. ఈటీవీ వాడు ఆశించినట్టు కామెడీయే… మల్లెమాల వాడు ఆశించినట్టు డబుల్ కామెడీయే… నవ్వొచ్చింది… ఎందుకంటే..? ఆ రెండు సంస్థ ప్లాగ్ షిప్ ప్రోగ్రాం కదా ఆ బూతు, నీచాభిరుచి జబర్దస్త్ కామెడీ షో… ఆ షో తాలూకు తాజా ప్రోమో చూస్తే నవ్వొచ్చింది… హదేమిటో ఫాఫం, షో చూస్తుంటే నవ్వు రావడం లేదు, స్టిల్ వెగటుగానే అనిపిస్తోంది, కానీ ఈ ప్రోమో చూస్తే నవ్వొచ్చింది… ఈమధ్య ఓ ఎఐ ప్రోగ్రాం వచ్చింది కదా… ఏదో ఒక […]
సుడిగాలి సుధీరూ వింటివా..? రష్మి కో-యాంకర్ టీవీ శోభన్‌బాబు మానస్ అట..!!
. మామూలుగా తెలుగు టీవీ షోలు, సీరియళ్లు చూసేవాళ్లు పరిటాల నిరుపమ్ (కార్తీక దీపం ఫేమ్) ను టీవీ శోభన్ బాబు అంటుంటారు… విచిత్రంగా అదే పేరుతో మానస్‌ను కూడా పిలుస్తుంటారు… నిరుపమ్‌తో పోలిక అనవసరం… ఇద్దరూ అందగాళ్లే… కాకపోతే మానస్ మంచి డాన్సర్… విష్ణుప్రియతో కలిసి కొన్ని వీడియోలు, పలు షోలలో డాన్సులు చూశాం కదా… అదుగో అక్కడే ఈటీవీ వాళ్లకు నచ్చినట్టున్నాడు… వెంటనే రష్మికి సహ- యాంకర్‌గా సెలెక్ట్ చేసేశారు… నిజానికి ఏదేని ప్రోగ్రామ్‌కు […]
వెగటు శివాజీ… జబర్దస్త్ ప్రమాణాలు పెనం మీద నుంచి పొయ్యిలోకి…
. గూట్లో ఉంది బెల్లం ముక్క గుట్టుగుట్టుగా… నోట్లో పెడితే నానుతుంది మెత్తమెత్తగా…. అని ఏదో పాత తెలుగు సినిమాలోని ఓ వెగటు పాట… రాసిన మగానుభావుడెవడో… స్వరపరిచిన వాడెవడో తెలియదు గానీ… మనవాళ్లకే తెలిసిన ఓ జానర్ బూతు అది… సరే, అలాంటివి బోలెడు పాటలు మన తెలుగు సినిమాల్లో, ప్రత్యేకించి పాత ఎన్టీయార్ సినిమాల్లో సైతం… కానీ దాన్ని జబర్దస్త్ షోలోకి తీసుకొచ్చి ఓ స్కిట్ చేశారు… ఫాఫం, రాఘవ అని కాస్త పద్దతిగానే […]
తీరు మారని జబర్దస్త్… మళ్లీ ఆ పాత వెగటు వాసనల్లోకి ప్రయాణం…
. ఈటీవీ జబర్దస్త్ టేస్ట్ మొదటి నుంచీ తెలిసిందే కదా… ద్వంద్వార్థాలు, బూతులు, అక్రమ సంబంధాలే దాని అభిరుచి… ఓహో కామెడీ అంటే మరీ ఈ బజారు స్థాయిలో ఉండాలా అంటూ బోలెడు విమర్శలు… ఐతేనేం, జనం చూశారు… క్రమేపీ జనానికే వెగటు పుట్టింది… ఎహె పోరా, అని చూడటం మానేశారు… పేరున్న కమెడియన్లు వదిలేసి వెళ్లిపోయారు… దాంతో కాస్త ఆమధ్య ఆరోగ్యకరమైన కామెడీ వైపు మళ్లినట్టు అనిపించింబది… కానీ మన భ్రమ… పాత బాటలోకి వచ్చేసింది… […]
శివాజీకి ఈ మోసుడు అవసరమా..? కృష్ణభగవాన్‌ను ఎందుకు తరిమేసినట్టు..!?
హైకోర్టు జడ్జి కాదు, కనీసం జిల్లా కోర్టు జడ్జి కూడా కాదు… జస్ట్, ఈటీవీలో గత ప్రాభవం కోల్పోయిన ఓ బూతు కార్యక్రమం జబర్దస్త్ షోకు జడ్జి… ఏమీ లేదు, స్కిట్లలో కమెడియన్లు వేసే తిక్క పంచులకు నవ్వు రాకున్నా పకపకా నవ్వాలి… చేతనైతే తనూ ఏదైనా దిక్కుమాలిన పంచ్ డైలాగ్ ఒకటి విసరాలి… అంతే..,. పైగా చాలా మంది జడ్జిలు వస్తుంటారు, పోతుంటారు… అప్పట్లో నాగబాబు, రోజాలు చాన్నాళ్లు ఉన్నారు… తరువాత ఈటీవీని నాగబాబు వదిలేయడం, […]
పర్లేదు… తెలుగు వచ్చిన తెలుగమ్మాయిని యాంకర్‌గా తెచ్చారు…
సిరి హన్మంతు… ఈ బుల్లితెర నటికి కొత్తగా జబర్దస్త్ యాంకర్ పాత్రలోకి దూరిపోవడానికి ఒక అడ్వాంటేజ్ ఉంది… అది తనకు తెలుగు బాగా వచ్చు… తెలుగు అమ్మాయే… సో, రష్మిలా తత్తరతత్తర తెలుగు బాధ పడనక్కర్లేదు… మొన్నమొన్నటిదాకా యాంకర్‌గా పనిచేసిన సౌమ్యారావు కన్నడ మిక్స్ తెలుగు కూడా అక్కర్లేదు… అఫ్ కోర్స్, అనసూయ వంటి టింగ్లిషు కూడా ఏమీ వద్దు… అఫ్‌కోర్స్, అందంగా ఉండటం, దిక్కుమాలిన ఏ స్కిట్, ఏ జోక్ అయినా సరే, నవ్వు పులుముకోవడం… […]
జబర్దస్త్ షోలకు రేటింగ్స్ దెబ్బ… జనం వాటిని చూడటమే మానేస్తున్నారు…
నిజానికి ఈటీవీ రేటింగ్స్‌ను నిలబెడుతున్నవి ఇన్నాళ్లూ జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు… బూతుల షోలుగా ఎంత ప్రసిద్ధి పొందినా సరే, జనం చూస్తూనే ఉన్నారు… ఈటీవీ వాటిని అలాగే కొనసాగిస్తూనే ఉంది… ఆ షోలోకి కమెడియన్లు, జడ్జిలు వస్తుంటారు, పోతుంటారు… కానీ బేసిక్‌గా దాని ఫార్మాట్ మారదు… కాకపోతే ఒకప్పుడు స్కిట్‌ను స్కిట్‌గా ప్రదర్శించేవాళ్లు… ఇప్పుడు బాడీ షేమింగులు, ర్యాగింగ్ డైలాగులు ఎట్సెట్రా జోకులుగా చలామణీ అవుతున్నాయి… ఈ షోలు ఎంత నాసిరకంగా మారిపోతున్నా సరే… వేరే […]
హైపర్ ఆది వస్తేనేం… గెటప్ సీను చెలరేగితేనేం… జబర్దస్త్ ఢమాల్…
ఏదో యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ నటుడు నాగబాబు అన్నాడట… ‘‘పిలిస్తే మళ్లీ జబర్దస్త్‌కు వెళ్లడానికి రెడీ’’ అని..! చదవగానే కాస్త నవ్వొచ్చింది… ఈసారి లేటుగా వచ్చిన బార్క్ రేటింగ్స్ చూస్తుంటే జబర్దస్త్ ఢమాల్ అని పేలిపోతున్న తీరు గమనిస్తే జాలేసింది… ఫాఫం ఈటీవీ అనిపించింది… మల్లెమాల ఎంటర్‌టెయిన్‌మెంట్ కంపెనీని నమ్ముకుని ఈటీవీ కూడా మునిగిపోతున్నదా..? నాగబాబు వెళ్లి చేయడానికి ఏముందని అక్కడ..? దుబ్బ… మట్టి… తను వెళ్లి జడ్జి సీట్లో కూర్చోగానే అది ఉద్దరింపబడుతుందా..? తనే గతంలో […]
అదరగొట్టేశావ్ రాకెట్ రాఘవా…! ఆదీ.., అదీ కామెడీ స్కిట్ అంటే..!!
మామూలుగా ఈటీవీ జబర్దస్త్ షో అంటేనే బూతు… అదయినాసరే, ఒకప్పుడు స్కిట్ అంటే స్కిట్‌లా ఉండేది… తరువాత భ్రష్టుపట్టించి, వాళ్లలోవాళ్లే జోకులు వేసుకుంటూ, పంచులు విసురుకుంటూ, స్కిట్లను-వాళ్ల పర్సనల్ గోలను కలిపేసి, గందరగోళం చేసి, ఓ కామెడీ స్కిట్ అంటే ఎలా ఉండకూడదో చెప్పడానికి ఉదాహరణగా మార్చేశారు… దీన్ని చూసి వాతలు పెట్టుకోబోయిన జీతెలుగు, స్టార్‌మాటీవీ చేతులు, మూతులు కాల్చుకున్నయ్… మరీ హైపర్ ఆది ఎంటరయ్యాక మొదట్లో కాస్త పంచులు గట్రా అలరించినా సరే, తరువాత మొనాటనీ […]