Planted Stories: తిమ్మరుసు కనుగుడ్ల కథ…. విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయల కొడుకు తినే అరటి పండులో విషం పెట్టించి మహా మంత్రి తిమ్మరుసు/ అప్పాజీ చంపించాడు. దాంతో కృష్ణరాయలు గుండె పగిలి ఏడ్చి… ఏడ్చి… కోపంతో తిమ్మరుసు కనుగుడ్లు పెరికించి, పెనుగొండలో చీకటి గృహంలో బందీగా పెట్టాడు. కొంతకాలానికి కొడుకు మృతికి తిమ్మరుసు కారణం కాదని తెలుసుకుని… కృష్ణరాయలు అర్జంటుగా గుర్రమెక్కి హంపీ నుండి ఆగకుండా పెనుగొండ వెళితే… కనులు లేని నన్ను నీ కళ్లు చూడలేవు […]
తారకరత్న హెల్త్ పరిస్థితి ఏమీ బాగుపడలేదు… కష్టమేనట..!!
BT Govinda Reddy…. నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి విషాదకర వార్త వినాల్సి రావచ్చు. కోమాలో ఉన్న ఆయనకు 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. మొదటి రోజు నుంచి ఇప్పటి నుంచి ఎటువంటి ఇంప్రూవ్ మెంట్ లేకపోగా ఇన్ ఫెక్షన్ల సమస్య పెరిగినట్టు సమాచారం. సొంతంగా శ్వాస తీసుకోలేని స్థితిలో ఆయనకు ECMO లైఫ్ సపోర్టింగ్ సిస్టంపై చికిత్స అందిస్తున్నారు. ఆర్గాన్ ఫెయిల్యూర్, గుండె కండరాలు పనిచేయపోవడం వల్ల ఎక్మో ద్వారా రక్త […]
ఆదానీపై మనమేం పోరాడతాం..? మన నలుపు మాటేమిటి..? ఇదేం నైతికత..?!
అభ్యుదయ సమాజం సమీప భవిష్యత్తులో సాకారం అవుతుందో లేదో తెలీదు కానీ, కనీసం కనిపించని భూతల స్వర్గాన్ని మాటల్లో చూపించే నాయకులు ఒకనాడు ఉండేవారు. మంచి చెప్పినా, చెడు చెప్పినా వాళ్ళ మాటలకు ఒక క్రెడిబిలిటీ ఉండేది. కాలం మారింది కార్యకర్తల లక్ష్యంలో కాసింత నిర్వేదం ఉన్నప్పటికీ నాయకుల వ్యాపారాత్మక ఆలోచనలు రోజురోజుకీ మరింత దిగజారుతున్నాయి. ఈ నాయకుల ఆలోచన నుంచే టెన్ టివి పుట్టింది. ‘అభ్యుదయం’ మాటున మరో లోకం సాకారం కోసం ‘అభ్యుదయ బ్రాడ్ […]
రాయల కీర్తి దండలో దారంలా.., రాయాలే కానీ హంపీ కథే ఒక రామాయణం…
Hanuma-Hampi: రాస్తే హంపీ కథే ఒక రామాయణమవుతుంది. మనది పుట్టుక. దేవుళ్లది అవతారం. తార అంటే పైన ఉండేది. అవ తార అంటే కిందికి దిగినది అని. నేను ఫలానా రోజు అవతరించాను అని అందుకే మనం అనలేము. మనకు చావు పుట్టుకలు ఉన్నట్లు దేవుళ్లకు కూడా చావు పుట్టుకలను ఆపాదిస్తాం. మనలాగా పుట్టినప్పుడు వారికీ ఈ బాధలు తప్పవేమో! రావణుడి ఆగడాలతో చస్తున్నాం… అని దేవతలు కంటికి మంటికి ఏకధారగా ఏడిస్తే… విష్ణువు రాముడిగా అవతరించాడు. […]
కూలిన కోటలు, కాలిన గోడలు, పగిలిన విగ్రహాలు, ఒరిగిన గోపురాలు..!
The Demolition: విద్యారణ్యస్వామి సంకల్పంతో 1336లో పురుడుపోసుకున్న విజయనగర సామ్రాజ్యం ఇప్పటి దక్షిణ భారతదేశమంతా విస్తరించి ఉండేది. 1565 లో ఇప్పటి కర్ణాటక రాక్షసి- తంగడి గ్రామాల మధ్య జరిగిన తళ్లికోట యుద్ధంలో విజయనగర ప్రభువు అళియరామరాయలును బందీగా శత్రు సైన్యం పట్టుకుని సుల్తాను హుసేన్ షా ముందు ప్రవేశపెడితే…ఆయనే కత్తి తీసుకుని అళియరామరాయలు తల నరికాడు. అప్పుడే హంపీ తల కూడా తెగి పడింది. తరువాత బీజాపూర్, అహ్మద్ నగర్, రాయచూరు, గోల్కొండ, బీదర్ సుల్తానుల […]
ఆదానీ- హిండెన్‌బర్గ్… అమెరికాలో ప్రకంపనలు… హౌజ్ ఆఫ్ ప్యానెల్లో కదలిక…
పార్ధసారధి పోట్లూరి ………. హిండెన్‌బర్గ్ Vs ఆదాని – అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ ! హిండెన్‌బర్గ్ ఆదానీ గ్రూపు మీద రిపోర్ట్ విడుదల చేసిన కొద్ది రోజులకే ఇల్హాన్ ఒమర్ మీద అమెరికా చర్య తీసుకోవడం వెనక హిండెన్‌బర్గ్ కి ఇల్హాన్ ఒమర్ కి ఏదన్నా సంబంధం ఉందా ? ఎప్పుడూ మోడీని విమర్శిస్తూ ఉండే ఇల్హాన్ ఒమర్ అవుట్ ! యాంటీ ఇండియా ఇస్లామిస్ట్ అమెరికన్ కాంగ్రెస్ మహిళ మరియు అమెరికన్ విదేశీ […]
ఈ పునాది రాళ్లపై నిలిచి… ‘మేకకొక తోక, తోకకొక మేక’ తెనాలి పద్యం విన్నాను…
Dasara at Hampi: విజయనగర రాజుల కాలంలో హంపీలో ఉత్సవం జరగని రోజు లేదు. అదొక నిత్య కల్యాణ సీమ. మహారాజ ద్వారం మెదలు సామాన్య గుమ్మం దాకా పసిడి తోరణాలు కట్టుకున్న సీమ. ఇళ్ల స్తంభాలకు ముత్యాలు, రత్నాలు ఒదిగిన సీమ. సకల కళలు పసిడి పల్లకీల్లో ఊరేగిన సీమ. నిత్యం సంగీత, సాహిత్య, నాట్య కళల ప్రదర్శనలతో తుళ్లిపడిన సీమ. మనుషులతో పోటీలు పడి రాళ్లు రాగాలు పాడిన సీమ. ప్రాణమున్న మనుషుల నాట్యాన్ని […]
సరమా… ఈ పేరెప్పుడైనా విన్నారా..? రామాయణంలో ఓ విశిష్ట పాత్ర…!
సరమా… రామాయణంలో ఓ విశిష్ట పాత్ర… రావణుడు ఎత్తుకొచ్చి, అశోకవనంలో బందీగా ఉంచిన సీత పట్ల, రావణుడిని ఖాతరు చేయకుండా తమ అభిమానాన్ని చాటినవాళ్లు ఇద్దరు… ఒకరు సరమా, రెండు ఆమె బిడ్డ త్రిజట… సరమా ఎవరో కాదు, విభీషణుడి భార్య… ఆమె రాక్షస మహిళ కాదు, మానస సరపరం ప్రాంతాల్లో జన్మించిన ఓ గంధర్వ జాతి బిడ్డ… తన తమ్ముడి కోసం రావణుడే ఆమెను ఎత్తుకొచ్చి పెళ్లి చేస్తాడు… రావణుడంటే ఆమెకు కోపం… కానీ విభీషణుడితో […]
Indian Idol… శ్రీరామచంద్ర, నిత్య Out… హేమచంద్ర, గీతామాధురి In…
ఆహా ఓటీటీలో బాగా క్లిక్కయిన రియాలిటీ షో అన్‌స్టాపబుల్… అందులో డౌట్ లేదు, కానీ అదంతా ఫస్ట్ సీజన్ వరకే, సెకండ్ సీజన్ వచ్చేసరికి బాలకృష్ణ ఎంపికలు బాగాలేవు, కంటెంట్ కూడా దారితప్పింది… ఎంటర్టెయిన్మెంట్ షో కాస్తా పొలిటికల్ షో అయిపోయి చాలామంది వదిలేశారు… దాని తరువాత ప్రేక్షకులు ఆసక్తిగా చూసింది ఇండియన్ ఐడల్ తెలుగు షో… మనం జీసరిగమప షో చూస్తున్నాం కదా… అనంత శ్రీరాం డాన్సులు, పాటలు పాడుతుంటే వెనుక గ్రూపు డాన్సులు… అది […]
మయిందా, ద్వివిద… రెండు పురాణగ్రంథాల్లోనూ ఈ జంట వానర కమాండర్లు…
మహాభారతం, రామాయణం రెండు పురాణ గ్రంథాల్లోనూ కనిపించే పాత్రలు చాలానే ఉన్నయ్… వాటిల్లో చాలామందికి తెలియని పేర్లు మయిందా, ద్వివిధ… వీళ్లు వానరులు… కిష్కింధవాసులు… మహాభారతంలో అశ్వినీదేవతల వల్ల జన్మించిన నకుల సహాదేవుల్లాగే వీళ్లు కూడా ఆ దేవతల వరప్రసాదాలు… జాంబవ వద్ద విద్యతోపాటు యుద్ధ మెళకువలను కూడా నేర్చుకుంటారు మయిందా, ద్వివిధ… ఈ ఇద్దరూ సుగ్రీవుడి సైన్యానికి జంట కమాండర్లుగా వ్యవహరించేవాళ్లు… సీతను వెతకడానికి వెళ్లిన ఒక కీలక వానర బృందానికి అంగదుడు నాయకుడు… అందులో […]
ఇద్దరి అస్థికల ప్రేమకలశం..! ఓ అనిర్వచనీయ ప్రేమకథకు సూచిక…!
ప్రేమికుల దినం… కానుకలు ఇచ్చుకుంటారు… పూలు, ఉత్తరాలు, గ్రీటింగ్స్, డిన్నర్లు తదిరాలతో ప్రేమను వ్యక్తీకరించుకుంటారు ప్రేమికులు… ప్రపంచమంతా ఇదే వరుస… చాలా ప్రేమలు పెళ్లికి ముందే వాడిపోతాయి… కొన్ని పెళ్లి దాకా సాగుతాయి, పెళ్లయ్యాక కొన్నాళ్లకు మాడిపోతాయి… కొన్నిమాత్రమే అలాగే కొనసాగుతాయి… ఇది ప్రేమ గురించి… మరి పెళ్లి తరువాత ప్రేమ..? అది ముఖ్యమైంది… పెళ్లయ్యాక దంపతుల మధ్య ప్రేమలు కూడా కుటుంబ సమస్యలు, ఇతరత్రా వెతలతో మసకబారిపోతాయి… మరి దంపతుల్లో ఒకరి మరణం తరువాత..? కొందరు […]
విలాసం, సౌకర్యం, సౌందర్యం… ఇదీ విజయనగర రాజుల జీవన వైభవం…
Art-Architecture of Vijayanagara: ఇక్కడ రసికత అంటే శృంగారపరమయిన అర్థంగా కుంచించుకుపోయిన చిన్న మాట కాదు. సౌందర్యారాధన, కళాపోషణకు సంబంధించిన విస్తృత అర్థంలో ఉన్న పెద్ద మాట. రాయలు అంటే ఇరవై ఏళ్లపాటు విజయనగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఒక్కడే కాదు. మూడు వందల ఏళ్లకు పైగా విజయనగరాన్ని పాలించిన రాజులు అనే అర్థంలోనే చూడాలి. అనేక కావ్యాల్లో వర్ణనలు, శాసనాలు, ఇప్పుడు మిగిలి ఉన్న నిర్మాణాలు, ఆచారాలు, అలవాట్లు, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా తరతరాలుగా జనం చెప్పుకుంటున్న […]
మన రాతిగుండెలు విప్పిచూస్తే… ఈ రాళ్లలో ఆ కళాసామ్రాజ్య గురుతులు… పార్ట్-3
Hampi- Pampa Virupaksha: “పంపా విరూపాక్ష బహు జటాజూటి కా రగ్వధ ప్రసవ సౌరభ్యములకు తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా గంభీర ఘుమఘుమారంభములకు కళసాపుర ప్రాంత కదళీ వనాంతర ద్రాక్షా లతా ఫల స్తబకములకు కర్ణాట కామినీ కర్ణ హాటక రత్న తాటంక యుగ ధాళధళ్యములకు నిర్నిబంధ నిబంధమై నెనయు కవిత తెలుగునను సంస్కృతంబున పలుకనేర్తు ప్రౌఢదేవేంద్ర రాయ భూపాలవరుని సమ్ముఖమ్మున దయ చూడు ముమ్మసుకవి” “నిగనిగలాడు సోయగము నాదేకాని నీలిమబ్బులకు రానేర దనుచు; గబగబ నడచు […]
వావ్… జస్ట్, పది సెకండ్లలోనే ఫుడ్ పార్శిల్ డెలివరీ… బ్రేవ్…
పది సెకండ్లలో ఫుడ్ ఆర్డర్ డెలివరీ..! ఎహె, అసాధ్యం అని కొట్టిపడేస్తున్నారా..? కానీ అనుకోని రీతిలో ఇది సాధ్యమైంది… జస్ట్, పది సెకండ్లలో ఫుడ్ పార్శిల్ అప్పగించాడు ఓ డెలివరీ బాయ్… ఇది జరిగింది బెంగుళూరులో… అన్నిసార్లూ ఇది ఇలాగే సాధ్యం కాకపోవచ్చు… కానీ అనుకోకుండా ఇది జరిగిపోయింది… వివరాల్లోకి వెళ్తే… బహుశా ఇది జరిగింది 9వ తేదీ… ఎన్డీటీవీ ఈ వార్తను కవర్ చేసింది… కాలెబ్ ఫ్రీసెన్ అని ఓ కెనెడియన్ బెంగుళూరులో ఉంటున్నాడు… అర్ధరాత్రి […]
అడుగు తీసి అడుగేస్తే డాక్టర్లు… ఐతేనేం యాభై ఏళ్లకే జీవితం ఖతం…
మైఖేల్ జాక్సన్… పరిచయం అక్కర్లేని పేరు… డాన్స్‌కు ఐకన్… ప్రాణమంటే తీపి, 150 ఏళ్లయినా బతకాలని కోరిక… బలమైన కాంక్ష… జుట్టు నుంచి కాలి వేళ్ల దాకా రోజూ పరీక్షించడానికి 12 మంది డాక్టర్లును పెట్టుకున్నాడు… తనకు పెట్టే ఆహారం ఖచ్చితంగా ప్రయోగశాలలో పరీక్షించబడేది… తన రోజువారీ వ్యాయామం, వర్కవుట్లను పర్యవేక్షించడానికి 15 మందిని నియమించుకున్నాడు… ఎప్పటికప్పుడు ఆక్సిజెన్ లెవల్స్ సరిచూసేలా, సరిచేసేలా కొత్త టెక్నాలజీ తన పడకమంచానికి బిగింపజేశాడు… ఎప్పుడు ఏ అవసరం పడుతుందో… కీలకమైన […]
* టైగర్ ప్రభాకరన్ బతికే ఉన్నాడు… త్వరలో మళ్లీ యాక్షన్ షురూ *
నేనయితే నమ్మడం లేదు… ఉగ్ర భీకరమైన ఎల్టీటీఈ స్థాపించి, కొన్నేళ్లపాటు ప్రత్యేక దేశం కోసం శ్రీలంకను అల్లకల్లోలం చేసిన ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడంటే ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ నాయకుడు నెడుమారన్ తాజాగా చేసిన ప్రకటన కలకలం సృష్టిస్తోంది… అంతేకాదు, త్వరలోనే ఆయన బయటికి వచ్చి ఈలం తమిళల కోసం ఓ కీలక ప్రకటన చేయబోతున్నాడనీ చెప్పాడు… తంజావూరులోని ముల్లివెక్కల్ మెమోరియల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాల్ని వెల్లడించాడు… తను కూడా కేఏపాల్ […]
విజయనగర సామ్రాజ్య వైభవోజ్వల కీర్తి పతాక… హంపి (పార్ట్-1)
History- Hampi: విజయనగర సామ్రాజ్య వైభవోజ్వల కీర్తి పతాక హంపీ తెలియనివారుండరు. విజయనగర రాజు అచ్యుతరాయల కాలంలో పెనుకొండ కోశాధికారి విరుపణ్ణ పర్యవేక్షణలో నిర్మితమయిన లేపాక్షి ఒడిలో పాతికేళ్ళపాటు పెరిగినవాడిని. లేపాక్షిలో మాట్లాడే రాళ్లు, నడిచే రాళ్లు, వేలాడే రాళ్లు, పాడే రాళ్లు, ఆడే రాళ్లు, వెంటాడే రాళ్ల మధ్య తిరుగుతూ పెరిగినవాడిని. అలాంటి లేపాక్షి సృష్టికర్త అయిన విజయనగరం- హంపిని చాలా ఆలస్యంగా చూసినందుకు సిగ్గుపడుతూ… యాభై మూడేళ్ల వయసులో మొన్న తొలిసారి హంపీకి వెళ్లాను. విజయనగర రాజుల చరిత్ర, హంపీ […]
సాక్షి vs ఈనాడు… కోర్టుకెక్కిన మీడియా వార్… జగన్ జీవోపై రుసరుస…
ఓసారి రామోజీరావును జగన్ కలిశాడు… అంతే… ఆ మధ్యలో కొన్నాళ్లు సైలెన్స్… అంతే, ఇక మళ్లీ మొదలైంది… సాక్షి వర్సెస్ ఈనాడు పంచాయితీ ఈసారి ఏకంగా కోర్టు తలుపులు తట్టింది… సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడానికి జగన్ ప్రత్యేకంగా ఒక జీవో ఇవ్వగా, దాన్ని సవాల్ చేస్తూ ఈనాడు హైకోర్టులో దావా వేసింది… సాక్షి, ఈనాడుల ద్వంద్వ యుద్ధంలో ఇది మరో అధ్యాయం… వివరాల్లోకి వెళ్దాం… వలంటీర్లు, గ్రామ-వార్డు సెక్రెటేరియట్ స్టాఫ్ దినపత్రికలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా […]
పాన్ ఇండియా రైటర్… మూలకథల్ని నిలువునా నరికి RRR సినిమా చూపిస్తాడు…
పాన్ ఇండియా నవలిస్టు… ఈ పదమే కొత్తగా ఉంది కదా… నిజమే, నిఖార్సయిన, సిసలైన నవలిస్టు… ఇప్పటికి 60 లక్షల పుస్తకాలు… మీరు చదివింది నిజమే, అనేక భారతీయ భాషల్లో సహా ఆరు మిలియన్ల పుస్తకాలు అమ్ముడయ్యాయి తనవి… కిండ్లే, ఆడియో బుక్స్ అదనం… దాదాపు 200 కోట్ల టర్నోవర్ అని అంచనా… ఒకప్పుడు చేతన్ భగత్, తనెప్పుడో ఫేడవుట్… ఇప్పుడు అమిష్ త్రిపాఠి… శివపురాణాన్ని మూడు బుక్స్‌గా రాసిన తను రామాయణాన్ని నాలుగు పార్టులుగా రచించాడు… […]
శంభుకుమారుడు… రావణుడిని చంపాలనుకుని, లక్ష్మణుడి చేతిలో హతం…
మహాభారతంతో పోలిస్తే రామాయణంలోని ఉపకథలు చాలా తక్కువ… వాల్మీకి స్ట్రెయిట్‌గా కథ చెప్పేస్తాడు… కాకపోతే తరువాత వచ్చిన వందలు, వేల రామాయణాల్లో ఎవరికితోచినవి వారు ప్రక్షిప్తం చేశారు… రామాయణాల్లో ఎక్కువగా చెప్పబడని పాత్రల్లో ఒకటి శంభుకుమారుడు… కంభ, రంగనాథ రామాయణాల్లో కనిపిస్తుంది ఈ పాత్ర… ఎవరో కాదు, శూర్పణఖ కొడుకు… కాస్త వివరాల్లోకి వెళ్దాం… శూర్పణఖ రావణుడి దగ్గర పనిచేసే ఓ దానవుడు విద్యుత్ జిహ్వను ప్రేమిస్తుంది… రావణుడు అంగీకరించడు… విద్యుత్ జిహ్వను హతమార్చడానికి సంసిద్ధుడవుతాడు… మండోదరి […]
- « Previous Page
- 1
- …
- 75
- 76
- 77
- 78
- 79
- …
- 108
- Next Page »