ఈ వార్త నిజానికి ఇంకా ప్రాధాన్యతతో మీడియాలో కనిపించి ఉండాలి… ఈరోజు పత్రికల్లో, న్యూస్ సైట్లలో కనిపించిన అన్ని వార్తల్లోకెల్లా జనానికి చాలా పాజిటివ్‌గా కనెక్టవుతున్న వార్త ఇది… విషయం ఏమిటంటే..? కేరళలో ఉత్తర పాలక్కడ్ జిల్లాకు చెందిన ఈయన ఓ న్యాయవాది… పేరు పి.బాలసుబ్రహ్మణ్యన్ మేనన్… ఆయన ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు… మొన్నటి సెప్టెంబరు 11న ఆ రికార్డు నమోదైంది… ఒక న్యాయవాదిగా ఇంత రికార్డు కాలం ప్రాక్టీసులో ఉన్నది తనేనట… అదీ […]
అతను- ఆట – ఓ తమిళమ్మాయి… రన్స్ సునామీ మ్యాక్స్‌వెల్ ప్రేమకథ ఇదే…
యవరాజ్సింగ్కు బ్రిటిష్ యువతి హాజెల్ కీచ్ పరిచయం అయ్యాక చాలా ఏళ్లు పట్టింది వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడానికి… అసలు మధ్యలో కొన్నేళ్లు వాళ్లు మాట్లాడుకోలేదు, కలవలేదు కూడా… కానీ రాసిపెట్టి ఉంది… తరువాత దగ్గరయ్యారు, ఏళ్ల డేటింగ్ తరువాత ఒక్కటయ్యారు… నేను పంజాబీ కోడలిని అని మురిపెంగా చెప్పుకుంటుంది ఇప్పుడు హాజెల్… దీన్ని రివర్స్‌లో చెప్పుకుంటే… అంటే ఆ బ్రిటిష్ యువతి ప్లేసులో ఆస్ట్రేలియన్ క్రికెట్ హీరో గ్లెన్ మాక్స్వెల్… యువరాజ్ ప్లేసులో మిన్నీ రామన్… మాక్స్వెల్ […]
తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగంపై కూడా అబద్ధాలే..!!
in per capita power consumption telangana is not number one it is ten
రాజకీయ భేతాళం..! అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా వోటరు తీర్పు ఓ పారడాక్స్…!!
రాజకీయ భేతాళం.. ! పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపైనున్న శవాన్ని దింపి భుజాన వేసుకుని ఎప్పటిలాగే స్మశానం వైపు నడవసాగాడు. శవంలోని భేతాళుడు విక్రమార్కుడితో మాటలు కలిపాడు. ‘రాజా… ఏమిటీ విశేషాలు?’ ‘ఏముందీ… రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఓటరు స్పష్టమైన తీర్పు చెప్పాడుగా తనకు మార్పు కావాలంటూ…’ ‘అదేమిటి ఒక్క ముక్కలో తేల్చేశావు. స్థూలంగా పరిశీలిస్తే ఓటరు మార్పు కోరాడన్నది నిజమే… కానీ నీవంటి సూక్ష్మబుద్దులు మరింత సూక్ష్మంగా పరిశీలించి గానీ అంతిమ ప్రకటన చేయకూడదు…’ ‘నువ్వనేది ఏమిటో బోధపడటం […]
జంపాలజిస్టు… కప్పగెంతుల శాస్త్రం… నాయకులు జన్మతః నిపుణులు…
Our Language- Our Wish: విలేఖరి:- అన్నా! మీరు ఊపిరి ఉన్నంతవరకు ఆ పార్టీని వీడను అన్నారు. ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నారు. మీ ఊపిరి ఉంది కదా? నాయకుడు:- తమ్మీ! ఎన్నికల ప్రచారం లౌడ్ స్పీకర్ల హోరులో నువ్ సరిగ్గా విన్నట్లు లేవు. “ఊపిరి ఉన్నంతవరకు నేను పార్టీని వీడను” అన్నానే కానీ…”ఫలానా పార్టీని వీడను” అని అననే లేదు. కావాలంటే రికార్డులు పరిశీలించండి. నీకు చిన్నప్పుడు బళ్లో తెలుగు టీచర్ చెప్పిన వ్యాకరణంలో నామవాచకాలు, సర్వనామాలు, అర్థాన్వయాలు, […]
అపరిచితుడు సీక్వెల్ కథ ఇదేనట… శంకర్ కాదు, దర్శకుడు మురుగదాస్…
Bharadwaja Rangavajhala……. ఓ పదేళ్లు పోయాక మురుగదాస్ తీయబోయే సినిమా కథ … అప్పటికి ఓపికుంటే విక్రమ్ హీరోగా చేసే అవకాశం ఉంది. ఓ పేద్ద ఊళ్లో … కొంత మంది టీనేజ్ కుర్రాళ్లు కిడ్నాప్ అవుతూంటారు.. ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని ప్రపంచం అంతా క్యూరియస్ గా ఉంటుంది. అసలు కిడ్నాపర్ల డిమాండ్స్ ఏంటి? అనేది పైగా కిడ్నాప్ అవుతున్న కుర్రాళ్లలో అధిక సంఖ్యాకులు దిగువ మధ్య తరగతి కన్నా దిగువ తరగతి […]
ఆ వీడియో షూట్‌కు 2 కోట్లా..? భయపెట్టడమే నిజమైతే ఈ భయవివరణ ఎందుకొస్తుంది..?
నిజమే కావచ్చుగాక… 2 కోట్లు అనేవి బీఆర్ఎస్ సాధనసంపత్తిలో, ఆ పార్టీ ప్రచారఖర్చులో ఊదిపారేసేంత చాలా చాలా చిన్న మొత్తం కావచ్చుగాక… ఆ పార్టీ సోషల్ మీడియా మీద వెచ్చిస్తున్న ఖర్చులో ఇది ఆప్టరాల్ కావచ్చుగాక… కానీ ఏకంగా 2 కోట్లు ఇచ్చి గంగవ్వతో ఓ వంటల వీడియో, అదీ కేటీయార్ స్వయంగా పార్టిసిపేట్ చేసేంత సీన్ ఉందా..? కావచ్చు, గంగవ్వతో వంటల వీడియో చేస్తే జనంలోకి విపరీతంగా వెళ్తుందని కేటీయార్ సోషల్ టీం ఆలోచించి ఉండవచ్చు… […]
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది:
ప్రచారం – వాస్తవం
reality of Telangana industrial development
కీలక విషయాల్లో కేటీయార్ తొందరపాటు వ్యాఖ్యలు… ఫేక్ ప్రచారాలకు ఊతం…
నిజమే… పాత్రికేయ మిత్రుడు K V Kurmanath చెప్పినట్టు… ఎలాటి పరిశోధన, విచారణ చేయకుండానే మేడిగడ్డ బ్యారేజ్ సంఘటనపై (కేంద్రం) ఓ నిర్ధారణకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోందనీ… పునాదులు, దీనికి సంబంధించిన స్ట్రక్చర్లను సరిగా పరిశీలించిన తర్వాతనే కచ్చితమైన కారణాలను తెలుసుకోగలమనీ ప్రభుత్వం చెబుతోంది… కరెక్టే, కానీ ఎలాటి పరిశోధన లేకుండానే విద్రోహచర్య మీద నెట్టెయ్యవచ్చునా..? ఆత్మహత్య చేసుకున్న ఆ యువతి మరణాన్ని ఓ విఫలప్రేమ మీదకు నెట్టెయ్యవచ్చునా..? అసలు పరీక్షే రాయలేదని అనెయ్యవచ్చునా..? ఏ విషయమైనా సరే డైవర్ట్ […]
మీడియా వార్తలు ఏ పార్టీని గెలిపించలేవు… వాస్తవాన్ని రిఫ్లెక్ట్ చేయలేవు…
సాధారణంగా ప్రధాన మీడియాలో ఒక్కో పార్టీ గురించి ఏయే సైజుల్లో వార్తలు వస్తే… జనంలో ఆ పార్టీకి ఆ సైజులకు తగ్గ ఆదరణ ఉంది అనిపిస్తుంది … వార్తల సైజులను బట్టి ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని సీట్లు రావచ్చు అనే అంచనాకు వస్తారు . పాఠకులే కాదు.. రాజకీయ నాయకులు, చివరకు జర్నలిస్ట్ లు కూడా ఇదే అంచనాతో ఉంటారు . ఓ ఏడాది క్రితం మీడియా బిజెపికి హైప్ ఇచ్చింది […]
‘నిరీక్షణ’ సినిమా చూశారా..? భానుచందర్‌ను పరీక్షించే తీరు గుర్తుందా..?
#BodyCavitySearch…… ‘నిరీక్షణ’ సినిమా చూశారా? అందులో భానుచందర్ని జైలు లోపలికి తీసుకువెళ్ళినప్పుడు బట్టలన్నీ విప్పించి చూసి పరీక్ష చేస్తారు. మొదటిసారి ఈ సన్నివేశం చూసినప్పుడు చాలా అమానవీయంగా అనిపించింది. అదేమీ వింత కాదనీ, ఏళ్లుగా జైల్లో జరుగుతున్నదేనని తర్వాత్తర్వాత అర్థమైంది. జైలుకు వెళ్లే ప్రతి ‘సామాన్య’ వ్యక్తినీ అలా సోదా చేసి లోపలికి పంపుతారు. దాన్ని ఒక నిబంధనలా పాటిస్తారు. దీన్ని Body Cavity Search అంటారు. ఈ టెస్ట్‌కీ లింగభేదం ఏమీ లేదు. అసలిది ఎందుకు […]
ఆ ఛాంపియన్స్.., ఇప్పుడు తలవంచుకుని అవమానకరంగా ఇంటికి..!?
defending champions are utter flap
అబ్బే… ఇంటర్వ్యూల్లో మనం ఉత్త(ర) కుమారులమబ్బా!
మనం ఉత్త(ర) కుమారులమబ్బా! … ఒక పిట్టకథ! సాక్షి ఆదివారం ఫ్యామిలీ పేజీలో ఇందిర పరిమి గారు ‘డబుల్ ధమాకా’ కాలమ్ నిర్వహించే కాలం అది! (What a Memorable Days). వివిధ రంగాల్లోని ఇద్దరు వ్యక్తుల్ని ఒక చోట చేర్చి వాళ్ల జీవితాల గురించి, వారి స్నేహం గురించి ఇంటర్వ్యూ చేసేవారు. వివిధ రంగాలు అన్నాను కానీ, అందులో సినీరంగ ప్రముఖులే ఎక్కువగా ఉండేవారు. … ఒకసారి దర్శకుడు త్రివిక్రమ్, నటుడు సునీల్ గార్ల ఇంటర్వ్యూ […]
ఎవరు ఇంటికి..? ఎవరు అంతిమ పోరుకు…? వరల్డ్ కప్‌లో ఏ దేశం స్థితి ఏమిటి..?
Nationalist Narasinga Rao………. #iccworldcup2023 వరల్డ్ కప్ సెకండ్ ఫేజ్ లో 3,4 స్థానాల కోసం కొద్దిగా ఆసక్తికరమైన పోటీ ఉండబోతుంది… అదెలాగంటే మొదటి రెండు స్థానాలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే భారత్ కు సౌతాఫ్రికాకు రెండేసి మ్యాచ్ లు ఉన్నాయి… భారత్ ఒక మ్యాచ్ సౌతాఫ్రికాతో మరోకటి నెదర్లాండ్స్ తో తలపడాలి.. సౌతాఫ్రికా ఒకటి భారత్ తో మరోకటి ఆఫ్ఘన్ తో ఆడాలి…. భారత్ రెండు మ్యాచ్ లు గెలిస్తే 18 పాయింట్లతో నెంబర్ 1 లో […]
ఓహ్… నాటి పాపులర్ టీడీపీ ప్రముఖులు ఇప్పుడు బీజేపీలో ఉన్నారా..?
ఓ రాజకీయ పార్టీ ప్రకటించిన మూడవ జాబితా అని కనిపించగానే యధాలాపంగా చదువుతూ పోతుంటే కొన్ని పేర్లు కనిపించగానే ముఖం సంతోషంగా వికసించింది . హైదరాబాద్ లో మాములు ప్రభుత్వ పాఠశాలల్లో నా చదువు . పూర్వ విద్యార్థుల సమావేశాలు జరుపుకొంటారు అని తెలియని కాలంలో నా చదువు . పత్రికల్లో పూర్వ విద్యార్థుల సమావేశాల గురించి చూసినప్పుడు మనకు అలాంటి అవకాశం లేదే అని కొంత నిరాశ . కానీ ఆ పార్టీ అభ్యర్థుల మూడవ […]
వయస్సును రివర్స్ చేయొచ్చా…? కృత్రిమ మేధ దీన్ని సాధించగలదా..?
Age Via AI: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) వినోదరంగానికి ఎంత అనుకూలంగా ఉందో…అంతే ప్రమాదకరంగా కూడా ఉంది. గూగుల్ చాట్ బోట్ కృత్రిమ మేధ తనకు తాను కవిత్వం రాసినట్లు…ఫలానా గ్రాఫిక్, యానిమేషన్ వీడియో ఫలానా రంగులు, ఫలానా ఎఫెక్ట్స్ తో కావాలి అని అడిగితే క్షణాల్లో చేసి పెట్టే కృత్రిమ మేధలు కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటివల్ల వేగం పెరిగింది; ఖర్చు బాగా తగ్గింది అని వినోద పరిశ్రమ మొదట ఎగిరి గంతులేసింది. నెమ్మదిగా దీనితో […]
అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
Taadi Prakash……… బాసు భట్టాచార్య ‘ఆస్తా’… A contagious disease Called consumerism… సరళీకృత అక్రమప్రేమ – స్టోరీ 5 1996…పీవీ నరసింహరావు, మన్మోహన్సింగ్ కలిసి తెచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితాలను ఇండియా ఎంజాయ్ చేస్తోంది. అమెరికన్ డాలర్లూ, గల్ఫ్డబ్బూ, విదేశీ బైక్‌లూ, కార్లూ, కొత్త అవకాశాలూ వచ్చిపడుతున్నాయి. వందల కోట్ల చేతుల ఇండియన్ మార్కెట్ ప్రపంచదేశాల్ని వూరిస్తోంది. మార్కెట్ విస్తరిస్తోంది. ఆశ పెరుగుతోంది. మనిషి సరుకుగా మారుతున్నాడు. అటు కలకత్తాలో దర్శకుడు బాసూ భట్టాచార్య. ‘ఆస్తా’ సినిమాకి కథ […]
మా పెళ్లి పెటాకుల మహోత్సవానికి మీకిదే మా సాదర ‘ఆహ్వానం’…
Grey divorce: కలిసి ఉండడం కష్టమనుకున్నప్పుడు విడిపోవడమే మంచిదన్నది ఆధునిక నాగరికత. సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. భరించాల్సిన పని లేదు. కూరిమిలో ఓరిమికి చోటు లేదు. వద్దంటే వద్దు- అంతే. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి– అన్నంత మాత్రాన మంత్రానికి కట్టుబడి ఉండాల్సిన పనిలేదు. భారతదేశంలో మహానగరాల్లో అరవై నుండి డెబ్బయ్యేళ్ళ వయసులో విడాకులు తీసుకుంటున్న వృద్ధ దంపతుల సంఖ్య ఏటేటా క్రమంగా పెరుగుతోంది. ఈమధ్య బాంబేలో ఒక వృద్ధ దంపతుల విడాకులు పెద్ద వార్త అయ్యింది. ఆమె వయసు-70; […]
చివరకు టీడీపీకి తెలంగాణలో మిగిలింది ఆ ట్రస్ట్ భవన్ ఒక్కటే..!
తెలంగాణ లో జరిగే 2023 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు . రాజమండ్రి జైలులో ఉన్న బాబు ములాఖత్ లో తెలంగాణ టీడీపీ నాయకులకు ఈ విషయం చెప్పారు . ఆ పార్టీ ఉనికి తెలంగాణలో అంతంత మాత్రమే . పోటీ చేసినా చేయక పోయినా పెద్దగా ప్రభావం ఉండదు . ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రభావం ఎంతో టీడీపీ ప్రభావం అంతే ఉటుంది . ఐతే నాలుగు సార్లు ఉమ్మడి రాష్ట్రాన్ని […]
ఆ దేవుడు మతిమరిస్తే బాగుండు… విను తెలంగాణ -5
Kandukuri Ramesh Babu ….. విను తెలంగాణ – 5… ఆ దేవుడు మతిమరిస్తే బాగుండు! పాలమూరు లేబర్ దేశాలు పట్టి వలస పోవడాన్ని సాధారణంగా ఎన్ని సీజన్లు వెళ్లారనే దాన్నిబట్టి లెక్కిస్తాము. 80 సంవత్సరాల ఈ బుడగ జంగాల వృద్ధురాలు పెళ్లూరుల సవారమ్మ సీజన్ కు తొమ్మిది నెలల చొప్పున మొత్తం 22 సీజన్లు వెళ్లి వచ్చింది. అలా వెళ్లి వస్తూ సంపాదించిన డబ్బులతో పిల్లల పెళ్లిళ్లు చేసింది. ప్రస్తుతం ఒక కొడుకు రిక్షా తొక్కి […]
- « Previous Page
- 1
- …
- 65
- 66
- 67
- 68
- 69
- …
- 125
- Next Page »