Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చార్‌ ధామ్ కాదు… ఇది పంచ కేదార్..! వెరీ ఇంట్రస్టింగ్ కారిడార్..!

May 23, 2025 by M S R

కేదారనాథ్

. ఈరోజు పత్రికల్లో ఓ ఫోటో వార్త కనిపించింది… వేరే వివరాలు ఏమీ లేవు… అదేమిటంటే..? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని, రుద్రప్రయాగ్ జిల్లాలో మధ్యమహేశ్వర్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి… చూడబోతే అచ్చంగా కేదారనాథ్ గుడిలా ఉంది వాస్తుశిల్పం…. పూలతో అలంకరించారు… కానీ అదేమిటి మరి..? మధ్యమహేశ్వర్ ఆలయం అంటున్నారు…. కేదారనాథ్‌కే మరో పేరు ఉందా ఏమిటనే సందేహమూ తలెత్తింది… తీరా వివరాల కోసం, సందేహ నివృత్తి కోసం సెర్చితే కొత్త విషయాలు తెలిసొచ్చాయి… (నాకు తెలియకపోవడం ఇన్నాళ్లూ…) మనకు […]

ఒక మనిషి మరణించబోతున్నాడు… దేవుడొచ్చాడు చేతిలో ఓ పెట్టెతో…

May 23, 2025 by M S R

god

. ఒక మనిషి మరణించబోతున్నాడు… ఆ మనిషి చావుకు దగ్గరై ఉన్నప్పుడు, చివరి ఊపిరుల వేళ… తాను చచ్చిపోతున్నాననే నిజాన్ని అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఆయనకు దేవుడు కనిపించాడు – తన చేతిలో ఒక పెట్టె పట్టుకుని ఉన్నాడు… దేవుడు అన్నాడు: “పోయే సమయం వచ్చింది…” మనిషి ఆశ్చర్యంతో అన్నాడు: “ఇంత త్వరగానా? నేను ఇంకా ఎన్నో పనులు చేయాలని అనుకున్నాను!…” దేవుడు స్పందించాడు: “క్షమించు, కానీ ఇప్పుడే నీ జీవిత ప్రయాణ సమయం అయిపోయింది…” మనిషి […]

తెలియదు… నంబాల మరణంతో నా మనస్సు ఎందుకు చివుక్కుమంది..!

May 22, 2025 by M S R

pain

. బొబ్బిలి పులి సినిమా క్లైమాక్స్ లో కోర్టు సీను ఎంత బాగా పండిందో తెలిసిందే.. ఆ సీనులో కోర్టు బోనులో దోషిగా హీరో పాత్రధారి ఎన్టీఆర్, జడ్జి పాత్రధారి మధ్య సంవాదం ఇలా ఉంటుంది… ఎన్టీఆర్ : మేజర్ గా యుద్ధంలో నేను 400 మందిని చంపితే అందరూ పొగిడారు. మహా వీర చక్ర అవార్డు ఇచ్చారు.. అదే ఇప్పుడు దేశంలో ఉన్న శత్రువులను చంపితే… దేశ ద్రోహి అంటున్నారు.. ఉరి శిక్ష వేయాలని అంటున్నారు. […]

ఇడ్లీ నూడుల్స్ కాదు… అసలు ఇడ్లీ రకమే కాదు…. పక్కా ఇడియప్పం…

May 22, 2025 by M S R

idiyappam

. ఏదో ఫేస్‌బుక్ పేజీలో హఠాత్తుగా నూడుల్స్ ఇడ్లీ అంటూ ఓ రెసిపీ కనిపించి హాశ్చర్యం వేసింది… పోనీ, ఇడ్లీ నూడుల్స్ అని చదివానేమో…. అదొక కొత్తపదం… సదరు రైటర్ క్రియేటివ్‌గా కాయిన్ చేసినట్టున్నారు… ఇంతకీ ఆ రెసిపీ ఏమిటబ్బా, ఇంత కొత్తగా వినిపిస్తోంది అని చూస్తే… అది ఏదో కాదు, జస్ట్ ఇడియప్పం… దానికే ఇడ్లీ నూడుల్స్ అని పేరు పెట్టారు… నిజానికి అదేమీ కొత్త రెసిపీ కాదు… చాలా చాలా పాత వంటకం… మన […]

ఎక్కడిదో ఈ దుఃఖ మేఘం, ఆగకుండా వెక్కి వెక్కి కురుస్తోంది… కానీ..?

May 22, 2025 by M S R

encounter

. Bp Padala …. కాలం తన అవసరాలకు పనికివచ్చే మతాలను , వ్యవస్థలను , సిద్ధాంతాలను , వ్యక్తులను ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటుంది . అవసరం తీరగానే కాలగర్భంలోకి విసిరికొడుతుంది . పరస్పరం సంఘర్షించుకునే శక్తులు ఈ సాదృశ్యంలో భాగమే . ఏది మంచి కాదు , ఏది చెడూ కాదు . అప్పటి అవసరం అంతే . గణరాజ్యం ,రాచరికం , ప్రజాస్వామ్యం , ఫ్యూడలిజం, కమ్యూనిజం , కాపిటలిజం పేక ముక్కల్లా చరిత్ర […]

అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…

May 21, 2025 by M S R

ias

. …. రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కిన IAS శరత్… నాడు ఉద్యమం చేసి రాష్ట్రాన్నే తెచ్చిన తండ్రిలాంటి డెబ్బయి ఏండ్ల కేసీఆర్ విషయంలో మొరిగిన మేధావులు Youtubers , intellectuals ఇప్పుడు ఎక్కడ ?…. ఇలాంటి పోస్టులతో పింక్ బ్యాచ్ అటాక్స్… సరె సర్లె, అప్పుడు CM కాళ్ళు మొక్కిన కలెక్టర్ లక్షల కోట్ల అధిపతి అయిండు (బినామీ), MP టికెట్ సాధించిండు, వాడు రాజ్ పుష్పా ఐతే మనం పుష్పా రాజ్ అయినా కాలేమా అనుకున్నడేమో […]

సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!

May 21, 2025 by M S R

సాక్షి

. ఇండియా చైనాల మధ్య వ్యత్యాసం… కారణం నెహ్రూ, ఇందిర, కాంగ్రెస్ కాదా? —————————- ఇండియా చైనాల మధ్య ఇంత వ్యత్యాసమా? అన్న శీర్షికతో ఇవాళ సాక్షిలో కరణ్ థాపర్ చైనాకు తోకాడించడం చదివాక…. దేశంలోని జర్నలిజమ్ ‘చైనాకు విధేయతతో పని చేస్తోంది’ అనీ, ‘చైనా డబ్బుకు దేశంలోని జర్నలిజమ్ నాలుక చాస్తోంది’ అనీ, ‘చైనా ప్రయోజనాల కోసం మన దేశం జర్నలిజమ్ పనిచేస్తోంది’ అనీ ‘మనదేశం’, ‘మనజాతి ప్రగతి’ అన్న భావనలు ఉన్న ‘మామూలు మనుషుల’ […]

గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…

May 20, 2025 by M S R

shashi

. మామూలుగానే పెద్ద పెద్ద ఇంగ్లిష్ భాషా పండితులకు కూడా అర్థం కానంత ఆంగ్ల జ్ఞాని శశిధరూర్…. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కూడా శశిధరూర్ మైండ్ తలవంచాల్సిందే అన్నట్టుగా ఉంటుంది… తను వాడే పదాలు, ఉచ్ఛారణ గంభీరంగా, బరువుగా, చాలా సంక్లిష్టంగా ఉంటాయి తెలుసు కదా… అసలు తను అప్పుడప్పుడూ ఉపయోగించే పదాలు అసలు ఇంగ్లిషులో ఉన్నాయా లేదా అనే డౌటొస్తూ ఉంటుంది ఆంగ్ల జ్ఞానులకు కూడా… ఇప్పుడు పొలిటికల్‌గా ఓ కూడలిలో నిల్చున్నాడు […]

ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!

May 20, 2025 by M S R

konda

. (వ‌రుణ్ శంక‌ర్‌) …….. తెలుగు రాజకీయాలపై, ప్రత్యేకించి తెలంగాణ రాజకీయలపై ప్రత్యేకమైన ముద్ర వేసిన కొండా సురేఖ కొంతకాలంగా విచిత్రమైన వివాదాల్లోకి కూరుకుపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ మధ్య నాగార్జున కుటుంబంపైన, మొన్న మంత్రుల కమీషన్లపైన సురేఖ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదం అయ్యాయి. అలాగే ఇటీవలి మిస్‌ వరల్డ్‌ అందాల పోటీల్లో వచ్చీరాని ఇంగ్లిష్‌లో తడబడుతూ చేసిన ప్రసంగం కూడా ప్రత్యర్థులకు అవకాశంగా మారింది. నిజానికి ఇంగ్లిష్‌ ప్రసంగం పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాకపోయినా, […]

సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?

May 20, 2025 by M S R

kavitha

. అనేక కథనాలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి… అందులో ఒకటి కవిత, హరీష్ మద్దతుతో వేరే ప్రాంతీయ పార్టీ పెడుతుందని, సోదరుడితో పొసగడం లేదని, తన రాజకీయ కెరీర్‌ను తనే సీరియస్‌గా వెతుక్కోబోతుందని…! రెండోది ఆమెను షర్మిలతో పోల్చడం…! కొన్ని పాయింట్లు… 1. కవితకు పొలిటికల్ యాంబిషన్స్ చాలా ఉన్నాయి… అందులో తప్పు లేదు, ఆమె అనర్హురాలు కూడా కాదు… కానీ ఆమెకు ఎప్పటికప్పుడు కేసీయార్ పగ్గాలు వేస్తున్నాడు… కారణం, తన రాజకీయ వారసుడు కేటీయార్ మాత్రమేనని ఫిక్సయిపోవడం… […]

శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…

May 20, 2025 by M S R

kubera

. భారత రాజ్యాంగం మొదట ప్రచురితమైనప్పుడు, అంటే దాదాపు 75 సంవత్సరాలకు ముందు.., అందులో అనేక కళాకృతులు చేర్చబడ్డాయి. వాటిలో ఒకటి, పేజీ 102 లో ఉంది.., ప్రసిద్ధ కళాకారుడు బెహార్ రామ్మనోహర్ సిన్హా చేత రూపొందించబడిన చిత్రం… ఇది లంక నుంచి పారిపోతున్న ధనాధిపతి, యక్షాధిపతి, రావణుడి సోదరుడు కుబేరుని చిత్రం…. ఈ చిత్రాన్ని చాలామంది “హనుమంతుడు లంకను దహించడాన్ని” సూచించేదిగా అనుకుంటారు. కానీ అందులో ఎక్కడా అగ్ని జ్వాలలు లేదు, పైగా అసలు తోక […]

‘హద్దు’దూకిన సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… అచ్చంగా ఓ తెలుగు టీవీ సీరియల్…

May 18, 2025 by M S R

. ముందుగా ఈ ప్రేమకథను సంక్షిప్తంగా, సూటిగా చదవండి… ‘‘విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్‌ 2010 ఇంజనీర్ కోర్స్ పాసవుట్… 2015లో బెంగుళూరులోని హూవాయ్‌ టెక్నాలజీస్‌లో కొలువు… తనతో పాటు పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతితో పరిచయం… కొద్దిరోజుల్లోనే ఆమెకు ఢిల్లీలో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయింది… అప్పటికే ఆమెపై మనసు పారేసుకున్నాడు ప్రశాంత్‌… ఉద్యోగం పక్కన బెట్టి, ఆ యువతి జాడ కోసం, మనసులోని మాట చెప్పడం కోసం ఢిల్లీకి వెళ్లాడు. ఆశ్రమాల్లో అక్కడక్కడా ఉంటూ ఆ […]

ఆకాశ్‌తీర్, రుద్రమ్, బ్రహ్మాస్… పాకిస్థాన్ వెన్నువిరిచిన విధం ఇదీ…

May 18, 2025 by M S R

akashteer

. మన దగ్గర నుండి అమెరికా కూడా ఆకాశ్ ని కొంటుంది వచ్చే రోజులలో! …. ఈ వ్యాఖ్య కాస్త అతిశయోక్తిలా అనిపిస్తోందా..? కానీ ఆకాశ్ సక్సెస్ చూశాక దాన్ని గురించి చెప్పాలంటే ఇదే సరైన వ్యాఖ్య… 1.Nur Khan ఎయిర్ బేస్ విధ్వంసం : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన Su-30 MKI AIR LAUNCHED బ్రహ్మోస్ తో నుర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద పదే పదే దాడులు చేసింది. దీనికి సమీపంలోనే […]

సంపద, సర్కిల్, పేరు, చదువు… ఆ ఒక్క దుర్బల క్షణంలో పనిచేయవు..!!

May 17, 2025 by M S R

neurology

. ఈయన పేరు డాక్టర్ శిరీష్ వల్సంగ్కర్… వైద్యుడు… సర్జన్… ఈ వైద్యుడితో ఆపరేషన్ చేయించుకోవడానికి మహారాష్ట్రలోని వేలాది మంది రోగులు నెలల తరబడి ఎదురుచూస్తుంటారు….. షోలాపూర్ రత్నం తను.., అపారమైన సంపద, ప్రతిష్ట, తెలివితేటలకు ప్రతీక… పది మందికీ బతుకును, ధైర్యాన్ని ఇవ్వగలిగిన స్టేటస్… కానీ ఈ ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ శిరీష్ వల్సంగ్కర్ గత నెలలో లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు… షోలాపూర్ జిల్లాలో సొంతంగా చార్టర్డ్ విమానం ఉన్న […]

ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?

May 16, 2025 by M S R

qureshi

. నిన్న బబ్బన్ సింగ్ రఘు వంశీ అనే 70 ఏళ్ల ఉత్తరప్రదేశ్ నాయకుడిని బీజేపీ తన పార్టీ నుంచి బహిష్కరించింది,.. కారణం, తను ఓ డాన్సర్‌తో ఓ వీడియోలో వల్గర్‌గా డాన్స్ చేస్తూ కనిపించాడు… అది వైరల్ అయ్యింది… గుడ్… కానీ అదొక వ్యక్తిగత అవలక్షణం… ఏదో కక్కుర్తి యవ్వారం… కానీ విజయ్ షా సంగతి..? తను చేసిన నీచమైన వ్యాఖ్యలు ఈ దేశ మహిళల్ని, సైనికుల్ని కించపరిచేవి కాదా… ప్రధాని మోడీ స్పందిస్తాడని అనుకోలేం […]

ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!

May 16, 2025 by M S R

raj sitaram

. ముందుగా ఓ పోస్టు చదవండి… తెలుగు ఇండస్ట్రీ వికీపిడియాట్రిస్టు Bharadwaja Rangavajhala రాశాడు… తరువాత ఇంకొన్ని సశేషాలున్నయ్… అవీ చెప్పుకుందాం… వార్ అండ్ పీస్ … ( బాలసుబ్రహ్మణ్యం- కృష్ణ)…….. టాలీవుడ్ వివాదాల్లో మోస్ట్ ఇంట్రస్టింగ్ టాపిక్ సూపర్ స్టార్ కృష్ణ గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మధ్య జరిగింది. కృష్ణ, బాలు చాలా సన్నిహిత మిత్రులు. ఇద్దరూ ఒకే టైమ్ లో ఇండస్ట్రీలో ఎదిగారు. ఉన్నత స్థానాలకు చేరారు. ఇద్దరూ నాన్ కాంట్రవర్షియల్ గా వెళ్లాలనే […]

ట్రంపు చెప్పాడని ఐఫోన్ గుడ్డిగా వినదు… అది పక్కా వ్యాపారం…

May 16, 2025 by M S R

apple

. Pardha Saradhi Upadrasta …. బావ బావే పేకాట పేకాటే. వ్యాపారవేత్త ఎక్కడ తయారు చేస్తే తక్కువ ధరకు ఉత్పత్తి అవుతుందో అక్కడే తయారు చేస్తాడు, ఇది ట్రంప్ మామకు తెలుసు, టిమ్ కుక్ కీ తెలుసు, భారత్ కు కూడా తెలుసు. నో, నో, యాపిల్ ఐఫోన్లను ఇండియాలో తయారు చేయడానికి వీల్లేదు అని ఉరుముతాడు ట్రంపు… ఒక ఐఫోన్ అమెరికాలో తయారు చేస్తే  3000 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. అదే చైనాలో తయారు చేస్తే […]

హీరోయిన్ బాత్‌రూం‌తో ఏం పనిరా..? వీటినే పిచ్చి కూతలు అంటారు…!!

May 16, 2025 by M S R

skn

. ఈమధ్య సినిమా సెలబ్రిటీల చెత్త వాగుళ్లు ఎక్కువయ్యాయి కదా… దిల్ రాజు, శ్రీముఖి, శ్రీకాంత్ అయ్యంగార్ దగ్గర నుంచి నాగవంశీ, ఎస్‌కేఎన్, త్రినాథరావు…. ఎవరు తక్కువ..? 90 వేసుకుని వేదికల మీదకు వస్తారేమో… నాలుక మీద, మెదడు మీద అదుపు ఉండదు… ఏం మాట్లాడుతున్నామనే సోయీ ఉండదు… ఆమధ్య ఓ నిర్మాత అన్షు అంబానీ సై- ల మీద వెకిలి కూతలకు దిగాడు ఓ వేదిక మీద… తరువాత సారీ చెప్పినట్టున్నాడు… ఏదో కూయడం, సారీ […]

అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?

May 15, 2025 by M S R

telangana

. ఆయన తోవన ఆయన పాపం ఫార్మ్ హౌస్ లో పండుకుంటే… ఆ బీజేపీ ఎన్వీఎస్ ప్రభాకర రావు మీడియా వాళ్ళ ఆకలి తీర్చే పెద్ద చర్చ పెట్టాడు జూన్ 2 కానీ డిసెంబర్లో కానీ BRS పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి కేసీఆర్ సీఎం అవుతాడని డేట్లతో సహా చెప్పేశాడు తద్వారా తిరిగి కేటీఆర్ కు అధికారం అప్పచెప్పి, ఆయన మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్ళిపోతాడనే ఇంకో కొత్త చర్చ లేవనెత్తారు ఇంకేముంది మీడియాకు […]

అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…

May 15, 2025 by M S R

george

. అది 1998వసంవత్సరం… NDA ప్రధాని వాజపేయిని గద్దెదించాలని congress, CPM చేతులు కలిపి, లోకసభలో పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. Congress, CPI (M) పార్టీల నాయకులు కలిసి కూర్చుని, NDA కూటమిపై దాడి చేస్తున్నారు. ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు బల్లలు చరుస్తూ పరస్పరం అభినందించుకుంటున్నారు. అదే NDA నాయకుడు ఎవరైనా congress అవినీతిపై మాట్లాడితే మాత్రం CPM నాయకులు తీవ్రంగా ప్రతిదాడి చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ NDA ప్రభుత్వాన్ని […]

  • « Previous Page
  • 1
  • …
  • 56
  • 57
  • 58
  • 59
  • 60
  • …
  • 142
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • సుప్రీం కోర్టూ కొట్టేసింది… కిం కర్తవ్యం..? ఏమీ లేదు… అంగీకరించడమే..!!
  • ఆ సినారె పాట… భారతీరాజా చిత్రీకరణలో… మరుపురాని ఆపాతమధురం…
  • Sing Geetham … ప్రయోగం, వైవిధ్యంపై టేస్టున్న ప్రేక్షకులకు మాత్రమే..!
  • ఇరాన్- అమెరికా- ఇజ్రాయిల్… ఈ యుద్ధం ఏం నేర్పింది మనకు..?
  • కమ్‌తాయి… అపరిచితుడు… విరోధా‘బాసుడు… వెరసి వీరలౌక్యుడు…
  • 824 సీట్లు… ఖేల్ ఖతం..? ఇదేం ప్రాతిపదిక..? కొత్త ప్రశ్నలకు నాంది..!
  • నిశ్శబ్దంగా కాటేసే క్రౌర్యాన్ని ‘అబ్బాయి గారి’పై చూపించిన ఆ కళ్లు…
  • సినారె..! జ్ఞానపీఠమైనా ఈ కవి పాదపీఠమే…! అనితరసాధ్యం..!!
  • కాల్పులు, కర్ఫ్యూలు… ఆగని నిరసనలు! అట్టుడుకుతున్న పీవోకే..!
  • మెహబూబా మెహబూబా… ఈ పాపులర్ పాటపై ఓ పాపులర్ జోక్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions