. Subramanyam Dogiparthi …….. ఇది 1+3 సినిమా … సీతామాలక్ష్మి , త్రిశూలం , గోరింటాకు వంటి జనరంజక సినిమాలను తీసిన యువచిత్ర బేనరుపై మురారి , నాయుడు నిర్మించిన చిత్రం 1984 సెప్టెంబరులో రిలీజయిన ఈ అభిమన్యుడు సినిమా … కధను కొమ్మనాపల్లి గణపతిరావు వ్రాయగా దాసరి నారాయణరావు మురారితో కలిసి స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు . సంభాషణల రచనను , దర్శకత్వాన్ని దాసరి నిర్వహించారు . సినిమాలో దాసరి మార్క్ పెద్దగా […]