. తెలంగాణ షర్మిల ధర్నా చేసింది… సొంతంగా తండ్రితో సహా, సోదరుడితో సహా, పార్టీతో సహా అందరూ బహిష్కరించినా సరే… అదే తండ్రిని కీర్తిస్తూ… ఫాఫం ఆయనకు నోటీసులు వచ్చాయనే కన్నీళ్లతో ధర్నా… చాలా విషయాలు చెప్పింది, షర్మిల సభల్లాగే జనం… ఓసారి ఆమె ఏం చెప్పిందో మొత్తం విన్నాక ఆశ్చర్యం, నవ్వు ఒకేసారి ముంచెత్తుతాయి ఏ సగటు తెలంగాణవాసికైనా… ముందుగా ఆమె ఏం చెప్పిందో చదువుదాం ఓసారి… వెంట వెంటనే మన సందేహాలు కూడా అడిగేద్దాం… […]
నివురు గప్పిన నిప్పు… బీఆర్ఎస్ లోలోపల సెగ పెరుగుతూనే ఉంది…
. బీఆర్ఎస్‌లో కవిత తిరుగుబాటు వ్యవహారం శృతి మించి, రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచుతోంది… ఇదంతా కేసీయారే స్వయంగా ఆడిస్తున్న డ్రామా అని బయటికి కొన్ని సెక్షన్లు ప్రచారం చేస్తున్నా సరే.., ఏవో సీరియస్ డెవలప్‌మెంట్స్ చకచకా సాగిపోతూనే ఉన్నాయి… గతంలో ఆమె నాయకత్వం వహించిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి పోటీగా సింగరేణి జాగృతిని ప్రకటించి పదకొండు ఏరియాలకు కన్వీనర్లను కూడా పెట్టేసింది… తనతో సంప్రదింపులకు వచ్చిన కేసీయార్ ముఖ్య అనుచరులతో కూడా ఆమె తన […]
బీసీ పోరాటతెర మీదకు కవిత… బీసీ కృష్ణయ్యా, వాటీజ్ దిస్..!?
. ఒక సోషల్ పోస్టు కనిపించింది,.. వెలమల్ని కూడా బీసీల్లో కలపాలని కేసీయార్ బిడ్డ కవిత డిమాండ్ చేసిందని వేటున్యూస్ వార్త ప్రచురించిందనేది ఆ పోస్టు… అది ఫేక్ అని చూడగానే అర్థమవుతుంది… ఆమెకు ధనకాంక్ష, అధికార కాంక్ష ఉండవచ్చుగాక… కానీ తెలివి లేనిది కాదు… వెలమల్ని, అదీ తమ సొంత అగ్రవర్ణాన్ని బీసీల్లో కలపాలని డిమాండ్ చేయడం నమ్మబుల్ కాదు… కావాలని కవిత మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఉద్దేశించిన ఫేక్ పోస్టు అది… ఏ […]
మోడీషా మెడలే వంచాలనుకున్న కేసీయార్… సోయి తప్పిన బీజేపీ..!!
సుస్పష్టంగా తేలిపోతోంది… తన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని ఓ పెద్ద కేసు బిల్డప్ చేయడానికి కేసీయార్ చేసిన ప్రహసనం, నాటకం చాలా క్లియర్‌గా తేటతెల్లం అవుతోంది… ఫోన్ ట్యాపింగ్ నిందితులు నోళ్లు విప్పేకొద్దీ కేసీయార్ ఆడించిన కుటిల నాటకాలన్నీ బట్టబయలవుతున్నాయి… లిక్కర్ స్కాం బయటపడగానే కవిత అవినీతి యవ్వారాలన్నీ బయటపడ్డాక… ఇక ఇది మెడకు చుట్టుకోకతప్పదని కేసీయార్ గ్రహించాడు… కేటీయార్, కేసీయార్ సహా బీఆర్ఎస్ నాయకులెందరో ఎన్నో వ్యవహారాల్లో జాగ్రత్తగా చక్కబెట్టుకుంటున్నా సరే, కవిత […]
ఒకరిద్దరు లంగల ఫోన్ల ట్యాపింగ్ కాదు… అసలు ఈ రేంజ్ ట్యాపింగే లంగ పని కాదా..?
జీవితంలో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అని ఏదో తెలుగు సినిమాలో ఫేమస్ డైలాగ్… నిజం… రాజకీయాల్లో అదింకా ముఖ్యం… ఎప్పుడేం మాట్లాడాలో కాదు, ఎప్పుడు ఏం మాట్లాడకూడదో తెలిసినవాడే గొప్పోడు..!విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఈ సోయి ఉన్నట్టు కనిపించడం లేదు… అనేక మంది ఫోన్లను ట్యాప్ చేయడానికి ఓ కరడుగట్టిన పోలీస్ టీంను ఉసిగొల్పి, ప్రతిపక్ష నేతలే కాదు, జర్నలిస్టులు, మేధావులు, స్వచ్చంద సంస్థల బాధ్యులు సహా అందరి […]
ఏం ఈనాడుర భయ్… జగన్ పేరుపైనే దృష్టి… కవిత పేరు పట్టని వైనం…
ఈరోజు మద్యం నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించిందనే వార్త వివిధ పత్రికల్లో విభిన్నరకాలుగా ఫోకసైంది… నమస్తే తెలంగాణ పత్రిక ఎలాగూ మద్యం కేసు వార్తలే రాయదు… దాని దృష్టిలో అసలు మద్యం స్కాం లేదు, దానిపై విచారణల్లేవు, దర్యాప్తుల్లేవు… కేసీయార్ భజన, కీర్తన, డప్పు ఉంటే దానికి చాలు… కేసీయార్ బిడ్డ ఇన్వాల్వయిన కేసు కాబట్టి, కేసీయార్ వ్యతిరేక వార్తలు అక్కర్లేదు కాబట్టి సాక్షి కూడా దానికి జోలికి పెద్దగా పోదు… ఇక ఈనాడులో ‘ఎవరూ బెయిల్‌కు […]