Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మ పేర్చిన బతుకమ్మ అమ్మంత అందంగా ఉండేది…!

October 17, 2026 by M S R

bathukamma

. Gottimukkala Kamalakar …. చిన్నప్పుడు బాగా ఏడ్చిన సంఘటనలు ఇప్పుడు తలుచుకుంటే విరగబడి నవ్వేలా చేస్తాయి. బాగా సంతోషపెట్టిన జ్ఞాపకాలు ఇప్పుడు ఏడిపిస్తాయి. **** దసరా సెలవులకు నల్గొండ నుండి మా నెల్లపల్లికి ఆ అరవై కిలోమీటర్లు లతీఫ్ సాబ్ ప్రైవేటు బస్సులో సింపుల్గా ఏడు గంటల్లో వచ్చేవాణ్ని. ఎందుకంటే, నడిరోడ్డు మీద ఎవడికైనా చంకలో దురద పుట్టి గోక్కోవడానికి చెయ్యెత్తినా, లతీఫ్ సాబ్ బస్సాపేవాడు. వాడెక్కకపోతే బూతులు తిడుతూ వాడితో గొడవపడేవాడు; తద్వారా భవదీయుడికి […]

జస్ట్, ఇదొక ఆట కాదు, పాట కాదు… బతుకమ్మను ఇలా అర్థం చేసుకోవాలి…

October 10, 2024 by M S R

batukamma

. #సామాన్యశాస్త్రం… *బతుకమ్మ మన చేతనం బతుకమ్మ ఒక అవతరణ. ఒక పెద్ద బాలశిక్ష. జానపదుల అవధానం. ఇదే మన అచ్చమైన సంగీత సాహిత్య అకాడమీ. నాటికీ, నేటికీ అది పదిలం. మారుతున్న కాలానికి బతుకమ్మ ఒక శరణు. రాజ్యాలు మారవచ్చు. కానీ బతుకు పండగ సదా నూతనం. చేతనం. మిత్రులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. *** తెలంగాణ అంటే ఏమిటో చెప్పే ఏకైక ప్రతీక బతుకమ్మ. అది ఆటగా ఉన్నది. పాటగా ఉన్నది. అది తీరుబాటుతో […]

బొడ్డెమ్మను ఎలాగూ మరిచిపోతున్నారు… బతుకమ్మనైనా బతికించండమ్మా…!!

October 1, 2024 by M S R

boddemma

బతుకమ్మ ఏర్పాట్లు సరే… బొడ్డెమ్మ సంగతేమిటి అనడిగాను… బొడ్డెమ్మ అంటే..? అనడిగాడు తను… అంతే… ఇంకేమీ మాట్లాడలేదు… రేపు బతుకమ్మ స్టార్ట్… ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం పండుగ… తెలంగాణ మహిళ అత్యధికంగా ఇష్టపడే పండుగ… తనకు గానుగెద్దు చాకిరీ నుంచి తోటి మహిళలతో కూడి, ఆడి, పాడి మనస్సులో ఓ ఆనందాన్ని నింపుకునే పండుగ… మంచీచెడూ పంచుకునే పండుగ… బతుకమ్మ విశిష్టత వేరు, ఇక్కడ కాదు, మరోచోట చెప్పుకుందాం… ఐతే బొడ్డెమ్మ..? బతుకమ్మకు ముందే ఆడవాళ్లు పుట్టమన్నుతో […]

Advertisement

Search On Site

Latest Articles

  • చర్చిద్దాం రండి… తుమ్మడిహెట్టి ఎత్తుపై మహారాష్ట్ర సీఎం సానుకూలత !!
  • దిక్కుమాలిన జర్నలిజం! చిన్న ఆర్టిస్టులంటే మరీ అంత లోకువా..?
  • పోటీయే కదా ప్రజాస్వామిక స్పూర్తి… నిర్బంధ ఏకగ్రీవాలు దేనికి..?
  • రష్మిక పాత ఫ్రెండ్ ప్రేరణ కంభం! ఇదేనా తన ఐడెంటిటీ !!
  • ఈ ఏడాది చివరికల్లా మోదీ దిగిపోతాడా..? ‘మార్కెట్’ ఏమంటోంది..?
  • సో వాట్..? కేంద్ర మంత్రి భర్త అనే రాస్తారు… అదే తన ఐడెంటిటీ..!!
  • బీసీ ఏ‘లోకి ముదిరాజ్ – రేవంత్ ప్రకటనలతో బీఆర్ఎస్ కక్కలేక, మింగలేక !!
  • అసలే ఆమె ‘భానుమతి..! మా కుర్ర జర్నలిస్టు ఓ వెర్రి ప్రశ్న వేశాడు..l
  • లజ్జ – Lojja … మహాశయులారా, మరి ఈ మానసిక హింస మాటేమిటి..?!
  • ఫ్రాన్స్ దహనకాండ- ఢిల్లీ అల్లర్లు … అన్నీ ఓ భారీ విదేశీ కుట్రలో భాగమే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions