. -శంకర్‌రావు శెంకేసి (79898 76088) ….. రాష్ట్ర విభజన- తెలంగాణకు వరమైతే, భద్రాచల రామయ్యకు మాత్రం శాపం! భద్రాచలం.. భూలోక వైకుంఠం. సీతారాములు నడయాడిన నేల. తెలంగాణలో యాదగిరి గుట్ట, వేములవాడ రాజన్న తర్వాత అంతటి ఆధ్యాత్మిక వైభవానికి వేదికగా నిలుస్తున్న క్షేత్రం. ప్రతీ ఏటా శ్రీరామ నవమి రోజున పాలకులు సీతారాముల ఎదుట పాదాక్రాంతమవుతారు. అధికారికంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి జగదభిరాముడి కల్యాణాన్ని తిలకించి పులకించి పోతారు. భక్త రామదాసు, తూము […]