రోజుకు 25 గంటలు పని చేద్దామా? దాదాపు తొంభై ఏళ్ల కిందటి తెలుపు- నలుపు మూగభాషల హాలీవుడ్ సినిమా- “మాడరన్ టైమ్స్”. 1936లో విడుదలైన ఈ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు, హీరో- ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్. పారిశ్రామిక విప్లవంతో మనిషి యంత్రంలో యంత్రంగా ఎలా మారిపోయాడన్నది సినిమా కథ. యంత్రాలు చేయబోయే విధ్వంసం గురించి కూడా తమాషాగా చూపించాడు. హోటల్ కు వచ్చిన కస్టమర్లు టేబుల్ ముందు కూర్చోగానే ఒక ప్లేటును యంత్రం ముందుకు […]
వార్నీ… తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా డిబేట్లు…!!
బిడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకుని, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను తదుపరి అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించడంతో ఒక్కసారి మన దేశంలోనూ, ప్రవాస భారతీయుల్లోనూ నెటిజనం చర్చ డిఫరెంట్ దారిలోకి మళ్లింది… మరీ మన తెలుగు నెటిజనం అయితే ఇది డెమొక్రాట్లు వర్సెస్ రిపబ్లికన్లు అన్నట్టు గాకుండా తమిళనాడు వర్సెస్ ఆంధ్రా అన్నట్టుగా చిత్రీకరించేస్తున్నారు… నిజానికి వీళ్లిద్దరి నడుమ పోలిక సరి కాదు… కాకపోతే ఇద్దరివీ ఇండియన్ రూట్స్ కాబట్టి మనం ఓన్ చేసుకుంటున్నాం… చర్చల్లోకి […]
మాజీ పోలీసు నళిని..! ఈమె ధోరణి ఎప్పుడూ అర్థం కాని ప్రశ్నే..!!
నళిని… ఒకప్పుడు డీఎస్పీ… తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొని, అప్పటి ఉమ్మడి ఏపీ పోలీసు బాసుల ఆగ్రహానికి గురైంది… తరువాత కేసీయార్ ప్రభుత్వమూ పట్టించుకోలేదు… నిజానికి ఆమె ఏమైపోయిందో, ఎక్కడ ఉంటుందో, ఏం చేస్తుందో కూడా చాలామందికి తెలియదు… కేసీయార్ ప్రభుత్వాన్ని జనం తిరస్కరించాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది… ఉద్యమ బాధితురాలిగా సానుభూతి చూపిస్తూ, ఆమె కోరుకుంటే ఆ పాత పోలీసు పోస్టే ఏదో ఓరకంగా ఇచ్చేద్దామని అనుకుంది… ఆమెను పిలిచింది… రేవంత్ రెడ్డి ఆమెను […]
కాకతీయ యూనివర్శిటీ… మొత్తం షేక్ అయిపోయిన ఆ సందర్భం ఇదుగో…
సేల్స్ టాక్స్ డిపార్టుమెంటు అంటే కేవలం అమ్మకపు పన్ను మదింపు చేసే డిపార్టుమెంటు మాత్రమే కాదు. సేల్స్ టాక్స్ డిపార్టుమెంటు అన్నా కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటు అన్నా రెండూ ఒకటే. 1957 లో ఆంధ్రప్రదేశ్ సాధారణ అమ్మకపు పన్నుల చట్టం అమలు చేసినప్పుడు కేవలం వ్యాపారులు అమ్మకం జరిపిన వస్తువులపైనే పన్ను వసూలు చేసారు. కానీ, కాలక్రమేణా, పెరుగుతున్న వ్యాపార లావాదేవీల సంక్లిష్టతను గమనించి, కేవలం అమ్మకం మీదనే కాకుండా, కొనుగోలు మీద కూడా పన్ను విధించవలసిన ఆవశ్యకత […]
కొందరి ధనమదం..! అనామక బడుగు జీవులెవరికో మరణశాసనం…!!
ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో? డబ్బు, అధికారం, హోదా ఉంటే పట్టపగలు అందరూ చూస్తుండగా హత్య చేసి…చేయలేదని నిరూపించుకోవడానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో లెక్కలేనన్ని మార్గాలు. ఇంకొద్దిగా ఖర్చు పెట్టుకోగలిగితే నేరారోపణ చేసినవారే నేరం చేసినట్లు ఉల్టా ఇరికించడానికి బోలెడన్ని అవకాశాలు. నేరం చేసినవారు కలవారై బాధితులు లేనివారైతే…ఆ కలవారిని కోర్టుదాకా లాక్కురావడానికి లేనివారి పై ప్రాణాలు పైనే పోతూ ఉంటాయి. సిద్ధాంతమెప్పుడైనా ఉదాహరణలతో చెబితేనే సులభంగా అర్థమవుతుంది. మహారాష్ట్రలో ఈమధ్య […]
చికాగోలో గాంధీ, జిన్నా, ముజుబుర్ రహమాన్ కలిస్తే ఇట్లుంటది…
GANDHI MARG A Spirit Of Unity… Amaraiah …. మాట వరసకే అనుకుందాం.. మహాత్మా గాంధీ, మహమ్మద్ ఆలీ జిన్నా, ముజుబుర్ రహమాన్.. ఈ ముగ్గురు ఓ చోట కలిస్తే ఎట్లుంటది! మోదీకి మండిపోదూ!?. అసిఫ్ అలీ జర్దారీకి అరికాలిమంట నెత్తికెక్కదూ!! షేక్ హసీనా బేగం ఏంటీ నడమంత్రం అనుకోదూ!!! చిత్రమేంటంటే.. 1984లలో ప్రముఖ దర్శకుడు ఆటన్ బరో సినిమాకి ముందే- దేశం గాని దేశం వచ్చిన మనోళ్లు మహాత్మాగాంధీ పేరును ఓ వీధికి పెట్టారంటే […]
రోజుకు ఎన్ని గంటలు..? 24…. కాబోదు, లెక్క తప్పుతోంది మాస్టారూ..!!
ఇక రోజుకు 24 గంటలు కాదా? దేనికయినా టైమ్ రావాలి. ఎవరికయినా టైం బాగుండాలి. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్- కాలం, అల ఒకరికోసం నిరీక్షించవు. కాలో జగద్భక్షకః – జగత్తును కాలం తినేస్తూ ఉంటుంది. కాలోహి బలవాన్ కర్తా – కాలమే అన్నిటికంటే బలమయినది. విష్ణువు రెండు కళ్లు సూర్య చంద్రులు. సూర్య చంద్రుల గమనమే కాలం. అందుకే కాలం మనకు దైవ స్వరూపం. మంచి కాలం ఉన్నట్లే చెడు కాలం కూడా […]
శ్రీ కీర్తి..! తెలుగు సినిమా సంగీత యవనికపై ఓ విశాఖ మెలొడీ కెరటం..!
చాలామంది కోరస్‌ను లైట్ తీసుకుంటారు గానీ… ఒక పాటకు ప్రాణం ఆర్కెస్ట్రా ఎంతో, కోరస్ కూడా అంతే… తెలుగు ఇండియన్ ఐడల్ తాజా ఎపిసోడ్ చూస్తుంటే… కోరస్ ఇంపార్టెన్స్ తెలుస్తోంది… కోరస్ పాడటానికీ ఓ అర్హత ఉండాలని తెలుస్తోంది… అదెలా ఉండాలో ఓ చిన్న పిల్ల శ్రీకీర్తి పాడి చూపించింది… నిజం… శ్రీకీర్తి… వయసు పదహారేళ్లు… చిన్న పిల్ల… మొదట తను వచ్చి ఏదో పాట పాడింది… అందరూ చప్పట్లు కొట్టారు, మెచ్చుకున్నారు, నిజంగా ఆమె జీనియస్ […]
RSS చీఫ్ వ్యాఖ్యలు మోడీపైనే..! అగాధం పూడ్చుకునే బాధ్యతా మోడీదే..!!
చాలామందికి ఓ సందేహం… ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం బీజేపీయా..? బీజేపీ సైద్దాంతిక విభాగం ఆర్ఎస్ఎస్..? సంఘ్ ఓ వృక్షం మొదలు… దానికి అనేకానేక ‘శాఖలు’ ఉంటయ్… అందులో ఓ రాజకీయ కొమ్మ బీజేపీ… అని ఓ మిత్రుడి స్పష్టీకరణ… స్వయం సేవకులు, వివిధ విభాగాల కార్యకర్తలు దీని బలగం… ఇందులో వ్యక్తీ ప్రాధాన్యం ఉండకూడదు… సంఘ్ మాత్రమే అల్టిమేట్ అనేది అలిఖిత రాజ్యాంగం… కానీ కొన్నిసార్లు కొందరు వ్యక్తులు సంఘ్‌కు అతీతంగా ఎదిగామని అనుకుంటారు… అప్పుడు కొమ్మలు […]
కూలీ పని చేస్తూ ఎదిగిన ఆ మరాఠీ కవికి ఓ దొంగ ‘అరుదైన గౌరవం’..!!
సత్కవిని కాపాడుకోవడానికి దేవుళ్లే దిగివస్తారనడానికి మన బమ్మెర పోతన, తాళ్లపాక అన్నమయ్య, భద్రాద్రి రామదాసు, త్యాగయ్యలతో పాటు ఎన్నెన్నో ఉదాహరణలున్నాయి. ఒకపక్క వ్యవసాయం చేస్తూ, మరో పక్క ఇంట్లో వంట వండుకుంటూ పోతన కావ్యం రాస్తుంటే సరస్వతీదేవి చూడలేకపోయింది. ఆమే స్వయంగా గరిటె పట్టి పోతన పూరిపాకలో వంట చేస్తుంటే…బయట అరుగు మీద ఘంటం పట్టి పోతన తెలుగు మందార మకరంద మాధుర్యమున పద్యాలను ముంచి తేలుస్తున్నాడు. ఈ దృశ్యాన్నే జాషువా- “పోతనార్యుని గేహమున భారతీదేవి చిగురుచేతుల […]
కీచకుడికి బుద్ధి చెప్పడానికి… వాడి తండ్రిని పెళ్లి చేసుకుంటుంది ఈమె…
కీచకులు ఉన్నంత కాలం ద్రౌపదులు , రావణులు ఉన్నంతకాలం సీతలు ఉంటారని సినిమా ప్రారంభంలోనే హరికధ ద్వారా చెప్పేస్తాడు దర్శకుడు విశ్వనాథ్ . ఓ కీచకుడి బారి నుండి తనను తాను రక్షించుకుని , తన స్నేహితురాలికి జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు , ఆ కీచకుడికే తల్లి అవతారం ఎత్తిన ఓ సీత కధ ఈ సీత కధ సినిమా . సినిమాకు షీరో రోజా రమణే . ప్రహ్లాదుడిగా చిన్నప్పుడే అదరగొట్టిన రోజా రమణి యుక్తవయసులోకి […]
మన చిలుకూరి ఉషాపతి వాన్స్ జీవితం కూడా ఓ సక్సెస్ స్టోరీయే..!!
“అమెరికన్ డ్రీమ్” అంటే ఏమిటి.? “తెలివితేటలు ఉండి కష్టపడితే ఏ సపోర్ట్ లేకపోయినా, ఎవరు అయినా, ఏదైనా సాధించవచ్చు అమెరికా లో” అదే అమెరికన్ డ్రీం. దీనికి మంచి ఉదాహరణ రిపబ్లికన్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన JD వాన్స్. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఒక చిన్న ఊర్లో జన్మించాడు JD వాన్స్. తన చిన్నప్పుడే తల్లి తండ్రులు విడాకులు తీసుకున్నారు. తన తల్లి మూడో భర్త తనని దత్తత తీసుకున్నాడు. తల్లి ఏమో […]
అలా ‘మైనే ప్యార్ కియా’ నడిచే ఆ బడా థియేటర్ సీజ్ చేశాను…
అవి నేను కొత్తగా ఏసీటీవోగా జాయినయిన రోజులు. ఏసీటీవో బాధ్యతల్లో ఆ సర్కిల్లోని సినిమాలన్నింటికి ఎంటర్టైన్మెంట్ టాక్స్ ఆఫీసర్ గా పన్నులు చేయవలసిన బాధ్యత కూడా ఒకటి. మీరంతా గమనించే ఉంటారు. టిక్కెట్ ధరలో కొంత మొత్తం వినోదపు పన్ను కూడా కలిపే ఉంటుంది. ఒక వారంలో వసూలయిన వినోదపు మొత్తాన్ని మరుసటి వారంలో, థియేటర్ యజమానులు, ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. యన్టీరామారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రతీ థియేటరుకు, ఆయా క్యాటగిరీలను బట్టి, అంటే ఏసీ, […]
చైనా నియంత జిన్ పింగ్‌కు గుండెపోటు..! విపరీతంగా మానసిక ఒత్తిడి..!!
జీ జింగ్ పింగ్ కి గుండె పోటు? చైనా నిరంకుశ అద్యక్షుడు జీ జింగ్ పింగ్ (Xi Xingping) కి గుండె పోటు వచ్చింది. CCP మీటింగ్ లో ఉన్న జీ జింగ్ పింగ్ టీ తాగుతుండగా గుండె పోటు వచ్చినట్లు చైనీస్ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతున్నది! కానీ అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ వార్త బయటికి రాలేదు! అయితే జీ జింగ్ పింగ్ గత రెండు ఏళ్లుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు అన్నది నిజమే! […]
‘గల్లా మాధవి, పిడుగురాళ్ల మాధవి కాను… చాకలి మాధవి, చాకలి ఐలమ్మను’
‘గల్లా మాధవినో, పిడుగురాళ్ల మాధవినో కాదు, చాకలి మాధవిని, చాకలి ఐలమ్మను!’ అంటున్న గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే నిజంగా గ్రేట్ –––––––––––––––––– ‘‘నేను గల్లా మాధవినో, పిడుగురాళ్ల మాధవినో కాదు– చాకలి మాధవిని, చాకలి ఐలమ్మను,’’ అని ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు పశ్చిమ నియోజవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే గల్లా మాధవి. మొన్న అనుకోకుండా ఫేస్బుక్ వీడియో సెక్షన్‌ను క్లిక్ చేయగానే– రజక కుటుంబంలో పుట్టిన ఈ 40 ఏళ్ల మాధవి […]
జాతిపిత బుడ్డ గోచీతో తిరిగిన దేశమిది… మరి ధోవతికి ఈ అవమానమేంటి..?
కొన్ని పబ్బులుంటయ్… చెడ్డీ, కట్ డ్రాయర్తో పోటీపడే షార్ట్ వేసుకుని… బ్రాకు ఎక్కువ, జాకెట్‌కు తక్కువ టాప్ వేసుకుని వెళ్లినా సరే వోకే… కానీ ఖచ్చితంగా బూట్లు ధరించి ఉండాలి… లేకపోతే బౌన్సర్లు లోనకు రానివ్వరు, పొరపాటున వచ్చినా బయటికి దాదాపుగా గెంటేస్తారు… అది డ్రెస్ కోడ్ అట, దిక్కుమాలిన సెల్ఫ్ రూల్స్… సహజంగానే ప్రభుత్వం ఇలాంటివి పట్టించుకోదు కదా… పట్టించుకోవల్సిన అధికారులు ఆ పబ్బుల్లో మందు కొడుతూ గ్రూప్ డాన్స్ చేస్తుంటారు… అవునూ, ఇవి అసలు […]
చిరు తిళ్లు కాదు… అక్షరాలా యాభై వేల కోట్లు పరపరా నమిలేస్తున్నాం…
జయహో స్నాక్స్ భారత్! కుర్కురే కరకరా నమిలిపారేసేవారు మొన్నటివరకు మన పిల్లలు. పిజ్జా, బర్గర్లు కావాలని దోసెలు, ఊతప్పాలు పక్కన పెట్టిన తరం. కలికాలం అని బాధపడ్డాం. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణంలాగా అవి అరగాలని కోరుకున్నాం. మెల్లగా సీన్ మారుతోంది. మన దేశీ చిరుతిళ్ళు ఇంటా బయటా కూడా ఆదరణ పొందుతున్నాయి. మార్కెట్లో సందడి చేస్తున్నాయి. చిరుతిళ్ళ పెద్ద పాత్ర మన దక్షిణాదిలో జంతికలు, కారప్పూస, చేగోడీలు, మురుకులు అంటాం. పిల్లలు ఎల్లవేళలా, పెద్దవాళ్ళు కొన్నిసమయాల్లో తింటారు. […]
అంబానీ ఎన్నేళ్లు కూర్చుని తినొచ్చు..? మీడియాలో ఓ పిచ్చి లెక్క..!
ఇలానే ఖర్చు చేస్తే 932 సంవత్సరాల్లో అంబానీ సంపద కరిగిపోతుంది అని ఒక మీడియా సంస్థ లెక్క తేల్చింది . ( వాళ్ళ మీడియా సంస్థ ఈ నెల జీతం ఇస్తుందా ? లేదా ? ఇలానే సాగితే ఎన్ని నెలల్లో మీడియా మూతపడుతుంది అనే లెక్క కూడా వాళ్లే వేస్తే, తేలిస్తే బాగుండు ) బాబూ అప్పారావు, అలా ఖర్చు చేసినా ఏమీ కాదు … ఇంకా పెరుగుతుంది … ఎందుకంటే నీలా వారిది ఆదాయానికి […]
సరదాగా ఎవరినైనా కామెంట్ చేస్తున్నారా..? శివాని కథ తెలుసుకోండి..!
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన శివానీ త్యాగికి ఎన్నో కలలు, ఎన్నో ఆశలు. కష్టపడి చదివి నొయిడాలోని యాక్సిస్ బ్యాంకులో రిలేషన్‌షిన్ మేనేజర్ ఉద్యోగం తెచ్చుకుంది. తన ఆశయం నెరవేరిందని, ఇక జీవితంలో ఎన్నో సాధించవచ్చని కలలు కన్నది. కానీ ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ఘజియాబాద్ మనిషి నొయిడా లాంటి పట్టణంలో మెలిగేందుకు పనికిరాదంటూ తోటి ఉద్యోగుల నుంచి ఆమెకు వెక్కిరింపులు మొదలయ్యాయి. ఆమె ఏ డ్రెస్ వేసుకొచ్చినా ఏదో ఒక కామెంట్. ఆమె తిండి మీదా, ఆమె […]
40 రోజుల్లో ఏడుసార్లు పాము కాటు… చివరకు డాక్టర్లు ఏమని తేల్చారంటే..?
ఫతేపూర్ జిల్లా, వికాస్ దూబే అనే 24 ఏళ్ల కుర్రాడు ఏం చెప్పాడు..? గుర్తుంది కదా… ‘‘40 రోజుల్లో 7 సార్లు పాము కాటేసింది, ప్రతి శనివారం వస్తోంది… కలలో వచ్చి 9 సార్లు కాటేస్తాను, తొమ్మిదోసారి నువ్వు ఖతం, నిన్ను తీసుకుపోతాను నాతో అని చెప్పింది… వేరే ఊళ్లకు వెళ్లి, వేరే వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లి పడుకుంటే అక్కడికీ వచ్చి కాటేసింది, పాము కాటేసే 3, 4 గంటల ముందు సూచన కూడా వస్తోంది, ఇక […]
- « Previous Page
- 1
- …
- 26
- 27
- 28
- 29
- 30
- …
- 118
- Next Page »