళ్లే… పురిట్లో మరణం దగ్గర నుంచి రకరకాల వ్యాధులు, ప్రమాదాల బారిన పడి యుక్త వయస్సులోనే మరణించేవారినీ కలిపి, సగటు లెక్కేస్తే 40- 50 మాత్రమే ఉండేది… కానీ ఈరోజుల్లో 60 ఏళ్ల వయస్సు అనేది ముసలితనం కానేకాదు… మీరు 60 ఇయర్స్ నిండినవారిని చూడండి… యంగ్ కనిపిస్తుంటారు… గతంలో చెప్పేవాళ్లు 50 […]


