మరో పాన్ ఇండియా సినిమా బర్బాద్ అయిపోయింది… 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన బ్రహ్మాస్త్ర దారుణమైన నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది… (చాలా తక్కువ బడ్జెట్‌తో తీసిన తెలుగు సినిమా ఒకేఒక జీవితం సక్సెస్ టాక్ పొందింది… బింబిసార, సీతారామం, కార్తికేయ సినిమాలకు ఇది అదనంగా జతచేరింది…) ఏతావాతా దేశం మొత్తమ్మీద ఇండియన్ సినిమాకు మరో భారీ గుణపాఠం ఏమిటంటే… భారీ హైప్, అత్యంత ఎక్కువ బడ్జెట్, గ్రాపిక్ హంగులు, భారీ తారాగణం మాత్రమే సినిమాను […]
మరీ ఆకట్టిపడేసే అస్త్రం ఏమీకాదు… ఇది టైంపాస్ పల్లీబఠానీ బ్రహ్మాస్త్రం…
బ్రహ్మాస్త్ర సినిమాకు వెళ్లాలని భావించే ప్రేక్షకుల కోసం చిన్న చిన్న క్లారిటీలు… 1) పురాణాల్లోని దివ్యాస్త్రాల వాస్తవ వివరణ ఏమీ ఉండదు ఈ సినిమాలో… ఆ బ్రహ్మాస్త్రం పేరు వాడుకున్నారు, అంతే… అన్నింటికీ మించి బ్రహ్మాస్త్రం ఒకటే అన్నట్టుగా చిత్రీకరించడం, దాన్ని 3 భాగాలుగా ముక్కలు చేసి, వేర్వేరు చోెట్ల దాచినట్టు చూపడం ఇంకా అబ్సర్డ్… కథలో చూపించిన మిగతా అస్త్రాల ప్రస్తావన కూడా ఏమాత్రం పౌరాణిక జ్ఞానం లేని రచన మాత్రమే… బ్రహ్మాస్త్ర ప్రయోగం తెలిసిన […]
ఇంత హఠాత్తుగా ఈ జంట యాంటీ- హిందూ ఎలా అయిపోయిందబ్బా..?!
ఆలియా భట్, రణబీర్‌కపూర్ బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్ కోసం దేశమంతా చుట్టేస్తున్నారు… ఉజ్జయిని వెళ్లారు… మహాకాళుడి దర్శనం చేసుకున్నారు… ఈ సందర్భంగా భజరంగ్‌దళ్ కార్యకర్తలు గొడవ చేశారు, వాళ్లను గుడిలోకి అడుగుపెట్టనివ్వబోమని వీరంగం వేశారు… పోలీసులు లాఠీలకు పనిచెప్పారు… ఈ గొడవలతో ఆ ఇద్దరూ సంధ్యా ఆరతి కూడా అవాయిడ్ చేసి వెళ్లిపోయారు… దర్శకుడు ఆయాన్ ముఖర్జీ విడిగా ఒక్కడే దర్శనం చేసుకుని, పూజ చేశాడు… ఇదీ వార్త… వాళ్లనెందుకు గుడిలోకి అడుగుపెట్టనివ్వకూడదు..? రణబీర్ అప్పుడెప్పుడో, 2012 […]
చివరకు ఆ అపశకున పక్షి కూడా బ్రహ్మాస్త్ర బాగాలేదని కూస్తోంది…!!
బ్రహ్మాస్త్ర… ఈ సినిమాల శకునాలు బాగాలేవురా బాబూ అని ‘ముచ్చట’ చెబితే… రాజమౌళీ, నువ్వు చాలా రిస్కులో ఉన్నావు బ్రో అని చెబితే… కొంతమంది రాజమౌళి అభిమానులకు కోపమొచ్చింది… కానీ నిజాలు ఎప్పుడూ నిజాలే… మీకు తెలుసు కదా… ప్రతి సినిమా రిలీజుకు కాస్త ముందు దుబయ్‌లోని ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధూ ఆ సినిమాల గురించి ఫస్ట్ రివ్యూ అని ఏదో ట్వీట్ చేస్తుంటాడు… తన ట్వీట్ కనిపించడమే ఆలస్యం, మన […]
శకునాలేమీ బాగాలేవు… బ్రహ్మాస్త్రంతో రాజమౌళికి చాలా పెద్ద రిస్క్…
బ్రహ్మాస్త్ర… దేశం మొత్తమ్మీద ఈ సినిమాపై జోరుగా చర్చ సాగుతోంది… ఒకవేళ ఈ సినిమా గనుక బ్లాక్ బస్టర్ అయితే బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుంది… గ్రహపాటున తన్నేస్తే మాత్రం బాలీవుడ్ ఇప్పట్లో కోలుకోదు అని అర్థం… నాలుగేళ్లుగా నిర్మాణం, భారీ తారాగణం, వేల సంఖ్యలో గ్రాఫిక్ షాట్స్… దాదాపు 400 కోట్ల బడ్జెట్… పాన్ ఇండియా మూవీ… వెరీ రిస్కీ ప్రాజెక్టు… మిగతా దేశం సంగతేమిటో గానీ… సౌతిండియాలో ఈ సినిమాను సమర్పిస్తున్న రాజమౌళికి మాత్రం పల్స్ […]
ఓహో.., బ్రహ్మాస్త్రంలో హానీట్రాప్..! హీరోపై హీరోయినే ఓ వలపువల..!!
ఆర్కియాలజిస్టు నాగార్జున వారణాసిలో ఓ శిథిలాలయాన్ని పునరుద్ధరిస్తుంటాడు… తనకు కొన్ని శక్తులు కనిపిస్తుంటాయి… సైంటిస్టు షారూక్‌ఖాన్ బ్రహ్మాస్త్ర మూలశక్తి కోసం అన్వేషిస్తుంటాడు… తనకు ఏదో లింకులు కనిపిస్తుంటాయి… విలన్ మౌనీరాయ్ తన గ్యాంగుతో బ్రహ్మాస్త్రాన్ని సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది… ఆధ్యాత్మిక గురు అమితాబ్ బచ్చన్ శివుడే ఓ అగ్నిఅస్త్రమని కనిపెడతాడు… బ్రహ్మాస్త్ర సాధనలో నువ్వూ ఓ ఆయుధమే అని చెబుతాడు… ఇంకోవైపు ఆలియాభట్ శివుడిలో శక్తిని కనిపెట్టి, తన ప్రేమలో పడిపోతుంది… అందరూ బ్రహ్మాస్త్రం కోసం తన్నుకుంటుంటారు… […]
బాలీవుడ్ షాక్..! సీఎం కేసీయార్ సినిమావాళ్లకు ఏం చెప్పాలనుకున్నట్టు..?!
ఊహించిందే… బ్రహ్మాస్త్ర ప్రిరిలీజ్ ఫంక్షన్‌కు తెలంగాణ ప్రభుత్వం అర్ధంతరంగా అనుమతులు రద్దు చేయడంతో సినిమా యూనిట్ షాక్ తిన్నది… సినిమా వ్యాపారం అంటేనే సున్నితమైన యవ్వారం, అందుకే పొలిటికల్ వివాదంలోకి వెళ్లలేదు… పోలీసుల నిర్ణయాన్ని గౌరవిస్తున్నామనీ, సహకరిస్తున్నామనీ చెప్పారు ప్రెస్మీట్లో… తప్పదు… ప్రతి విషయాన్ని పట్టుకుంటున్న బీజేపీ కూడా దీన్ని ఎందుకో లైట్ తీసుకుంది… దాంతో వివాదం సద్దుమణిగింది… కానీ..? రామోజీ ఫిలిమ్ సిటీలో బ్రహ్మాండమైన సెట్టింగులతో, భారీ హంగామాతో శుక్రవారం సాయంత్రం నిర్వహించదలిచిన ప్రోగ్రామ్‌ను పోలీసులు […]
కరీనా బాటలో ఆలియా భట్… ఇష్టం లేకపోతే బ్రహ్మాస్త్ర సినిమా చూడొద్దట…
నిజానికి అందరూ అమీర్‌ఖాన్ లాల్‌సింగ్‌చద్దా, అక్షయ్‌కుమార్ రక్షాబంధన్, తాప్సీ దొబారా డిజాస్టర్ల గురించి… వాటి మీద బాయ్‌కాట్ ప్రభావాల గురించి మాట్లాడుకుంటున్నారు… కానీ నిజానికి మాట్లాడుకోవాల్సింది రాబోయే బ్రహ్మాస్త్ర సినిమా గురించి..! లాల్సింగ్దేముంది..? 150 కోట్ల బడ్జెట్లో సగానికి పైగా అమీర్ పారితోషికమే అయి ఉంటుంది, పైగా తను కూడా డబ్బులు పెట్టాడు… అక్షయ్ రక్షాబంధన్ పెద్ద బడ్జెట్టేమీ కాదు… దొబారా గురించి ప్రస్తావనే అనవసరం… కానీ బ్రహ్మాస్త్ర 500 కోట్ల బడ్జెట్… ఇది పార్ట్ వన్ […]