. తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా రెండుగా చీలినట్టు నిన్న పెద్ద కలకలం… మెగా వర్సెస్ మెగాయేతర… అన్నింటికీ మించి మెగా ఫ్యాన్స్ అంటే జనసేన, పవన్ కల్యాణ్, చిరంజీవి, రాంచరణ్ ఫ్యాన్స్ గట్రా అందరూ ఒక్కటైపోయి దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డిని సోషల్ మీడియాలో ఉతికి ఆరేశారు… కొందరైతే మరీ కులాల్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు… ఎందుకు..? శిరీష్ ఏదో ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టరయ్యాక, తాము తీవ్రంగా నష్టపోయాక హీరో (రాంచరణ్) […]