ఏమో… కొన్నిసార్లు జగన్ శిబిరంలో ఎవరేం మాట్లాడతారో అర్థం కాదు… వారిలో లక్ష్మిపార్వతి కూడా ఉంటుంది… అసలు ఆమెను జగన్ ఎందుకు ఎంటర్‌టెయిన్ చేస్తున్నాడో అర్థం కాదు… ఆమెతో నిజానికి పార్టీకి ఏ ఫాయిదా లేదు… ఎన్టీయార్ పేరు చెప్పి చంద్రబాబును తిట్టడం వరకూ వోకే… ఆ విమర్శల్లోనైనా పంచ్ ఉంటుందా అంటే అదీ ఉండదు… ఇప్పటి తరానికైతే అసలు ఆ విమర్శలే పట్టవు… ఆమె కాలంతోపాటు అప్‌డేట్ కావడం లేదు… ఇక కాలేదు కూడా… ఏదో […]
గొప్ప పరివారం… వందల కోట్ల సంపద… ఘనమైన వారసత్వం… ఐనా ఏం దక్కింది..?!
ఇది కూడా ఓ సినిమా కథకు ఏమీ తీసిపోదు… ప్రేమ, పెళ్లి, కక్షకట్టిన కుటుంబం, ఆటుపోట్లు, మొహం చూడని తల్లీతండ్రి, చివరకు మరణం, ఎడబాటు… అవును, నందమూరి తారకరత్న జీవితంలో వైఫల్యాలు ఎన్నో ఉండవచ్చుగాక… కానీ మనిషి చాలా మంచోడు, ఆ ఎన్టీయార్ కుటుంబసభ్యుల్లో పెద్దగా కనిపించని ఓ అరుదైన ప్రేమగుణం నిండుగా జీర్ణించుకున్న మనిషి… ఇప్పుడు ఆ ప్రేమ దూరమై ఆయన ప్రియురాలు కమ్ పెళ్లాం అలేఖ్యరెడ్డి కుమిలిపోతోంది… ఆమె ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్టు […]
‘‘బాలయ్యా జాగ్రత్త…’’ హఠాత్తుగా ఓ అపరిచితుడు ప్రత్యక్షం… ఏవో సంకేతాలు జారీ…
మామూలుగా మనకు మంచో చెడో జరిగే పక్షంలో… విధి కొన్ని సంకేతాలను పంపిస్తుంది… చాలామంది నమ్మరు, కానీ కొందరు బలంగా నమ్ముతారు… గతంలో తమ అనుభవాల్ని బట్టి వాళ్లలో ఆ నమ్మకం పెరిగి ఉంటుంది… ఉదాహరణకు కన్ను అదరడం మగవాళ్లకు ఎడమకన్ను, ఆడవాళ్లకు కుడికన్ను అదరడం ఏదో అశుభానికి సంకేతం అంటారు… అలాగే కలల్లో కొన్ని సంకేతాలు వస్తుంటాయి… చాలామంది తెల్లారేసరికి మరిచిపోతారు, కొందరికి గుర్తుంటాయి కానీ విశ్లేషించుకోలేరు… అదే తెలుగు టీవీ సీరియళ్లు అనుకొండి, ఈ […]
ఎస్వీరంగారావు మనమళ్ల స్పందన భేష్… కావల్సింది ఈ సంయమనమే…
తప్పో ఒప్పో …. అక్కినేని వారసులకన్నా ఎస్వీ రంగారావు వారసుల స్పందనే బాగున్నట్టనిపించింది… అలాగని నేనేమీ బాలకృష్ణను వెనకేసుకురావడం లేదు… ఎక్కడ ఏం మాట్లాడుతున్నానో, ఎలా మాట్లాడుతున్నానో కూడా తెలియని ఒకరకమైన బ్లడ్డు, బ్రీడు తాలూకు పైత్యం తనది… మొన్ననే చెప్పుకున్నాం కదా, తనకే కాస్త ‘పదునైూర్న బుర్ర’ ఉండి ఉంటే, బాబు బావ గుప్పిట్లో ఎందుకు చిక్కుకునేవాడు..? తన నుంచి అంతకుమించి ఆశించడం వేస్ట్… సరే… వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో ఏదో కూశాడు… అది జనరల్ […]
వంద చేసి ఉండవచ్చుగాక… ఈ పాత్రలో బాలయ్య పర్‌ఫెక్ట్ ఫిట్…
బాలయ్య బర్త్ డే… ఓ సినిమా సంగతి చెప్పుకుందాం… బాలయ్య సినిమాల ‘‘అతి పోకడల’’ గురించి నవ్వుకునేవి, తిట్టుకునేవి, చీదరించుకునేవి, చప్పట్లు కొట్టేవి బోలెడు ఉండవచ్చుగాక… తనకు నప్పని పాత్రలు కూడా ఉండవచ్చుగాక… కానీ ఆదిత్య-369 సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో సరిగ్గా ఫిట్టయ్యాడనిపిస్తుంది… గాంభీర్యం, రాజసం అనే కాదు… తన ఇతర పాత్రలతో పోలిస్తే ఇది చాలా బెటర్ అని అర్థం… ఎస్పీ బాలు ఓసారి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గర […]