ముందుగా సందర్భం ఏమిటో చూద్దాం… సినిమా జర్నలిస్టు ప్రభు రాసిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ అనే పుస్తకం ఆవిష్కరణ… ముఖ్య అతిథి చిరంజీవి… కార్యక్రమం ముగిశాక కొందరు మహిళలు బొకే ఇచ్చి, సెల్ఫీ అడిగారు… ఈ సందర్భంగా చిరంజీవి ‘ఇక్కడ వారు లేరు కదా’ అన్నాడు… అంటే గరికపాటిని పరోక్షంగా ఉద్దేశించి… అక్కడున్నవాళ్లంతా పడీ పడీ నవ్వారు… మొన్నమొన్నటిదాకా వివాదం నడిచిందే కదా… దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ ప్రోగ్రాంలో వివాదం రేగిందే సేమ్, ఇలా మహిళల […]
సీఎంగా ఉన్నప్పుడు సరే… కానీ సొంతిల్లు అనుకుంటోంది, ఖాళీ చేయదట…
పార్ధసారధి పోట్లూరి ………… నేనెక్కడికి వెళ్ళాలి ? J&K మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ! తాజాగా జమ్మూ కాశ్మీర్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ అధికారులు మెహబూబా ముఫ్తీ ని ఇప్పుడు తాను ఉంటున్న గుప్ కార్ రోడ్ [Gupkar Road ]లో ఉన్న ఫెయిర్ వ్యూ [Fairview ] ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. 2005 నుండి ఈ మాజీ ముఖ్యమంత్రి అయిన మెహబూబా ముఫ్తీ ఫెయిర్ వ్యూ రెసిడెన్సీ లో ఉంటున్నది. అప్పట్లో మెహబూబా […]
కోహ్లీ కంటనీరు… ఎన్నాళ్ల బాధ బద్ధలై బయటికి వచ్చిందో… సింహం ఏడ్చింది…
విరాట్ కోహ్లీపై దేశమంతటా ప్రశంసల వర్షం… ప్రజలందరిదీ ఒకే ఎమోషన్… ప్రపంచకప్ వస్తే ఎంత..? పోతే ఎంత..? కానీ పాకిస్థాన్ మీద మ్యాచులో మాత్రం గెలవాలి… క్లిష్టమైన స్థితిలో ఆ గెలుపును తీసుకొచ్చి, దేశ ప్రజలకు, క్రికెట్ ప్రేమికులకు దీపావళి కానుకగా ఇచ్చాడు కోహ్లీ… కానీ ఎన్నాళ్లుగానో గూడుకట్టుకున్న ఏదో బాధ ఒక్కసారిగా బద్ధలైనట్టుంది… కన్నీరు ఆపుకోలేకపోయాడు… నిజానికి కోహ్లీ కంటనీరు అనేది చాలా అరుదైన విషయం… అంటే ఇప్పటిదాకా ఎంతటి బాధను లోలోపల అనుభవించాడో అనడానికి […]
అమెరికాను నమ్మితే మనకు మునకే గతి… అది పాకిస్థానీ దోస్త్… తాజా ఉదాహరణ…
పార్ధసారధి పోట్లూరి …………. అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి ని CIA కి అప్పచెప్పినప్పుడే చెప్పాను పాకిస్థాన్ ని FATF నుండి బయటికి తెస్తుంది అమెరికా అని! నిన్న అదే జరిగింది ! FATF నుండి పాకిస్థాన్ కి ఉన్న గ్రే లిస్ట్ లో నుండి తీసేసింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గా పిలవబడే టెర్రర్ ఫండ్ ని అడ్డుకునే సంస్థని అమెరికా శాసిస్తుంది అని! పేరుకే జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియాలతో పాటు […]
పాకిస్థాన్ తత్వం బోధపడిన తాలిబన్లు… గల్లా పట్టి అడగలేరు… కాళ్లు పట్టుకోలేరు…
పార్ధసారధి పోట్లూరి …… భారత్ – ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు ! కొత్త అధ్యాయం ! ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం చాలా విచిత్రమయిన పరిస్థితులని ఎదుర్కొంటున్నది. చాలా వేగంగా కాబూల్ ని వశం చేసుకొని ప్రభుత్వాన్ని స్థాపించిన సంతోషం ఒక నెల తిరగకుండానే ఆవిరి అయిపోయింది! హక్కానీ నెట్ వర్క్ దేశ రక్షణ బాధ్యతలని తన చేతుల్లోకి తీసుకొని, పరోక్షంగా పాకిస్థాన్ కి సహాయం చేస్తున్నది, కానీ తాలిబన్లు ఏమీ చేయలేని స్థితి ! ఆఫ్ఘనిస్తాన్ […]
ఈ వైకుంఠపాళి సరే… ఒరిజినల్, ఫస్ట్ పరమపద సోపానపటం చూశారా..?
వైకుంఠపాళి… అనగా పరమపదసోపానపటం… ఎన్నడో మరిచిపోయాం… మొన్నామధ్య కరోనా లాక్ డౌన్లో టీవీలు పనిచేయక, ఫోన్ల చార్జింగు లేక, బ్రాడ్ బ్యాండ్ పత్తాలేక చాలామంది మళ్లీ వైకుంఠపాళిని బయటికి తీశారు… నయం, అది దొరకడమే అబ్బురం… గవ్వలు కూడా ఏనాడు వదిలేశాం కదా… ఒకసారి ఆటలో మునిగిపోతే ఇక బయటికి రాలేం… పాములు, నిచ్చెనలు, నిట్టూర్పులు, చప్పట్లు… నడుస్తూనే ఉంటుంది… అసలు ఈ వైకుంఠపాళిని ఎవరు మొదట కనిపెట్టారు… ఈ సందేహం ఎప్పుడైనా వచ్చిందా..? చిన్నప్పుడు ఆడీ […]
మేడం శ్రీమతి అనసూయ గారండోయ్… నవస్త్ర అంటే నిజ అర్థం తెలుసునా..?
न मत्रं नो यन्त्रं तदपि च न जाने स्तुतिमहो न चाह्वानं ध्यानं तदपि च न जाने स्तुतिकथाः । न जाने मुद्रास्ते तदपि च न जाने विलपनं परं जाने मातस्त्वदनुसरणं क्लेशहरणम् (అంటే, రఫ్‌గా… నాకు మంత్రం తెలియదు, నాకు యంత్రం కూడా తెలియదు… నిన్నెలా పిలవాలో తెలియదు… నిన్నెలా పొగడాలో కూడా తెలియదు… నాకు భంగిమలు తెలియవు, విలపనం తెలియదు… కానీ తల్లీ, నిన్నే అనుసరించి […]
శ్రేష్టమైన రచనకు దీటైన ముందుమాట… కాదు, ఓ రీసెర్చ్ డాక్యుమెంట్…
Taadi Prakash………… సిద్దారెడ్డి ఎంత శ్రద్దగా రాశాడో కదా… నిజంగా తను ఒక బ్రిలియంట్ రైటర్. ‘తానా’ నవలల పోటీలో లక్షరూపాయలు గెలుచుకున్న బండి నారాయణస్వామి ‘అర్థనారి’కి సిద్దారెడ్డి రాసిన ముందుమాట ఓసారి చదవాలి… ఇది foreword కాదు, ఒక research document. నాకు నచ్చింది. మీకూ నచ్చుతుంది. మనం కొజ్జావాళ్ళు, పాయింట్ ఫైవ్ గాళ్ళు అని నీచంగా మాట్లాడుకునే అర్థనారిల అసలు జీవితాలను మన కళ్ళముందు బండి నారాయణస్వామి పరిచిన తీరు ఒక అద్భుతం, సిద్ధారెడ్డి […]
అనువాద పాటలకు అర్థం…? సింపుల్..! ఏ అర్థమూ లేని పైత్యమే…!!
పాముల్లోనా విషముంది… పువ్వులోన విషముంది… పూలను తల్లో పెడతారే! పామును చూస్తే కొడతారే! …. హఠాత్తుగా చదివితే కవిత్వమో, పైత్యమో అర్థం గాక.., అరె, ఇది రాసింది ఎవడుర భయ్ అని ఆ మనిషి కోసం అర్జెంటుగా వెతకాలనిపిస్తదా లేదా..? పాముల్లోనా విషముంటది, పువ్వులోన విషముంది అట… పూలను తల్లో పెడతారు, పామును చూస్తే కొడతారేమిటోయ్ అని గట్టిగా నిలదీస్తున్నాడు ఈ కవి… ఫాఫం, చంద్రబోస్… గతంలో ఏం రాశాడో, ఇప్పుడెందుకు ఇలా తయారయ్యాడో మనం జుత్తు […]
ఆ నలుగురు… 50 ఏళ్ల తరువాత అదేచోట కలవాలని ఒట్లు పెట్టుకున్నారు…
ఆ నలుగురు… పదో తరగతి వరకూ కలిసి చదువుకున్నారు… పరీక్షలు అయిపోయాయి… నలుగురూ కలిసి వెళ్లి హోటల్లో టీ, బ్రేక్ ఫాస్ట్ ప్లాన్ చేసుకున్నారు… ఓ ఆదివారం పూట సైకిళ్ల మీద ఓ హోటల్‌కు చేరుకున్నారు… పేర్లు దినేష్, ప్రవీణ్, మనీష్, సంతోష్… కథ కోసం మనమే పెట్టుకున్నాం… అల్పాహారం చేసి, టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు… ‘రేయ్, మనం జీవితంలో బాగా కష్టపడాలి… ఏం చదువుతామో, ఏ రంగంలోకి వెళ్తామో, మళ్లీ కలుస్తామో లేదో… ఓ పనిచేద్దాం… […]
కొమ్మూరి సాంబశివరావుతో దర్శకుడు వంశీ ఇంట్రస్టింగు సంభాషణ…!
మలయాళ సినిమా పేరు తంత్రం… బాగానే ఆడుతోంది… మలయాళం వాళ్లు కథల్లో భలే ప్రయోగాలు చేస్తారు… ఆ హీరోలు కూడా నిక్షేపంగా అంగీకరిస్తారు… ఓ పిరికి లాయర్ మమ్ముట్టి, పక్కన హీరోయిన్ ఉండదు, పాట ఒక్కటీ లేదు… కామెడీ మచ్చుకైనా కనిపించదు… సో, అవి యాడ్ చేసుకుంటే ఓ మంచి సినిమా అవుతుందిలే అనుకున్నాడు దర్శకుడు వంశీ… కామెడీ యాడ్ చేయాలి కదా, రాజేంద్రప్రసాద్ బెటర్ అని కూడా అనుకున్నాడు… రాజమండ్రి దగ్గర బొమ్మూరు నుంచి ఓ […]
ఆయన చెబుతాడు… బిగ్ బాస్ పాటిస్తాడు… ఇప్పుడు మరీ బహిరంగమే…
రాంగోపాలవర్మ… కడుపులో వోడ్కా పడితే తనేం చేస్తాడో తనకే తెలియదు… ఏం కూస్తాడో, ట్విట్టర్లో ఏం రాస్తాడో, సినిమా ఏం తీస్తాడో అసలే తెలియదు… అంతేనా..? పెగ్గు ఎక్కువైతే ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తాడో కూడా కొన్ని వీడియోలు చూశాం కదా… అసలు తను ఓ బిగ్‌బాస్ లేడీ కంటెస్టెంట్‌కు వోట్లు గుద్దేయాలంటూ ఓ బహిరంగ అప్పీల్‌కు పాల్పడ్డాడంటేనే హాశ్యర్యంగా ఉంది… అదిప్పుడు చర్చనీయాంశం అయ్యింది కూడా… బిగ్‌బాస్ ఇన్నర్ సర్కిళ్లు, తెలుగు టీవీ-సినిమా సర్కిళ్లలో చాలామందికి […]
Nizam Death :: ఆ నిజాం మరణం… ఓ జర్నలిస్టు కవరేజీ అనుభవం…
“పదహారేళ్ళ వయస్సులో హైదరాబాదు బులెటిన్ లో కుర్ర రిపోర్టర్ గా చేరాను. సైకిల్ చేతిలో వుండేది. తొలి అనుభవాల నుంచే రిపోర్టర్ చాలా నేర్చుకుంటాడు. నిజానికి జర్నలిజం ఒక వ్యామోహం. మానవ సహజమయిన సౌకర్యాలను గురించి పట్టింపు వుండేది కాదు. వీటన్నిటికీ పరిహారం ఏమిటంటే, మీకు లభించే గుర్తింపు. మీరంటే గౌరవిస్తారు. మీరంటే భయపడతారు. “ఒక్కోసారి పెద్ద ప్రయత్నం లేకుండానే కొన్ని అద్భుతమైన వార్తలు వచ్చి విలేకరి వొళ్ళో పడతాయి. 1967 లో నిజాం అస్వస్థతకు గురై […]
Tapi DharmaRao : : ఆ మల్లీశ్వరి పాత్ర వెనుక ఎన్టీవోడికి ఈయన సిఫారసే…
Bharadwaja Rangavajhala………… తాపీ ధర్మారావుగారు రాసిన గ్రంధాలు ముఖ్యంగా దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు? మత వాదులను ఇబ్బంది పెట్టింది. మతం పరిణామ సిద్దాంతాన్ని అంగీకరించదు. మనిషిని దేవుడు సృష్టించాడు అన్నప్పుడు పరిణామ క్రమం అనేదాన్ని ఏకవాక్యంలో తిరస్కరించడం జరుగుతుంది. సరిగ్గా అక్కడే హేతువాదానికీ మతవాదానికీ గొడవ నడుస్తుంది. సృష్టించడంలో పరిణామ క్రమం ఉండే అవకాశమే లేదు. ధర్మారావుగారు తొలి రోజుల్లో శుద్ద గ్రాంధికాన్నీ వాడుతూ పద్యాలు రాశారు … ఎందుకు రాశారు? దాని వెనకాల కూడా నిరసన కార్యక్రమమే ఉంది. […]
Tied Donkey :: చెట్టు మీద దెయ్యం ఆ గాడిద కట్లు తెంచి పారేస్తుంది… తర్వాత..?
ఒక ఊరు… ఒక గాడిద… ఒక యజమాని… రోజూ రాత్రి దాన్ని ఆయన ఇంటెదురుగా ఉన్న ఓ చెట్టుకు కట్టేస్తూ ఉంటాడు… లేకపోతే కష్టం… వెళ్లి, ఎవరి చేలలోనో పడిందీ అంటే… సదరు రైతు తెల్లారే వచ్చేసి, తనను ఉతికేసి పోతాడు మరి…! అందుకని కట్టేయడం మాత్రం మానడు… ఆ చెట్టుపైనే ఓ దెయ్యం కాపురం ఉంటుంది… కొంచెం తీట కేరక్టర్ దానిది… అసలే కోతి, ఆపై కల్లు తాగింది అన్నట్టుగా… అసలే కాస్త తీట కదా… […]
దశకథకుడు..! రాస్తే మాస్టర్ పీసులే… లేదంటే ఏళ్లుగా నిశ్శబ్దమే…!!
Taadi Prakash…………… విరబూసిన ఆ కథలే…. సి.రామచంద్రరావు …… Old man and the sea of telugu literature…. మన వాళ్లు వొట్టి వెధవాయిలోయ్! ఎంతసేపూ 30 రోజుల్లో రామోజీరావు అవ్వడం ఎలా? అన్న పాడు బుద్ధులే తప్ప, పది కథల్తోనే ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవడం ఎలా? అని ఆలోచించే వాళ్లెవరైనా వున్నారా? ఒక్క సి.రామచంద్రరావుగారు తప్ప! ఏ కొద్దిమందినో మినహాయిస్తే, ఈ తరం కుర్రసన్నాసులెవరికీ రామచంద్రరావుగారు తెలీక పోవచ్చు. ఆయన కథల గురించీ విని […]
అక్కినేనిని అంతగా అనగలిగాడు… అందుకే అతను ఆత్రేయ…
Bharadwaja Rangavajhala….. అక్కినేని మీద ఆత్రేయ వ్యాసం… సెప్టెంబరు 20 అక్కినేని జన్మదిన సందర్భంగా … ఎవరీ అక్కినేని? ….. అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు. నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు,ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి,హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు (వివరాలు ఉన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ) సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు కొన్నాడు.అమ్మాడు. […]
మీకూ ఇలాంటి దుస్థితే తప్పదు… అగ్ర హీరోలకు శాపాలు… ట్వీట్లలో శోకాలు…
నో డౌట్… కృష్ణంరాజు మరణానికి తెలుగు ఇండస్ట్రీ ఘన నివాళినే అర్పించింది… హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖులు అందరూ వెళ్లారు, షూటింగుల కోసం ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు కూడా సంతాపం ప్రకటించారు… హైదరాబాద్‌కు రాలేకపోయినవాళ్లు ట్వీట్లు, పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా తమ నివాళి కనబరిచారు… కానీ రాంగోపాలవర్మకు అది సరిపోలేదట… ఓ వింత వాదనకు తెరతీశాడు… అఫ్కోర్స్, ఇప్పుడు తన స్థాయిని బట్టి, తనను ఎవరూ పట్టించుకోరు ఇండస్ట్రీలో… కాకపోతే ఏదో ఒకటి గెలకడంలో నంబర్ […]
ఎవడితో పంచాయితీల్లేవ్… తిట్లు తినే ‘పిచ్చి వేషాల్లేవ్’… ‘రాజులాగే’ బతికాడు…
ఆరడుగుల దాటిన ఎత్తు… మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించే గాంభీర్యం… దృఢమైన దేహం… కళ్లల్లో రౌద్రం… మాటలో పౌరుషం… కృష్ణంరాజు ఎన్నిరకాల సాత్విక పాత్రలు వేసినా సరే, ఆయన పేరు వినగానే సినిమాలకు సంబంధించి రౌద్రరూపమే ఎక్కువగా కనిపిస్తుంది… బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు వంటి పాత్రలే చటుక్కున ఆలోచనల్లో మెదులుతాయి… అదేమిటో గానీ తనకు నటుడిగా పేరు తెచ్చిపెట్టినవీ, నిలబెట్టినవీ అలాంటి పాత్రలే… నిజానికి తనకు బేసిక్‌గా నటనకన్నా ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్… హైదరాబాదులో రాయల్ స్టూడియో […]
నిలబడింది, భేష్… కానీ కాఫీడేను నిలబెట్టిందా..? నాణేేనికి ఇది మరో కోణం..!
హరి క్రిష్ణ ఎం. బి……… Cafe Coffee Day…. పోయిన ఏడాది ఒకసారి, ఈ మధ్య మళ్ళీ ఒకసారి సోషల్ మీడియాలో కాఫీడే కంపెనీ అధినేత మాళవిక కంపెనీ ఆర్ధిక పరిస్థితిని పూర్తిగా మలుపుతిప్పారని రాసేశారు. అప్పులన్నీ తీర్చేస్తున్నట్టు, కంపెనీ మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అన్నట్టు చెప్తున్నారు… ఇది పాక్షిక సత్యం. సోషల్ మీడియా రాకముందు కూడా మన ప్రధాన స్రవంతి మీడియా కూడా ఇలా పాక్షిక అబద్దాలను, నిజాలను అటూ ఇటూ తిప్పేసి రాసేసి […]
- « Previous Page
- 1
- …
- 91
- 92
- 93
- 94
- 95
- …
- 120
- Next Page »