Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కిటికీలన్నీ బంద్ చేసి… నాగరికత అక్కడ బందీ అయిపోతోంది.,.

January 8, 2025 by M S R

windows

. .   ( కె.శోభ ) ..           …. అక్కడ అన్ని కిటికీలూ బంద్ ‘మేరె సామ్ నే వాలీ కిడికి పే ఏక్ చాంద్ కా టుక్ డా రహతీ హై ‘… ఇకముందు ఆఫ్గనిస్తాన్ లో ఎవరైనా తమ ప్రియమైన వారిని చూస్తూ ఈ పాట పాడుకోలేరు. అంతే కాదు, మహిళలకు కాస్తంత కూడా బయటి ప్రపంచం కనిపించదు. ఎందుకంటే అక్కడ ఇళ్లకు కిటికీలు పెట్టుకోకూడదని అక్కడి తాలిబన్ ప్రభుత్వం […]

టీటీపీతో వైరంతో… పాకిస్థాన్ తన గొయ్యి తనే తవ్వుకుంటోంది…

January 8, 2025 by M S R

pak

. .   (   పొట్లూరి పార్థసారథి  )..     …. భారత్ -పాకిస్తాన్ -బాంగ్లాదేశ్ -ఆఫ్ఘనిస్తాన్ part 2 2017 ట్రిగ్గర్ పాయింట్! 2017 లో పాకిస్థాన్ ఆఫ్ఘన్ సరిహద్దు ( డ్యూరాండ్ లైన్ ) వెంట ముళ్ళకంచె వేయడం ప్రారంభించింది! అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైన్యం ఉంది మరియు తాలిబాన్ అగ్ర నాయకులు పాకిస్తాన్ జైళ్ళలో ఉన్నారు. కానీ డ్యూరాండ్ లైన్ వెంట పాకిస్తాన్ ముళ్ల కంచె వేయడం జైల్లో ఉన్న తాలిబాన్ అగ్ర నాయకులకి […]

అఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ – బాంగ్లాదేశ్ – భారత్… Part- 1

January 8, 2025 by M S R

bangladesh

. .  ( పొట్లూరి పార్థసారథి ) ..    ….. ఆఫ్ఘానిస్తాన్ – పాకిస్థాన్ – బాంగ్లాదేశ్ – భారత్! Part 1 గుర్తు తెలియని వ్యక్తులు బాంగ్లాదేశ్ లోకి ప్రవేశించారా! బాంగ్లాదేశ్ రాజధాని ఢాకా నడి బొడ్డున ఉన్న సెక్రటరియట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది! డిసెంబర్ 26, 2024 తెల్లవారుఝామున సెక్రటరియట్ లోని 7 వ నంబర్ బిల్డింగ్ లో 6 వ అంతస్తులో మంటలు ప్రారంభం అయి క్రమంగా 7, 8 […]

దావూద్‌నే లేపేయబోయిన ఆమెది అచ్చంగా ఓ సినిమా ప్రతీకార కథ..!!

January 8, 2025 by M S R

sapna lady don

. .   (  రమణ కొంటికర్ల   ) ..       … అండర్ వరల్డ్ డాన్ గా దావూద్ ఇబ్రహీం నెట్ వర్క్… ప్రపంచదేశాల అండర్ వరల్డ్ మాఫియాతో తన సంబంధాలు.. ఈలోకానికి ఎంతో కొంత తెలిసిందే. బాలీవుడ్ ను శాసించిన మాఫియా డాన్ గా దావూద్ పేరు తెలియనివారూ అరుదే! అలాంటి దావూద్ ను అంతం చేస్తానని హెచ్చరించిన ఓ లేడీ డాన్ గురించి మీరు విన్నారా..? ఒక గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించి, గృహిణిగా ఉండే […]

తమిళ స్టాలిన్‌ను చూసి మన తెలుగు పాలకులు ఏం నేర్చుకోవాలి..?

