మనం బ్రహ్మాస్త్రం అనుకున్నది కాస్తా రివర్సులో మనపైకే దూసుకొస్తుంటే..? కేసీయార్ బీజేపీపై ప్రయోగించిన అస్త్రం పరిస్థితి అదే… మా ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నిస్తోందహో అని టాం టాం చేశాడు, ఎవరో దళారులు ఏదేదో సంప్రదింపులు చేశారంటూ వాళ్ల మీద కేసులు పెట్టాడు, వాళ్లు మాట్లాడుకున్నవే అని రికార్డు చేశాడు… సుప్రీంకోర్టు సహా దేశంలోని అన్ని హైకోర్టుల జడ్జిలకు సీడీల్లో ఆ వివరాలు పంపించాడు… పార్టీల అధ్యక్షులకు పంపించాడు… ప్రెస్ మీట్ పెట్టాడు… ఒక్క సీఎం, ఒక్క […]
సరే, సీబీఐని చంద్రబాబు మేనేజ్ చేస్తుంటే… మోడీ ఎందుకు ఊరుకున్నట్టు..?!
ఆచితూచి, అన్నీ బేరీజు వేసి, పొల్లు మాటలేవీ రాకుండా జాగ్రత్తపడే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి… ఎక్కడా టెంప్ట్ కాడు, ఎమోషన్‌తో కంట్రోల్ తప్పడు మాట్లాడేటప్పుడు… అందుకే పార్టీకి అత్యంత కీలకమైన సలహాదారు కమ్ అధికార ప్రతినిధి… తను చెబితేనే అది పార్టీ వాయిస్… ఆయన తప్ప ఎవరేం మాట్లాడినా అది పరిగణనలోకి రాదు… అలాంటి సజ్జలకు కూడా వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో పార్టీ స్టాండ్ ఏమిటో సరిగ్గా చెప్పలేని స్థితి… ప్రపంచంలో జరిగే ప్రతి […]