Kandukuri Ramesh Babu….. విను తెలంగాణ – ఒక సహజ మరణం ముందు… మూడు తరాలే కాదు, అక్కడ జీవితం సంపూర్ణం. దాదాపు నాలుగు తరాలనూ ఒక్క చోట చేర్చిన సంధ్యా సమయం అది… ఒక్క స్పర్శ తప్ప మరేమీ లేని స్థితి అది… అది సాయంత్రం వేళ… గాంధారి మండలం నేరెల్ తండా… కాయితీ లంబాడాల ఒకానొక ఆవాసం… అక్కడి వీధి వీధినీ పరిశీలిస్తూ నడుస్తుంటే ప్రతి చోటా ఆగి ఫోటో తీయాలనిపించే అందమైన జీవన […]
మరో పకడ్వా పెళ్లి… మాంగళ్యం తంతేనానేనా… తలపై గన్ను- మెడలో తాళి…
ఈ పెళ్లిళ్లు ఏ కేటగిరీలోకి వస్తాయి..? ఇది పెద్ద ప్రశ్న… మనం వార్తలోకి వెళ్లేముందు అసలు భారతీయ సంప్రదాయంలో ఎన్నిరకాల పెళ్లిళ్లు ఉన్నాయో చూద్దాం… అష్ట విధ వివాహాలు… ఇందులో ఇప్పుడు కొన్ని వర్తించవు… యాజ్ఞవల్క్య స్మృతి ప్రకారం… బ్రాహ్మ :- విద్యాచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం దైవ :- యజ్ఞయాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుమునకు బదులుగా కన్యాదానం చేయడం ఆర్ష :- కన్యాశుల్కంగా వరుడి నుంచి ఒక జత ఆవు-ఎద్దులను తీసుకుని పెళ్ళి […]
రంగు రుచి పరిమళం చిక్కదనం… ఈ చాయ్‌పత్తా యాడ్‌లో అన్నీ… గుడ్ వర్క్…
చాలా యాడ్స్ టీవీ సీరియళ్లలా విసిగిస్తయ్… క్రియేటివిటీ లేకుండా చెత్తా ఆలోచనల్ని, మార్కెటింగ్ ఎత్తుగడల్ని నింపుతారు… కానీ మంచి క్రియేటివ్ కమర్షియల్స్ (యాడ్స్) చేయడం ఓ కళ… అవి హృదయాలను కనెక్టవుతాయ్… విపరీతమైన కంటెంట్, అంకెలు, అర్థం కాని ఏవో పద గాంభీర్యాలు, స్టార్ నటీనటులు ఎట్సెట్రాలను జనం జస్ట్ చూస్తారు, అంతే… కొన్ని మాత్రమే అలా హత్తుకుంటయ్… సరళమైన పదాలతో డైలాగులు అవసరం (అనువాదాలు తేలిక)… ఎక్కువగా హిందీ, ఇంగ్లిషుల్లో ఉండే యాడ్స్‌ను బహుళ జాతి […]
గంజాయ్’ తెలంగాణ..! చాప కింద నీరులా పాకుతున్న ప్రమాదం…!!
Kandukuri Ramesh Babu ………. విను తెలంగాణ – ‘గంజాయి తెలంగాణ’: ఒక హెచ్చరిక….. మనం చూస్తున్న అనేక వార్తలు గంజాయి పట్టుబడటం గురించే. కానీ ఆ గంజాయి చాపకింద నీరులా పల్లెటూర్లకు ఇదివరకే చేరిందని, ఇప్పటికే మత్తుకు బానిసలైన యువత కొన్ని చోట్ల ఆత్యహత్యలు కూడా చేసుకున్నారని తెలిసి ఆందోళనతో ఈ వ్యాసం రాయవలసి వస్తోంది. పదేళ్ళ పరిపాలనలో ప్రజల జీవితాల్లో వచ్చిన మౌలిక మార్పులను క్షేత్ర స్థాయిలో పరిశీలించే ప్రయత్నంలో తీవ్ర భయాందోళనకు గురిచేసే […]
టీడీపీ బీరు సీసా కాదు అన్నాడు… ఖాళీ బీరు సీసా విలువ కూడా లేకుండా చేశాడు…
తిక్కవరపు ఇంటికి భోజనానికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి… టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం… జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ———————- 1993-94 ప్రాంతం . ఎన్టీఆర్ రెండవ వివాహం చేసుకున్న కొత్తలో . అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది . ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కొత్తగా వివాహం చేసుకున్న ఎన్టీఆర్ దంపతులను తన ఇంటికి భోజనానికి పిలిచారు . ఇప్పుడైతే ఐతే ఏంది ? అనిపిస్తుంది […]
డబ్బు ఇవ్వండి… మీరు ఏ యాడ్ ఇచ్చినా… కళ్లకద్దుకుని ప్రచురిస్తాం…
పైసలిస్తే మీడియా ఏదైనా చేస్తుందా..? అవును, ఏదైనా చేస్తుంది… యాజమాన్య లాభాలే అంతిమం… నిష్పక్షపాతం, నిజాయితీ, నిబ్బరం వంటి మాటలు ఊకదంపుడు బాపతు… అవి అక్షరాల్లో రాసుకుని పాఠకుల కళ్లకు గంతలు కట్టడానికి మాత్రమే… ఎప్పుడైతే పార్టీల వారీగా కరపత్రాలు వచ్చేశాయో ఈ పరిస్థితి ఇంకా దిగజారింది… ప్రతి పేపర్, ప్రతి టీవీ ఆయా పార్టీల ఓన్ మౌత్ పీస్ మాత్రమే… పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కావాలా..? ఎక్కడి దాకో ఎందుకు..? నమస్తే తెలంగాణ, టీన్యూస్, వెలుగు, వీ6, […]
నెగెటివ్ ధోరణితో బీఆర్ఎస్… పాజిటివ్ పోకడలో కాంగ్రెస్… పేలవంగా బీజేపీ…
యాడ్స్‌తో ఊదరగొట్టే తెలుగుదేశం బరిలోనే లేదు… మజ్లిస్ అసలు యాడ్స్ పట్టించుకోదు… పత్రికలు, మీడియా, సోషల్ మీడియా, సభలు, రోడ్ షోలు ఇతర యాడ్స్ కోణంలో చూస్తే బీజేపీ ఆ రెండు ప్రధాన పార్టీలకన్నా తక్కువే… నిజానికి ప్రచారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ హోరాహోరీ సాగింది… జనసేన యాడ్స్ నిల్… సీపీఎం సోసో… విశేషం ఏమిటంటే..? అనేక పార్టీలు బరిలో ఉన్న గత ఎన్నికలకన్నా ఈసారి యాడ్స్ దుమారం ఎక్కువ… సరే, ప్రచారం ముగిసింది… మోతెక్కించిన మైకులు […]
విను తెలంగాణ… కేసీయార్ సర్కారుపై జనంలో ఈ ఆగ్రహానికి కారణాలేమిటి..?
Kandukuri Ramesh Babu …….. విను తెలంగాణ – ప్రభుత్వంపై ఎందుకీ ఆగ్రహం? కేవలం ఒకే ఒక దశాబ్ద కాలం. కానీ తెలంగాణా అనేక దశాబ్దాల వెనక్కి వెళ్ళింది. ఆ వెనుకబాటు నుంచి ప్రజ మౌనం దాల్చింది. అందుకు కారణం రెండడుగులు వెనక్కి వేసి మరో పెద్ద అడుగు ముందుకు వేయడానికే అని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించినట్లు లేదు. తెలంగాణా రాష్ట్రంలో అధికార బిఆర్ ఎస్ పార్టీపట్ల పట్ల ప్రజాభిప్రాయాన్ని జన సామాన్యంలో తెలుసుకోవడానికి గాను దాదాపు […]
సీనియర్ నరేష్ ఇకపై సర్ నరేష్ అట… భలే పడతావయ్యా అవార్డుల దుకాణాల్ని…
గత సంవత్సరం మే నెలలో… అంటే ఏణ్నర్థం… మన సీనియర్ నటుడు నరేష్ (సీనియర్ నరేష్) గురించి మనమే ఓ కథనం చెప్పుకున్నాం… ముందుగా దాని సారాంశం చదివి, ఆ తరువాత మరో ముచ్చట చెప్పుకుందాం… అబ్బే, ఆయన సహగామి (అనధికారికంగా నాలుగో భార్య కావచ్చు…) పవిత్రా లోకేష్, మూడో పెళ్లాంతో గొడవల గురించి కాదు… ఇది వేరే… ఓ ట్వీట్ కనిపించింది… మన సినిమాల్లో నటిస్తుంటాడు కదా… నరేష్… సీనియర్ నరేష్ అంటుంటారు కదా… విజయనిర్మల […]
ఒక ప్రశాంత్ కిషోర్ చెడగొట్టుకున్నాడు… ఒక పాండ్యన్ నిలబెట్టుకున్నాడు…
మొన్నామధ్య మనం ఓ కథనాన్ని ముచ్చటించుకున్నాం… ఒడిశా ప్రభుత్వంలో కీలకమైన ఓ ఐఏఎస్ అధికారి, పేరు పాండ్యన్ వీఆర్ఎస్ తీసుకున్నాడు అని… దానికి నేపథ్యాన్ని కూడా చెప్పుకున్నాం… ఒకసారి ఈ పాత కథనాన్ని చదవండి, తరువాత తాజా సమాచారంలోకి వెళ్దాం… వి.కార్తికేయన్ పాండ్యన్… ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు చర్చకు వస్తోంది… ఎందుకంటే..? ఆయన ఇప్పుడు ఒడిశాకు యాక్టింగ్ సీఎం… అబ్బే, నవీన్ పట్నాయక్ ఎవరికీ అంత అవకాశం ఇవ్వడు అంటారా..? కాదు, ఇస్తున్నాడు, ఇచ్చాడు… ఇంతకీ […]
చాలాసార్లు చదివిందే కావచ్చుగాక… మరోసారి నెమరేసుకొండి… అవసరం…
Padmakar Daggumati…….. “మీ అంత్యక్రియల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?” కొన్ని గంటల్లో ఏడుపుల శబ్దం పూర్తిగా ఆగిపోతుంది మీ కుటుంబ సభ్యులు బంధువుల కోసం భోజనాలు తయారు చేయించి వడ్డీంచడంలో బిజీగా ఉంటారు మీ మనవళ్లు మనవరాండ్రు అటు ఇటు పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటారు వయసులో ఉన్న యువతీ యువకులు ఒకరినిఒకరు చూసుకుంటూ రొమాంటిక్ చిరునవ్వుతో ఫోన్ నంబర్లను మార్చుకునే పనిలో ఉంటారు వయసు మళ్ళిన కొందరు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ టీ తాగుతూ సమయం గడపుతారు […]
ఆ దేవుడి మీదొట్టు… నేను ఆ హరీష్‌రావుకు అస్సలు అమ్ముడుబోలేదు…
I Swear: “సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే; ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః” అన్ని ఆగమాలకంటే ముందు ఆచారం ఏర్పడింది. ఆచారం నుండి ధర్మం పుట్టింది. ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. ఆచరించడం వల్ల స్థిరపడింది ధర్మం. జీవితాన్ని ఉద్ధరించేది ధర్మం. ధర్మం ఏ విధంగా ఉండాలో నిర్దేశించిన వాడు విష్ణువు కాబట్టి ధర్మానికి ప్రభువు విష్ణువే. -విష్ణు సహస్రనామం. ఎన్ని యుగాలైనా కొన్ని ప్రమాణాలు మారవు. అలాంటి ప్రమాణాలే ఆ జాతి సంస్కృతిగా గుర్తింపు పొందుతాయి. అలా మనం చేసే […]
ఊరికే గుడికెళ్లి వొత్తులు ముట్టించడం కాదు… దానికీ ఓ పద్దతి ఉంది… ఇలా…
కార్తీక పౌర్ణమి… ఏవైనా నదీప్రవాహాలు దగ్గరలో ఉన్నవాళ్లు పొద్దున్నే స్నానాలు చేస్తారు… కార్తీకదీపాలు ప్రవాహంలోకి వదులుతారు దొప్పల్లో… ఇళ్లల్లోనయితే వొత్తులు ముట్టిస్తారు, వీటికీ లెక్క ఉంటుంది, ముట్టించే పద్ధతీ ఉంటుంది… (కాల్చడం అనవద్దట… కాల్చడం అంటే కాలబెట్టడం, తగలేయడం వంటి నెగెటివ్ వర్డ్ అట…) ఇళ్లల్లోనైతే ఓ కంచుడు (మట్టి మూత లేదా పెద్ద సైజు ప్రమిద చుట్టూ మూతులు కోసిన ఉసిరికాయలు పెట్టి, దీపాలు వెలిగించి, కంచుడులో వొత్తులు ముట్టిస్తారు… ఇంటి దేవుడో, పండుగ దేవుడో […]
లోకల్ వర్సెస్ నాన్-లోకల్… కామారెడ్డి స్థానంపై భిన్న సమీకరణాల చర్చ…
కామారెడ్డిలో బీజేపీ కార్యకర్త ఓ ఇంట్రస్టింగ్ ఈక్వేషన్ చెప్పుకొచ్చాడు… సరే, అందరూ దానితో ఏకీభవిస్తారని కాదు… కాకపోతే వేరే ఏ నియోజకవర్గంలో లేనన్ని సమీకరణాలు ఉన్నయ్ అక్కడ వోటర్ల ఎదుట… చాయిస్ అనేది కష్టమైపోతోంది… పర్టిక్యులర్‌గా లోకల్, నాన్-లోకల్ ప్రధానమైన ఎన్నికల అంశం అయిపోయింది… తన మాటల్లో చెప్పుకుందాం ఓసారి… ‘‘కేసీయార్, రేవంత్ నాన్ -లోకల్, మా బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి లోకల్… ఆ ఇద్దరూ పాసింగ్ క్లౌడ్స్, వచ్చీపోయే అతిథులు… కానీ మా రెడ్డి […]
ఈరోజుకూ పెళ్లంటే ఊళ్లో పండుగలే… గోడలపై కూడా పెళ్లిపిలుపులే…
బాగనిపించింది… పాత నిజామాబాద్ జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని పుల్కల్ గ్రామం… సింగూరు రిజర్వాయర్ వెనుకపట్ల ఉంటుంది… తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులు కలిసేచోట… విలేజ్ కల్చర్ కూడా ఈ మూడు రాష్ట్రాల సంస్కృతుల సంగమం… దాదాపుగా కన్నడ, మరాఠీ, తెలంగాణ భాషలు మాట్లాడుతుంటారు… కామారెడ్డి నియోజకవర్గంలో సిట్యుయేషన్ తెలుసుకోవడం కోసం వెళ్లినప్పుడు ఓ మిత్రుడితోపాటు ఇటువైపు కూడా వెళ్తే… గోడల మీద ఈ రాతలు ఆసక్తికరంగా కనిపించాయి… ఇంట్లో పెళ్లి ఫంక్షన్ ఉంటే ఊళ్లల్లో తప్పకుండా ఇంటికి […]
ఈ సీజన్ బిగ్‌బాస్ షోకు శివాజీయే పెద్ద తలనొప్పి… చెడగొట్టేస్తున్నాడు…
ఈ సీజన్లో కూడా ఆ దిక్కుమాలిన రెస్టారెంట్, మసాజులు వంటి చెత్త టాస్క్ గాకుండా హౌజులో హత్యలు అనే ఓ కొత్త గేమ్ ప్రవేశపెట్టడం వరకూ బాగానే ఉంది… కానీ దాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో బిగ్‌బాస్ టీం వైఫల్యమో, కంటెస్టెంట్ల చేతకానితనమో గానీ మూడు రోజుల గేమ్ అస్సలు ఆకట్టుకోలేదు… నిజానికి ఈ సరదా గేమ్ బాగా ఫన్ జనరేట్ చేసే అవకాశం ఉండేది… బిగ్‌బాస్ భార్య హత్యకు గురికావడం అసలు పాయింట్… ఇద్దరు రిపోర్టర్లు, ఇద్దరు […]
కాంగ్రెస్‌లో దివ్యవాణి..! ఓహ్, గుడ్… కానీ ఇన్నాళ్లూ ఆమె ఏ పార్టీలో ఉండేది..?!
కాస్త నవ్వొచ్చింది… దివ్యవాణి అనే మాజీ నటి మెడలో కాంగ్రెస్ కండువా వేస్తున్న ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే ఫోటో చూస్తే ఆ పార్టీ ప్రయారిటీల మీద కాస్త జాలేసింది… అయ్యా, సారు గారూ… ఆమె కోసం వెయిట్ చేసి, ప్రత్యేకంగా ‘ఈ కండువా కార్యక్రమం’ నిర్వహించేంత సీన్ ఆమెకు అంత లేదు మాస్టారూ… వోట్లను ప్రభావితం చేయగలిగేంత ఇమేజీ ఏమీ లేదు ఆమెకు… అప్పుడెప్పుడో కొన్ని సినిమాల్లో చేసింది, తరువాత మెయిన్ స్ట్రీమ్‌కు దూరమైంది… సేమ్, […]
నేనొక లేడీ ట్యాక్సీ డ్రైవర్… ఆరోజు ఓ తాగుబోతు కస్టమర్… నేరుగా అడిగేశాడు…
నా జీవితంలో చేసిన పెద్ద తప్పు… పెళ్లి చేసుకోవడం..! ఆ క్షణానే నా కలలన్నీ కుప్పకూలడం మొదలైంది… నిజానికి నేను జీవితంలో పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకునేదాన్ని… దానికోసం కష్టపడి చదివాను కూడా… ఎప్పుడైతే నాన్న జబ్బు పడ్డాడో, సంపాదన ఆగిపోయిందో మా కుటుంబానికి షాక్ తగిలినట్టయింది… ఓ సంవత్సరం గడిచాక ఇక బిడ్డ పెళ్లి చేస్తే ఓ బాధ్యత తీరిపోతుంది అనుకున్నారు నా పేరెంట్స్… పెద్ద కుటుంబం కావాలని సంబంధాలు వెతికారు… తామున్నా లేకపోయినా బిడ్డ […]
పీకే లేడు… కొత్త వ్యూహాలు లేవు… కేసీయార్‌ను మించిన వ్యూహకర్త ఇంకెవరు..?
ముందుగా ఆంధ్రజ్యోెతి సైట్లో వచ్చిన ఓ వార్త చదవండి… అఫ్కోర్స్, ఇతర పత్రికలు కొన్ని, సైట్లు ఎట్సెట్రా దాదాపు ఇదే వెర్షన్ రాసుకొచ్చాయి… ఆ వార్త సారాంశం ఏమిటంటే..? ‘‘అవును.. హ్యాట్రిక్ కొడుతున్నాం.. అనుకున్నన్ని సీట్లు రాకపోవచ్చు కానీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేది మాత్రం బీఆర్ఎస్ అని అధినేత మొదలుకుని కార్యకర్తల వరకూ చెబుతున్న మాట. అయితే ఇదంతా రెండ్రోజుల కిందటి వరకేనట. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయిందట. గ్రౌండ్ లెవల్లో వినిపిస్తున్న టాక్.. అంతర్గత సర్వేలతో […]
ఒక ప్రవళిక ఎందుకు ప్రాణాలొదిలింది..? ఒక బర్రెలక్క ఎందుకు బరిలోకి దిగింది..?
ఒక ఫోటో… కేసీయార్ కుమారుడు కేటీయార్ పలువురు ఉద్యోగాభ్యర్థులతో మాట్లాడుతున్న ఫోటో… ఫోటో యాంగిల్ బాగుంది… ఎన్నికల వేళ నిరుద్యోగుల్లో వ్యతిరేకతను తగ్గించడానికి ఈ ప్రయత్నం, ఈ ఆలోచన కూడా బాగుంది… మరోవైపు ఇస్తామన్న హామీకన్నా ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చాం అనే ప్రచారం… అదే సమయంలో ‘జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఖాళీలు భర్తీ చేస్తాం’ అనే హామీ… బాగా కొలువులు ఇస్తుంటే… కొత్త హామీల అవసరం ఎందుకొచ్చింది..? తెలంగాణ ఉద్యమ మూల నినాదాల్లో ఒకటి ‘నియామకాలు’… మరెందుకు […]
- « Previous Page
- 1
- …
- 56
- 57
- 58
- 59
- 60
- …
- 119
- Next Page »