. కేరళ సినిమా పూర్తిగా దెబ్బతిన్నది… ఇక సినిమాలు తీయలేం… ఇవేం పారితోషికాలు..? ఇంత నిర్మాణ ఖర్చు ఎలా రికవరీ… అంటూ నిర్మాతలు లబోదిబో… అవసరమైతే మొత్తం సినిమాలపై బ్యాన్ పెట్టుకుంటాం, నో షూటింగ్స్, నో మోర్ న్యూ ప్రాజెక్ట్స్ అంటున్నారు కదా… నిజానికి అది ప్రతి భాష ఇండస్ట్రీలోనూ ఉన్నదే… తమిళం, తెలుగు అయితే మరీ దారుణం… హీరోల రెమ్యునరేషన్లు మరీ అడ్డగోలు… టికెట్ల ధర పెంపుతో అదంతా ప్రేక్షకుల జేబుల నుంచి వసూళ్లు… ఎవడు […]
ఇప్పటికీ బాలీవుడ్‌కు ఏడుపే… కంటితుడుపూ లేదు… వివరాలు కావాలా..?
నిజంగా బ్రహ్మాస్త్ర సినిమా కలెక్షన్లతో బాలీవుడ్ దశ మారిపోయిందా..? ఈ సంవత్సరం ప్రేక్షకుల మొహాలు చూడక వెలవెలపోయిన థియేటర్లు నిజంగానే కళకళలాడుతున్నాయా..? హిందీ సినిమాలు మళ్లీ గాడిన పడ్డాయా.? ఈ ప్రశ్నకు సమాధానం… లేదు..! అంత సీన్ లేదు… డబ్బింగ్ సినిమాల్ని, అనగా సోకాల్డ్ పాన్ ఇండియా సినిమాల్ని, ఇప్పటికీ థియేటర్లలో ఉన్న విక్రమ్ వేద, బ్రహ్మాస్త్రలను కూడా వదిలేస్తే… దాదాపు 30-35 పేర్కొనదగిన హిందీ సినిమాలు… కానీ వాటిల్లో మూడు మాత్రమే హిట్… మిగతావన్నీ వాషవుట్… […]
కటకటా… చూడబుల్ సినిమాల్లేక, చూసేవాడు లేక… థియేటర్ల మూత…
ఏదేని ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు… కరోనా వంటి వ్యాధులు ప్రబలినప్పుడు వ్యాపారసంస్థలు మూసేయడం సహజం… సినిమా కూడా వ్యాపారమే కాబట్టి థియేటర్లు కూడా మూసివేతకు గురవుతాయి… పైగా ఇదేమీ నిత్యావసరం కాదు… కానీ ప్రేక్షకులు రావడం లేదని బాగా పేరున్న పెద్ద థియేటర్లు కూడా మూసుకుంటున్నారంటే… అది ఖచ్చితంగా ఓ ప్రమాదసంకేతం… ప్రేక్షకులు థియేటర్ల వైపే రావడం లేదు దేనికి..? చాలా పెద్ద ప్రశ్న… ప్రస్తుతానికి థియేటర్ల వద్ద కూడా జవాబు లేదు… ఏడుపు తప్ప… తెలుగు […]