నిన్న సాక్షి దినపత్రికలో ఒకాయన ఓ వ్యాసం రాశాడు, దానిపై బ్రాహ్మణులు కోపగించిన సంగతి మనం చెప్పుకున్నాం కదా… అయితే ఆ వ్యాసానికి ఓ మిత్రుడు సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ కౌంటర్ రాశాడు… ఎందుకు పర్ఫెక్ట్ అంటున్నాను అంటే… వ్యాసంలో ఒక్కో పాయింట్‌ను పట్టుకుని, సాధికారంగా కౌంటర్ చేయడం ఆసక్తికరం అనిపించింది… దేవరాజు మహారాజు రాసింది కరెక్టా, మిత్రుడు రోచిష్మాన్ రాసింది కరెక్టా అనేది ఇక్కడ చర్చించడం లేదు… ఆ వ్యాసంలో ఏముంది..? దానికి ప్రతివాదుల సమాధానం […]
సకుటుంబంగా మావిడాకుల మహోత్సవానికి రాగలరని మనవి…
Mutual Consent: చెప్పండి మేడం…మొదట మీరు ప్రపోజ్ చేశారా? సార్ ప్రపోజ్ చేశారా? నేనే ప్రపోజ్ చేశాను. ఒక సాయంత్రం సార్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు “ఫర్ సపోజ్ నేను నీకు విడాకులిస్తే నువ్ ఏం చేస్తావు?” అని డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా, కూల్ గా, ప్లెజెంట్ అట్మాస్ ఫియర్ లో ఫియర్ లేకుండా ప్రపోజ్ చేశాను. సార్! అప్పుడు మీరు ఎలాంటి అనుభూతికి లోనయ్యారు? భూతాన్ని ఎలా వదిలించుకోవాలా? అని దిగులు పడుతున్న వేళ…భూతమే వదిలేస్తాలే అని […]
ఆ పాత మీడియా రూమ్ ఓ జ్ఞాపకం… ఆ వెంకటయ్య ఇప్పుడు ఏమయ్యాడో…
KN Murthy… ఒకనాటి ప్రెస్ రూమ్ ముచ్చట్లు !! ఒకప్పుడు పాత సెక్రటేరియట్‌లోని ప్రెస్ రూమ్ పత్రికా విలేకర్లతో కళకళలాడుతుండేది . 1995 నుంచి 2010 వరకు ఎక్కువ సంఖ్యలో రిపోర్టర్స్ సెక్రటేరియట్ కి వస్తుండేవారు. కొంతమంది వారికి కేటాయించిన బీట్లకు చెందిన శాఖల కార్యదర్శులను, పీఆర్వోలను కలిసి అధికారికంగా , అనధికారికంగా సమాచారాన్ని సేకరిస్తుండేవారు. ఇంకొంతమంది కేవలం మంత్రుల ప్రెస్ మీట్లకు హాజరయ్యి వెళుతుండేవారు. వీరందరికి ఎవరి ప్రెస్ మీట్ ఏ టైంలో ఉండేదో తెలియజేసేందుకు […]
ప్రపంచ కార్మిక యూనియన్ల చరిత్రలోనూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు…
93 అతని వయసు. 55 ఏళ్ళ నుంచి మీడియా కు అతనే అధ్యక్షుడు. మీడియాలో కార్మిక హక్కులు -సంఘాలు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు ———————————- సంజీవరెడ్డికో హటావో – ఆంధ్రభూమికో బచావో … కొన్ని వందల మంది జర్నలిస్టులు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ముందు చేరి నినాదాలు చేస్తున్నారు . 85 సంవత్సరాల డిసి చరిత్రలో , 65 ఏళ్ళ యూనియన్ చరిత్రలో , యూనియన్ అధ్యక్షునిగా 55 ఏళ్ళ సంజీవరెడ్డి చరిత్రలో డిసి కార్యాలయం ముందు అంతమంది […]
పప్పు ముచ్చట… ఇప్పటితీరుగ చల్లటి తనాబ్బిపెట్టెలు ఆనాడేడియి…
ఒక ఇరువయేండ్ల కిందటి వరకూ ఒగాది మొదలు రాకీట్లపున్నమ దాకా కూరగాయలు కరువు. వొరుగులతోనే వంటలు. పప్పంటే మా దగ్గర తొంభైపాళ్లు పెసరుపప్పే. ఏదోవోసారి పప్పుచారుకు మాత్రమె కందిపప్పు. చెరిగి..కోడి.. నాపలు-బుడ్డుపెసళ్లు ఏరేసి మంచి గట్టిపెసళ్లు ఎండవోసి పొతంగ విసిరి మల్లోసారి చెరిగి పరంగిరం లేకుంట తీసేసి మూడునాలుగు కుంచాలంత పొట్టుపప్పు ఈతచాపల రాశివోసి గానుగపల్లినూనెకు పసుపుగలిపి,ఆ చమరు పప్పుకు పట్టించి అద్దగంటసేపు మంచిగ పప్పంత కలెగలిపి ఎత్తి, అర్రల గడంచెమీద ఓరకు వెడుదురు. పదిహేను రోజులైనంక […]
గన్ను పట్టుకుని వణికించాడు … పెన్ను పట్టుకుని ఎడిటర్ కాటుకు బలయ్యాడు…
ఎడిటర్ , నేనూ ప్లై ఓవర్ కింద నిలబడి బోలెడు కబుర్లు చెప్పుకున్నాం … ప్రేమలు , బంధాలు అన్నీ మాట్లాడుకున్నాం … ఒకరి భుజం మీద ఒకరం చేయి వేసుకోని కబుర్లు చెప్పుకున్నాం అంటూ కేఎన్ చారి మురిపెంగా చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు . ఓపెన్ గా ఏమైనా మాట్లాడుకునే స్నేహం ఉండడం వల్ల మధ్యలోనే ఆపేసి … ‘‘చూడు చారి, ఇప్పుడు సంతోషంగా చెబుతున్నావు కానీ దెబ్బ తింటావు … నా మాట విను […]
IPC కాదు… BPC… బుల్డోజర్ పీనల్ కోడ్… వాడికి శిక్ష, మామాజీ పాపపరిహారం…
ఉమ్మడి నేర శిక్షా స్మృతితో ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ ‘హిందుత్వ’ సర్కార్లు! ఇదేనేమో అసలు సిసలు లౌకికతత్వం? రేపు ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే… మరింత సమ ‘మత’ న్యాయం? ………………………………………. మధ్యప్రదేశ్ లోని సీధీ జిల్లా కుర్బీ గ్రామంలో ఒక ఆదివాసీ కూలీపై మూత్రం పోసిన సీధీ బీజేపీ బ్రామ్మణ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లా అనుచరుడు ప్రవేశ్ శుక్లా ఇంటిని ‘హిందుత్వ’ ముఖ్యమంత్రి శివరాజ్ […]
రంజితమే రంజితమే… నీ పదవి కాస్త సిత్తరమే సిత్తరమే…
ఆమె… పేరు రంజిత… కాదు, అది ఒకప్పటి పేరు… సినిమాల్లో నటిస్తున్నప్పటి పేరు… వర్తమానంలో ఆమె పేరు నిత్యానందమయి స్వామి… ఆడలేటీ కాబట్టి స్త్రీలింగంలో స్వామిని స్వామిణి అంటారేమో తెలియదు గానీ… ఆమె పేరులో స్వామి అనే పదమున్నది… ఆమె కైలాస అనే స్వయంప్రకటిత, స్వయంసిద్ధ, స్వయంచాలక, స్వయంభూ దేశానికి ప్రధానమంత్రి… ఈరోజు ఆమె వార్త ఒకటి కనిపించింది… అదేం చెబుతున్నదంటే… ‘‘దేశం నుంచి పరారైన వివాదాస్పద స్వామి నిత్యానంద… తాను సృష్టించుకున్న ‘కైలాస దేశ’ దీవికి […]
స్టార్ మాటీవీ దేశంలోనే నంబర్ వన్… మరింత దిగజారిపోయిన ఈటీవీ…
మనం అప్పుడప్పుడూ టీవీ చానెళ్ల రేటింగుల గురించి మాట్లాడుకుంటున్నాం… ఇప్పుడిక ఎన్టీవీ స్థిరంగా ఫస్ట్ ప్లేసులో కూర్చుండిపోయింది… ఇప్పట్లో టీవీ9 దాన్నికొట్టేసే పరిస్థితి, సూచనలు కనిపించడం లేదు… ఆ రెండే… మిగతావన్నీ సోసో… మరి వినోదచానెళ్లు..? మనకు ఉన్నవే నాలుగు ప్రధానమైన వినోద చానెళ్లు… అందులో జెమిని టీవీని పక్కన పెట్టాల్సిందే… ఒకప్పుడు టాప్… ఇప్పుడది ఆరో ప్లేసు… ఎప్పుడో ఓసారి ఏదైనా హిట్ చిత్రాన్ని టెలికాస్ట్ చేసినప్పుడు తప్ప ఆ చానెల్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు… […]
అక్షర కాష్మోరాలు… క్షుద్ర అనువాదాల్లో వాణిజ్య ప్రకటనలే టాప్…
Telugu-Tegulu: తెలుగులో హాస్య రచనలు బాగా తగ్గిపోయాయని బాధ పడాల్సిన పనిలేదు. జంధ్యాల తరువాత ఆ స్థాయిలో ప్రతి పదానికి నవ్వుల పూత పూసే కలాలు లేవని దిగులు పడాల్సిన పనే లేదు. రోజూ పత్రికల్లో వచ్చే తెలుగు ప్రకటనలు చదివితే…ప్రతి పదంలో నవ్వులే నవ్వులు. ప్రతి లైనుకు పొట్ట చెక్కలయ్యే నవ్వులే నవ్వులు. నవ్వలేక నవ్వలేక మన కళ్లల్లో నీళ్లు తిరిగేలా ప్రకటనలు తయారు చేస్తున్న యాడ్ ఏజెన్సీలకు, అనువాదకులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మనల్ను కడుపుబ్బా నవ్వించడానికి ఒక ప్లాటినం […]
దివాలా దిశ… చివరకు ఆర్మీ డ్రిల్స్‌కు కూడా కత్తెర్లు… ఫాఫం పాకిస్థాన్…
పార్ధసారధి పోట్లూరి ….. బస్! ఖేల్ ఖతం! దుకాణ్ బంద్! ఈ సంవత్సరం చివరి వరకు పాకిస్థాన్ సైన్యం రోజువారీ సైనిక డ్రిల్స్ తో పాటు పెట్రోల్, డీజిల్ తో నడిచే ఎలాంటి సైనిక యుద్ధ టాంకులు కూడా డ్రిల్స్ లో పాల్గొనడానికి వీల్లేదు! ఒక T-80 యుద్ధ టాంక్ ఒక కిలోమీటర్ దూరం వెళ్ళడానికి రెండు లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. ఇక రోజు వారీ డ్రిల్ కోసం F-16 ఫైటర్ జెట్ కి అయితే […]
ఎడిటరోక్రసీ… తాము లేనిదే పొయ్యిలో పిల్లి లేవదనుకుంటారు ఎడిటర్లు…
మీరు ఎడిటర్ కు చెబుతారేమో చెప్పుకోండి . నేనేమీ భయపడను అంటూ కాసింత కోపంతో అతను అనగానే నాకు నిజంగానే ఒక్కసారి భయం వేసింది . అతని వైపు అలానే చూస్తూ ఉండిపోయాను . మీడియాలో బాస్ ల నియంతృత్వం , సిబ్బందిని బానిసల్లా చూస్తూ మానసికంగా ఎంత హింసిస్తున్నారో ఒక్కసారి తలుచుకొంటూ అతని వైపు అలానే చూస్తూ ఉండిపోయాను . ఎడిటర్లు మానసికంగా వేధించడం గురించి తెలుసు . కానీ దాని ప్రభావం ఇంతగా ఉంటుంది […]
… అండ్ దటీజ్ చంద్రబాబు, సమయం చూసి ప్రతీకారంతో అలా కాటేశాడు…
అత్తా అల్లుడు, మధ్యలో మామ… లక్ష్మీ పార్వతి చిటికేసి పిలిస్తే బాబు వాలిపోయారు … ఆ పార్టీ ఆంతరంగికులు అంతా ఒకే పత్రిక వాళ్ళు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ———————————– 1994 వరంగల్ లో టీడీపీ సమావేశం . వేదికపై ఒక వైపు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ఉంటే అదే వేదిక చివరి వైపు చంద్రబాబు . లక్ష్మీ పార్వతి వేలు చూపుతూ పిలవగానే చంద్రబాబు పరిగెత్తుకెళ్లారు . ఆమె ఏదో చెబుతుంటే చెవి ఒగ్గి, విని, తల ఊపి, […]
హఠాత్తుగా ఈ తెలంగాణ ఫోక్ సాంగ్ సూపర్ ట్రెండింగ్… నెట్లో హల్చల్…
ఒకప్పుడు తెలంగాణ భాష అన్నా, సంస్కృతి అన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చిన్నచూపు, ఎగతాళి, వెక్కిరింపు… ఇప్పుడదే తెలంగాణ భాష, ఆట, పాట, కల్చర్, సామాజిక జీవన నేపథ్యం అన్నీ కొత్త ట్రెండ్… హీరోహీరోయిన్లు కూడా తెలంగాణ పాటలు పాడతారు, ఈ యాసలోనే మాట్లాడతారు… ట్రెండ్ కాబట్టే ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకుంటోంది అనేది నిజం… ప్రేమతో కాదు అనేది సారాంశం… బలగం, దసరా సినిమాలే కాదు, ఈమధ్య పలు సినిమాల్లో సగటు తెలంగాణ కుటుంబ జీవనమే కథావస్తువే… […]
బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మతో సీకులు అమ్మించగలడు
బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మతో సీకులు అమ్మించగలడు… మద్యం తో మీడియా, పార్టీల రాజకీయాలు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు – —————————————– మీకు చంద్రబాబు అంటే ఏమిటో అర్థం కావడం లేదు . ఆయన తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మ చేత సీకులు అమ్మించగలరు . నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారు . మనతో చెప్పిస్తున్నారు అంటూ చంద్రబాబు ముందే మాట్లాడేసరికి అంతా విస్తుపోయారు . సంక్షిప్తంగా చెప్పాల్సిందిచెప్పి కిందకు వచ్చాను . అది ప్రెస్ క్లబ్ లో సమావేశం . వేదికపై అప్పటి […]
బర్డ్ వ్యూ… పక్షులకు పుట్టుకతోనే నేచురల్ జీపీఎస్… శాటిలైట్ల చూపుకు దీటుగా…
GPS: వాల్మీకి రామాయణం రాయడానికి ముందే అన్నదమ్ములయిన సంపాతి- జటాయువు పుట్టి ఉండాలి. సంపాతి- జటాయువు పెద్ద డేగజాతి పక్షులు. వాటి వేగానికి సాటిరాగల పక్షులే ఆకాలంలో ఉండేవి కావు. చిన్న పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఆ చెట్టుదాకా పరుగెత్తి వెళ్లి మళ్లీ వేగంగా వెనక్కు రావాలి- ముందు ఎవరొస్తారో చూద్దామా? అన్నట్లు ఒకరోజు జటాయువు సోదరుడు సంపాతితో సరదాగా పందెం వేసింది. సూర్యుడిదాకా వేగంగా వెళ్లి మళ్లీ భూమికి తిరిగి రావాలి- అని. సంపాతి సై అంది. అంతే […]
ఎస్పీ ప్రాణాలకు మీడియా కవచం… సుధీర్‌ను నక్సల్స్ రిలీజ్ చేసినరోజున…
ఎమ్మెల్యే సుధీర్ కుమార్ ను నక్సల్స్ విడుదల రోజు ఏమైందంటే … జర్నలిస్టు లను అడవిలోకి ఎందుకు తీసుకు వెళ్తున్నదీ ఎస్పీ చెప్పాక …. నీ ప్రాణం నీకు ముఖ్యం … బాస్ దేవుడు కాదు……… జర్నలిస్ట్ జ్ఞాపకం ——————————– ఇదీ విషయం, సార్ రమ్మంటున్నారు వస్తారా ? అని పోలీస్ కానిబుల్ చెప్పగానే ఎగిరి గంతేశాము . నలుగురం జర్నలిస్టులం ఆ కానిస్టేబుల్ వెంట నడిచాం . 1991 మే నెల .. నక్సల్స్ ప్రభావం ఉదృతంగా […]
అతనొక్కడే మిగిలిన లోకాన్ని నాలుకతో వెవ్వెవ్వె అని తిరిగి వెక్కిరించాడు…
తాడి ప్రకాష్… నగ్నముని రచయితేనా ? రచయితా , సంపాదకుడూ కెఎన్ వై పతంజలి 30 ఏళ్ల క్రితం వుదయం దినపత్రికలో రాసిన వ్యాసం ఇది. కవి నగ్నముని గురించి ఎంత Bold గా , ఎంత దూకుడుగా రాశాడో…. చదవండి … నవ్య కవనఖని నగ్నముని K.N .Y. Patanjali వాడు పంద్రాగస్టునాడు ఎర్రకోట మీది జాతీయ పతాకను పీకి, పీలికలు చేసి గోపాతల్లేని వాళ్ళందరికీ పంచి- ‘ఇదే భారతీమాన సంరక్షణం ఇదే’ అని ప్రకటించగలడు […]
అపూర్వ సహోదరుడు, అపురూప సోదరి… అన్నాచెల్లెళ్ల అనిర్వచనీయ అనుబంధం…
బాబులోని మహానటుడే ఆ దృశ్యానికి విస్తుపోయారు… రాఖీ కట్టు ల్యాండ్ కొట్టు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు అన్నమా చార్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ 32వేల కీర్తనలు రాశారట … ఔను, అందరికీ తెలుసు, ఐతే ? ఎన్ని ఎకరాల స్థలంలో కూర్చోని ఈ కీర్తనలు రాసి ఉంటారు ? ఇదేం ప్రశ్న, ఇంట్లో ఓ గది ఉంటే చాలు . దీనికోసం ఎకరాలు కావాలా ? ఐనా నాకు తెలియదు . పోనీ, బాబు […]
లెఫ్ట్ దీనావస్థ… రైట్ తన్నులాట… బరిలో కొట్లాడేది మళ్లీ కాంగ్రెసే…
బీజేపీ కంప్లీట్ రైట్ దారి… సీపీఎం, సీపీఐ కంప్లీట్ లెఫ్ట్ దారి… తెలంగాణలో ఈ రెండు పక్షాలూ గందరగోళంలో పడిపోతూ కొట్టుకుంటున్నాయి… మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే సీటు గెలుచుకుని దారుణంగా భంగపడిన బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్నాక కాస్త తెరిపిన పడింది… తరువాత దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలనూ గెలుచుకుంది… ఆ ఊపులో ఏకంగా తెలంగాణలో తామే అధికారంలోకి వచ్చేసినట్లు కలలు కనడం మొదలుపెట్టారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా… ఒకే ఒక్క రాజాసింగ్… […]
- « Previous Page
- 1
- …
- 72
- 73
- 74
- 75
- 76
- …
- 119
- Next Page »