January 8, 2025 by M S R

eenadu

. తమిళనాడులో ఎక్కడో సింధూ నాగరికత ఆనవాళ్ళు తాజాగా దొరికితే ఆ రాష్ట్ర ప్రభుత్వాధినేతగా స్టాలిన్ తక్షణ స్పందనను చూసి తెలుగువారు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రెండున్నర, మూడు వేల సంవత్సరాల క్రితమే ఉత్తర-దక్షిణ భారతాల మధ్య సంబంధ బాంధవ్యాలున్నాయనడానికి తమిళనాడులో దొరికిన కొన్ని పురాతన వస్తువులు ఆధారమవుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ, తమిళ ప్రజలు కానీ కోరుకుంటున్నది ఉత్తర- దక్షిణ సత్సంబంధాల గురించి పురాతన ఆధారాలు మాత్రమే కాదు. అంతకు మించి. ఈ దొరికిన […]

ఒకే ఇల్లు… పదేళ్లుగా ముసలి జంట నడుమ మాటల్లేవ్… తరువాత..?

January 7, 2025 by M S R

old couple

. నిజానికి చాలాసార్లు చెప్పుకున్నదే… సొల్లు రాజకీయ ప్రకటనలు, ఫోటోలు, వీడియోలు, ఆరోపణలు, మీటింగుల వార్తలకే మెయిన్ స్ట్రీమ్ మీడియా సరిపోతోంది… పరిశోధనాత్మక వార్తలు ఎప్పుడో మాయమయ్యాయి.,. కనీసం నేరవార్తలు, మానవాసక్తి కథలైనా ప్రయారిటీతో వేస్తున్నారా అంటే అదీ లేదు… వాస్తవానికి హ్యమన్ ఇంట్రస్ట్ స్టోరీలే జనంలోకి బాగా వెళ్తాయి… కొన్ని చదువుతుంటే ఎక్కడో కలుక్కుమంటుంది… పొద్దున్నే ఆంధ్రజ్యోతిలో ఓ వార్త… (మాస్ట్ హెడ్ పక్కనే ఇండికేషన్ పెట్టి మంచి ప్రయారిటీ ఇచ్చారు, అభినందనలు బాధ్యులకు…) వార్త […]

ఆంధ్రాభజన కోసమే దిల్ రాజుకు రేవంత్ పదవి ఇచ్చాడో ఏమో..!

January 7, 2025 by M S R

dil raju

. నిజమే. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష అధికారిక హోదా ఉన్నా…సొంత సినిమాకు తెలంగాణాలో మాత్రమే సంక్రాంతి బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపు లేనప్పుడు… అంతటి దిల్ రాజుకు తెలంగాణ జనాన్ని తిట్టాలనిపించదా! ఉతికి ఆరేయాలనిపించి ఉంటుంది. ఆ బాధను మనసులో దాచుకోలేక కన్న ఊరు నిజామాబాద్ లో సొంత తెలంగాణ ప్రజలను దిల్ రాజు దారుణంగా అవమానించాడు. ఆంధ్రాలో అయితే సినిమా అనగానే జనంలో వైబ్ ఉంటుందట. తెలంగాణాలో తెల్ల కల్లు, మటన్ […]

tanmay Bakshi..! బాల్యంలోనే అసాధారణ ప్రతిభ… బుర్రే బుర్ర..!!

January 7, 2025 by M S R

tanmay

. .   (   రమణ కొంటికర్ల  ) ..      …. పిట్ట కొంచెమే కానీ… కూతా, చేతా రెండూ ఘనమే. అందుకే తన్మయ్ బక్షి పేరు ఇప్పుడు టెక్ రంగంలో ఓ సంచలనం. ఎవరీ తన్మయ్ బక్షి..? కెనడాలో సెటిలైన భారత సంతతి బిడ్డడు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో తోపు. ఇప్పుడు విద్యా, ఆరోగ్య రంగాల్లో ఏఐతో అద్భుతాలు సృష్టించేందుకు బాల్యం నుంచే తనవంతు ప్రయత్నాలు చేసి వండర్ కిడ్ అనిపించుకున్న యువకుడు తన్మయ్ బక్షి. […]

హెచ్ఎంపీవీ వ్యాప్తి ప్రధానంగా మీడియా బోర్న్… వార్తలే వాహకాలు..!!

January 7, 2025 by M S R

hmpv

. మామూలుగా రకరకాల వైరస్‌లు ఎయిర్ బార్న్… నోటి తుంపర్లు, గాలి ద్వారా సోకుతాయి… కానీ మొన్నటి కరోనా, ఇప్పటి హెచ్ఎంపీవీ మాత్రం టీవీ బార్న్… అనగా మీడియా బార్న్… అనగా మీడియా ద్వారా వ్యాపించి, సొసైటీ మొత్తాన్ని వణికించి, ఆ దెబ్బకు ఇమ్యూనిటీ తగ్గించేసి, ఆక్రమించేసి… ఫార్మాసురులకు కొత్త కోరలు తొడుగుతుంది… …. సోషల్ మీడియాలో చూసిన ఓ చెణుకు… నిజానికి సీరియస్ పరిశీలనే… బాగా రాశాడు ఎవరో గానీ… కరోనా కాలంలో చరిత్ర మునుపెన్నడూ […]

చీప్‌టిక్స్… చీక్‌టిక్స్… అనగా బీజేపీ బిధూరి బుగ్గల పాలిటిక్స్…

January 7, 2025 by M S R

cheeks

. “నా పాట నీ నోట పలకాల సిలకా! నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా!” “కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చానా! బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా?” “అరె మావా ఇల్లలికి పండుగ చేసుకుందామా! ఓసి భామా బుగ్గలతో బూరెలు వండుకుందామా!” “పాల బుగ్గా… ఇదిగో పట్టు! ఇంకో ముద్దు… ఇక్కడ పెట్టు!” “బూరెలాంటి బుగ్గ చూడూ కారుమబ్బులాంటి కురులు చూడూ” “అబ్బనీ తియ్యనీ దెబ్బ… ఎంత కమ్మగా ఉందిరోయబ్బా! అమ్మనీ నున్ననీ […]

కలిసి కదిలితేనే విజయం… హోండా- నిస్సాన్ మెర్జర్ చెప్పేది ఇదే…

January 6, 2025 by M S R

honda nissan

. కలిసి పని చేస్తేనే భవిష్యత్ లో కూడా విజయం: హోండా – నిస్సాన్ ప్రపంచం మొత్తం కార్ల అమ్మకాల్లో హోండా కంపనీ అమ్మకాలు 3 వ స్థానంలో ఉండి హోండా కార్ల కంపనీకి దాదాపు 5 % (4.87 %) ప్రపంచ మార్కెట్ షేర్ ఉంది.హోండా కంపనీ కార్లు; హోండా సివిక్, హోండా ఎకార్డ్, హోండా వాళ్ళ SUV టైప్ హోండా CRV ప్రపంచం లో చాలా దేశాల్లో అమ్ముడుపోతాయి. ప్రపంచంలో అత్యధికం గా అమ్ముడు […]

150 ఎకరాల పెద్ద ధనిక రైతు… వ్యవసాయ క్షేత్రం మొత్తం వెదురు..!!

January 6, 2025 by M S R

bamboo

. ఒక వార్త… అనుకుంటే ఇంట్రస్టింగు… లేకపోతే లేదు… వెలుగు పత్రికలో కనిపించిందని ఎవరో షేర్ చేశారు మిత్రులు… వార్త సారాంశం ఏమిటంటే..? 150 ఎకరాల పెద్ద రైతు కేసీయార్ తన వ్యవసాయ క్షేత్రంలో ఇన్నాళ్లూ వరి, మొక్కజొన్న, కూరగాయలు సాగు చేసేవాడు… ఇప్పుడు మొత్తం 150 ఎకరాల్లోనూ వెదురు సాగు చేయనున్నాడు… ఇప్పటికే కొంత ఏరియాలో ప్లాంటేషన్ అయిపోగా, మిగతా మొత్తం పొలంలోనూ ఏర్పాట్లు చేస్తున్నారు… డ్రిప్ ఇరిగేషన్ కోసం పైపులైన్ కూడా వేస్తున్నారు… గతంలో […]

అనంత శ్రీరామ్ అనవసర రచ్చ… అసలు ఎజెండా పక్కదారి…

January 6, 2025 by M S R

. కర్ణుడి ఔన్నత్యం….. ద్రోణుడు తగ్గించలేదు… పరశురాముడు తగ్గించలేదు… కృష్ణుడు తగ్గించలేదు… వ్యాసుడు తగ్గించలేదు… హిందూ సమాజం తగ్గించలేదు.. ఒక్క సెల్ఫ్ పిటీ తప్పు అన్నారు… అధర్మం వైపు నిలపడొద్దు అన్నారు.. వివక్షలో కూడా ఎలా ఎదగొచ్చో చెప్పారు… కర్ణుడు ద్రౌపది విషయంలో మాట్లాడిన దుర్మార్గం… ద్రౌపది, భీముడు తన కులం విషయంలో తక్కువ చేసి మాట్లాడిన దుర్మార్గంతో సమానమే కదా.. అనంత శ్రీరామ్, భారత రామాయణాల్లో మంచి చెడు రెండూ చెప్పారు.. నిజంగా సినిమాల పైత్యాల […]

ఒక చెత్త హోర్డింగ్… ఒక మంచి ప్రకటన… అష్టావక్ర పదాలు..!!

January 6, 2025 by M S R

telugu

. ఒకపక్క ఆంధ్ర అమరావతిలో తెలుగును కాపాడుకోవడానికి ఉద్యమ స్ఫూర్తితో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మరో పక్క ప్రయివేటు సంస్థ ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాలు తెలంగాణ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లిష్ తో పాటు తెలుగులో కూడా తప్పనిసరిగా ఇవ్వాలని అధికారిక ఆదేశాలు జారీ అవుతూ ఉంటాయి. సరిగ్గా అదే సమయానికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన పట్టణాల్లో ఒక హోర్డింగ్ లో తెలుగు ఇలా […]

జడ్జిలు, లాయర్లతోపాటు తెలుగు ప్రేమికులంతా చదవాల్సిన వ్యాసం..!

January 6, 2025 by M S R

. న్యాయస్థానాలలో తెలుగు అమలు…. సుసాధ్యమే… కోరిసెపాటి బాలకృష్ణారెడ్డి, .బియస్సీ, బి ఎల్, విశ్రాంత న్యాయమూర్తి –ఒంగోలు *** మనం తెలుగు వాళ్ళం. మన భాష తెలుగు . తెలుగులో మాట్లాడడం మన విధి, హక్కు, బాధ్యత. అయితే తరతరాలుగా, ఆంగ్ల పరిష్వంగంలో నలిగి నలిగి కొన్ని దశాబ్దాలుగా ఈ విషయం మరిచిపోయాం, విస్మరించాం. ముఖ్యంగా మన రాష్ట్రంలోనే ఏ ఇద్దరు ఎదురైనా ఈ ఆంగ్లంలో మాటాడుకునే దౌర్భాగ్యం . వీళ్ళే సుమా తెలుగు వాళ్ళు- అని […]

భాష మారితే అర్థాలూ మారుతుంటాయి… కొన్నిసార్లు బూతులు…

January 5, 2025 by M S R

puri

. .   (   విశీ  (వి.సాయివంశీ  )   ….. కేరళలో ‘పూరి’ అంటే బూతు అని తెలుసా? DISCLAIMER: ఈ వ్యాసంలో సందర్భానుసారం కొన్ని తిట్టుపదాలు, అభ్యంతరకర పదాలు ప్రస్తావించడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని చదవండి. *** …మనకు మరో భాష రావాలంటే ముందు మన భాష మనకు సరిగ్గా రావాలి. సిసలైన భాష తెలియాలి. అప్పుడే పక్క భాష మనకు పట్టుబడుతుంది. ఇతర భాష నేర్చుకోవడమంటే అందులో నాలుగైదు పదాలో, వాక్యాలో బట్టీపట్టడం కాదు. ఆ […]

గుట్టుగా మనసులో దాచుకున్నా సరే… ఇక కుదరదు, కక్కించేస్తారు..!!

January 5, 2025 by M S R

mind reading

. మనసు శరీరంలో ఒక అవయవం కాదు. గుండె పక్కనో, గుండె మీదో, గుండెలోనో మనసు ఉన్నట్లు సినిమా వాళ్లు కనుక్కున్నారు కానీ…మానసిక శాస్త్రం మనసుకు మెదడే ఆధారం అని శాస్త్రీయంగా నిరూపించింది. మెదడులో ఆలోచనలు స్పందనగా గుండె లయలో మార్పులు తెస్తాయి కాబట్టి గుండెలో మనసు ఉందని అనుకుని ఉంటారు. గుండెకు మనసు ఉంది కానీ…గుండెలో మనసు లేదు. ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ ను ఒకరు తయారు చేసి ఇన్స్టాల్ చేయాలి. మన మనసు సాఫ్ట్ […]

ప్చ్… చంద్రబాబు ధోరణిపై అప్పుడే ఆంధ్రజ్యోతికి ఎందుకో అసహనం…

January 5, 2025 by M S R

aj rk

. చంద్రబాబు మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఏదో విషయంలో బాగా అసంతృప్తి ఉంది… అసహనం ఉంది… ఈరోజు రాతల్లో అదే కనిపిస్తోంది… ‘నువ్వు ఇలాగే ఉంటే గత ఐదేళ్లకాలంలో నీకు అండగా ఉన్న వ్యక్తులు నీతో ఉండబోరు’ అని హెచ్చరిస్తున్నాడు… టీవీ5 నాయుడికి దక్కుతున్న ప్రాధాన్యం తనకు దక్కడం లేదనా..? ఇంకా ఏమైనా కోరుకున్నాడా..? రాజ్యసభ సభ్యత్వమా..? తెలియదు..! కానీ ఆ కోపం మాత్రం కనిపిస్తూనే ఉంది… కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయాడు ఈరోజు కొత్త […]

బీసీ పోరాటతెర మీదకు కవిత… బీసీ కృష్ణయ్యా, వాటీజ్ దిస్..!?

January 4, 2025 by M S R

kavitha

. ఒక సోషల్ పోస్టు కనిపించింది,.. వెలమల్ని కూడా బీసీల్లో కలపాలని కేసీయార్ బిడ్డ కవిత డిమాండ్ చేసిందని వేటున్యూస్ వార్త ప్రచురించిందనేది ఆ పోస్టు… అది ఫేక్ అని చూడగానే అర్థమవుతుంది… ఆమెకు ధనకాంక్ష, అధికార కాంక్ష ఉండవచ్చుగాక… కానీ తెలివి లేనిది కాదు… వెలమల్ని, అదీ తమ సొంత అగ్రవర్ణాన్ని బీసీల్లో కలపాలని డిమాండ్ చేయడం నమ్మబుల్ కాదు… కావాలని కవిత మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఉద్దేశించిన ఫేక్ పోస్టు అది… ఏ […]

ఆ ఏనుగు దాడికన్నా… మనుషుల కుతర్కాలే బాగా బాధించాయి…

January 4, 2025 by M S R

jagarlamudi

. .    (  సేకరణ, అనువాదం: విశీ (వి.సాయివంశీ) …. గుడి ఏనుగు – పీరియడ్స్ – ఓ సంఘటన (నటి సంధ్య జాగర్లమూడి పలు తెలుగు, తమిళ సీరియళ్లలో నటించారు. 2006లో తనకు జరిగిన ఓ ప్రమాదం గురించి ఓ తమిళ ఇంటర్య్యూలో చెప్పిన విషయాలు ఇవి..) … 2006లో ఓ తమిళ సీరియల్ టైటిల్ సాంగ్ కోసం గుడిలో ఓ ఏనుగు దగ్గర షూటింగ్ చేస్తున్నాం. ఆ సమయంలో ఏనుగు నన్ను తన తొండంతో […]

  • « Previous Page
  • 1
  • …
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • …
  • 125
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions