. ఎవరైనా సరే, అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి… భాష, బాడీ లాంగ్వేజీ, అడుగులు, ఆచరణ హుందాగా… జనం మెచ్చేలా ఉండాలి… కానీ తను జగన్ కదా.,. పూర్తి భిన్నం… అరాచకం, అయోమయం… ఎవరేమనుకుంటారు అనే సోయి లేదు… అని చెప్పడానికి తెనాలి రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర తాజా ఉదాహరణ… కాగా మరో పర్‌ఫెక్ట్ ఉదాహరణ నిన్న… మస్తు జనం వచ్చారు గుడ్, తనకు ఇప్పటికీ జనంలో ఆదరణ ఉంది, తనపై […]
ఆ పాత చంద్రబాబు నేడు లేడేమి..? అంత అనుభవంతోనూ ఈ కంగారేమి..?
Nancharaiah Merugumala….. జరగమంటే జరుగుతాడా, జగన్? జరగడానికి అది కుర్చీగాని.. బెంచీయో లేదా సోఫానో కాదే! ……………………………………………………………… ‘ జరుగు జరుగు జగన్–ఖాళీ చెయ్యి కుర్చీ ’…….. ఇదీ 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ పాలకపక్షంగా రాజ్యమేలిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార ‘పిలుపు’. 2009 కడప లోక్ సభ ఎన్నికల నాటి నుంచీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోకడలను చూసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నినాదాలతో ఏం సాధించాలనుకుంటున్నారో అర్ధం […]
లక్ష కోట్ల అవినీతి… ప్రతి రాజకీయ ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది…
2004 లో టీడీపీ ఓడిపోయి వైయస్ ఆర్ ముఖ్యమంత్రి అయిన మూడు నాలుగు నెలలకే వేల కోట్ల అవినీతి అంటూ టీడీపీ ప్రచారం చేసేది . వారి ప్రచారాన్ని ముందు వారు నమ్మి ఇతరులను నమ్మిస్తారు . ఈ విధానం టీడీపీలో చాలా బాగుంటుంది . ఓ రోజు తెలుగుదేశం శాసనసభాపక్షం కార్యాలయంలో ఉన్నప్పుడు టీడీపీ శాసనసభ్యులు దేవినేని ఉమ ‘‘హరిశ్చంద్రుడు అబద్దం చెప్పడు’’ అనే ముఖకవళికలతో బోలెడు బాధపడుతూ .. విచ్చల విడిగా సంపాదిస్తున్నారు , […]
జగన్ భయ్యా… రాష్ట్ర పరిస్థితులన్నీ ఏమిటిలా ఎదురుతంతున్నాయ్…
తెలుగుదేశం పార్టీకన్నా ఈనాడు, ఆంధ్రజ్యోతి పండుగ చేసుకున్నాయి… టీవీ5 గురించి చెప్పేదేముంది..? ఏడుగురి ఎన్నిక జరిగితే ఒక్క టీడీపీ విజేత జీవితచరిత్ర రాయడం నవ్వు పుట్టించింది కూడా…! ఇక జగన్ పని అయిపోయింది, రాబోయేది మళ్లీ తెలుగుదేశమే అన్నంత సంబరం కనిపిస్తోంది ఆ క్యాంపుల్లో…! జగన్‌కూ, చంద్రబాబుకూ నడుమ తేడా అదే… చంద్రబాబు అవకాశాల్ని గట్టిగా ఒడిసిపట్టుకుంటాడు, జగన్‌కు అది చేతకాదు… ఒక్కసారి చంద్రబాబు ప్రభుత్వ హయాంలోకి వెళ్లండి… వైసీపీ క్యాంపును ఊచకోత కోశాడు… బోలెడు మంది […]
ఏం ఈనాడుర భయ్… జగన్ పేరుపైనే దృష్టి… కవిత పేరు పట్టని వైనం…
ఈరోజు మద్యం నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించిందనే వార్త వివిధ పత్రికల్లో విభిన్నరకాలుగా ఫోకసైంది… నమస్తే తెలంగాణ పత్రిక ఎలాగూ మద్యం కేసు వార్తలే రాయదు… దాని దృష్టిలో అసలు మద్యం స్కాం లేదు, దానిపై విచారణల్లేవు, దర్యాప్తుల్లేవు… కేసీయార్ భజన, కీర్తన, డప్పు ఉంటే దానికి చాలు… కేసీయార్ బిడ్డ ఇన్వాల్వయిన కేసు కాబట్టి, కేసీయార్ వ్యతిరేక వార్తలు అక్కర్లేదు కాబట్టి సాక్షి కూడా దానికి జోలికి పెద్దగా పోదు… ఇక ఈనాడులో ‘ఎవరూ బెయిల్‌కు […]
హాహాశ్చర్యం..! ఆర్జీవీతో జగన్ బయోపిక్..! ఇదేమి కొత్త విపత్తు స్వామీ..?!
ఈరోజు వార్తల్లో ఆసక్తిగా అనిపించిందీ, జగన్‌ను చూస్తే జాలేసిందీ ఓ వార్త ఉంది… అదేమిటంటే..? రాంగోపాలవర్మ అనే ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు జగన్మోహన్‌రెడ్డి బయోపిక్ తీయబోతున్నాడట… తాడేపల్లికి వెళ్లి, జగన్‌తో భేటీ వేసి, సినిమా బడ్జెట్, కథ కమామిషూ మాట్లాడి, మీడియాకు చిక్కకుండా వెళ్లిపోయాడట… సినిమా పేరు జగన్నాథ రథచక్రాలు అట… వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసం ఈ సినిమా ఉపయోగపడాలట… ఇన్ని ‘ట’లు ఎందుకంటే..? ఇవేవీ ధ్రువీకరించబడిన వార్తలు కావు కాబట్టి… ఇప్పుడప్పుడే ఎవరూ దీని […]