Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విధిలేదు… సొంత భర్త ప్రాణాలే తీసేసింది… ఈమె కథ ఇప్పుడెందుకంటే..?

March 14, 2026 by M S R

neera arya

. నిన్న మనం ఓ సాహసి కథ చెప్పుకున్నాం కదా… కసబ్ గ్యాంగ్ ముంబైలో పైశాచిక కాండ కొనసాగిస్తున్నవేళ… అంజలి కుల్తే అనే సాహస నర్సు 20 మంది గర్భిణులను కాపాడుకుంది… అంతేకాదు, విచారణ వేళ కసబ్ గాడి కళ్లల్లోకి చూస్తూ… వాడే వీడు అని వేలుపెట్టి చూపించింది… ఈ పాత్రను కంగన రనౌత్ పోషించబోతోంది అని వార్తతోపాటు ఆ నర్స్ కథనూ చెప్పుకున్నాం కదా… ఆ సినిమా పేరు భారత్ భాగ్య విధాత… తాజాగా మరో […]

కసబ్ గాడి కళ్లల్లోకి చూస్తూ… ‘వీడే వాడు’ అని వేలెత్తి చూపిన నైటింగేల్…

March 13, 2026 by M S R

అంజలి కుల్తే

. 26/11 ముంబై దాడుల వెనుక ‘నిశ్శబ్ద’ బతుకు పోరాటం… కంగన సినిమాలో కనిపిస్తున్న ఆ రియల్ లైఫ్ నర్స్ ఎవరు? ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు చాన్నాళ్లుగా సరైన హిట్ సినిమా లేదు… థాకడ్ వంటి సినిమాలైతే మరీ దారుణమైన డిజాస్టర్… ఎమర్జెన్సీ సినిమాతో కాస్త గాడినపడతానని అనుకుంది, కానీ అదీ వమ్మయింది… ఈసారి ఓ తనకు నచ్చిన ఓ రియల్ స్టోరీతో, ఓ పవర్‌ఫుల్ పాత్రతో ముందుకు రావాలని నిర్ణయించుకుంది ఈ బీజేపీ ఎంపీ… […]

కంగనా రనౌత్… అగ్నిపథం నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం దాకా…

January 1, 2026 by M S R

kangana

. కంగనా రనౌత్… చాలామందికి నచ్చకపోవచ్చుగాక… తను సాహసి… ఫైర్ బ్రాండ్… తన నటన, దర్శకత్వ ప్రతిభలకు మరో కోణం రాజకీయం… బాలీవుడ్ మాఫియా, శివసేన కక్షలకు, దాడులకు, బుల్‌డోజర్ కూల్చివేతలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడింది… మరి మనం చెప్పుకునేది మరో పార్శ్యం… ఆసక్తికరం… తనలోని పోరాట పటిమకు మూలం ‘ఆ మహాదేవుడే’ అని చాటిచెప్పే ఆమె… ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, గత పదేళ్లుగా నిశ్శబ్దంగా సాగిస్తున్న తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అత్యంత భావోద్వేగంగా పూర్తి చేసింది… […]

ఇందిరగా కంగనా..! నటిగా డిస్టింక్షన్… దర్శకురాలిగా జస్ట్ పాస్..!

January 18, 2025 by M S R

. ఎమర్జెన్సీ సినిమా తొలిరోజు వసూళ్లు కేవలం 2.4 కోట్లు… ఆశ్చర్యం కలిగించలేదు… కేవలం 99 రూపాయల టికెట్టు ధర పెట్టింది ఆమె… బాలీవుడ్ సినిమాలు కొంతకాలంగా పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి జనాదరణలో… ఎక్కువ రేట్లు పెడితే ఈమాత్రం జనం కూడా రారని తెలుసు వాళ్లకు… సోనూ సూద్ కూడా మొన్న తన సినిమాకు ఇంతే రేటు పెట్టాడు… రేటు మాట అటుంచితే కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాకు ఏమాత్రం బజ్ లేదు… కొన్నాళ్లుగా ఆమె నెగెటివిటీని […]

కోల్డ్ స్టోరేజీలోకి కంగనా ‘ఎమర్జెన్సీ’ మూవీ..? కారణాలు అనూహ్యం..!!

November 4, 2024 by M S R

ఎమర్జెన్సీ… కంగనా రనౌత్ ఇందిరాగాంధీగా నటించిన పొలిటికల్ బయోగ్రాఫికల్ సినిమా ఎందుకు విడుదల కావడం లేదు..? ఇండస్ట్రీలో ఈ చర్చ కూడా నడుస్తోంది… ఆమె బీజేపీ ఎంపీ కావడమే ఓ కారణం కావచ్చు… కొన్నేళ్లుగా ఆమె సినిమాలు భీకరమైన ఫ్లాపులు… ఈ ఎమర్జెన్సీ మీద ఆమెకు చాలా ఆశలున్నాయి… ఈలోపు ఎంపీ అయిపోయింది… మొదటి నుంచీ తను బీజేపీకి మద్దతుదారు… ఇప్పుడు ఆ పార్టీ నుంచే ఎంపీగా గెలిచింది… పార్టీ ఎంపీగా తనకు కొన్ని పరిమితులున్నాయి… పార్టీ […]

కంగనా అనగానే ట్రోలర్లు రెడీ… ఎక్కడ దొరుకుతుందా అని..!!

July 12, 2024 by M S R

kangana

కంగనా రనౌత్ ప్రతి అడుగునూ ట్రోెల్ చేసే సెక్షన్ ఉంటుంది… ముంబై పొలిటిషియన్స్, బాలీవుడ్ మాఫియా మీద ఆమె కనబరిచే టెంపర్‌మెంట్, పోరాటం ఆమెకు చాలా మంది శత్రువులను తెచ్చిపెట్టింది… పైగా ఎవరినీ లెక్కచేయని తత్వం… దానికితోడు బీజేపీలో చేరి, తన సొంత రాష్ట్రం హిమాచల్‌‌ప్రదేశ్, మండి నుంచి ఎంపికయ్యాక శత్రువుల సంఖ్య రెట్టింపైంది ఆమెకు… అప్పట్లో గుర్తుంది కదా… ఎవరో కాంగ్రెస్ నేత ‘మండీలో ఈరోజు రేటెంత ఉందో’ అని వ్యంగ్యంగా కంగనా రనౌత్ మీద […]

కంగనా జవాను చెంపదెబ్బ… నిజానికి ఇది చాలా సీరియస్ ఇష్యూయే…

June 6, 2024 by M S R

kangana

బీజేపీ కొత్త ఎంపీ, నటి కంగనా రనౌత్‌ను ఎయిర్ పోర్టులో ఓ సీఐఎఫ్ జవాను కొట్టింది… ఎందుకు..? గతంలో ఢిల్లీలో ఆందోళనలు చేసిన రైతుల గురించి కంగనా ఏదో కామెంట్ చేసింది గతంలోనే… ఆ ఆందోళనల్లో ఈ సీఐఎస్ఎఫ్ జవాను తల్లి కూడా కూర్చున్నదట… కంగనా కామెంట్ ఈమెలో రగులుతూ ఉండిపోయింది… ఈమె కనిపించగానే ఒక్కటి పీకింది… సమయానికి ఆమె చేతిలో ఏ మారణాయుధమూ లేదు… ఉండి ఉంటే..? రేప్పొద్దున ఇంకెవరో మరెవరికో ఇలాగే తారసపడితే..? ఖచ్చితంగా […]

ర్యాంప్ వాక్… ఒక్కసారిగా ఛాతీ భాగపు బట్టలూడిపోయి… ఫ్యాషన్…

June 6, 2024 by M S R

kangana

Sai Vamshi…….. ఫ్యాషన్’ సినిమా.. కంగనా నటన.. ర్యాంప్ వాక్‌లో తప్పిదం … 2008లో విడుదలైన హిందీ సినిమా ‘ఫ్యాషన్’ చాలామందే చూసి ఉంటారు. మోడల్స్ జీవితంలోని పార్శ్వాలను అద్భుతంగా చూపించిన చిత్రం అది‌. ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ పోటాపోటీగా నటించారు. ఉత్తమ నటిగా, ఉత్తమ సహాయనటిగా ఇద్దరికీ జాతీయ పురస్కారాలు రావడం విశేషం. … ఆ సినిమాలో ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై నడుస్తున్న మోడల్ షోనాలి(కంగనా రనౌత్) వేసుకున్న బట్టలు ఉన్నట్టుండి తెగిపోతాయి‌‌. […]

మన దేశ తొలి ప్రధాని ఎవరు…? నెహ్రూ..? నేతాజీ..? మీకు తెలుసా..?

April 6, 2024 by M S R

kangana

మొత్తానికి నటి, బీజేపీ మండి లోకసభ స్థాన అభ్యర్థి కంగనా రనౌత్‌కు తనకు ఉపయోగపడే వివాదాన్ని ఎలా సృష్టించుకోవాలో బాగానే తెలుసు… బీజేపీ క్యాంపు సహజంగానే పటేల్‌ను, నేతాజీని ఎత్తుకుంటూ, నెహ్రూను డిగ్రేడ్ చేస్తుంటారు కదా… ఈసారి కంగనా ఏం చేసిందంటే..? ఈ దేశ తొలిప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కదా, స్వాతంత్య్రం వచ్చాక ఏమైపోయినట్టు..? అని ఓ ట్వీట్ కొట్టింది… మండీమే క్యా రేట్ చల్ రహా ఆజ్ కల్ అంటూ (మండీలో (అంగట్లో) ఇప్పుడు […]

ఆపరేషన్ తేజస్…! అయోధ్య రామజన్మభూమికీ కంగనా రనౌత్‌కూ లింక్…!!

January 9, 2024 by M S R

tejas

ఈ స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికో పోతుంది… పర్లేదు, వాట్సపులో, ఫేస్‌బుక్‌లో కొందరు రాసుకొచ్చారు… దేశమంతా ఇంటింటికీ రామజన్మభూమి అక్షింతలు పంచుతున్నారు కదా, బీఆర్ఎస్- కాంగ్రెస్ ఎలాగూ పార్టిసిపేట్ చేయవు, మరి బీజేపీ వాళ్లు కూడా పెద్ద హడావుడి చేయడం లేదేమిటి అని…! అసలు వచ్చే ఎన్నికల్లో ఫాయిదా కోసమే కదా అర్జెంటుగా రాముడి దర్శనానికి బాటలు వేస్తున్నది, మరి వాళ్లే వాడుకోవడం లేదేమిటి అని ఆ ప్రశ్నల సారాంశం… సింపుల్, బీజేపీ దీన్ని పార్టీ కార్యక్రమంలాగా […]

ప్రత్యక్ష రాజకీయాల్లోకి కంగనా రనౌత్ ఎంట్రీ…! రాకపోతే ఆశ్చర్యం గానీ…!!

November 3, 2023 by M S R

kangana

కంగనా రనౌత్ అధికారికంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది… ఇన్నాళ్లూ బీజేపీ సానుభూతిపరురాలు, ఇప్పుడు బీజేపీ నాయకురాలు… తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, మండీ నియోజకవర్గం నుంచి హైకమాండ్ టికెట్టు ఖరారు చేసింది… ఇదీ ఆమె కృతజ్ఞతా ప్రకటన… Kangana Ranaut @KanganaTeam My beloved Bharat and Bhartiya Janta’s own party, Bharatiya Janta party ( BJP) has always had my unconditional support, today the national leadership of […]

Advertisement

Search On Site

Latest Articles

  • సతీ లీలావతి..! తెలుగు టీవీ సీరియళ్లు ఇష్టపడేవారి కోసం..!!
  • బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు… ఓ అమ్మాయిపై ఘాతుకం…
  • అతిశయం, ఆభిజాత్యం… వాణిశ్రీకి సరిగ్గా నప్పే ప్రౌఢ పాత్ర…
  • నంబర్లాట- నవ్వులాట..! అనామక పార్టీలూ ‘ఆడుకుంటున్నయ్’…!!
  • ఇదేం సినిమా రవిబాబూ..? థియేటరంతా నెత్తుటి కమురు వాసన…!
  • పరివార్‌వాద్… వారస రాజకీయాలు… ఏ పార్టీ మినహాయింపు కాదు…
  • సువేందు..! మరో సంఘేతర బీజేపీ సీఎం..! నాన్- భద్రలోక్ కూడా..!!
  • తమిళ రాజకీయ తెరపైకి హఠాత్తుగా రజినీకాంత్… ఉమ్మడి సర్కారు…
  • బెంగాల్‌ కమల వికాసం… చదివి తీరాల్సిన ఓ పొలిటికల్ పోస్ట్‌మార్టం…
  • డ్రగ్స్ తంబాకు కాంబో… కరీంనగర్‌లో సైడ్ ఎఫెక్ట్స్… కేటీయార్‌కు తల్నొప్పి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions