. చెప్పుకోవాలి… గంగవ్వ వంటి కంటెస్టెంట్లను నెత్తిన పెట్టి మోసినందుకు బిగ్‌బాస్ ఎలా షాక్ తిన్నాడో చెప్పుకోవాలి… ఆమెకు ఎవరేం తక్కువ చేశారు..? గత సీజన్లలో తీసుకొచ్చారు… ఆమె అసలు బిగ్‌బాస్ వంటి షోలకు అస్సలు ఫిట్ కాదు… ఆమె వయస్సు, ఆమె ఆరోగ్యం ఆమెను అందరిలో కలవనివ్వవు… ఐతేనేం..? కొన్ని వారాలు అక్కడే ఉంది… నాగార్జున ఇల్లు కట్టించాడు… మై విలేజ్ షో వేరు… సరిగ్గా ఆమెకు పరిపడే స్క్రిప్టులు ఉంటాయి, ఆ టీమ్ కూడా […]
బుర్ర తక్కువ బిగ్‌బాస్..! ఈ సంచాలక్ ఎంపికలేమిట్రా బాబూ…!!
అందరికీ పిచ్చి పిచ్చి టాస్కులు ఇస్తూ… క్రియేటివిటీలో తోపులం మేం అని ఫీలయ్యే బిగ్‌బాస్ టీం బిత్తరపోయింది… తల దిమ్మెక్కిపోయింది అనడం కరెక్టేమో… ఇద్దరు సంచాలక్స్ తీరు చూసి నెత్తిన చేతులు పెట్టుకుని బావురుమంటున్నాడేమో… ఆపిల్స్ టాస్క్‌లో పృథ్విని సంచాలకుడిగా పెట్టారు… పెద్ద బ్లండర్… అంతకుముందే ఎవరినో ఆటలో నేను ఓడిపోయినా సరే, మిమ్మల్ని టార్గెట్ చేస్తాను అని అరిచాడు కదా… అసలే మెంటల్ కేసు.., కోపం, కూతలు, కేకలు, అసహనం అన్నీ ఉన్న విచక్షణారహితుడు… పైగా […]