Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ కొనుగోళ్ల నాటు ఆస్కార్‌కన్నా… కాంతారకు ఐరాస ప్రత్యేక ప్రదర్శన గౌరవం…

March 17, 2023 by M S R

kantara

మీకు నాటునాటు పాట నచ్చలేదా..? దానికి ఆస్కార్ రావడం నచ్చలేదా..? ఈ ప్రశ్న ఎదురైంది… సింపుల్, ఆ పాటలో సాహిత్య విలువల్లేవు, సంగీత విలువల్లేవు… ప్యూర్ కమర్షియల్ వాసనగొట్టే ఆ పాట నచ్చడం నచ్చకపోవడం గురించి కాదు… దిక్కుమాలిన మన సినిమాల్లో పాటలు ఎలాగూ అలాగే ఏడుస్తయ్… కానీ ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడమే నచ్చలేదు… అదేమిటి..? ఓ నెత్తిమాశిన పాటను ఆస్కార్ దాకా తీసుకెళ్లి… అన్ని కోట్లు ఖర్చుపెట్టి… ఎందరినో ‘‘సంతృప్తిపరిచి’’… లాబీయింగ్ చేసి… […]

స్టెప్ మోషన్‌లో… ఒక్కొక్కరినీ పరిశీలిస్తూ ‘కవర్’ చేయాల్సి వచ్చింది…

February 5, 2023 by M S R

kantara

‘‘సినిమా షూటింగు కోసం… అవసరమైనప్పుడు క్రౌడ్ చూపించడం కోసం… భారీగా జనాన్ని సమీకరించాలి… ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా సరే, కొంత ఆర్టిఫిషియాలిటీ కనిపిస్తూనే ఉంటుంది… ఒరిజినాలిటీ ఉండదు… అందుకని కాంతార సినిమా కోసం జనసమీకరణ, డబ్బులిచ్చి జనాన్ని తరలించడం గట్రా చేయలేదు… అందుకని కంబాలా ఫెస్టివల్ జరుగుతున్నప్పుడే కంబాలా సీన్లను ఆ జనంలోనే తీసేశాం… షూటింగ్ జరుగుతోందని తెలిస్తే డిస్టర్బెన్స్ ఉంటుంది… అందుకని ఆ విషయం తెలియకుండా జనాన్ని షూట్ చేశాం… అందుకే మీకు కాంతార సినిమాలో […]

కాంతార రిషబ్ శెట్టికి పంజుర్లి అనూహ్య దీవెనలు… ఆనందంలో హొంబలె టీం…

January 20, 2023 by M S R

kamtara

కాంతార సినిమా సక్సెస్‌లో, వసూళ్లలో ఎంత రికార్డు సాధించిందో చూశాం… ఓ మారుమూల కర్నాటక పల్లెల్లోని ఓ ఆదివాసీ నర్తన, ఆధ్యాత్మిక కళను, పరిమళాన్ని పరిచయం చేసుకున్నాం… సినిమా కథ, అందులో డ్రామా, కృత్రిమత్వం ఎట్సెట్రా కాసేపు వదిలేస్తే హీర్ కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి అనితర సాధ్యంగా క్లైమాక్స్ పండించాడు… అదీ చూశాం, విస్తుపోయాం… అదంతా వదిలేస్తే నిజజీవితంలో కాంతార తాలూకు కొన్ని అనుభవాలు కూడా విస్తుపోయేట్టుగానే ఉంటున్నయ్… సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో ఆ […]

అచ్చు కాంతార సినిమా సీన్… గుడిలో భూతకోలకు వ్యతిరేకంగా కోర్టుకెక్కాడు…

January 7, 2023 by M S R

kantara

‘‘కోర్టుకు పోతావా, పో… అక్కడే, ఆ కోర్టు మెట్ల మీదే నా తీర్పు ఏమిటో, నీ భవిష్యత్ ఏమిటో వెల్లడిస్తాను’’ అని హెచ్చరిస్తాడు కోపంగా పంజుర్లి దేవ ‘కాంతార’ సినిమా కథలో… ఆ హెచ్చరికను కూడా ఖాతరు చేయకుండా సదరు భూస్వామి కోర్టుకు వెళ్తాడు… ఏం జరుగుతుంది..? అక్కడే మరణిస్తాడు… సినిమాలో ఇదీ కీలకమైన సీనే… అది సినిమాలో… కానీ నిజజీవితంలో ఉడుపి దగ్గర తాజాగా అదే జరిగింది… ఉడుపి దగ్గర పడుహిట్లు అని ఓ ఊరుంది… […]

కాంతార హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి తప్పుచేసింది ఎక్కడ అంటే..?

December 21, 2022 by M S R

kantara

16 కోట్ల బడ్జెట్ సినిమా… అనితరసాధ్యమైన రీతిలో తెరకెక్కించాడు… దర్శకుడు తనే… హీరో తనే… సినిమా ఓ కొత్త చరిత్ర సృష్టిస్తూ 460 కోట్లు వసూలు చేసింది… కానీ కాంతార దర్శకుడు రిషబ్ శెట్టికి దక్కిందేమిటి..? హొంబళె ఫిల్మ్స్ వాళ్లు రిషబ్‌ శ్రమను, ప్రయాసను, క్రియేటివిటీనీ లైట్ తీసుకున్నారా..? రిషబ్ శెట్టికి దక్కింది ముష్టి మాత్రమేనా..? ఇదీ కన్నడ మీడియాలో కొత్త చర్చ… ఈ చర్చ ఉద్దేశపూర్వకమా..? నిజంగానే రిషబ్ శెట్టికి అన్యాయం జరిగిందా..? నిజానికి రిషబ్ […]

కాంతార సీక్వెల్ కోసం రిషబ్ ప్రత్యేక పూజలు… పంజుర్లి దేవుడి హెచ్చరికలు…

December 11, 2022 by M S R

kantara

అయిపోయింది… ఓటీటీలోకి వచ్చేసింది… థియేటర్లలోనూ చల్లబడింది… టీవీల్లో ప్రసారం బాకీ ఉంది… కాంతార మొత్తానికి ఒక చరిత్ర లిఖించి వెనక్కి వెళ్లిపోతోంది… బెంగుళూరులో 50 షోలు వేస్తున్నారు… అదంతా హాంగోవర్ బ్యాచ్.. మరి సీక్వెల్..? ఎస్, ఒక సినిమా సక్సెస్ అయితే వెంటనే సీక్వెల్ తీసి జనం మీదకు వదలడం, సొమ్ము చేసుకోవడం అలవాటు కదా… మరి రిషబ్ శెట్టి, ఈ సినిమా నిర్మాతలు హొంబళె ఫిలిమ్స్ చేసేది కూడా ఆ వ్యాపారమే కదా… సీక్వెల్‌కు రెడీ […]

వరాహరూపం… కథ మళ్లీ మొదటికొచ్చింది… గుళిగ కోర్టుల్ని రక్షించుగాక…

December 4, 2022 by M S R

kantara

వరాహరూపం పాట కథ మళ్లీ మొదటికొచ్చింది… పాత పాటా, కొత్త పాటా, ఏ పాట ఉంచాలి, ఏది తీసేయాలి అర్థం గాక కాంతార టీం జుత్తు పీక్కుంటోంది… కోర్టుల్లో ఈ బాల్ అటూ ఇటూ తిరుగుతూ, ఈ టీంను గంగవెర్రులెత్తిస్తోంది… అందరికీ తెలిసిందే కదా… కాంతార సినిమాలో వరాహరూపం పాట ఎంత కీలకమో… నిజానికి ఆ పాట లేకపోతే క్లైమాక్స్ లేదు, ఆ క్లైమాక్స్ లేకపోతే సినిమాయే లేదు… కానీ ఆ పాట మేం రిలీజ్ చేసిన […]

నో… ఆ కోర్టు స్టే ఎత్తేసినా సరే… వరాహరూపం ఒరిజినల్ పాట పెట్టలేరు…

November 25, 2022 by M S R

kantara

కాంతార కేసులో ఓ ట్విస్టు… వరాహరూపం పాట కేసు తెలుసు కదా… అది మా ప్రైవేటు ఆల్బం నుంచి కాపీ చేశారని మలయాళ మ్యూజిక్ కంపెనీ థైకుడం బ్రిడ్జి కాంతార నిర్మాతలపై కేసు వేసింది… అది ఆ పాట వాడకుండా స్టే విధించింది… కాంతార నిర్మాతలు హైకోర్టుకు వెళ్లినా సరే మొన్ననే కదా హైకోర్టు కొట్టేసింది… దాంతో విధిలేక మరో ప్రత్యామ్నాయ ట్యూన్‌లో అదే కంటెంటును ఓటీటీ వెర్షన్‌లో పెట్టారు… ఒరిజినల్ తొలగించారు… సదరు థైకుడం బ్రిడ్జి […]

వరాహరూపం తొలగింపు… కొత్త పాటపై పెదవి విరుపు… ప్రాణం తీసేశారు…

November 24, 2022 by M S R

kantara

మొన్న మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నదే… 400 కోట్ల మార్క్ కోసం కాదు, కాంతార ఓటీటీ ప్రసారం ఆగిపోయింది… వరాహరూపం పాట కోసమే ఆగింది… అది సెటిల్ చేసేవరకు ప్రసారం చేయను అని అమెజాన్ వాడు భీష్మించాడు… డబ్బులు ఇవ్వలేదు… అదీ సంగతి… అదే నిజం… ఇప్పుడు ఆ పాటను తీసేశారు… అదే కంటెంటుతో ఏదో కొత్త పాట కంపోజ్ చేయించి పెట్టారు… అప్పుడు గానీ అమెజాన్ వాడు ప్రసారానికి సై అనలేదు… కాకపోతే ఈ కొత్తపాట మరీ […]

అర్ధరాత్రి నుంచే అమెజాన్‌లో కాంతార… వరాహరూపం పాట ఉంటుందా..?!

November 23, 2022 by M S R

kantara

అన్ని రకాల ఊహాగానాలకు అమెజాన్ ప్రైమ్ వాడే తెరవేశాడు… ఈరోజు అర్ధరాత్రి నుంచే… అంటే 24వ తేదీ నుంచి ప్రైమ్‌లో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో ఈ సినిమా ప్రసారం అవుతుంది… హిందీ మాత్రం ఎందుకో ఆపినట్టున్నారు… మొదట్లో నవంబరు 11 అన్నారు, తరువాత 18 అన్నారు… దాన్నీ వాయిదా వేశారు… 24, 28… కాదు, డిసెంబరు ఫస్ట్ వీక్… ఇలా రకరకాల ఊహాగానాలు… ఎందుకంటే..? కారణం ఎవరూ చెప్పరు… నిజానికి 400 కోట్ల వసూళ్ల […]

కాంతారపై తమిళ ప్రేక్షకుల కోపం… పొన్నియిన్ సెల్వన్‌కు ప్రతీకారం…

November 22, 2022 by M S R

kantara

బాలీవుడ్ తలకాయలు పదే పదే సౌత్ ఇండియా సినిమాల మీద పడి ఏడుస్తుంటారు… అవి హిందీలోకి డబ్ అయిపోయి, మాకు రావల్సిన సొమ్మంతా దోచుకుపోతున్నాయి అన్నట్టుగా మాట్లాడతారు… కానీ వాళ్లకు అర్థం కానిదేమిటంటే… సౌత్ సినిమా ఇండస్ట్రీ కాంగ్రెస్ పార్టీలాంటిది… బుట్టలో పీతలు… ఒకరు పైకి పోతుంటే ఇంకొకరు కిందకు లాగుతూ ఉంటారు… పొన్నియిన్ సెల్వన్, కాంతార తాజా ఉదాహరణలు… సినిమా ప్రముఖ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఓ ట్వీట్ కొట్టాడు ఈరోజు… కాంతార 400 కోట్ల […]

రిషబ్ మేనియా… చిన్న గుట్ట చాలనుకుంటే ఏకంగా ఎవరెస్టే ఎక్కించేస్తున్నారు…

November 20, 2022 by M S R

kantara

అనూహ్యం… అసలు నమ్మబుద్ధి కానంత అసాధారణం… 15 కోట్లతో తీయబడిన ఒక చిన్న కన్నడ సినిమా ఏమిటి..? అయిదు భాషల్లో దేశవ్యాప్తంగా 400 కోట్ల వసూళ్లు ఏమిటి..? నిజానికి అది కాదు, కాంతార సినిమా సృష్టిస్తున్న రికార్డులు అన్నీఇన్నీ కావు… తోపు అనుకుంటున్న కేజీఎఫ్ సినిమా కూడా కాంతార ధాటికి పక్కకు తొలగిపోయింది ప్రస్తుతం… ఆ రికార్డుల గురించిన వివరాల్లోకి వెళ్తే ఇప్పట్లో బయటపడబోం… మరేమిటి..? ఒకవైపు ఓటీటీలో విడుదల తేదీ దగ్గరకొస్తోంది… మరోవైపు కన్నడనాట రిషబ్ […]

క్లాప్ బాయ్ కూడా కాదు… షూట్ టైమ్ కాగానే ఆర్టిస్టులను పిలుచుకొచ్చే బాయ్…

November 14, 2022 by M S R

kantara

కాంతార గురించి ఏమైనా చెప్పండి సార్… ఆ హ్యాంగోవర్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాం…. ఇవీ మెసేజులు…! నిజంగా ఈ సినిమా ప్రేక్షకుల మీద వేసిన ముద్ర అంతా ఇంతా కాదు… ప్రత్యేకించి హిందీ ప్రేక్షకులైతే ఫుల్లు కనెక్ట్ అయిపోయారు… కర్నాటక కోస్తా ప్రజలకే పరిమితం అనుకున్న ఓ చిన్న సినిమా మొత్తం సినిమా వాణిజ్య సూత్రాలనే పెకిలించి వేస్తోంది… ఎక్కడి 15 కోట్లు, ఎక్కడి 400 కోట్లు… ఇంకా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో బాగా నడుస్తోంది… […]

రష్మిక బాగా హర్టయింది… ఓరి దేవుడా, దానికీ కాంతార సినిమాయే కారణం…

November 9, 2022 by M S R

RASHMIKA

చాలా బాధపడిపోయింది రష్మిక మంథన… ఇన్‌స్టాలో అంత పెద్ద నోట్ పెట్టి, మరీ మథనపడిపోతుందని ఎవరూ అనుకోలేదు… నా లైఫ్, నా కెరీర్ పాడుగాను, ఫస్ట్ నుంచీ ఇంతే, నెటిజన్లు ఎవరూ సహించరు, దారుణమైన ట్రోలింగుతో ద్వేషాన్నే చూపిస్తున్నారు అన్నట్టుగా రాసుకొచ్చింది తన నోట్‌లో… ఆమెకు అకస్మాత్తుగా ఈ ట్రోలర్స్ మీద ఇంత కోపం ఎందుకొచ్చింది..? దీనికీ కాంతార సినిమాయే కారణం… నిజం… అందరికీ తెలుసు కదా… కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి, రాజ్.బి.శెట్టి, రక్షిత్‌శెట్టి తదితరులు […]

“కాంతారా … ఓ ముంతకల్లు రివ్యూ… తలంతా దిమ్ముగా అయిపోయింది…

November 8, 2022 by M S R

kantara

“కాంతారా … ఓ ముంతకల్లు” ……. డాక్టర్ మనోహర్ కోటకొండ…….  ———————————– తలంతా దిమ్ముగా అయిపోయింది రెండు గంటలసేపు ఎవరితో ఏమీ మాట్లాడకుండా అలా ఒంటరిగా ఉండిపోయా. రాత్రి రెండవ ఆట కావడంతో ఆ నిశి ఒంటరితనాన్ని కాపాడింది. ఏం చూసానో ఏం గ్రహించానో ఏం అనుభవించానో గ్రహింపుకు రాని సందిగ్ధం. తెలియని స్తబ్దత. ఒక్క విషయం మాత్రం అర్థమైంది . నా లోపల నాకు నేనే ఓ ఓ ఓ ఓఁ.. అంటూ ఒక కిలారింపులు […]

సిగ్గుపడేది ఏముంది..? వాటర్ క్యాన్లు అమ్మేవాడిని, హోటల్ వర్క్ చేసేవాడిని…

November 6, 2022 by M S R

kantara

దేశంలో వందల మంది దర్శకులు… ఎందుకు కాంతార దర్శకుడు రిషబ్ శెట్టికే ఇంత ప్రశంసలు..? అసలు తను పాటల దొంగ… ఆల్‌రెడీ కోర్టులో ఓ ప్రైవేటు మ్యూజిక్ కంపెనీ కేసు కూడా పెట్టింది… అలాంటివాడికి ఎందుకింత మోత..? ఇదే అడిగాడు ఓ మిత్రుడు… నిజమే… సీన్లను సీన్లే ఎత్తేసిన జక్కన్నలకు వేల కోట్ల మార్కెట్… చప్పట్లు, ప్రశంసల దుప్పట్లు… తన జీవితం గురించి నిజాయితీగా మాట్లాడుతున్న ఓ దర్శకుడు కమ్ రైటర్ కమ్ హీరోకు ఎందుకు దక్కకూడదు […]

‘‘రండి, బాబూ రండి.., ఫ్రీ టికెట్లు.., చూడండి, బాగుంటే నలుగురికి చెప్పండి ప్లీజ్…’’

November 2, 2022 by M S R

kantara

ఇప్పుడు రిషబ్ శెట్టి పేరు దేశమంతా మారుమోగిపోతోంది… 15 కోట్లతో సినిమా తీసి, పాన్ ఇండియా సినిమాగా 300 కోట్లు కొల్లగొట్టిన కాంతార సినిమా దర్శకుడు తను… వరదలా వచ్చిపడుతున్న ప్రశంసలతో ఊపిరాడటం లేదు తనకు… గ్రేట్ టర్నింగ్ పాయింట్… ఫోటోలో రిషబ్ శెట్టితోపాటు కనిపించే మరో వ్యక్తి పేరు రక్షిత్ శెట్టి… ఎస్, ఈమధ్య చార్లి777 అనే సినిమాతో తను కూడా హిందీలో బోలెడంత డబ్బు వసూలు చేసుకున్నాడు… దాదాపు 100 కోట్ల వసూళ్లతో ఈ […]

కాంతార… అసలు ఆ క్లైమాక్స్‌కు ముందుగా స్క్రిప్టే రాసుకోలేదట…

October 31, 2022 by M S R

kantara

ముందుగా ఓ చిన్న విషయం… ఇన్ని రోజులైంది కదా కాంతార తెలుగులో కూడా విడుదలై… థియేటర్ల సంఖ్య డబుల్ చేసుకుంది… ప్రస్తుతం తెలుగు మార్కెట్‌లో స్టడీగా వసూళ్లు రాబడుతున్న సినిమా అదే… మొన్నటి శనివారం హైదరాబాద్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్డులోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో 2.25 లక్షలు కలెక్టయ్యాయట… ఆదివారం కూడా అంతే… ఈమధ్యకాలంలో ఇది అరుదైన ఫీటే అంటున్నారు హైదరాబాద్ ఎగ్జిబిటర్లు… కాంతార స్టిల్ ఎంతగా జనాన్ని కనెక్టవుతోంది అని చెప్పడానికి తాజా ఉదాహరణ అన్నమాట… […]

‘‘ఒకవేళ పంజూరి వదిలినా సరే.., తప్పు చేస్తే నిన్ను గుళిగ మాత్రం వదలడు…’’

October 30, 2022 by M S R

kantara

కాంతారా.., ఒక గొప్ప అనుభూతి! (సంస్కృతంలో, కన్నడంలో అర్థం: రహస్యమైన అరణ్యం) నేను మీకు స్థూలంగా కథ చెప్పదలుచుకోలేదు. ఆ మార్మికారణ్యం బోధించిన శివతత్వం ఏమిటో చెప్పదలిచాను…  ఈ చిత్రం మూడింటి మధ్య సంఘర్షణ: సహజ ప్రకృతి సంపదను తన్నుకుపోయే భూస్వాములు, అమాయక గిరిజన ప్రజలు, అటవీ సంరక్షణ శాఖ… మూడింటిని కలుపుతూ, వాళ్ళకతీతంగా ఆ ప్రకృతి దేవత పార్వతి దేవి ఈ నేల మీ ముగ్గురిదీ కాదు, నాది అని చెప్పి సమతుల్యత తేవటం (ecological balance […]

వరాహరూపం దైవవరిష్టం… టైమ్ కూడా కలిసివచ్చి… డబుల్ థియేటర్లు…

October 28, 2022 by M S R

kantara

దీపావళికి ముందు ఏం సినిమాలున్నయ్..? కొన్నిరోజులు బింబిసార, సీతారామం బాగానే నడిచాయి… వాటికి డబ్బులొచ్చాయి… రెండూ హిట్… ఇక కార్తికేయ-2 అనూహ్యమైన హిట్… హఠాత్తుగా అదీ పాన్ ఇండియా సినిమా అయిపోయింది… కోట్లకుకోట్లు నడిచొచ్చాయి… వోకే, ఇంకా..? దీపావళికి రిలీజైన నాలుగు సినిమాల్లో జిన్నాది ఓ విషాదగాథ… ఫాఫం, మా అధ్యక్షుడు మంచు విష్ణు అందులో హీరో, పాన్ ఇండియా సినిమా… సన్నీలియోన్, పాయల్ రాజపుత్ కూడా ఉన్నారు… కోన వెంకట్ కథ… ఇంకేం కావాలి..? కనీసం […]

  • 1
  • 2
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • బనకచర్లపై ఇన్నాళ్ల తెలంగాణ పకడ్బందీ వ్యూహానికి ఆ లేఖతో నష్టం!
  • న్యాయానికి న్యాయం మన సినిమాల్లోనే దొరుకుతూ ఉంటుంది..!
  • ఆహా రష్మిక… అనాలనిపించింది ఈ ‘నదివే’ పాట చూడగానే…
  • రజినీ- కమల్ భేటీ… ఆకర్షించింది ఆ వెనుక ఉన్న ‘ఆపనా ముద్ర’…
  • కేఏ పాల్‌కు అంత సీన్ లేదులే… బిడ్డ కోసం ఆ ‘అమ్మ’ పోరాటం…
  • కేసీయార్ తప్పిదం సరిదిద్దే దిశలో… కృష్ణా పాయింట్లలో టెలిమెట్రీలు…
  • కోమటిరెడ్డి అదే చేయగలిగితే… మోడీ, కేసీయార్‌‌లకన్నా తోపు తురుం..!!
  • మొత్తం 5 జంటలు… మరి ఈ ‘ముచ్చటగా ముగ్గురు’ టైటిల్ ఏమిటో…
  • AI ప్లాట్‌ఫామ్స్ … అతివాడకంతో మన బుర్రలు మొద్దుబారుతున్నయ్…
  • గుల్ఫాం ఉప-ద్రవం… తాగినా చస్తారు, తాగకపోయినా చస్తారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions