. అప్పుడెప్పుడో క్రీస్తుపూర్వం వచ్చిన సినిమా జయం… తరువాత నిత్యా మేనన్ పుణ్యమాని ఇష్క, గుండెజారి గల్లంతయ్యిందే… 2016లో వచ్చిన అఆ సినిమా… అదీ దర్శకుడి సినిమా… కొంతలోకొంత రంగ్ దే… మరి హీరో నితిన్ ఇది నా సినిమా అని కాలరెగరేసి చెప్పుకునే సినిమా ఏదైనా ఉందా..? లేదు..! తను సొంతంగా భుజాల మీద మోసిన సినిమా ఒక్కటీ లేదు… బలమైన సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండీ… 23 ఏళ్లుగా ఫీల్డులో ఉన్న నితిన్ కెరీర్ […]