Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సింపుల్… ఇది బాహుబలి మార్క్ మంచు కన్నప్ప చరిత్ర..!!

June 15, 2024 by M S R

kannappa

టీజరో, ట్రెయిలరో… అది చూస్తుంటే హాశ్చర్యం… సింపుల్‌గా అర్థమైంది ఏమిటీ అంటే… మంచు విష్ణు బాహుబలి, మగధీర తరహాలో ఓ పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు… భారీగా ఖర్చు పెడుతున్నాడు… కానీ అది తను కొత్తగా రాయిస్తున్న కన్నప్ప చరిత్ర… అది మంచు కన్నప్ప చరిత్ర… కన్నప్ప ఎవరు..? తెలుగువాడు… బోయ… రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరు… అసలు పేరు తిన్నడు… తల్లిదండ్రులు భక్తులు… వేట వారి వృత్తి… ఓసారి తిన్నడు ఓ పందిని వేటాడుతూ కాళహస్తి గుడి […]

సేతుపతీ… ఇదే కదా నీ నుంచి ఆశించే పాత్ర… ఇరగదీశావ్ బ్రో…

June 14, 2024 by M S R

setupathi

విజయ్ సేతుపతి… మంచి నటుడు… డౌట్ లేదు, కాకపోతే మొహమాటాలకో, స్నేహం కోసమో అప్పుడప్పుడూ ఏవో పిచ్చి పాత్రలు చేసి విసిగిస్తుంటాడు… కానీ సరైన పాత్ర పడాలే గానీ ఎమోషన్స్ పండించడానికి, తనదైన నటన ప్రతిభను ప్రదర్శించడానికి తిరుగుండదు… ఇప్పుడు కొత్తగా వచ్చిన తన సినిమా… తనే ప్రధాన పాత్ర… సహాయ పాత్ర కాదు, విలన్ కాదు, సైడ్ కేరక్టర్ అసలే కాదు… ఆ పాత్రలోకి దూరిపోయాడు.,. తనకుతోడుగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నెెగెటివ్ షేడ్స్ […]

ఉఛ్వాసంలోని ఆ హేమంత పవనం నిశ్వాసంలో గ్రీష్మమవుతోంది..!

June 14, 2024 by M S R

yandamuri

(‘పోకిరీ’ సినిమాలో ఇలాంటి సిన్ ఉంది గానీ ఇది వేరే) “…ప్రొద్దున్నవరకూ ఇది కదలదు-” అన్నాడు రవితేజ బలంగా బెల్ నొక్కుతూ. లిఫ్ట్ కదల్లేదు! ప్రియవద అయోమయంగా అతడి వైపు చూసింది. మొదటి అంతస్తు వరండాలోంచి వచ్చే గాలి, లిఫ్ట్ ఇనుప వూచలగుండా రివ్వున లోపలికి వస్తూంది. వరండా వెలుతురు కాళ్ళ మీద పడుతోంది. “ “ఇప్పుడేమి చెయ్యటం?” అంది ఆందోళనగా. “చెయ్యటానికేమీ లేదు. ఎవరికైనా పైకి వచ్చే అవసరం ఉ౦డి. మళ్ళీ లిఫ్ట్ ఉపయోగిస్తే తప్ప […]

డబ్బు సంపాదన మాత్రమే కాదు… సరైన ఖర్చు కూడా ఓ కళ…

June 14, 2024 by M S R

personal finance

ఫైనాన్సియల్ హెల్త్ – నా వ్యక్తిగత అనుభవం/అభిప్రాయం “ఆలోచించు, శ్రమించు, కొత్త దారి అన్వేషించు.. అప్పుడే జీవితంలో వృద్ధిలోకి వస్తావు” అంటాడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్. “నీవు దేని గురించి అయినా ఆలోచించాల్సి వస్తే అది డబ్బు గురించే అయి ఉండాలి, డబ్బు సంపాదన గురించే అయి ఉండాలి” అంటాడు ప్రపంచంలోని అతి పెద్ద రీటైల్ సంస్థ అయిన వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు శ్యాం రాబ్సన్ వాల్టన్ గారు. నేను అయితే, […]

ఆమె వాయులీనంలో లీనం కావల్సిందే ముగ్ధులమై… భేష్ కామాక్షీ..!

June 14, 2024 by M S R

idol

మామూలుగా సినిమా ఫంక్షన్లు అంటేనే బోలెడంత హిపోక్రసీ… స్వకుచమర్దనాలు… కీర్తనలు, ఆహాలు, ఓహోలు, చప్పట్లు, ఫ్యాన్స్ కేకలు గట్రా… అదో ప్రపంచం… సినిమా పిచ్చి ఉన్నవాళ్లకు వోకే గానీ మిగతా ప్రేక్షకులకు బోర్, చికాకు, విసుగు… కానీ ఆహా ఓటీటీ ప్రతిష్ఠాత్మకంగా, భారీ వ్యయంతో, ప్రయాస పడి నిర్మించే తెలుగు ఇండియన్ ఐడల్ షో లాంచింగ్ కార్యక్రమం మాత్రం పూర్తి భిన్నంగా, ఆహ్లాదకరంగా అనిపించింది… అఫ్‌కోర్స్, ఇది రొటీన్ సినిమా ఫంక్షన్ కార్యక్రమం కాకపోయినా సరే… ఈ […]

పిల్లలకు దయ్యపు కథలు చెప్పేవాళ్లు చదవాల్సిన ట్రూ స్టోరీ..!!

June 14, 2024 by M S R

ghost

(Srinivas Sarla) ….. ఇది కథ కాదు. 2016 లో మా మేనత్త కూతురి నుండి నాకొక ఫోన్ వచ్చింది . ఫోన్ లిఫ్ట్ చేసి హలొ అన్నాను, అటు నుండి ఏడుపు, ఏమైంది సునితక్క ఎందుకు ఏడుస్తున్నావ్ అన్నాను, బిడ్డకు జ్వరం వచ్చింది, ఫీట్స్ వస్తున్నాయ్ రా అని కంగారు పడుతూ చెప్పింది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఎడ్యుకేటెడ్ కాదు, తన కడుపులో పాప ఉండగానే భర్త కాలం చేసాడు.. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం […]

ఈ ఫోటో మనకు ఏం చెబుతోంది..? చదువు – విజయరహస్యమా..?!

June 13, 2024 by M S R

success

సక్సెస్ అయ్యాక మనం రేంజ్ రోవర్ కార్ లో తిరిగినంత మాత్రాన కొత్తగా పెరిగే గౌరవం ఏమీ ఉండదు, నడుచుకుంటూ వెళ్ళినంత మాత్రాన తగ్గే మర్యాద కూడా ఏమీ ఉండదు. సక్సెస్ కావటం ముఖ్యం అది ఏ రంగం అయినా. చలి దేశాల్లో ఆ వాతావరణాన్ని తట్టుకోవటానికి కోట్లు వేసుకుంటారు. ఎండలు ఎక్కువ ఉండే శీతోష్ణ దేశాల్లో కూడా టైట్ జీన్స్, కోట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆనందంగా ఉంటే చెప్పులు లేకుండా రోహిణీ కార్తెలో […]

ఈ పాకిస్థానీ టెర్రరిస్టును 24 ఏళ్లుగా పోషిస్తున్నాం, ఈరోజుకూ సజీవుడే..!

June 13, 2024 by M S R

arif

డిసెంబరు 22, 2000… అంటే రెండు పుష్కరాలు గడిచిపోయాయి… అప్పుడు ఈ దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఐక్యతలపై దాడి అన్నట్టుగా ఎర్రకోటపై టెర్రరిస్టుల దాడి జరిగింది… ఈ దేశ ప్రతిష్ఠాత్మక, పురాతన చిహ్నాలపై దాడి ద్వారా దేశ రక్షణ, భద్రత వ్యవస్థలను అపహాస్యం చేసి, మాదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం, జాతిని భీతావహం చేయడానికి జరిగిన కుట్ర అది… ఆ దాడిలో ఎర్రకోటలో కాపలాగా ఉన్న రాజపుతానా రైఫిల్స్‌కు చెందిన ముగ్గురు భారతీయ ఆర్మీ సిబ్బంది […]

పాత సీఎం 24 ఏళ్ల ‘వర్క్ ఫ్రమ్ హోమ్’… కొత్త సీఎంకు ‘నో హోమ్’…

June 13, 2024 by M S R

odisha

నవీన్ పట్నాయక్ అవమానకరమైన ఓటమిని పొందాడు… అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త నయం, లోకసభ ఎన్నికలకు సంబంధించి పరాజయం, పరాభవం కూడా…! సరే, అయిపోయింది… అందరూ తన వారసుడిగా చెప్పబడిన పాండ్యన్ అనే తమిళ మాజీ ఐఏఎస్ అధికారి పెత్తనం కారణంగానే ఈ ఓటమి అనే విమర్శలు వెల్లువెత్తాయి… ఒక అరవ మొహాన్ని, అంటే ఒడిశేతరుడిని నవీన్ వారసుడిగా చూడటానికి జనానికి ఇష్టం లేదు, అందుకే ఈ తిరస్కరణ అనే విమర్శలు ఒకవైపు… కాదు, అధికార యంత్రాంగంలో పాండ్యన్ […]

చదువులమ్మ చెట్టు నీడలో..! చెట్టు కింద చదువుతోనే జ్ఞానవికాసం..!

June 13, 2024 by M S R

tree

“చెట్టునై పుట్టి ఉంటే- ఏడాదికొక్క వసంతమయినా దక్కేది; మనిషినై పుట్టి- అన్ని వసంతాలూ కోల్పోయాను” -గుంటూరు శేషేంద్ర శర్మ భారత వైద్య పరిశోధన మండలి- ఐ సి ఎం ఆర్ ఒక సూచన చేసింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మానసపుత్రిక అయిన శాంతినికేతన్ పద్ధతిలో ప్రకృతి ఒడిలో ఆరుబయట చెట్ల కింద తరగతులు నిర్వహించుకోవడం ఉత్తమమయిన మార్గమన్నది ఆ సూచనలో ప్రధానమయిన విషయం. చెట్ల కింద తరగతులను ఐ సి ఎం ఆర్ సిఫారసు చేయడానికి కారణాలు […]

‘యాదవ్’ కాదన్నా… తెలుగోడే కాదన్నా… వచ్చే ఆ గెలుపు ఆగిందా..?

June 13, 2024 by M S R

satya

మొన్నటి ఏప్రిల్‌ నెల వరకూ సత్యకుమార్‌ యాదవ్‌ అంటే గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్‌ పేజీలో ప్రతి వారం నిలువు వ్యాసం రాసే (అది కూడా వై.సత్యకుమార్‌ పేరుతో) బీజేపీ నేతగానే తెలుసు. తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే సమయానికి ఈ వై సత్యకుమార్‌ దిల్లీలో ఉన్న తన పలుకుబడితో అనంతపురం జిల్లా ధర్మవరం టికెట్‌ బీజేపీ కేంద్ర నాయకత్వం ద్వారా సంపాదించడంతో అందరి దృష్టీ ఈ ‘యువనేత’పై పడింది. మాజీ ఉపరాష్ట్రపతి. […]

మెగా కంపౌండ్ కాదా…? అల్లు కంపౌండ్ వేరు- కొణిదెల కంపౌండ్ వేరా..?!

June 12, 2024 by M S R

మెగా కుటుంబానికి దూరంగా అల్లు ఫ్యామిలీ..? మెగా కుటుంబానికి అల్లు ఫ్యామిలీ క్రమంగా దూరమవుతోందనే ఊహాగానాలు సాగుతున్నాయి… ఈ ఎన్నికల్లో YCP అభ్యర్థి ఇంటి కెళ్లి బన్ని మద్దతివ్వడం, ఆ తర్వాత నాగబాబు వివాదాస్పద ట్వీట్ చేయడం తెలిసిందే… తాజాగా, సాయి ధరమ్ తేజ్ ట్విటర్ లో అల్లు అర్జున్ ను అన్ ఫాలో కొట్టారు… వీటికి తోడు జన సేనాని ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీ హాజరు కాలేదు… అసలు ఆహ్వానం అందిందో..? లేదో..? తెలియదు.. […]

మోడీ హత్తుకున్నాడు ఆ ఇద్దరినీ… ఏదో ఇస్తున్నాడు మెగా సంకేతం..!!

June 12, 2024 by M S R

modi

సోషల్ మీడియాలో ఒకటే చర్చ… మోడీ మామూలుగా వచ్చి పోడు కదా… ఏదైనా కాస్త చర్చను అంటించి వెళ్తాడు… ఇక మీడియా, సోషల్ మీడియా వదలవు… రకరకాల క్రియేటివ్ ఊహాగానాలు… పైగా చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రపంచంలో ఎవరికీ అర్థం కారు… ఇంకేం..? బోలెడు ప్రచారాలు ఆల్రెడీ స్టార్టయ్యాయి… ఇంతకీ జరిగింది ఏమిటి..? చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి మోడీని రమ్మన్నాడు… సరే, పాత కక్షలు ఎన్నున్నా… ఒకరి మీద ఒకరికి అపనమ్మకం ప్రబలంగా ఉన్నా… ఎవరు […]

మృగరాజు ప్రమాణోత్సవానికి పులి వచ్చిందనుకున్నాం… కాదా, పిల్లేనా..?!

June 12, 2024 by M S R

modi

ప్రమాణస్వీకారోత్సవంలో పులి కాదది పిల్లి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం భారతీయ సాహిత్యంలో అత్యుత్తమమైన రచన. దుశ్యంతుడు కణ్వుడి ఆశ్రమానికి వెళ్లేసరికి అక్కడ జంతువులు జాతి వైరం మరచి…పాము- ముంగీస వన్ బై టు చాయ్ పంచుకుని ఒకే సాసర్ లో తాగుతూ ఉంటాయి. గద్ద- పాము తీరిగ్గా కూర్చుని చదరంగం ఆడుకుంటూ ఉంటాయి. పిల్లి- ఎలుక తీరుబడిగా పిట్టకథలు చెప్పుకుంటూ ఉంటాయి. పులి- జింక పక్కపక్కన కూర్చుని ఒకే సండే మ్యాగజైన్లో పదకేళి పూరిస్తూ ఉంటాయి. సింహం- […]

కనుక ఎవరికీ విద్య నేర్పని గురువు ఆనక దెయ్యమై పోవున్…

June 12, 2024 by M S R

guru

గురు శిష్య పరంపర …. పూర్వం అనగా శ్రీరాముడి తాత గారైన రఘుమహారాజు రాజ్యం చేస్తున్న కాలంలో జరిగిన కథ ఇది. పరతంతు మహర్షి గురుకులంలో సందడి సందడిగా ఉంది. గురుకులంలో విద్యాభ్యాసం ముగించుకుని వెళ్తున్న కుర్రాళ్లందరూ సెండాఫ్ విషస్ చెప్పుకుంటూ .. గురువుగారికి గురుదక్షిణ చెల్లిస్తూ … గుర్రాల నెక్కి తమ తమ ఊళ్లవైపుగా బయల్దేరి వెళ్తున్నారు. గురువుగారు కూడా శిష్యులకు చివరగా చెప్పాల్సిన విషయాలు చెప్తూ … వాళ్లిచ్చే గురుదక్షిణలు స్వీకరిస్తూ … బిజీబిజీగా […]

జో బైడెన్ కొడుక్కి శిక్ష… కోర్టు తీర్పు తరువాత బైడెన్ వ్యాఖ్య ఇంట్రస్టింగ్…

June 12, 2024 by M S R

hunter

ఒక కేసు… అదీ అమెరికాలో… అదీ ప్రెసిడెంట్ జో బైడెన్ కొడుకు మీద కేసు… ఆ మొత్తం వార్తలో బాగా ఆకర్షించిన వాక్యం… నిజానికి చాలా కదిలించిన వాక్యం… ‘కోర్టు తీర్పును నేను అంగీకరిస్తున్నాను, నా కొడుకు శిక్ష విషయంలో క్షమాభిక్ష కోరాలని కూడా అనుకోవడం లేదు…’ … ఈ మాట అన్నది సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్… సరే, కేసు గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే… గన్ లైసెన్స్ కోసం బైడెన్ కొడుకు అధికారులకు తప్పుడు […]

