. Subramanyam Dogiparthi…. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ , ఏయన్నార్ గారితో ఎన్నో హిట్ సినిమాలను నిర్మించిన సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బేనరుపై నిర్మించబడిన సినిమా 1987 మే మాసంలో వచ్చిన ప్రెసిడెంట్ గారి అబ్బాయి . బాలకృష్ణ జైత్రయాత్రలో మరో హిట్ సినిమా ఇది . ఈ సంస్థ అధినేత ఏ వి సుబ్బారావు యన్టీఆర్ హీరోగా ఒక్క సినిమా కూడా తీయలేదు . ఆయన వారసుడు బాలకృష్ణతో ఈ సినిమాను తీసారు […]
స్క్రిప్టు ఏదో రాశారు గానీ… ఇవి సినిమాల్లో మాత్రమే చెల్లుతాయి మాస్టారూ…
. బాలకృష్ణపై 300 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి చిరంజీవి అభిమానులు నిర్ణయం తీసుకున్నారనీ, చిరంజీవి వారించాడని నిన్న ఓ వార్త బాగా చక్కర్లు కొట్టింది, నిజమేనా..? చిరంజీవి బ్లడ్ బ్యాంకు సమీపంలోని ఓ హోటల్‌లో వంద మంది దాకా భేటీ వేసి, ఇక ఫిర్యాదు చేయడానికి జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లడానికి కూడా రెడీ అయిపోయారట… పోలీసులకు మేమొస్తున్నాం అని సమాచారం ఇస్తే, ఇది తెలిసిన చిరంజీవి వద్దు అని వారించడంతో ఇక సైలెంట్ […]
ఏదేదో మాట్లాడి… పవన్ కల్యాణ్‌ను ఇరుకున పడేసిన బాలకృష్ణ…
. బాలకృష్ణ జగన్‌ను సైకో గాడు అని దారుణంగా తూలనాడి ఉండవచ్చుగాక… తన భాష, తన ధోరణి, తన తత్వం అదే… తన బ్లడ్డు బ్రీడు కూడా అదే… కానీ ఒకరకంగా జగన్‌కు మేలు చేశాడు… అనాలోచితంగా..! ఎందుకంటే..? ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ ఏం చెబుతూ వచ్చాడు..? జగన్ మా అన్న చిరంజీవిని అవమానించాడు అనే కదా… టీడీపీ కూడా వంతపాడింది కదా… నందమూరి, నారా ఫ్యాన్స్, జనసేన, మెగా ఫ్యాన్స్ అందరూ అదే కదా అందుకున్నది… […]
తమ్ముడు పెళ్లి – మామ భరతం..! ఈ కథాకమామిషు ఏమిటనగా..!
. Bharadwaja Rangavajhala ….. తమ్ముడు పెళ్లి మామ భరతం …… నందమూరి హరికృష్ణ చిన్నతనం నిమ్మకూరులో తాతయ్య దగ్గర నడిచింది. తాత గారికి హరికృష్ణను హీరో చేయాలి అని కోరిక. నిజానికి అప్పటికి హరికృష్ణ బాలనటుడుగా కృష్ణావతారం తల్లా పెళ్ళామా సినిమాల్లో నటించారు. అయితే హీరో కావాలి కదా అనేది NTR తండ్రి గారి అభిప్రాయం. అదే మాట ఆయన తన కుమారుడు NTR కు చెప్పారు. NTR నవ్వి ఊరుకున్నారు తప్ప స్పందించలేదు. దీంతో […]
అత్తా అనసూయమ్మా… నీతో వరసోయమ్మా… హేమిటో, అప్పట్లో ఆ కథలు..!
. Subramanyam Dogiparthi …… అత్తాఅల్లుళ్ళ సవాళ్ళ మీద , మామాఅల్లుళ్ళ సవాళ్ళ మీద మనకు చాలా సినిమాలు ఉన్నాయి . మా తరం వారికి మొదట గుర్తొచ్చేది 1971 లో వచ్చిన బొమ్మా బొరుసా సినిమాయే . యస్ వరలక్ష్మి , చలం , చంద్రమోహన్ , వెన్నిరాడై నిర్మల , రామకృష్ణలు నటించారు . వరలక్ష్మి అరుపులతో థియేటర్లు వణికిపోయేవి . ఆ సినిమా వచ్చిన చాలా కాలం తర్వాత 1986 జూలైలో వచ్చిన […]
అప్పట్లో గుడ్ బాయ్… మా బాలయ్య మంచి స్టోరీస్..! (Dogiparthi Subramanyam)
seetaraama kalyanam of balayya review
NTR కొడుకుతో ANR … అదొక్కటే దీని విశేషం..!
bharya bhartala bandham movie of anr and nbk
జస్ట్, సన్యాసిని లేదా సాధ్వి… అంతే… నాగసాధు లుక్కు వేరు…
. నాటకం కావచ్చు, సినిమా కావచ్చు, వెబ్ సీరీస్ కావచ్చు, టీావీ సీరియల్ కావచ్చు… ఏ పాత్రకైనా సరైన ఆహార్యం ముఖ్యం… వాచికం, ఆంగికం ఎంత ముఖ్యమో ఆహార్యమూ అంతే ప్రధానం… తెలుగు పదాలే ఇవి… సరే, సరళంగా చెప్పుకుందాం… పాత్రకు తగిన మేకప్పు, దుస్తులు, లుక్కు, వేషం ప్రధానం… ఉదాహరణకు మనం ఓ పూజారి పాత్రను తీసుకుంటే… ఆ భాష వేరుగా ఉండాలి, ఆ బాడీ లాంగ్వేజీ వేరే ఉండాలి… అంతకుమించి చూడగానే పూజారి అని […]
నో సెన్సార్… నో కత్తెర… బాలయ్య బాదుడు స్టెప్పులు యథాతథం..!!
. నిజానికి ఎన్డీటీవీ న్యూస్ వెబ్‌సైట్‌లో అంత అనాలోచితంగా ఎలా రాస్తార్రా బాబూ ఈ వార్తను అనుకున్నాను దాన్ని చదవగానే… కానీ కొద్ది గంటల్లోనే దానంతటదే ఆ న్యూస్ డిలిట్ కొట్టేసింది… అంటే, సదరు సినిమాకు సంబంధించిన వాళ్లు బలంగా దాన్ని ఖండించి ఉండాలి… లేదా మేం తప్పు రాశాం అని లెంపలేసుకుని ఆ స్టోరీ డిలిట్ కొట్టి ఉండాలి… అప్పుడే అర్థమైంది వాళ్లు రాసిన మొదటి స్టోరీలో నిజం లేదని..! విషయం ఏమిటంటే..? బాలయ్య నటించిన […]
ఏం దంచినా తెలుగులోనే..! సరిహద్దులు దాటలేని డాకూ మహారాజ్..!!
. డాకూ మహారాజ్ ఆహా ఓహో… బ్లాక్ బస్టర్… వంద కోట్ల సినిమా… బాలయ్యది ఓ కొత్త చరిత్ర… అని రాస్తున్నారు, చదువుతున్నాం, వింటున్నాం, చూస్తున్నాం… ఎస్, నిజమే… కానీ జస్ట్, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ వసూళ్లు… ఈ ఆహారావాలు, ఓహోకారాలు… ఇండియాలో 103, ఓవర్సీస్‌లో 17 కోట్లు… గుడ్… దబిడిదిబిడి అగ్లీ స్టెప్పులు, ఓవరాక్షన్లు గట్రా ఉన్నా సరే, సంక్రాంతి సీజన్‌లో సెకండ్ హిట్ మూవీగా నిలిచింది… (గేమ్ ఛేంజర్ ఫ్లాప్, సంక్రాంతికి వస్తున్నాం […]
ఆ ఇంటి పేరు పెట్టుకుంటేనే ఆ ఇంటి మనిషి అయిపోతాడా..?
. ఎవరో రాసుకొచ్చారు సోషల్ మీడియాలో… ‘‘ఆ ఇంటి పేరు పెట్టుకున్నంతమాత్రాన ఆ ఇంటి మనిషివి కాలేవు’’ అని… సందర్భం ఏమిటంటే…? బాలయ్యకు పద్మభూషణ్ ప్రకటించారు కదా… ఏదో చంద్రబాబు అడిగాడు మోడీ ఇచ్చాడు, అందులో పెద్ద విశేషమేముంది..? ఎన్టీయార్‌కు భారతరత్న గట్టిగా అడగడు గానీ, ఆయనకు జస్ట్, పద్మశ్రీ అయితే కొడుక్కి పద్మభూషణ్ ఇప్పించాడు అంటూ చంద్రబాబును ఆడిపోసుకున్నారు చాలామంది… కావచ్చు, చంద్రబాబు కన్నెర్ర చేస్తూ కూలిపోయే కేంద్ర ప్రభుత్వం కదా మరి… ఈయనేమో వియ్యంకుడాయె… […]
మరీ బొంబాట్ కాదు గానీ,.. అచ్చంగా బాలకృష్ణ మార్క్ మాస్ మూవీ…
. బాలకృష్ణ సినిమా అంటే ఏముండాలి..? తరుముడు, తురుముడు… సూపర్ హీరో ఎలివేషన్స్… పంచ్ డైలాగ్స్… యాక్షన్… హీరోయిన్లకు వాచిపోయే స్టెప్పులు… కాస్త అక్కడక్కడా ఎమోషనల్ టచ్… భీకరంగా కర్ణభేరులు పగిలిపోయే దడదడ బీజీఎం… ఎస్, డాకూ మహారాజ్ కూడా సేమ్… బాలయ్య ఫ్యాన్స్ ఓ సపరేట్ కేటగిరీ… తన బ్లడ్డు తన బ్రీడు సమకూర్చిన ఫ్యాన్స్ ప్లస్ తనదైన సినిమాల్ని ప్రేమించే ఫ్యాన్స్… వాళ్లకు నచ్చేలా దర్శకుడు బాబీ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు… ఒక సివిల్ […]
డాకూ మహారాజ్ చుట్టూ నెగెటివిటీ… జూనియర్ సెగతో ఉక్కిరిబిక్కిరి…
. ఈమధ్య చిత్రవిచిత్ర, అనగా తిక్క వ్యాఖ్యలతో వార్తల్లోకి వస్తున్న నిర్మాత నాగవంశీకి జూనియర్ ఎన్టీయార్ ఫ్యాన్స్ సెగ తగులుతూ, ఆ పొగలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు… డిఫెన్స్‌లో పడిపోయి, ఇంకా అయోమయం వ్యాఖ్యలకు దిగాడు… అసలే డాకూమహారాజ్ సినిమాలో దబిడిదిబిడి పాట చిత్రీకరణ తీరు మీద, ఊర్వశి రౌటేలాతో బాలయ్య వేసిన వెగటు స్టెప్పుల మీద బాగా నెగెటివిటీ మొదలైంది కదా… దీనికితోడు బాలయ్య అన్‌స్టాపబుల్ షో మరింత నెగెటివిటీని పెంచింది… కారణం, ఆ షోలో ఎవరూ, […]
బ్రాహ్మణి ప్రస్తావన సరే… కానీ జూనియర్‌పై అదే ప్రత్యర్థిత్వమేమిటి..?!
. మా అమ్మాయి బ్రాహ్మణిని తన సినిమాలో తీసుకోవడానికి మణిరత్నం అడిగాడని బాలయ్య నిన్న ఏదో చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చాడు… తన కొత్త సినిమా డాకూ మహారాజ్ సినిమా ప్రమోషన్ మీట్లలో బిజీగా ఉంటూ, ఓ విలేఖరి ఇద్దరు బిడ్డల్లో ఎవరికి మీ ఎక్కువ గారాబం అనే అసందర్భ ప్రశ్నకు… బాలయ్య ఈ జవాబు చెప్పాడు… ఇద్దరూ గారాబమే అంటూనే బ్రాహ్మణి సినిమా ఆఫర్ చెబుతూ… ఆమే నో చెప్పింది అన్నాడు… బ్రాహ్మణి అంటే కాస్త భయమనీ అన్నాడు […]
నంది అవార్డుకై ఎన్టీయార్ తగాదా… నథింగ్ డూయింగ్ అన్న జ్యూరీ…
. తాతమ్మ కల – తేజస్వి – మున్నా ఎవరనుకున్నారు, ఎవరు కలగన్నారు, ఎవరెందుకు పుడతారో. ఏ పని సాధిస్తారో అంటూ మొదలుపెట్టి అష్టమ గర్భాన పుట్టిన శ్రీకృష్ఠుడు, ఆరో సంతానం గాంధీగారు అంటూ ఆ పాటలో ఒక తాతమ్మ వివరంగా చెబుతుంది. ఆమే భానుమతి. గంపెడు పిల్లలను కనాలన్నది ఆమె ఆశ. అలనాటి నటడు ఎన్టీయార్ తీసిన సినిమా తాతమ్మ కలలోని పాట ఇది. ఆమె కోరుకున్నట్టు మనవడిగా ఎన్టీయార్ గంపెడు సంతానానికి కారకుడవుతాడు, కష్టాలపాలవుతాడు. […]
బాలయ్య తోపుడు భాగ్యంపై అంజలి రియాక్షన్ అక్షరాలా కరెక్టు..!!
Murali Buddha…. బాలయ్య వ్యవహారంలో అంజలి చేసింది కరెక్ట్… ఎందుకంటే, ఒకసారి వేరే స్టోరీలోకి వెళ్దాం… అరిజీత్ సింగ్ బాలీవుడ్ లో టాప్ గాయకుడు … ఒక్కో పాటకు 18 లక్షలు తీసుకుంటాడు … బోలెడు సంపాదించాడు … సింపుల్ గా బతుకుతాడు . రబ్బర్ చెప్పులు … పంజాబ్ లోని తమ సొంత గ్రామంలో ఉంటాడు … పిల్లలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు … ఊరిలో స్కూటర్ మీద తిరుగుతాడు … సింపుల్ గా […]
నాకు వేదికపై దక్కిన తోపుడు భాగ్యం చూసి… మీడియాకు ఒకటే కుళ్లు…
ఆయన తాగింది మందు కాదు… నన్ను తోసింది తోపుడు కాదు యావత్ సోషల్ మీడియా ట్రోలర్లకు మీ అభిమాన కథానాయిక వ్రాయు బహిరంగ లేఖార్థములు:- మొన్న ఆ వేదిక మీద ఆ కథానాయకుడు వాటర్ బాటిల్లో మందు పోసుకుని… తప్ప తాగి వేదిక మీదికి వచ్చి… స్పృహ లేని మైకంలో నన్ను తోస్తే… నేను దబ్బున పడబోయి… నిభాయించుకుని… నిలబడి… ఏడవలేక… నవ్వానని… మీరు వైన వైనాలుగా, చిత్రవిచిత్రాలుగా, దృశ్య విదృశ్యాలుగా, రకరకాల కామెంట్లతో ఆ వీడియోను […]
జై బాలయ్య… జై మాన్షన్ హౌజ్… భలే మందూ మార్బలం..!!
బాలయ్య సారు గారు జనంలో ఉన్నప్పుడు కూడా సోయి లేకుండానే ప్రవర్తిస్తూ ఉంటారు… భోళాతనం అంటారు గానీ… తన బ్లడ్డు, తన బ్రీడు మీద విపరీతమైన అహం అది… సెల్ఫీలు దిగుతుంటే ఫోన్లు తీసుకుని విసిరేస్తారు… చెంప చెళ్లుమనిపిస్తారు… నెట్టేస్తారు… తిట్టేస్తారు… కొట్టేస్తారు… సారు గారు మరి అపర దైవాంశ సంభూతులు కదా… సరే, జై బాలయ్యకూ ఓ బ్రాండ్ ఉంది… ఫలక్‌నుమా, మైసూరు మాన్షన్లలో దావత్ ఇచ్చినా సరే మాన్షన్ హౌజే కావాలట సారు గారికి… […]
దేవదూత మోడీజీ… మీరే ఈ రాబోయే విపత్తు నుంచి కాపాడాలి…
ఏమిటో నిన్నటి నుంచి ఎడమ కన్ను అదే పనిగా అదురుతోంది… ఏదో సిక్స్‌త్ సెన్సో, సెవెన్త్ సెన్సో గానీ ప్రమాద హెచ్చరికలు పంపిస్తూనే ఉంది… విపత్తులు చెప్పిరావు అంటారు గానీ ఈ విపత్తు ఏదో చెప్పి మరీ వస్తుందనిపిస్తుంది… పోనీలే, జరిగేది జరగక మానదు, కర్మణ్యేవాధికారస్తే అన్నాడు కదా గీతకారుడు… let us welcome what my come అనుకుని కాస్త దిటవు పర్చుకుంటున్నానో లేదో ఈ వార్త కనిపించింది… అప్పట్లో శివశంకరి పాటను కఠోరంగా అఖండ […]
బాలయ్య ఫ్యాన్స్… ఆంధ్రజ్యోతి ప్రతుల దహనం… కానీ ఏంటి..? ఎందుకిలా..?
ఏపీలోని ఓ సెంటర్… కావలి… కొందరు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను కాలబెట్టారు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు… ఫోటోలు దిగారు, సాక్షి వాళ్లు రాగానే ఆ పోరాటం ముగిసింది… ఆ వార్త సాక్షిలో మాత్రమే వస్తుందని వాళ్లకు తెలుసు… రావాలనేదే వాళ్ల ప్రయత్నం… సో, ఎపిసోడ్ ఖతం… ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి మీద ఏ నెగెటివ్ కనిపించినా సాక్షి వదలదు కదా… బొంబాట్ చేయాలని అనుకుంటుంది… అదోరకం పాత్రికేయం… అఫ్‌కోర్స్, ఇప్పుడు పాత్రికేయం […]
















