Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చూడ చూడ ఈ మూర్ఖ భక్తుల పైత్యాలు వేరయా విశ్వదాభిరామా…

August 3, 2024 by M S R

aliens

అదసలే తమిళనాడు… నాస్తికత్వం, హేతువాదం గట్రా పార్టీల సిద్ధాంతాల్లో ఉంటాయి గొప్పగా… ఆస్తికత్వం, భక్తితత్వానికీ కొరతేమీ లేదు… ఎటొచ్చీ కొందరు మూర్ఖభక్తులుంటారు… దరిద్రులు… సినిమా తారలకు, హీరోలకు, రాజకీయ నాయకులకు గుళ్లు కట్టి పూజిస్తుంటారు దేవతలుగా… అదంతే… ఒకవైపు తెలివైన సమాజం, అదేసమయంలో మరోవైపు పూర్తి భిన్నమైన మూర్ఖ సమూహం… దేవుళ్లు, దేవతలు జాన్తానై కానీ… జయలలిత దూరంగా వెహికిల్‌లో వెళ్తుంటే ఉన్నచోటే సాష్టాంగ ప్రణామాలు చేసేంత పైత్యమూ అక్కడే… తాజాగా ఓ వీరభక్గుడు ఏకంగా ఓ […]

నగరాల్లో కోళ్లెక్కడివి… పొద్దున్నే కుక్కల కూతలే… ఎగబడి పంటి కోతలే…

August 3, 2024 by M S R

dogs

మా కాలనీలో కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసాలు లేవు కాబట్టి…పూల పుప్పొడులమీద జుమ్ జుమ్మని వాలే తుమ్మెదల ఝుంకారాల్లేవు. వాలే కోయిలలు లేవు. పాడే కోయిలలు రావు. కొమ్మలకు చిలకపచ్చ చిగుళ్లు తొడిగే చిలుకలు రానే రావు. ఒకవేళ వచ్చినా పిలిచి పీట వేయడానికి చెట్టంత ఎదిగిన చెట్లు లేనే లేవు. కాబట్టి సూర్యుడు తూరుపు తెర చీల్చుకుని “దినకర మయూఖతంత్రుల పైన, జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన… పలికిన […]

ఓహ్… బీర్ అలా పుట్టిందా..? ప్రపంచవ్యాప్తంగా అలా మత్తెక్కిస్తోందా..?!

August 2, 2024 by M S R

beer day

బీర్ అనేది ప్రపంచం లోని అత్యంత విస్తృతంగా సేవించే ఆల్కహాల్‌ డ్రింక్స్‌లో ఒకటి.. మరి ఈ బీరు పుట్టు పూర్వోత్తరాల గురించి మీకు తెలుసా..? అసలు బీరుకు ఓ రంగును, రూపుని, రుచిని ఇచ్చింది, తెచ్చింది, అంతా మహిళలే నని మీకు తెలుసా..? ఈ రోజు అంతర్జాతీయ బీర్ డే సందర్భంగా బీరు పుట్టు పూర్వోత్తరాలు.. దాని చరిత్ర గురించి తెలుసుకుందాం..! సుమారు 7 వేల సంవత్సరాల క్రితం మెసోపోటామియా సంస్కృతిలో బీరు తయారీ ఆసక్తికరంగా ప్రారంభమైంది.. […]

రాహులయ్యా… రాజీవుడి మరణానికీ వయనాడ్ విపత్తుకూ లింకేమిటయ్యా…

August 2, 2024 by M S R

rahul

వయనాడ్‌ విషాదానికి, రాజీవ్‌ చావుకూ పోలిక ఉందా? మోదీని మించిపోయిన అన్నాచెల్లెళ్ల ‘భావోద్వేగాలు’! …………………. ‘‘కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన వయనాడ్‌ బాధితులను చూస్తే.. నా తండ్రి మరణించినప్పుడు నేను ఎలాంటి బాధ అనుభవించానో అలాంటి నొప్పి ఇప్పుడు నాకు కలుగుతోంది,’’ గురువారం చెల్లెలు ప్రియాంకా వాడ్రాతో కలిసి కేరళలో తన పూర్వ లోక్‌సభ నియోజవర్గంలోని ప్రాంతాలను సందర్శించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్న మాటలివి. ‘‘నా అన్నకు కలిగిన బాధే నన్నూ […]

ఆలీ మీమ్ ఎక్స్‌ప్రెషన్ గుర్తుంది కదా… అసలు ఎవడు మమ్మీ వీడు…

August 1, 2024 by M S R

dikec

మన తెలుగు మీమ్స్‌లో తరచూ కనిపించే ఓ ఎక్స్‌ప్రెషన్… కమెడియన్ ఆలీ ఓ విచిత్ర వేషంలో ‘అసలు ఎవడు మమ్మీ వీడు..?’ అని ఆశ్చర్యపోతూ ఎక్స్‌ప్రెషన్ పెడతాడు… ఈసారి ఒలింపిక్స్‌లో షూటర్ యుసుఫ్ డికెక్ మెడల్ కొట్టిన తీరు చూస్తే అలాగే అనాలని అనిపిస్తుంది ఎవరికైనా… తను టర్కిష్ షూటర్… అది ఒలింపిక్స్ 10 M ఎయిర్ పిస్టల్ ఈవెంట్… ఓ టీషర్ట్ వేసుకుని కాజువల్‌గా వచ్చాడు… 51 ఏళ్లు కదా… సాల్ట్ అండ్ పెప్పర్ జుత్తు… […]

లేటవుతుందీ అంటే… ఇజ్రాయిల్ అటాక్ భీకరంగా ఉండబోతున్నదీ అని…

August 1, 2024 by M S R

israel

ఇజ్రాయెల్ తాను ఎంత శక్తిమంతమైనదో ప్రపంచానికి చాటి చెప్పింది! ఇరాన్ హుతిల డ్రోన్ దాడి తర్వాత కొంచెం సమయం తీసుకొని ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది యెమెన్ మీద! యెమెన్ లోని సముద్ర తీరం లో ఉన్న పోర్టు నగరం అల్ – హోదేయా ( Al – Hodeideh) ను నేల మట్టం చేసింది! ఆపరేషన్ యద్ అరుక ! ఇజ్రాయెల్ పెట్టిన పేరు! Yad Aruka అంటే Long Arm . ఆపరేషన్ యద్ అరుక […]

వదిలేసుకుంటున్నాం… చైనా దేశీయ వైద్యం బాట మనకెందుకు చేతకాదు..?

August 1, 2024 by M S R

ayurveda

చైనాలో మానవ నాగరికత మొదలైనప్పటినుంచి అక్కడ ఆయుర్వేదానికి ప్రాముఖ్యత ఎక్కువ. TCM అనే ట్రడిషనల్ చైనా మెడిసిన్, చైనాలో 2500 సంవత్సరాల నుంచి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. శరీరంపై పంచభూతాలు అగ్ని, గాలి, నీరు, భూమి, మెటల్ (లోహం) ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయి, ఇంకా శరీరం లోపలికి ఏమి వెళ్తుంది (YIN), ఏమి వస్తుంది(YANG) అనే వాటిని పరిశీలించి TCM వాడతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రూవల్ కూడా ఉంది. 2020 అప్పుడు కరోనా […]

మర్నాడు ‘ఉదయం’ ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు వెలవెలబోయాయి…!!

August 1, 2024 by M S R

abk

Taadi Prakash………..  ఎబికె ప్రసాద్ , ట్రెండ్ సెట్టర్  …..  THE EPIC EDITOR OF OUR TIME…… 1984 డిసెంబర్ 29… తెల్లవారేసరికల్లా ఒక మెరుపుదాడిలా వచ్చి పడింది ‘ఉదయం’ దినపత్రిక. ఒక ఫ్రెష్ నెస్, ఒక కొత్తదనం. ఒక వూపు, ఒక వేగంతో వచ్చి జనాన్ని ఆకట్టుకుంది. ఎబికె ఎలా అనుకుంటే అలా – పాశం యాదగిరి ఏంరాస్తే అదీ – పతంజలికి ఏది బాగా అనిపిస్తే అలా – మోహన్ ఏ కార్టూన్ వేస్తే […]

అంతటి ఇజ్రాయిల్‌కే ముచ్చెమటలు పట్టిస్తున్న హుతీ ఉగ్రవాద డ్రోన్స్..!!

August 1, 2024 by M S R

israel war

ఇజ్రాయెల్ మీద హుతీల డ్రోన్ ఎటాక్! సమద్ -3 (Samad -3) ఇది ఇరాన్ డ్రోన్! సమద్ -3 డ్రోన్ రేంజ్ 800 km కానీ ఇరాన్ దీనికి మార్పులు చేసి లాంగ్ రేంజ్ డ్రోన్ గా అభివృద్ధి చేసింది! మోడిఫై చేసిన సమద్ 3 డ్రోన్ ను హుతీ లకి సరఫరా చేసింది! హుతీలు నేరుగా సమద్ 3 డ్రోన్ ను ఇజ్రాయెల్ మీద ప్రయోగించారు! సమాద్ 3 డ్రోన్ నేరుగా టెల్ అవీవ్ లోని […]

మను బాకర్… ఆమెలో ఈ ఎదురుదాడి ‘కళ’ కూడా ఉందండోయ్…

July 31, 2024 by M S R

manu

మను బాకర్… ఒకే ఒలింపిక్ ఈవెంట్‌లో రెండు పతకాలు పొందిన ఏకైక ఇండియన్ లేడీ అథ్లెట్… ఇదొక రికార్డు… నిజంగానే ఆమె 20 M పిస్టల్ ఈవెంట్‌లో కూడా పతకం కొడితే అసలు ఆ కథ వేరే లెవల్… అంతకుముందు ఎవరూ లేరా..? ఉన్నారు… అప్పుడెప్పుడో 124 ఏళ్ల క్రితం బ్రిటిష్- ఇండియన్ నార్మన్ ప్రిచార్డ్ 200 ఎం స్ప్రింట్, 200 ఎం హార్డిల్స్ ఈవెంట్లలో సిల్వర్ మెడల్స్ కొట్టాడనేది చరిత్ర…  ఇండిపెండెంట్ ఇండియాలో ఆ రికార్డు […]

చేయగలరో లేదో గానీ… ఇలా ఓసారి చేస్తే బాగుంటుందేమో చదవండి…

July 31, 2024 by M S R

self

నాకు జీవితం లో ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు మరియు దేనిమీదా ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? జీవితంలో కొన్ని రోజులు మీ అన్నీ పనులు పక్కన పెట్టీ ఈ ఒక్క పని చెయ్యండి… మొదటి రోజు… ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ పీ వార్డ్ కి వెళ్లి ఓ.పి రాయించుకుని కూర్చోండి. ఏమీ చెయ్యొద్దు. అక్కడ ఉన్నవారిని గమనించండి. రోగాలతో బాధ పడేవారూ, వారి ఆర్థిక స్థితిగతులు, అక్కడి చుట్టూ పరిసరాలు చూడండి. మాట […]

నిజంగా మందార పూల టీ తాగితే… వైద్య ప్రయోజనాలున్నాయా..?!

July 31, 2024 by M S R

tea

ఒక హీరోయిన్ మందార పువ్వు టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతూ ఒక పోస్ట్ పెడితే, ఒక డాక్టర్ ఆ వ్యాఖ్యపై నెగటివ్ గా స్పందించిన వార్త ఒకటి వచ్చింది. అది పక్కన పెడితే మందార శాస్త్రీయ నామం: హైబిస్కస్ రోజా సైనెన్సిస్. మందారలో ఔషధాలకి ఉపయోగపడే ఎన్నోరకాల బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉండటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న మాట వాస్తవం. మందార పువ్వులో ఫైటో కెమికల్స్ ఉంటాయి. డైరక్ట్ […]

పులులు, సింహాల్లా కాదు… తోడేళ్లలా బతకాలి… ఎందుకో తెలుసా..?

July 30, 2024 by M S R

wolf

మనిషి సింహం, పులి, ఏనుగులాగా కాకుండా తొడేలులాగా ఉండాలి; ఒక్కరోజయినా, సమూహంలో, ప్రేమలో, స్నేహంలో, బంధంలో… తొడేళ్ళు 4 నుండి 36 వరకు గుంపుగా జీవిస్తాయి. ఒంటరిగా తొడేలు అసలు ఉండలేదు, ఉండవు. ఈ భూమిపై నివసించే జంతువుల్లో, సమూహం కోసం ప్రాణం త్యాగం చేసే జంతువు, నాకు తెలిసి, ఒక్క తొడేలు మాత్రమే. ఒకసారి ఆడ తొడేలు, మగ తొడేలుతో బంధం ఏర్పడిన తర్వాత, మగ తొడేలు మరణించినా, ఇంకే మగ తొడేలుతో సంబంధం పెట్టుకోదు. […]

అప్పులు, వాయిదాల జీవితాలు… దోచుకోవడానికీ ఏముంటున్నయ్ ఇళ్లల్లో…

July 30, 2024 by M S R

thief

ఒక దొంగను ఇంటర్వ్యూ చేసిన వీడియో ఒక చిన్న పార్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సత్ ప్రవర్తన కలిగిన కొందరు నేరస్తులను జైళ్ల శాఖ నిర్వహించే పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు చేయిస్తున్నారు. ఉప్పల్ దగ్గర అలాంటి ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఈ ఇంటర్వ్యూ లో కూర్చున్న దొంగ ఇండియన్ ఆయిల్ యూనిఫాం వేసుకోవడం వలన అలాంటి ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు అనుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూను ఏదైనా టీవీ వాళ్లు చేశారా, ఇంటర్వూయర్ వ్యక్తిగతంగా […]

‘తాగడానికి నీరు పనికి రాదు కాబట్టే, దానికి విస్కీ కలిపి కడుపులో పోసుకుంటాం’

July 30, 2024 by M S R

whisky

‘తాగడానికి నీరు పనికి రాదు కాబట్టే దానికి విస్కీ కలిపి కడుపులో పోసుకుంటాం’ ………………… ఈ మాటలు చెప్పిన వ్యక్తి అనామకుడు కాదు. రెండుసార్లు ఇంగ్లండ్‌ ప్రధానిగా పనిచేసిన ప్రపంచ ప్రఖ్యాత రాజనీతి దురంధరుడు విన్‌స్టన్‌ చర్చిల్‌ కొటేషన్‌ ఇది. బిరియానీ, బీర్లను మొదట చాలా కష్టపడి తిని, తాగి వాటి రుచిని అనేక మంది భారతీయుల ఆస్వాదించినట్టుగానే బ్రిటిష్‌ పాలనలో ఉన్న ఇండియాలో విస్కీ రుచిని చర్చిల్‌ గుర్తించారట. అప్పటి వరకూ పొరుగు ప్రత్యర్ధి దేశం […]

అమెరికన్ మీడియా, ఆమె పనిచేసేది ఆస్ట్రేలియాలో, విషం ఇండియా మీద..!!

July 29, 2024 by M S R

abc

రాజ్యాంగాన్ని మొదట రూపొందించినపుడు ‘ పీఠిక ‘(Preamble) లో సెక్యులర్ అనే పదం లేదు! సెక్యులర్ మరియు సోషలిస్టు అనే పదాన్ని 1976 లో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని సవరించి మరీ సెక్యులర్ మరియు సోషలిస్ట్ అనే పదాలని చేర్చింది ఇందిరాగాంధీ! రాజ్యాంగాన్ని 42 వ సవరణ ద్వారా ఇందిర చేర్చిన దానిని మొదటి నుండి మన రాజ్యాంగంలో ఉన్నట్లుగా భ్రమింప చేయడంలో రాజకీయ నాయకులు మరియు మీడియా కూడా కలిసి విజయం సాధించాయి. అవనీ డయస్ […]

కిక్కెక్కితే ఇంగ్లిషు అదే వస్తుంది… పగటిపూట ఇంగ్లిష్ విడిగా నేర్వాలి…

July 29, 2024 by M S R

liquor

మధ్యప్రదేశ్.., బుర్హాన్‌పూర్ జిల్లా.., నచన్‌ఖేడా ప్రాంతం… ఓ బోర్డు వెలిసింది… అందులో ఏముందీ అంటే… దిన్‌దహాడే ఇంగ్లిష్ బోల్నే సీఖే అని రాసి ఉంది… అంటే పగటి వేళల్లో ఇంగ్లిషులో మాట్లాడటం నేర్చుకొండి అని… ఆ పదాల కింద ఓ బాణం గుర్తు, టేఖా అని మరో పదం… అంటే, దుకాణం అని… బాణం గుర్తు సూచిస్తున్నది ఓ మద్యం షాపు వైపు… సదరు బోర్డు అర్థం అదే అయినా అందులోని మర్మార్థం ఏమిటని చాలామంది చాలారకాలుగా […]

కృష్ణుడు చెప్పిన గీత ఆమెకు అర్థమైంది… ఆ పతకం ఒడిలో వాలింది…

July 29, 2024 by M S R

bhakar

గీతాసారం… మను గీత… ఆధ్యాతిక ప్రస్తావనల్లో భగవద్గీత అంటే భగవద్గీతే. నిజానికి ఇంకా చాలా గీతలున్నాయి. ఉద్ధవ గీత, గణేశ గీత, శివ గీత, అష్టావక్ర గీత, వసిష్ఠ గీత, హంస గీత…ఇలా ఎన్నెన్నో గీతలు. ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పినవి; భగవంతుడికే చెప్పినవి. లేదా భగవంతుడి గురించి రుషులు చెప్పినవి. 18 అధ్యాయాల భగవద్గీత దానికదిగా విడిగా పురాణమూ కాదు; కావ్యమూ కాదు. మహాభారత కావ్యంలో అంతర్భాగం. గీత ప్రారంభమే “ధర్మ క్షేత్రే కురు క్షేత్రే”. ఈ మాటలను […]

ఈమె మరో హేమమాలిని… అప్పట్లో వెరీ పాపులర్ సౌత్ హీరోయిన్…

July 29, 2024 by M S R

krishna

It’s a musical and visual feast . కె యస్ ప్రకాశరావు మార్క్ సినిమా . వాణిశ్రీ-కృష్ణ జోడీలో కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి . బ్లాక్ & వైట్ కాలంలో నుంచే ఉన్నాయి . వాటిల్లో ముందు వరుసలో ఉండే సినిమా 1975 లో వచ్చిన ఈ చీకటి వెలుగులు సినిమా . ప్రేమనగర్ , సెక్రటరీ సినిమాల్లో లాగా కె యస్ ప్రకాశరావు వాణిశ్రీని అజంతా బొమ్మలాగా చూపిస్తారు . సినిమాలో […]

అవినీతి యందు జగము వర్ధిల్లుచున్నది… అది వ్యవస్థకు కందెన గ్రీజు…

July 28, 2024 by M S R

bribe

సత్యంతో మహాత్ముని ప్రయోగం … అవినీతితో సామాన్యుడి ప్రయోగం సివిల్ సర్వీస్ కు ప్రిపేరయ్యే వారికి శిక్షణ ఇచ్చే ప్రొఫెసర్ సలోని కన్నా వీడియో ఒకటి విన్నాను .. అవినీతి కొంత వరకు ఆమోదించాలి . కొద్దిపాటి అవినీతి ఆర్థిక వ్యవస్థకు గ్రీజ్ లాంటిది … ఇదీ ఆమె చెప్పిన విషయం … వందకు వంద శాతం మంది దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు … ఆ వంద శాతం మంది ప్రభుత్వ పనుల కోసం ఎక్కడో ఓ […]

  • « Previous Page
  • 1
  • …
  • 50
  • 51
  • 52
  • 53
  • 54
  • …
  • 126
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనిపించుట లేదు… విధుల్లో లేడు, దింపేశారా..?
  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?
  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…
  • మేజిక్ + హిప్నాటిజం + రచన + బోధన+ సైకాలజీ + కౌన్సెలింగ్… వాట్ నాట్..?
  • ఓ ప్రియురాలి పాదయాత్ర..! ప్రేమ + భక్తి + విశ్వాసం + వ్యక్తీకరణ…
  • సినిమాల క్లైమాక్స్ గొడవలు… ఎటూ తేలక, తేల్చలేక మథనాలు…
  • విలన్‌పై పగ తీరాలంటే విలన్ బిడ్డను పడేయాలా..? సినిమా నీతి అదే..!!
  • ఫాఫం హైపర్ ఆది..! ఈటీవీ షోలో రోజురోజుకూ ఈ దిగజారుడేమిటో..!?
  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions