గేట్లు తెరిచి, ఎడాపెడా చేరికలకు వోకే చెప్పేసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బ్యానర్ స్టోరీలో చెప్పిన ఓ సలహా పాటిస్తే బెటరేమో…! మన ఎమ్మెల్యేల సంఖ్య పెరగకపోతేనేం, ఎదుటోడి ఎమ్మెల్యేల సంఖ్య ఎలా తగ్గినా సుఖమే కదానేది ఈ స్టోరీ మార్మిక సారాంశం… ఆంధ్రజ్యోతికి రేవంత్ రెడ్డి ఎలాగూ నిత్యపాఠకుడే కాబట్టి తను సీరియస్‌గానే ఆలోచించే చాన్సయితే ఉంది… విషయం ఏమిటంటే..? మెజారిటీకన్నా అయిదారు స్థానాలే ఎక్కువున్నయ్… ఒకవేళ కేసీయార్, బీజేపీ గనుక కలిస్తే… (అవకాశాలు […]
కేసీయార్ వల్ల వెలమ కులం మొత్తం తెలంగాణలో దోషిగా నిలబడిందా..?!
ఫోన్ ట్యాపింగ్ పుణ్యమా అని తెలంగాణ సమాజంలో వెలమ సామాజిక వర్గం ఇవాళ దోషిగా నిలబడాల్సి వచ్చిందంటే అందుకు కేసీఆర్ మాత్రమే కారణం. గుప్పెడు మందిని ప్రోత్సహించి మొత్తం సామాజిక వర్గానికే నష్టం చేశారు…. ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజా విశ్లేషణ… నిజం కాదు… కేసీయార్ చేసిన అక్రమాలతో మొత్తం వెలమ కులానికే నష్టం వాటిల్లిందనే ముద్ర ఏమాత్రం సరికాదు… ఎస్, కేసీయార్ కులాభిమానంతో చేరదీసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా అక్రమాలకు పాల్పడి, విపరీతంగా లాభపడి […]
హమ్మయ్య… ఎవరు ఏం తినాలో ఆంధ్రజ్యోతి పూసగుచ్చేసింది…
మీరు బరువు తగ్గాలి లేదా కొంత పెరగాలి… ఏం తినాలి..? ఏం తినకూడదు..? మీకు ఏదో ఆరోగ్య సమస్య ఉంది… ఏం తినాలి..? ఏం అవాయిడ్ చేయాలి..? ఇవి ఎవరు చెప్పాలి..? డాక్టర్ చెప్పాలి లేదంటే న్యూట్రషనిస్టు చెప్పాలి… అంతే కదా… కాదు, మీరు తప్పులో కాలేశారు… మీరు ముందుగా మీ రాశిని బట్టి ఏమేం తినాలో ఎవరైనా పండితుడిని అడిగి తెలుసుకోవాలి… మీ రాశిని బట్టి ఏం తినాలో ఏం తినకూడదో ఆయన చెబుతాడు… వాటిని […]
పత్రికొక్కటి చాలు… పది విధంబుల చేటు… సేమ్ ఆంధ్రజ్యోతి…
మీడియా అంటేనే ఇప్పుడు ప్రజలపక్షం కాదు… ఏదో ఒక పార్టీకి, ఏదో ఒక నాయకుడికి ఊడిగం చేసే బాకా… అది క్లియర్… టీవీలు, పత్రికలు, వాటి అనుబంధ సైట్లు, సోషల్ మీడియా గ్రూపులు, ఎఫ్ఎం స్టేషన్లు, వినోద చానెళ్లు… అన్నింటిదీ అదే తోవ… ప్రజలకు కూడా ఇప్పుడు మీడియా నిష్పాక్షికత మీద భ్రమలేవీ లేవు… మరీ తెలుగు పత్రికలైతే రొచ్చులో పడి దొర్లుతున్నయ్… సరే, అదంతా వేరే చర్చ… కొన్నిసార్లు నాయకుడిని మించి యాక్షన్ చూపిస్తుంటయ్ కొన్ని […]
ఇలాంటి వార్తలతో చంద్రబాబుకు ఫాయిదా ఏముంది ఆంధ్రజ్యోతీ..?
పీవీ రమేష్ ఇంటర్వ్యూకు ఓ అర్థముంది… చంద్రబాబుపై సీఐడీ స్కిల్ స్కాం ఆరోపణలకు పూర్తి కౌంటర్ కాదు, కానీ అదొక కోణంలో వివరణ… చేతనైతే ఆయన మేఘా నుంచి రాజీనామాతో ఎందుకు బయటపడాల్సి వచ్చిందో రాయాలి… డిజైన్ టెక్ ఎండీ వికాస్ ఖన్వేల్కర్ వివరణ పబ్లిష్ చేయడంలో అర్థముంది… ఈ స్కాంలో వాళ్లదే ప్రధానపాత్ర అని సీఐడీ ఆరోపిస్తున్నది కాబట్టి… ఒక లోకేష్, ఒక భువనేశ్వరి, ఒక బాలయ్య వ్యాఖ్యల్ని, విమర్శల్ని పబ్లిష్ చేయొచ్చు… చంద్రబాబు కుటుంబసభ్యులు […]
కేసీయార్‌పై బ్లాంకెట్ బాంబింగ్..! అసలు రాధాకృష్ణ పొలిటికల్ ఎజెండా ఏమిటో..?!
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈమధ్య కేసీయార్ మీద విరుచుకుపడుతున్నాడు కారణమేమిటబ్బా అని ఎంత ఆలోచించినా ఆంతర్యం అంతుపట్టడం లేదు… నిజానికి వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్… ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కేసీయార్ పెద్ద సీరియస్‌గా తీసుకోడు, వెళ్లడు, అలాంటిది ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఓ చిన్న అగ్నిప్రమాదం జరిగితే హుటాహుటిన వెళ్లాడు… పరామర్శించాడు… అయ్యో పాపం అన్నాడు… అట్లుంటది కేసీయార్‌తోని… ఈమాట మళ్లీ ఎందుకు గుర్తుచేసుకుంటున్నామంటే… ఈరోజు తన ఎడిటోరియల్ ఫీచర్‌లో కేసీయార్ మీద ఫైరింగ్ చేశాడు రాధాకృష్ణ… ప్రస్తుతం […]
కులం కోసమే పుట్టిన కులపత్రికలో కులం గురించి భలే రాశారు..!!
బ్రిటిష్ కాలంలో బ్రిటిష్‌వాడి అభిప్రాయం ప్రకారం తెలంగాణ వ్యక్తికి తుపాకీ ఇస్తే పిట్టలు కొట్టి కాల్చుకుని తిని సంతృప్తి పడతాడు. రాయలసీమ వ్యక్తి తన ప్రత్యర్థులను కాల్చి చంపి జైలుకు వెళతాడు. కోస్తాంధ్ర వ్యక్తి ఆ తుపాకీని అద్దెకిచ్చి డబ్బు సంపాదిస్తాడు. ఇప్పుడు ఈ విశ్లేషణకు కాలం చెల్లింది. తెలంగాణవాళ్లు ప్రగతికాముకులుగా ముందుకు సాగుతున్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర వాళ్లు తమ సహజ స్వభావానికి విరుద్ధంగా కుల, ప్రాంతీయతత్వంతో కొట్టుకుంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా కుల […]
దటీజ్ ఆంధ్రజ్యోతి… స్పైజర్నలిజంలో దిట్ట… మోడీ షాట్- జగన్ షాక్…
నిన్న రాత్రి నుంచీ మహాఉబలాటంగా ఉంది… ఉత్సుకత కూడా ఉంది… ఆ జీ20 అఖిల పక్ష సమావేశం వద్ద ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ పెట్టిన సీక్రెట్ స్పై హియర్ బగ్స్ సమయానికి సరిగ్గా పనిచేస్తాయో లేదో… కొందరు నేతల చొక్కా గుండీలకు అమర్చిన నానో కెమెరాలు ఎలా పనిచేస్తాయో ఏమో… ఈమధ్య పెద్దగా సెన్సేషనల్ కవరేజీ ఏదీ పత్రికలో గానీ, ఆ టీవీ చానెల్‌లో గానీ కనిపించలేదు… చాన్నాళ్లకు మరి ఇప్పుడైనా… మరి ఇప్పుడేమో చంద్రబాబు మొహం చూశాడు […]
ఏమయ్యా రాధాకృష్ణా… నీమాట మీద నువ్వే నిలబడకపోతే ఎట్లా..?!
మిస్టర్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా… ఇది కరెక్టు కాదు… నీ మాట మీద నువ్వు నిలబడి ఉండాలె కదా… గిట్ల చేస్తవేంది..? మొన్న ఏదో వార్త మీద నిలదీయడానికి నీ ఆఫీసుకు వచ్చిన కవితను కూర్చోబెట్టి ఏమంటివి..? నమస్తే తెలంగాణ అదొక పేపరా..? అసలు దాన్ని కేసీయారే చదవడు అన్నావు… మేం మస్తు పోటీ ఇస్తున్నాం, మస్తు సర్క్యులేషన్ పెరిగింది అని ఆమె ఏదో చెప్పుకుంది… అది వేరే సంగతి… మరి అది అసలు పేపరే కాదంటివి నువ్వు… […]