Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బ్రాహ్మణి ప్రస్తావన సరే… కానీ జూనియర్‌పై అదే ప్రత్యర్థిత్వమేమిటి..?!

January 4, 2025 by M S R

brahmani

. మా అమ్మాయి బ్రాహ్మణిని తన సినిమాలో తీసుకోవడానికి మణిరత్నం అడిగాడని బాలయ్య నిన్న ఏదో చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చాడు… తన కొత్త సినిమా డాకూ మహారాజ్ సినిమా ప్రమోషన్ మీట్లలో బిజీగా ఉంటూ, ఓ విలేఖరి ఇద్దరు బిడ్డల్లో ఎవరికి మీ ఎక్కువ గారాబం అనే అసందర్భ ప్రశ్నకు… బాలయ్య ఈ జవాబు చెప్పాడు… ఇద్దరూ గారాబమే అంటూనే బ్రాహ్మణి సినిమా ఆఫర్ చెబుతూ… ఆమే నో చెప్పింది అన్నాడు… బ్రాహ్మణి అంటే కాస్త భయమనీ అన్నాడు […]

జై ఎన్టీయార్ నినాదాలు ఇప్పిస్తే… సినిమాకు హైప్ పెరుగుతుందా మాస్టారూ…

September 12, 2024 by M S R

jr

నిజానికి ఇందులో జూనియర్ ఎన్టీయార్‌ను తప్పుపట్టడానికి ఏమీ లేదు… కాకపోతే ఇలాంటి వివాదాలు అంతిమంగా తనకే చెడ్డపేరు తీసుకొస్తాయి… జరిగిందేమిటంటే..? దేవర సినిమా ట్రెయిలర్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబైలో ఏర్పాటు చేశారు… ఆర్ఆర్ఆర్ తరువాత రాబోయే జూనియర్ సినిమా ఇది, పాన్ ఇండియా రేంజ్… తనకూ బాగా హోప్స్ ఉన్నాయి… శ్రీదేవి బిడ్డ జాన్వి తనతో నటిస్తుండటం ఓ ప్లస్ పాయింట్ కాగా… సైఫ్ ఆలీ ఖాన్ మరో ప్లస్ పాయింట్… హిందీలో సినిమా సక్సెస్ కోసం […]

అనిరుధ్… చివరకు నువ్వు కూడా… ఆ శ్రీలంక పాటను ఎత్తేశావా..?

August 5, 2024 by M S R

devara

    మనికె మగే హితే… అని ఆమధ్య, అంటే రెండుమూడేళ్ల క్రితం ఓ శ్రీలంక గాయని పాడిన పాట ఇండియాలోనూ ఓ ఊపు ఊపేసింది… 25 కోట్ల యూట్యూబ్ వ్యూస్ ఒరిజినల్ వీడియోకు… దాన్ని అనుకరించి ఇండియాలో పలు భాషల్లో వీడియోలు చేశారు… అవీ హిట్… సరే, ఇప్పుడు ఆ పాట విశేషాలు చెప్పుకోవడం కాదిక్కడ మనం… కానీ… అరె, ఒక థమన్, ఒక డీఎస్పీయే కాదు… మన దేశీయ సంగీత దర్శకుల కన్నెండుకు పడలేదబ్బా […]

అదే బ్లడ్డు… అదే బ్రీడు… నందమూరి వారి కొత్త మొలక… న్యూ ఎన్టీయార్..!!

June 10, 2024 by M S R

ntr

బాలయ్య సుప్రీం ఇగోయిస్టిక్ మాటల్లోనే చెప్పాలంటే… మరి ఆ బ్లడ్డు, ఆ బ్రీడు… మరి సాక్షాత్తూ నందమూరి పిల్లల్లోనే… చాలామంది అనామకులుగానే మిగిలిపోయారు కదా… రాజకీయాల్లో పురంధేశ్వరి, బాలయ్య కొంచెం కొంచెం ఫేమ్… నటులుగా బాలయ్య, తరువాత తరంలో జూనియర్ ఎన్టీయార్… అంతే కదా, సంక్షిప్తంగా ఎన్టీయార్ అని పిలవగల నందమూరి తారకరత్న మొత్తం కుటుంబమంతా అండగా నిలబడినా క్లిక్ కాలేదు… అంతకుముందు హరికృష్ణ మరీ కాస్త నిలబడ్డాడు ఫీల్డులో… అంతేకదా… మొన్నీమధ్య చైతన్య కృష్ణ బరిలోకి […]

టీడీపీకి ఇక మిగిలిన ఏకైక దిక్కనుకున్న జూనియర్ పేరే లేదెక్కడా…!

June 6, 2024 by M S R

jr ntr

నిజమే… ఒక మిత్రుడు తన పోస్టులో విశ్లేషించినట్టు… జగన్ భీకరంగా దంచి కొడుతున్న దెబ్బలతో తెలుగుదేశం సతమతమవుతున్న రోజులు… అసలు ఈ పార్టీని బతకనిస్తాడా జగన్ అనుకుంటున్న కాలమది… లోకేష్ చంద్రబాబు వారసత్వాన్ని కొనసాగించలేడనే సందేహాలు పార్టీ శ్రేణుల్లో నిండిపోతున్న దినాలు… బాలయ్య ఒక పార్టీ పగ్గాల్ని చేపట్టి రథాన్ని నడిపించలేడు… మరెవరు ఈ పార్టీ ఉనికి కాపాడేది అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తేది… ఆ స్థితిలో ఎక్కడికి వెళ్లినా ఓ కోరిక గట్టిగానో, చిన్నగానో వినిపించేది… […]

భళి దేవరా భళి… సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఏం తక్కువ మరి..?

May 20, 2024 by M S R

jr ntr

తెలుగు హీరో అంటే ఎవడు..? వాడు సూర్యుడికన్నా ప్రచండుడు… ప్రచండామారుతం… పేలిన అగ్నిపర్వతం… అంటుకున్న దావానలం… ఇసుక తుఫాన్… అణు విస్ఫోటనం … ఆకాశంకన్నా ఎత్తు… సముద్రంకన్నా లోతు… వాడు దేవుడికన్నా మిన్న… హమ్మయ్య, నేనింకా చెప్పలేను… తెలుగు పాటల రచయితలు మాత్రమే సమర్థులు… పైన చెప్పినదానికన్నా బాగా బాగా రాస్తారు.,. కూస్తారు… మనం చూస్తాం, ఈలలు వేస్తాం, చప్పట్లు కొడతాం, థియేటర్ల హుండీల్లో వందల కోట్ల దక్షిణలు వేస్తాం… అప్పట్లో గుర్తుంది కదా… పవన్ కల్యాణ్ […]

ఎన్టీయార్ ఘాట్ మీద బాలయ్య పెత్తనం ఏమిటి..? జూనియర్‌పై ఏమిటీ ద్వేషం..?!

January 18, 2024 by M S R

balayya

తండ్రి ఎన్టీయార్ సమాధి దగ్గర నివాళ్లు అర్పించడానికి వచ్చిన ఆయన కొడుకు బాలకృష్ణ అక్కడున్న జూనియర్ ఎన్టీయార్ ఫ్లెక్సీలు తీసేయాల్సిందిగా తన అనుచరగణాన్ని ఆదేశించాడు… అక్కడ మీడియాతో ఏదేదో మాట్లాడి తండ్రిని యాది చేసుకున్నాడు గానీ, తన మాటల్లో ఎప్పటిలాగే సగమే అర్థమయ్యాయి… కానీ జూనియర్ ఫ్లెక్సీలు తీసేయాలంటున్న వీడియో మాత్రం బాగా వైరల్ అయ్యింది… ఇక్కడ కొన్ని అంశాలు బాలయ్య అర్థం చేసుకోవాల్సినవి… 1) అక్కడ జూనియర్ ఎన్టీయార్ ఫ్లెక్సీలు ఉంటే ఎవరికొచ్చిన నష్టమేమిటి..? ఒక […]

అబ్బే, దాంతో రూపాయి ఫాయిదా ఉండదు జూనియర్… వృథా ఆలోచన…

November 21, 2022 by M S R

ntr

జూనియర్ ఎన్టీయార్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమా తీయబోతున్నాడు… ప్రస్తుతం ప్రభాస్‌తో తీస్తున్న సాలార్ షూటింగ్ అయిపోగానే, అంటే వచ్చే ఏడాది మధ్యలో జూనియర్‌తో ఆ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనేది ప్రశాంత్ ప్లానింగ్… ఈలోపు జూనియర్ కూడా కొరటాల శివతో ఓ సినిమా కంప్లీట్ చేసేయాలి… ప్రశాంత్ దర్శకత్వంలో తీయబోయే సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్‌తోపాటు కల్యాణ్‌రామ్ కూడా సహనిర్మాతగా ఉంటాడు… గుడ్… అయితే ప్రశాంత్ అక్కడక్కడా చిట్‌చాట్‌‌లలో ఆఫ్ దిరికార్డ్‌గా […]

అమిత్ షా విందు భేటీ సరే… కానీ జూనియర్‌తో తక్షణ ఫాయిదా ఏముంది..?!

August 22, 2022 by M S R

junior

రాజ్యసభకు నామినేటైన విజయేంద్రప్రసాద్ పూనుకుని అమిత్ షాతో జూనియర్ ఎన్టీయార్‌ భేటీని ఆర్గనైజ్ చేశాడనేది నిజం… రామోజీకి గానీ, ఇతరులకు గానీ సంబంధం లేదు… అందుకే తను రామోజీ ఫిలిమ్ సిటీకి వెళ్లి అమిత్ షాతో కలవలేదు… నోవాటెల్‌ హోటల్‌లో కలిసి భోజనం చేశాడు… మంచి ప్రయారిటీ ఇచ్చినట్టే… అయితే ఎందుకు..? వదిలేయండి, ఆర్ఆర్ఆర్ సినిమాలో బాగా నటించావు బ్రదర్ అని అభినందించాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలు, మరీ ప్రత్యేకించి పిలిచి భోజనం పెట్టాల్సిన పనిలేదు… […]

జూనియర్ ఆస్కార్ కొడతాడా..? రాంచరణ్ జేమ్స్‌బాండ్ అవుతాడా..?

August 21, 2022 by M S R

ntr ramcharan

పార్ధసారధి పోట్లూరి……    2023 ఆస్కార్ బరిలో Jr. NTR..? జేమ్స్ బాండ్‌గా రామ్ చరణ్ ? ప్రస్తుతం హాలీవుడ్‌లో వినిపిస్తున్న రెండు వేర్వేరు వార్తలు ఇవి ! హాలీవుడ్‌కి సంబంధించి వెరైటీ అనే ఎంటర్టైన్మెంట్ మాగజైన్ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం 2023 ఆస్కార్ అవార్డులకి గాను రాజమౌళి బ్లాక్ బస్టర్ RRR ని నామినేట్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది! ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీ లో RRR ని ఆస్కార్ అవార్డ్ కోసం జ్యూరీకి […]

Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణతనానికి కాదు, దొరతనానికి సలాములు కొట్టే గొంతులు
  • వైవిజయ పులుసు టేస్టుకు నాటి ప్రేక్షకలోకం ఫ్లాటయిపోయింది..!!
  • గొప్ప నటుడు… ఆధిపత్య అహంకారాన్ని బాధతో భరించిన ఆర్టిస్టు కూడా…
  • జరిగేదంతా… జర్నలిజంతో ఘర్షణా..? ఏబీఎన్ రాధాకృష్ణతో ఘర్షణా..?
  • ఆ తల్లిది అలుపెరగని పోరాటం… 30 ఏళ్లుగా ఏ మార్గాన్నీ వదల్లేదు…
  • గుడ్ లోకేష్… వర్తమాన ఏపీ బూతు రాజకీయాల్లో నాలుగు మంచిమాటలు…
  • హమ్మయ్య… బీజేపీ మాధవుడు రాత్రికిరాత్రి తెలంగాణను మళ్లీ ఇచ్చేశాడు…
  • ప్రేక్షకులూ బీ రెడీ…! ఆరేడు వందల కోట్ల వసూళ్లకు దండయాత్ర..!!
  • మోడీ నిర్మించిన ఆ సర్దార్ విగ్రహంకన్నా మూడడుగులు ఎక్కువే..!!
  • క్రమేపీ మతానికి దూరమవుతున్న ఓ తూర్పు దేశం… ఇంట్రస్టింగు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions