Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

త్వరగా పాతబడాలి, కొత్తది కొనిపించాలి… ఇదొక వ్యాపార కుట్ర…

February 11, 2025 by M S R

Planned Obsolescence

. Raghu Mandaati ………… నేటి వినియోగదారుల సంస్కృతి పూర్తిగా బ్రాండ్ల ఆధీనంలో ఉంది. ఫ్యాషన్, గాడ్జెట్‌లు, అప్లియెన్స్‌లు, ఫర్నీచర్ – అన్నింటికీ లైఫ్‌స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. మనం నిజంగా అవసరమైనవాటిని కొనుగోలు చేస్తున్నామా? లేక బ్రాండ్లు మనపై మాయాజాలం కట్టి మనలను మరింతగా కొనుగోలు చేసేలా మారుస్తున్నాయా? నెట్‌ఫ్లిక్స్ లో ఇటీవల విడుదలైన Buy Now: The Shopping Conspiracy అనే డాక్యుమెంటరీ మనం రోజు ఎదుర్కొంటున్న ఓ ముఖ్యమైన సమస్యను వెలుగులోకి తెచ్చింది. […]

అధికారంలోకి వచ్చినా సరే… పాపం ఆంధ్రజ్యోతి జర్నలిస్టుల జీతాలు…

February 11, 2025 by M S R

wages

. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది కదా, ఇక తమకు జీతాలు పెరుగుతాయని ఆశపడిన ఆంధ్రజ్యోతి గ్రూపు మీడియా జర్నలిస్టులు షాక్ తిన్నారు తమ నెలజీతాల్లో కనిపించిన అరకొర ఇంక్రిమెంట్లు చూసి..! నిజానికి ఆ గ్రూపు జర్నలిస్టులు రాటుదేలిన తెలుగుదేశం కార్యకర్తల్లాగే శ్రమించారు పాపం… ఎలాగూ కరోనాకాలంలో ప్రింట్ మీడియా అసలు మనుగడ ఉంటుందా అనే దుస్థితిలో జీతాల పెంపు, ఇంక్రిమెంట్లు లేవు, కొందరి కొలువులే గల్లంతు… జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ యాడ్స్ లేవు, పైగా […]

రేవంత్ కళ్లు తెరిచేలోపు… కేటీయార్ చిలుకూరు చుట్టి వచ్చేశాడు…

February 10, 2025 by M S R

ktr

. ఇది స్పీడ్ యుగం… ఏ రంగమైనా సరే…. వేగంగా పరుగెత్తగలిగేవాడికే మనుగడ… ఫిట్టెస్ట్ ఆఫ్ సర్వైవల్… ప్రత్యేకించి రాజకీయాల్లో ఎవరు ఏ అంశాన్ని ఎంత వేగంగా అందుకుని ఎలా స్పందించారనేది ముఖ్యమే… వాడెవడో పిచ్చోడు వీరరాఘవరెడ్డి అట… చిలుకూరు అర్చకుడు రంగరాజన్‌పై దాడికి దిగాడు… వాడిది తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి మండలం, కొప్పవరం అట… తనకన్నా ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న మరో మెంటల్ కేరక్టర్ అఘోరి నయం అనిపిస్తుంది… రామరాజ్యం అట, సొంతంగా […]

ఆ ఏసీ కూపేలోకి అడుగుపెట్టేసరికి ఘాటుగా నాటుసారా వాసన..!

February 10, 2025 by M S R

yandamuri

. Veerendranath Yandamoori …….. కేవలం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే విశ్రమించటానికి విశాలంగా ఉన్న ఆ మొదటి తరగతి కూపేలోకి అడుగుపెట్టే సరికి కడుపులో తిప్పినట్టయింది. లోపలంతా నాటు సారాయి వాసన. కిటికీ దగ్గర కూర్చుని ఒక వ్యక్తి కాగితం పొట్లంలో ఇడ్లీ తింటున్నాడు. తైలసంస్కారం లేని జుట్టు, మాసిన గెడ్డం. చిరిగి పోవటానికి సిద్ధంగా ఉన్న బట్టలు. అతన్ని చూడగానే నాకు కలిగిన మొట్టమొదటి అభిప్రాయం- ‘ఇతను ‘ఇక్కడ’ ఎలావున్నాడు?’ రైలు కదలటానికి సిద్ధంగా వున్నది. […]

నిజమైన ప్రకృతి ప్రేమికుడు మన్‌ప్రీత్‌ సింగ్… అసలు ఎవరీయన..?!

February 10, 2025 by M S R

pottery

. మనసున్న మనిషి మన్ ప్రీత్ సింగ్….. ప్రకృతే అతని నేస్తం “మనిషిని నమ్మితే ఏముందిరా ? మబ్బును నమ్మినా ఫలితముందిరా నాన్నా ! తీవెను పెంచితే పూలిస్తుందిరా! గోవును పెంచితే పాలిస్తుందిరా! పామును మొక్కుకుంటే పక్కకు తొలగునురా! మనిషిని నమ్ముకుంటే పచ్చి విషం దొరుకునురా! కుడిచిన పొదుగునే పొడిచే వారున్నారు పెట్టిన చేయినే విరిచే వారున్నారు… బంధువులని చెప్పుకునే రాబందులు ఉన్నారు… మేకవన్నె పులులు ఈ లోకమంతా ఉన్నారు…” రైతుబిడ్డ సినిమా కోసం సినారె రాసిన పాట. […]

ఎవరీ అర్చకుడు రంగరాజన్…? మరోసారి చదవాల్సిన సందర్భం..!!

February 10, 2025 by M S R

munivahanaseva

. ఎవరీ రంగరాజన్ అను ఓ అర్చకుడి కధ – భండారు శ్రీనివాసరావు (ఇప్పుడీ పోస్ట్ అవసరం ఏమిటన్నది సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి అర్ధం అవుతుందని ఆశిస్తున్నాను ) ఎప్పుడో కానీ నేను గుళ్ళకు పోను. అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ వున్నాడు అనే థియరీ నాది. గుడికి పోవాలి అని నాకు అనిపిస్తే ముందుగా వెళ్ళేది హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ దేవాలయానికి. అక్కడ కూడా భక్తుల హడావిడి ఎక్కువే. కానీ హుండీ కనపడని […]

తిక్క బాష్యాలు… పిచ్చి ప్రచారాలు… ఢిల్లీ ఫలితాలపై తెగులుదనం…

February 9, 2025 by M S R

delhi

. రేవంత్ ఈ- పత్రిక అంటంటారు దాన్ని… ఢిల్లీ ఫలితాలపై కవిత ప్రభావం అని రాస్తూ, మరో స్టోరీలో కేసీయార్ అదేదో ఫ్రంట్ కోసం ఎవరెవరిని కలిశాడో వాళ్లందరూ దెబ్బతిన్నారని మరో విశ్లేషణ… బీఆర్ఎస్ బ్యాచేమో… రేవంత్‌రెడ్డిని వెక్కిరిస్తూ,.. ఐరన్ లెగ్గు, వెళ్లాడు, ప్రచారం చేశాడు, బొందపెట్టాడు అని వెటకారాలు… మరోవైపు ఇలాంటి ప్లస్, మైనస్ క్యాంపెయిన్లకు పెట్టింది పేరైన టీడీపీ బ్యాచ్ మరో టైపు… అందులోనూ ఏబీఎన్, టీవీ5 మరీ ఎక్స్‌ట్రీమ్ భజన కదా… ఇలా […]

ఆర్జన తీరుపై కాదు… ఆదానీకి ఈ విషయంలో మాత్రం చప్పట్లు…

February 9, 2025 by M S R

adani

. అంబానీ, ఆదానీ… ప్రస్తుతం మన దేశంలోనే కాదు… వరల్డ్ క్లాస్ బిలియనీర్లు జాబితాలో స్థానం విషయంలో తీవ్రంగా పోటీపడుతున్నారు… ఒకరిని మించి మరొకరు… అన్నీ సక్రమ సంపాదన మార్గాలేమీ కాదు… ఇప్పుడు ఇక్కడ ఆ ఆర్జన తీరుల జోలికి వెళ్లడం లేదు… కానీ ఒక్క విషయంలో మాత్రం అంబానీకన్నా ఆదానీకి చప్పట్లు కొట్టాలి… ఆ ఆదర్శాన్ని అభినందించాలి… ఢిల్లీ ఎన్నికల ఫలితాల రద్దీలో పడి ఆదానీకి వార్తలపరంగా దక్కాల్సిన సరైన ప్రాధాన్యం, అభినందనలు దక్కలేదు… ఇంతకీ […]

సిబిల్ స్కోర్‌ను బట్టి పెళ్లి..!! ఇప్పుడు అదీ ఓ అర్హతే..! అది సరే కానీ..?

February 8, 2025 by M S R

cibil

. పూర్వం ఓ పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు… ఇటు ఏడు తరాలూ చూసి ఇవ్వాలనేవారు… వరుడికి ధూమపానం, మద్యపానం, పేకాట ఇతరత్రా అలవాట్లు ఉంటే అలాంటి వరుడికి అమ్మాయిని ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదు… కానీ ఈరోజుల్లో ఈ లక్షణాలు కామన్‌ అయిపోయాయి ప్రస్తుతకాలంలో… అది వేరే కథ… వరుడి ప్యాకేజీ ఎంత..? అతడి బ్యాంక్‌ బ్యాలన్స్‌ ఎంత ఉంది..? వధువు ఏం చదువుకుంది… ఎంత సంపాదిస్తుంది..? అనేవి చూడ్డం తప్పనిసరి అయిపోయాయి… ఇలాంటి వివాహాలు […]

రియల్ తండేల్..! జగన్..? కాదు కాదు, రామ్మోహన్‌నాయుడు అట…!!

February 8, 2025 by M S R

thandel

. తండేల్ సినిమాకు వైసీపీ, టీడీపీ శ్రేణులు ఉచితంగా, ఉదారంగా పబ్లిసిటీని కల్పిస్తున్నాయి… వాళ్లలో వాళ్లు తన్నుకుంటూ… అదే సోషల్ మీడియాలోనే… (అరెస్టులు, విడుదల తేదీలు, సంవత్సరాల్ని కూడా ఇష్టారాజ్యంగా చెప్పేస్తూ…) ఏ ఇష్యూ అయినా తీసుకొండి… ఏపీలో రాజకీయం రుద్దబడుతుంది… కులం రుద్దబడుతుంది… కానీ ఇక్కడ మత్స్యకారులు కాబట్టి కులం బురదను పూయలేదు గానీ… రాజకీయాల్ని రుద్దేశారు… అందరికీ తెలుసు, అది ఓ రియల్ స్టోరీ ఆధారంగా నిర్మితమైన సినిమా అని… కాకపోతే చాలా క్రియేటివ్ […]

గతంలో అక్కడక్కడా గంజాయి మొక్కలు… ఇప్పుడు గంజాయి వనాలు..!!

February 8, 2025 by M S R

ganja

. ముందుగా ఒక వాట్సప్ వార్త చదవండి… ‘‘గంజాయి తరలిస్తూ పట్టుబడిన విలేకరులు… – బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడితో పాటు మరో ఇరువురు అరెస్టు జర్నలిజం పేరుతో ప్రెస్ స్టిక్కర్లు తగిలించుకొని, అక్రమ దందాలకు వసూళ్లకు పాల్పడుతూ… జర్నలిజం వృత్తిని అపహాస్యం పాలు చేస్తున్న దుర్మార్గులు చట్టం దృష్టి నుంచి తప్పించుకోలేరన్నదానికి నిదర్శనంగా… అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ ముఠా భద్రాద్రి జిల్లాలో పట్టుబడింది గురువారం… వివరాల్లోకి వెళ్తే… భద్రాచలంలో హైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు గురువారం […]

ఇంకా టైముంది..! కుంభమేళా యాత్రికులకు కొన్ని సూచనలు..!!

February 8, 2025 by M S R

mela

. శ్రీ కేశిరాజు 9573891255 ……. గురువు వృషభంలో మరియు సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు వచ్చే మహాకుంభ మేళా ఇపుడు జరుగుతున్నది . శని శుక్రులు కుంభంలో మిత్రులై బలంగా ఉన్న సమయం జీవనదులైన గంగకి ఎంతో పవిత్రమైనదిగా ప్రజలు నమ్ముతారు . మహాకుంభ మేళాకి వెళ్లాలనుకునేవారికి కొన్ని సూచనలు .. నేను చాలా ప్రశాంతంగా వెళ్లి వచ్చాను .. ఆ అనుభవంతో షేర్ చేసుకుందామని తాపత్రయం .. 1 కోటి మంది వచ్చే మాట నిజమే […]

Deportation…! మనుషులందరూ ఏదో రకంగా అవకాశవాదులే..!

February 8, 2025 by M S R

usa

. Sreekumar Gomatham ……. మనుషులందరూ ఏదో రకంగా అవకాశవాదులే! Those who can afford, cross the border legally finding loopholes. Those who can’t, cross the border illegally finding holes. నేను, నా లాంటి కొన్ని లక్షల మందికి, మేమేదో పెద్ద పీకేసామనో, సూపర్ స్మార్ట్ అనో, ఇక్కడికొచ్చి వాళ్ళను ఏదో ఉద్ధరిస్తామన్న ఉద్దేశంతో పిలిచి మరీ అమెరికా వాళ్ళు వీసా ఇవ్వలేదు. అవకాశం వచ్చింది వాడుకున్నాం. అలాంటి నిజమైన […]

యాగంటి..! గుహలో దేవుడు.., గుడి గోపురమొక్కటి లేదు తప్ప…!!

February 7, 2025 by M S R

yaganti

. ఎక్కడో అమెరికాలో గ్రాండ్ కెన్యాన్ రాతి కొండలు, లోయలు; స్విట్జర్లాండ్ ఆల్ఫ్స్ మంచు కొండలు తిరిగాం…మన పక్కనున్న బెలుం గుహలు, గండికోటలకు వెళ్ళకపోతే ఎలా? అన్న మా అబ్బాయి ప్రశ్నకు సమాధానంగా హైదరాబాద్ నుండి ఒకరోజు పొద్దున్నే బయలుదేరాము- నంద్యాలలో ఉంటూ రెండు మూడు రోజులపాటు బెలుం గుహలతో పాటు చుట్టుపక్కల వీలైనన్ని చూడదగ్గ ప్రాంతాలు తిరగాలన్న సంకల్పంతో. ఒక లాడ్జ్ లో దిగి… మధ్యాహ్నం భోజనం చేసి యాగంటి వెళ్ళాము. నేనిదివరకు రెండు మూడు […]

క్షమా సావంత్..! మోడీ ఈమెను క్షమించే ప్రసక్తే లేదట… అసలు ఎవరీమె..!!

February 7, 2025 by M S R

. ( రమణ కొంటికర్ల ) .. ……  క్షమాసావంత్.. ఇప్పుడు ఈమో హాట్ టాపిక్. భారతీయ మూలాలున్న అమెరికావాసి క్షమాసావంత్ కు వరుసగా భారత్ వీసా రిజెక్ట్ చేయడంతో ఇప్పుడీమె మళ్లీ వార్తల్లో ప్రధాన వ్యక్తైంది. అసలు క్షమాసావంత్ ఎవరు..? అమెరికాలోని సియాటిల్ కౌన్సిల్ ఎక్స్ మెంబర్ గా, హక్కుల కార్యకర్తగా క్షమాసావంత్ సుపరిచితురాలు. అంతకుమించి భారత ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిపాలనపై సావంత్ చేసిన బహిరంగ విమర్శలు ఆమెను వివాదాస్పద వ్యక్తిగా […]

సో, ఎలన్ మస్క్‌తో ఏదీ అంత వీజీ కాదు… ఇవి బ్లూటిక్ కష్టాలు…

February 7, 2025 by M S R

x

. Ashok Kumar Vemulapalli ……. బ్లూటిక్కు వోళ్ళ కష్టాలు “ బ్లూ టిక్కు తీసుకుంటే కంటెంట్ మీద రెవెన్యూ షేరింగ్ ఇస్తా అన్నాడు ఎలాన్ మస్కు బాబాయ్ .. నెలకి వెయ్యిరూపాయలు దొబ్బేసి బ్లూ టిక్కు (ప్రీమియమ్) తీసుకున్నా.. తీరా తీసుకున్నాక 500 మంది ప్రీమియం ఫాలోవర్స్ అంటే బ్లూటిక్కు ఉన్నోళ్ళు కావాలన్నాడు.. బాబ్బాబు.. నన్ను ఫాలో చేసి నన్ను కోటీశ్వరుడ్ని చేయండని రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్లూటిక్కులోళ్లని బతిమాలుకున్నాను .. ధర్మం చేయండి బాబయ్యా అన్న […]

బంగారం ధరతో పోటీపడే మామిడి… రంగు రుచి వాసన అన్నీ స్పెషలే..!!

February 7, 2025 by M S R

miyazaki

. Raghu Mandaati …….. థాయిలాండ్లో ప్రత్యేకమైన ఆతిధ్యాన్ని అందుకోగలిగాను ముఖ్యంగా భోజనం పూర్తయ్యాక గొప్ప విలాసవంతమైన విందు చివరగా ఒక ఐస్ క్రీమ్ తో లేదా ఫ్రూట్ బౌల్ తో పూర్తవుతుంది. ఫ్రూట్ బౌల్ తీసుకొని తిన్నాను. ఒక విధంగా అద్భుతాన్ని రుచి చూసాననే చెప్పాలి. అయితే ఆ గుప్పెడు ఫ్రూట్ బౌల్ ఖరీదు నాలుగు వేల ఐదు వందల రూపాయలు.. నిజం.. అది చూసి నోట మాట రాలేదు. ఎందుకంత ఖరీదు అనే ప్రశ్న, […]

గోవుమాలక్ష్మికీ కోటి దండాలు..! దీని బ్లడ్డు, ఎగ్గూ, బ్రీడ్ ఇంటర్నేషనల్..!!

February 6, 2025 by M S R

cow

. శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి. అలాగే ఆయన వాహనమయిన బసవడు ఎంత పాతవాడో చెప్పడం కూడా చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు/ ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ధర్మం నాలుగుకాళ్లతో సవ్యంగా నడవడం అన్నమాట ఇందులోనుండే పుట్టింది. కొత్త ఇల్లు కట్టుకుని ఒక శుభ ముహూర్తాన తెల్లవారకముందే మనం ఇంట్లోకి శాస్త్రోక్తంగా అడుగుపెట్టడానికంటే ముందు ఆవు అడుగు పెట్టాలి. ఆవు తోక పట్టుకుని వెనుక మనం వెళ్లాలి. ఆవు లోపలికి […]

ఏపీ టీడీపీ కేడర్‌లో సింగర్ మంగ్లీ రచ్చ… కేంద్ర మంత్రి వద్ద నో ఆన్సర్..!!

February 6, 2025 by M S R

mangli

. వైసీపీ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని జనం మొన్నటి ఎన్నికల్లో బలంగా తిరస్కరించారు… చివరకు తెలుగుదేశం కూటమి కూడా అంత ఫలితాన్ని అంచనా వేయలేదు… సరే, ఈ కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది… వర్తమాన రాజకీయాలను బట్టి ఏం జరుగుతుంది..? అప్పటిదాకా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ముఖ్యులు, ఆ పార్టీ మద్దతుదారులు, ఆ పార్టీ ప్రభుత్వానికి వీరవిధేయులుగా పనిచేసిన అధికారులు గట్రా తమ ప్రాధాన్యాన్ని కోల్పోతారు… లేదా పాత అక్రమాలకు సంబంధించి కేసుల పాలవుతారు… కొందరు ఉన్నతాధికారులు […]

పెరుగుతున్న జనవ్యతిరేకతలో… పాలనలో తొలిసారి రేవంత్ ముద్ర…

February 5, 2025 by M S R

revanth

. ఛ, మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అన్నారు, ఏవీ 42 శాతం రిజర్వేషన్లు, ఢాం ఢూం అంటూ కేటీయార్ ఎగిరాడు… సహజం… ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, పాలకపక్షం ఏం చేసినా బొక్కలు వెతకాలనే ధోరణి… నాన్సెన్స్, అబ్సర్డ్… 42 శాతం రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి పంపించేసి, చేతులు దులుపుకున్నాడు రేవంతుడు… కామారెడ్డి డిక్లరేషన్‌కు పాతర అని నమస్తే తెలంగాణ రెండు టన్నుల విషాన్ని కుమ్మేసింది… సహజం… యథా బీఆర్ఎస్, తథా నమస్తే… అసలు ఈ […]

  • « Previous Page
  • 1
  • …
  • 70
  • 71
  • 72
  • 73
  • 74
  • …
  • 141
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • రహేఁ నా రహేఁ హమ్…! ‘సుమనో’హర మధుర స్మృతి, ఒక మూగ వేదన..!
  • Rahen na rahen hum… remembering great singer suman kalyanpur…
  • ఆక్రమణ దురుద్దేశాలు లేకపోతే… చెరువులో ఈ కంచె ఏమిటయ్యా…!?
  • దుష్ట శిక్షకుడు పబ్లిక్ రౌడీ… చెడ్డ పనుల దుష్ట రౌడీ… బోత్ ఆర్ నాట్ సేమ్…
  • అప్పట్లో జోసెఫ్ విజయ్ మహా సిగ్గరి… చిన్న కళ్లు, బక్కగా, నల్లగా… కానీ..?
  • బాల్క సుమన్‌పై తెలంగాణ సర్కారు సీరియస్… దేశద్రోహం కేసు..!!
  • తుమ్మిడిహెట్టి… రేవంత్ సీరియస్ టోన్… ఫడ్నవీస్ వింటున్నావా..?
  • తెలంగాణపైకి వలసవాదం ముంచుకొస్తోంది అనడమే పెద్ద వంచకభాష..!
  • The Scape Goat… అదే ఆ పాత కథే… అనేక భాషలు… వందల సినిమాలు…
  • షర్మిలకు రాజ్యసభ సీటు..! ఏపీ కాంగ్రెస్ పార్టీకి ఫాయిదా ఏమిటట..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions