Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎవరినైనా ఒప్పిస్తావ్… రావిపూడీ, ఎంతైనా నువ్వు ఘటికుడవోయ్…

May 18, 2025 by M S R

nayantara

. మొత్తానికి ఘటికుడే అనిల్ రావిపూడి… ఎంత తోపు బ్యానర్ అయినా సరే, ఎవరు హీరో అయినా సరే ఆమె సినిమా ప్రమోషన్లలో పాల్గొనదు… భర్త తీసిన ఓ సినిమాకు మాత్రం తప్పనిసరై ఒకటీరెండు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు గుర్తు… అంతే… డబ్బు తీసుకున్నామా, షూటింగ్ కంప్లీట్ చేశామా, వదిలేశామా… అంతే… ఇక సినిమా ఏమైపోయినా సరే, ఆమెకు పట్టదు, పట్టించుకోదు… హైలీ పెయిడ్, ఆమె షరతులకు నిర్మాతలు అంగీకరించాల్సిందే… లేకపోతే సినిమా చేయదు… అలాాంటిది సినిమా […]

‘పరుగులు’ తీయాల్సిన టీ20 కథతో… మరీ ఐదు రోజుల ‘టెస్ట్’ పెట్టారు..!!

April 5, 2025 by M S R

test

. హీరో సిద్ధార్థ్ సంగతి ఎలా ఉన్నా సరే… ఈ సినిమాలో హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ నయనతార ఉంది… పైగా మాధవన్ కూడా… ఆ ముగ్గురు చాలు, సినిమా కమర్షియల్ బిజినెస్ వాల్యూ పెంచడానికి… కానీ థియేటర్లలోకి గాకుండా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది నేరుగా… (తమిళ డబ్బింగ్)… అదేమిటో మరి…! సరిగ్గా మార్కెటింగ్ చేసుకోకపోవడమా, మరే ఇతర కారణాలున్నాయా అనేది వదిలేస్తే… ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్‌ను ఆసక్తికరంగా ప్రజెంట్ చేయలేదు అనిపించింది దర్శకుడు… క్రైమ్, స్పోర్ట్స్ డ్రామా ఉన్న […]

వావ్ నయనతార..! ఆరు తరాల హీరోలతో జతకట్టిన ఏకైక స్టార్ నటివి..!!

December 19, 2024 by M S R

nayantara

. గతం ఏమిటి..? అరవయ్యేళ్ల ముసలి హీరో కూడా వీపుకు బద్దలు కట్టుకుని పదహారేళ్ల హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తుంటాడు… ఫ్లర్టింగ్, గెంతులు, పాటలు, మన్నూమశానం… మన మూర్ఖాభిమానులు ఈరోజుకూ అలాంటి హీరోలను చూసి ఈలలు వేస్తుంటారు… ఒక ప్రముఖ నటి మొదట మనమరాలు, తరువాత బిడ్డ, తరువాత హీరోయిన్, ఆ తరువాత తల్లి పాత్రలు వేస్తుంటుంది… కొండొకచో బామ్మ పాత్రలు కూడా… కానీ హీరో వయస్సు తరగదు… వాడు ఫరెవర్ యంగ్… సరే, ఈ పైత్యరాజుల కథలు […]

అమ్మా నయనతారా… ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావు..!!

November 30, 2024 by M S R

nayantara

. సాదా సీదా ఫెయిరీ టేల్… నయనతార – బియాండ్ ఫెయిరీ టేల్ నయనతార నెట్ ఫ్లిక్స్ చిత్రం చూస్తే ఏమనిపించింది? చాలామందికి ఏ మసాలాలూ లేని మామూలు సినిమా అనిపించింది. ఒకప్పుడు సినీతారల జీవితాల గురించి ఎంత ఆసక్తి ఉన్నా, వారు చెప్పేవే బయటకి వచ్చేవి. పబ్లిసిటీ అవసరం కాబట్టి అప్పుడప్పుడు అక్కరలేని స్టోరీలు కూడా వండి వార్చేవారు. అవి కూడా సినిమా పత్రికలలోనే. వారి కుటుంబం, పిల్లలు చాలా అరుదుగా కనిపించేవారు. సోషల్ మీడియా ప్రవేశంతో […]

అల్లు అర్జున్‌కు నయనతార అవమానం… నాటి వీడియో మళ్లీ వైరల్…

July 17, 2024 by M S R

nayantara

అవార్డులు… వీటికి ఎంపికల విషయంలోనూ చాలా రాగద్వేషాలుంటాయి… వాణిజ్య అవసరాలుంటాయి… ప్రలోభాలు, పైరవీలు ఉంటాయి… కొన్ని సంస్థలు ఇచ్చే అవార్డులు ప్యూర్ దందాలు… స్కోచ్ అవార్డుల వంటివి… అంతెందుకు..? చివరకు ఆస్కార్ అవార్డులు కూడా లాబీయింగు ఆధారంగా ఇవ్వబడుతున్న ఉదాహరణలూ చెప్పుకున్నాం కదా… సరే, అవార్డు ఎవరికి ఇవ్వాలో ఆయా సంస్థలు నిర్దేశిస్తాయి… పేరుకు ఏవో జ్యూరీల నిర్ణయం అని చెబుతాయి… ఆ అవార్డులు ఎవరి చేతుల మీదుగా ఇవ్వాలో కూడా ఆయా సంస్థల ఇష్టం… అవార్డులు […]

ఆ చిచోరా పాత్ర దక్కనిదే నయమైంది… ఎంచక్కా సీతనయ్యాను…

May 28, 2024 by M S R

tv sita

అరుణ్ గోయల్ జస్ట్, ఒక నటుడు మాత్రమే… టీవీ రామాయణంలో రాముడి పాత్ర వేశాడు… అది తన వృత్తి… అంతకుమించి మరేమీ ఉండదు… కొందరు తను కనిపించినప్పుడు మొక్కేవాళ్లు అంటే, ఏదో రాముడి విగ్రహానికి మొక్కినట్టే తప్ప అది అరుణ్ గోయల్‌కు వందనం కాదు… సేమ్, దీపిక చికిలియా అంటే… జస్ట్ ఓ సాదాసీదా నటి మాత్రమే… టీవీ రామాయణంలో సీత… ఆమె అప్పట్లో బయట ఎక్కడ కనిపించినా సరే భక్తజనం కాళ్లు మొక్కేవాళ్లట… శ్రీకృష్ణుడి పాత్ర […]

నయనతారకు వాచిపోయింది… దిక్కుమాలిన ఆ సినిమాకు భారీ షాక్…

January 11, 2024 by M S R

annapoorani

మొన్న మనం కూడా చెప్పుకున్నాం కదా… అన్నపూరణి అనే ఓ దిక్కుమాలిన సినిమాలో క్లైమాక్సులో దర్శకుడి పైత్యం ఎలా పెడదోవలు పట్టిందో… బిర్యానీ అద్భుతంగా రుచిగా రావడానికి, వంటలపోటీలో గెలవడానికి ఓ బ్రాహ్మణ పడతి ముస్లిం వేషధారణతో వంట చేయాలని సూచించిన ఆ సినిమా గురించి… అసలు మతానికీ వంటలకూ సంబంధం ఏమిటి..? వేషధారణకూ వంట అద్భుతంగా రావడానికి లంకె ఏమిటి..? సినిమా చూసిన ప్రేక్షకులకు పిచ్చెక్కింది… అంటే… దద్యోదనం బాగా వండాలంటే జంధ్యం వేసుకుని, పంచె […]

నయనతారకు టేస్ట్ లేదు.., ఆమె మొగుడికి సోయీ లేదు… భలే జంట బాసూ…

January 8, 2024 by M S R

lic

రెండు వార్తలు… ఒకటి నయనతార ప్రధానపాత్రలో నటించిన అన్నపూరణి సినిమాపై ఎఫ్ఐఆర్ నమోదైంది… ఆ సినిమాలో శ్రీరాముడిని కించపరిచారనీ, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని శివసేన మాజీ లీడర్ రమేశ్ సోలంకి కేసు పెట్టాడు… పైగా అది లవ్ జీహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటాడు ఆయన… నయనతారతోపాటు దర్శకనిర్మాతల్ని, సినిమా ప్రసారం చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ మీద కేసు నడిపించాలని కోరాడు… తన వాదన ఎలా ఉందనేది పక్కన పెడితే… ఆ సినిమా క్లైమాక్స్ మాత్రం హిందూ సమాజం విమర్శలకు గురైంది… […]

ఓసోస్, ఈ ఉప్మా పాత్రకు నయనతారా…? స్త్రీముఖి, యాంకరాంటీలు సరిపోరా..?!

January 3, 2024 by M S R

annapoorani

అనేక రకాల టీవీ షోలలో, ఓటీటీ షోలలో అట్టర్ ఫ్లాప్ షోలు ఏమిటో తెలుసా..? మాస్టర్ చెఫ్ వంటి వంటలపోటీల షోలు… కానీ యూట్యూబ్‌లో మాత్రం వంటల పోటీల వీడియోలు సూపర్ హిట్… మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పచ్చిపులుసు కాయడం ఎలా అనే వీడియోకు కూడా ఒకటీరెండు మిలియన్ల వ్యూస్… మన దేశంలో ఇలాంటి వీడియోల్లో, అంటే స్ట్రీట్ ఫుడ్, హోటల్ టూర్స్ వీడియోల్లో షార్ట్ వీడియోస్ దగ్గర నుంచి లెంతీ వీడియోస్ దాకా… అన్నీ […]

అలుసిచ్చింది కదాని… నయనతారను పదే పదే గెలుకుతున్న మాళవిక…

February 14, 2023 by Rishi

nayantara

మాళవిక మోహనన్ అని ఓ హీరోయిన్ ఉంది తమిళనాడులో… సెకండ్, థర్డ్ లేయర్ హీరోయిన్… అనగా పెద్ద పేరున్న నటి కాదని అర్థం… 9 సినిమాల వయస్సు ఆమెది… పదేళ్ల తన్లాట… తెలుగులో ఏమీ చేయలేదు… మనకు పరిచయం లేదు… గతంలోలాగా కాదు కదా ఇప్పుడు… సీనియర్లను గెలకాలి, ఏదోలాగా వార్తల్లో ఉండాలి… ఎప్పుడూ జనం నోళ్లలో నానుతూ ఉండాలి… దాంతో ఫాయిదా ఏమిటని అడక్కండి… ఒక్కొక్కరి తత్వం ఒక్కో తీరు… ఆమధ్య ఓసారి నయనతారను ఉద్దేశించి […]

నా భర్తనే అవమానిస్తావా..? ఛిఫో… దోస్తీ కటీఫ్… ఇకపై నీతో నటించను…

February 11, 2023 by M S R

AK62… ఇదీ నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ వాళ్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించిన సినిమా… ఏకే47 మాదిరిగా ఏకే62 తుపాకీ కాదు… ఇది సినిమా పేరు కాదు, అజిత్ 62 వ సినిమా అని అర్థం… ఇప్పటికే మూడుసార్లు అజిత్‌తో జతకట్టిన నయనతార ఇందులో అజిత్ పక్కన హీరోయిన్‌గా నటించాలి… వాళ్లది హిట్ పెయిర్… నయనతార లేడీ సూపర్ స్టార్ కదా, అజిత్‌తో కలిస్తే ఇక ఢోకా ఏముంది..? సో, లైకా ప్రొడక్షన్స్ […]

నీవేమో విలువైన పైసలు.., వేరే నిర్మాతలవి పెంకాసులా నయనతారా..?!

December 21, 2022 by M S R

nayanthara

ఎంత తోపు హీరోతో నటించినా సరే… ఎంత భారీ సినిమా అయినా సరే… ఎంత పెద్ద బ్యానర్ అయినా సరే… ప్రమోషన్ వర్క్‌కు, అంటే ప్రిరిలీజ్ ఫంక్షన్లు, ట్రెయిలర్ రిలీజులు, ఆడియో రిలీజులు, పోస్టర్ రిలీజులు గట్రా ప్రోగ్రాములకు నయనతార హాజరయ్యేది కాదు… ససేమిరా… సైట్లు, మీడియా, యూట్యూబర్ల ఇంటర్వ్యూలకు కూడా నో చెప్పేది… ఒకసారి సినిమా షూటింగ్ అయిపోయిందంటే ఖతం… ఇక అది ఏమైపోయినా తనకు పట్టేది కాదు… సైరా, గాడ్‌ఫాదర్ సినిమాలకు కూడా సింగిల్ […]

ఓహో… నయనతార పెళ్లి వెనుక ఈ మంచి విశేషాలూ ఉన్నాయా..?!

June 10, 2022 by M S R

nayan

అబ్బా… అంటే సుందరానికీ..! కథ కాదురా భయ్… అదేదో దిక్కుమాలిన కథ, కథనం… దాన్ని అలా వదిలెయ్… నాకు పిల్లలు పుట్టరు, ఆమే పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి ఇతడు హాంఫట్ అనిపిస్తాడట… నాకు వాడివల్లే కడుపొచ్చింది అని ఆమె అబద్ధం ఆడి అబ్రకదబ్ర అంటుందట… హసీమజాక్ అయిపోయిందిర భయ్… దాని ఖర్మానికి వదిలేస్తే… మనం నయనతార, విఘ్నేష్ పెళ్లి గురించి మాట్లాడుకుందాం… ఫోటోలు పబ్లిష్ చేస్తున్నారు… ఎడాపెడా బోలెడు ఫోటోలు కుమ్మేస్తున్నారు… అదేదో సీతారామకల్యాణం తరహాలో […]

Advertisement

Search On Site

Latest Articles

  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*
  • జపాన్ దేశం ఉనికికే ముప్పు..? ఆమె జోస్యంతో భారీ భయ ప్రకంపనలు..!!
  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనిపించుట లేదు… విధుల్లో లేడు, దింపేశారా..?
  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?
  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…
  • మేజిక్ + హిప్నాటిజం + రచన + బోధన+ సైకాలజీ + కౌన్సెలింగ్… వాట్ నాట్..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions