ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు, సొంత మీడియా సంస్థలు తమ నాయకుడిని, తమ పార్టీని ఎప్పుడూ పాజిటివ్ యాంగిల్‌లో చూపించడానికి ప్రయత్నిస్తాయి… అలా ప్రయత్నించడం వాటి కర్తవ్యం… అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ విధానాల్ని తూర్పారబట్టడం, తమ పార్టీ విధానాల్ని జస్టిఫై చేయడడం కూడా సాధారణమే… కేవలం ఒక నాయకుడి కోసం సినిమా తీయడం అంటే, తన ప్రతి చర్యనూ జస్టిఫై చేయాలి, ఇప్పుడు ఎన్నికల ముందు పొలిటికల్ ఫాయిదా కోసం తీయబడిన సినిమా కాబట్టి […]
‘జై శ్రీరాం, జైజై మోడీ… ‘బాబు, కేసీయార్ దగ్గర ప్రస్తుతం డబ్బు లేదు పాపం…’
భలే రాస్తాడబ్బా రాధాకృష్ణ… పాత్రికేయంలో తనది ఎవరివల్లా కాని ఓ ప్రత్యేకమైన స్టయిల్… దీనికి పాత్రికేయ ప్రక్రియలకు సంబంధించి ఓ కొత్త పేరు అర్జెంటుగా వెతకాలి… అవునా అంటూ పాఠకులు తెగ హాశ్చర్యపడిపోయి, తమ చుట్టూ ఉన్న వాతావరణానికి పూర్తి భిన్నమైన స్థితులను ఆర్కే చెబుతుంటే ఏది నిజమో తెలియక జుత్తు పీక్కునేలా చేయగలగడం ఖచ్చితంగా ఓ కొత్త పాత్రికేయ ధోరణే… ఆద్యుడు, నిపుణుడు ఆర్కేయే… చాన్నాళ్ల తరువాత ఆర్కే తన కొత్త పలుకులో కొన్ని విషయాలు […]