. అయిపోయింది… సద్దుమణిగింది… వేడి చల్లారింది… అల్లు అర్జున్ ఇక రొటీన్ తన జీవితంలోకి వచ్చేశాడు… ఇండస్ట్రీ ప్రముఖగణం ఆ ఇంటి ముందు వరుస కట్టింది… ఓదార్పు కోసం… పరామర్శ కోసం… సంఘీభావం కోసం… కానీ..? అసలు ఆ అరెస్టు ఎందుకు జరిగింది..? కనీసం బన్నీ ఒక్క రోజైనా జైలులో ఉండాల్సిందే అని ఎవరు సంకల్పించారు..? ఈ ప్రశ్న మిగిలే ఉంది… అబ్బే, అది రాజ్యధర్మం, తనకన్నా ఎవరూ మించిపోకుండా తనే బ్యాలెన్స్ చేస్తుంది… చట్టం కదా, […]
అప్పట్లో రాంచరణ్ మీద రచ్చ… ఇప్పుడు బన్నీ సర్జరీల మీద…
గుర్తుంది కదా… అప్పట్లో రాంచరణ్ మొహకవళికల్ని మార్పించడానికి సర్జరీలు చేయించినట్టుగా ప్రముఖ రచయిత యండమూరి ఏదో వేదికపై చెప్పాడు… ఇక చూసుకో రచ్చ… మామూలుగా చిరంజీవి ఇలాంటి సందర్భాల్లో నాగబాబును తెరపైకి తెస్తాడు కదా… ఇంకేముంది..? నాగబాబు యండమూరిపై ఫైరయ్యాడు… (సేమ్, రాంగోపాలవర్మ, గరికపాటిలపై కూడా…) తరువాత ఫ్యాన్స్ యండమూరి మీద విపరీతంగా ట్రోలింగ్ నడిపారు… అఫ్‌కోర్స్, ఇప్పుడు అదే రచయిత చిరంజీవి బయోగ్రఫీ రాయబోతున్నాడు.,. చిరంజీవే రాయించుకుంటున్నాడు… ప్లాస్టిక్ సర్జరీలు ఇప్పుడేమీ కొత్త కాదు, అప్పటి ఇందిరాగాంధీ […]
ట్రోలింగ్ వర్సెస్ ట్రోలింగ్… ఉల్టా గోకితే అదెంత బాధో తెలిసిందిగా…
అసలే జబర్దస్త్ బ్యాచ్ కదా… అన్నో, తమ్ముడో నేరుగా తాము బయటపడి ఎవరినీ ఏమీ అనరు… కానీ నాగబాబు తెర మీదకు వచ్చి ఏదో ట్వీటుతాడు… ఇక తమ సోషల్ బ్యాచ్ రంగంలోకి దిగుతుంది… భారీగా ట్రోలింగ్… అసలు తట్టుకోలేని రేంజ్‌లో… కత్తి మహేష్, యండమూరి, గరికపాటి, రాంగోపాలవర్మ… ఎందరో… తను జస్ట్, ఓ జబర్దస్త్ జడ్జి అయితే ఇంత రాసుకోవడం, మాట్లాడుకోవడం అవసరం లేదు, కానీ తను యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాడు, ఒక పార్టీ రాష్ట్ర […]
నేర చరితుల పాత్రలకు జాతీయ పురస్కారాలా… సో వాట్… తప్పేముంది?
Sai Vamshi……. తమిళనాడు నుంచి ముంబయి వెళ్లి, పోర్టర్‌గా జీవితం ప్రారంభించి అండర్ వరల్డ్ డాన్‌గా ఎదిగిన ఒకాయన ఉన్నారు. ఆయన పేరు వరదరాజన్ ముదలియార్. ఆయన జీవితం ఆధారంగా దర్శకుడు మణిరత్నం 1987లో ‘నాయగన్’ అనే తమిళ సినిమా తీశారు. అందులో కమల్‌హాసన్ ప్రధాన పాత్ర పోషించారు. అంతకుముందు ఏడాది ‘స్వాతిముత్యం’లో అమాయకుడి పాత్ర, అంతకు ఇంకా ముందు ‘సాగర సంగమం’లో డ్యాన్సర్ పాత్ర పోషించిన కమల్‌హాసన్ ఈ డాన్ పాత్ర చేయడానికి ఏమాత్రం సందేహించలేదు. […]
భేష్ బన్నీ… కథ, పాత్ర, వేషం ఎంతగా మూలాల్లోకి వెళ్తే… అంతగా లైఫ్ కనిపిస్తుంది…
ఓ చిన్న ప్రాంతంలో కనిపించే కల్చర్‌ను ఎక్కువ ఎక్స్‌పోజ్ చేస్తున్నారనే ఓ అభిప్రాయానికి కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి ఏమని బదులిస్తాడంటే… The more regional the story, the more universal it is… కథ ఎంత ప్రాంతీయం అయితే అది నిజానికి అంత విశ్వజనీనం అని… వివరణ బాగుంది… చాలామందికి ఓ పాఠం అది… ఎంతసేపూ నగరాల్లోని పిచ్చి కల్చర్, అదీ సినిమా ఇండస్ట్రీలో కనిపించే సంస్కృతినే రుద్దే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పెద్ద […]