మాకన్నీ తెలుసు అనే పైవాళ్ల అహం… మరీ కిందకు పడేస్తుంది…

June 12, 2024 by M S R

nokia

నోకియా – ఎత్తుపల్లాల ప్రస్థానం: 1998 లో ప్రపంచం మొత్తం లో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ నోకియా. 1995 నుంచి 1999 వరకు 400 రెట్లు నోకియా లాభాలు పెరగటం ప్రపంచ వ్యాపార రంగం లో సువర్ణాక్షరాలతో రాయదగిన కథ. 2003 వరకు ప్రపంచం మొత్తం లో అత్యధికం గా అమ్ముడుపోయిన మొబైల్ “నోకియా 1100”. 2007 ప్రారంభంలో ప్రపంచ మొబైల్ మార్కెట్ లో నోకియాది 50% షేర్. 2007 లో ఐ-ఫోన్ రావటంతో ప్రపంచ మార్కెట్ […]

పవిత్ర జయరాం @ విలన్ తిలోత్తమ పాత్రకు భలే దొరికింది ఈమె..!!

June 11, 2024 by M S R

trinayani

పదే పదే మన వార్తలు పవిత్ర అనే పవిత్రమైన పదం వద్దకే వస్తున్నాయి… తప్పడం లేదు… మరి అంత పవిత్రమైన పదం… ఒక సీనియర్ నరేష్ సహజీవని పవిత్ర… తాజాగా దర్శన్ అనే కన్నడ హీరోతోపాటు అరెస్టయిన హీరోయిన్ పేరు పవిత్ర గౌడ… అంతకుముందు పవిత్రా జయరాం… అదేనండీ త్రినయని సీరియల్‌లో తిలోత్తమ పాత్ర పోషించింది కదా ఆమే… సరే, ఈ పవిత్రకాండలో తాజాగా చెప్పుకునేదేమిటీ అంటే…. పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో చనిపోయింది, ఆమె ప్రియుడు, […]

బయటి నుంచీ నమస్కరించ మనస్కరించక శీఘ్రంగా తిరుగుపయనం..!!

June 11, 2024 by M S R

ytd

జనం తండోపతండాలుగా వెళ్తున్నారు… పెద్ద పెద్ద టూరిస్ట్ సర్వీసులు, వందల కార్లు, జనం, రద్దీ, యాదాద్రిని మించిపోతోంది రద్దీ… అసలు ఏముంది సార్ ఈ గుడిలో… అని సీరియస్ ప్రశ్న వేశాడు ఓ మిత్రుడు… తరువాత కాస్త సెర్చ్ చేస్తే… అది మానేపల్లి కుటుంబం కట్టించుకున్న ఓ ప్రైవేటు గుడి అని తెలిసింది… గతంలో ఓసారి ఇదే మానేపల్లి జువెల్లర్స్ షాపుకు వెళ్లి జస్ట్, కొద్ది నిమిషాల్లోనే వాపస్ వచ్చిన ఉదంతం గుర్తొచ్చింది… ఇది ఓసారి యాదికి […]

ఇదొక ఆధ్యాత్మిక తమాషా… ‘పీఠం’పై ఉన్నవారే ఆప్తులు ‘పీఠాధిపతులకు’…

June 11, 2024 by M S R

swaroopa

‘పీఠం’ మీద ఎవరుంటే వారికి మద్దతుగా రంగులు మార్చుకునేవారే అసలైన ‘పీఠాధిపతులు’… ఓ మిత్రుడి వ్యాఖ్య ఇది… విశాఖలో శారదాపీఠం పేరిట స్వరూపానంద స్వామి ఆశ్రమం, సారీ, పీఠం ఉంది కదా… సదరు స్వరూపాందుడు హఠాత్తుగా తన రాజకీయ విధేయతను మార్చేయడంపై కామెంట్ ఇది… ఇదేకాదు, నిన్నటి నుంచీ సోషల్ మీడియా, యూట్యూబ్ చానెళ్లు స్వామి వారి ద్వంద్వ నీతిని, రంగులు మార్చిన వైనాన్ని ఏకిపడేస్తున్నయ్… కొత్తవలసలో జగన్ పుణ్యమాని ఈ స్వామి 15 కోట్ల విలువైన […]

  • « Previous Page
  • 1
  • …
  • 51
  • 52
  • 53
  • 54
  • 55
  • …
  • 126
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions