. ఉంటుంది… ఖచ్చితంగా తేడా ఉంటుంది… పాలకుడి బాడీ లాంగ్వేజీ, వ్యవహారశైలి… ప్రత్యేకించి మతానుసరణ, ఆధ్యాత్మిక అంశాల్లో పాలకుడి ధోరణి ఖచ్చితంగా ఎంతోకొంత ప్రజల పరిశీలనలో ఉంటాయి… సూటూ బూటూతో జెరూసలెం పోయినా సరే, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఐనా సరే… ధోవతి కట్టి, అచ్చ తెలుగు ఆహార్యంలో కనిపించిన వైఎస్ మీద మతసంబంధ విమర్శలు ఎప్పుడూ రాలేదు… చివరకు ఏడుకొండలపై హిందూ వ్యతిరేకత కనబరిచినా సరే… కానీ జగన్..? ఎప్పుడూ ధర్మపత్నితో కలిసి తిరుమలకు రాలేదు… నెత్తి […]
వై నాట్… మన సినిమాల్ని నార్త్ మార్కెట్‌లో అమ్మేస్తాం, తప్పేమిటి..?!
. విశీ (సాయివంశీ) …. ..‘దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష అయిన హిందీని తమిళ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరహా వాదనలు తప్పు. హిందీ వద్దనుకున్నప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దు మరి! హిందీ భాష వద్దనుకున్నప్పడు, ఆ భాష మాట్లాడే రాష్ట్రాల నుంచి డబ్బులెందుకు ఆశిస్తారు?’ – పవన్‌కల్యాణ్, డిప్యూటీ సీఎం, ఏపీ. PS: కింది ఫొటో 2017 నాటిది. అదేంటని, ఎందుకని మీరు అడగొద్దు. గప్‌చుప్! త్యాగరాజ కీర్తన పాడాలనిపిస్తోంది.. […]
పవన్ కల్యాణ్‌పై ట్రోలింగ్… తిరుమల అపసోపాలపై… బిడ్డ డిక్లరేషన్‌పై…
పవన్ కల్యాణ్‌పై రెండు అంశాలపై ట్రోలింగ్ నడుస్తోంది… ఏపీ పాలిటిక్స్ గురించి తెలిసిందే కదా… 1) తిరుమల మెట్లు ఎక్కి కొండపైకి వెళ్లేప్పుడు అపసోపాలు పడటం… 2) పవన్ బిడ్డ ఇచ్చిన డిక్లరేషన్… ఇంతేనా ఆ హీరో స్టామినా..? రోజూ మార్షల్ ఆర్ట్స్ సాధన చేసే పవర్ స్టార్ స్టామినా ఇంతేనా..? రోజూ అనేకమంది వృద్ధులు, పిల్లలు కూడా చకచకా ఎక్కేస్తారు, తనేమో గంటల కొద్దీ టైమ్ తీసుకుని, నానా అవస్థలు పడుతూ, ఫిజియో థెరపీ చేయించుకుంటూ, […]
చే గువేరా నుంచి దుర్గ గుడి మెట్ల దాకా … ఓ సరికొత్త హిందూ ఛాంపియన్ ప్రస్థానం…
ఒక కాబోయే డిప్యూటీ సీఎం సనాతన ధర్మ బద్ధ వ్యతిరేకి… సవాళ్లు, వ్యతిరేకత ఎదురైనా కమిటెడ్… అది తమిళనాడు… ఒక డిప్యూటీ సీఎం ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడు… మన ఏపీలో… గత ధోరణులకు పూర్తి భిన్నంగా… ––––––––––––––––––––– సరిగ్గా ఏడాది క్రితం 2023 సెప్టెంబర్‌లో తమిళనాడు మంత్రి, డీఎంకే ‘యువరాజు’ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, ‘‘ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. సనాతన ధర్మం ప్రజలకు ప్రాణాంతకమైన జబ్బు డెంగీ, మలేరియా వంటిది,’’ అని […]
ఒక వైజయంతి అశ్వినీదత్తుడు… ఒక పవన్ కల్యాణుడు… దొందూ దొందే…
ఎవరూ మనోభావాలు దెబ్బతీసుకోకండి… రియాలిటీలో బతకండి… పవన్ కల్యాణ్ ఆంధ్రా రాజకీయ నాయకుడు… ఏపీ జనం వరద కష్టాలకు చలించిన సోకాల్డ్ కల్కి మేకర్స్ వైజయంతి మూవీస్‌కు తనకూ తేడా లేదు… తను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ఇస్తానని ప్రకటించాడు… తను అక్కడివాడే గానీ ఇక్కడివాడు కాదు అని మరోసారి నిరూపించుకున్నాడు… తెలంగాణ ఏర్పడినప్పుడు రోజుల తరబడీ నిద్రాహారాలు మాని బాధపడినట్టు చెప్పిన గొప్ప మనిషి… ఐనా సరే, ఇంకా తెలంగాణలో […]
మావోయిస్టుల నుంచి ముప్పు..? బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రత..?
కొన్ని పత్రికల్లో, కొన్ని సైట్లలో, కొన్ని ట్యూబ్ చానెళ్లలో, కొన్ని టీవీల్లో కనిపించింది వార్త… ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మావోయిస్టుల నుంచి ముప్పు ఉంది, అందుకని స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు 18 మంది బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రత కల్పించబోతున్నారు అని ఆ వార్త సారాంశం… వోకే, ఇన్నేళ్లుగా అసలు పార్టీ నిర్మాణం, స్వరూప స్వభావాలు ఏమీ లేకుండా పార్టీని కొనసాగించడం ఎంత విశేషమో… అన్నిచోట్లా అభ్యర్థులున్నారా అసలు అనే ప్రశ్నల నుంచి 100 శాతం […]
ఒక జబర్దస్త్, ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ, ఒక ఢీ… ఒక జనసేన పార్టీ…!!
ఆవేశపు హైపిచ్ నినాదాల, అరుపులు, కేకలు, సినిమాటిక్ అడుగుల మీదుగా… నడుమ నడుమ అరుణారుణ వామపక్ష సామాజిక బహుజనపద ఉదాత్త దారుల్లో కూడా నడిచినట్టు నటిస్తూ… చివరకు ఓ టీడీపీ అనుబంధ విభాగంగా (పాపం శమించుగాక) కనిపిస్తున్న పవన్ కల్యాణ్ పార్టీ ప్రస్థానం గమనిస్తే…. ఇప్పుడు కనీసం జాలి, ఆశ్చర్యం కూడా కలగడం లేదు… అందుకే జనసేన తాజా ప్రెస్ నోట్ ఒకటి చూశాక నిర్లిప్తత తప్ప మరేమీ అనిపించలేదు… ఎందుకంటే, పార్టీ ఇన్నేళ్లయినా పవన్ కల్యాణ్ […]
బ్లడ్డు బ్రీడు కాదు బాలయ్యా… ఎవరినైనా సరే డెస్టినీయే కిందకు దింపుతుంది…
“రాజకీయాల్లోకి వచ్చిన అమితాబ్ బచ్చన్ ఏం పీకాడు? చిరంజీవి ఏమయ్యాడు? రాజకీయాలనేవీ అందరికీ సరిపోవు. మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు కాబట్టి మాకు సరిపోయాయి”… ‘పవన్ కల్యాణా? అతనెవరో నాకు తెలియదు’… “మాకు మేమే స్టార్లం. సూపర్ స్టార్లం. వాళ్ళ వ్యాఖ్యలపై స్పందించి వాళ్ళని హీరోలని చేయవలసిన అవసరం లేదు”… అలగా బలగా జనాలని వెంటేసుకుని తిరుగుతున్న పార్టీలను ఇప్పుడు చూస్తున్నాం మనం. అలగా బలగా పార్టీలు, సంకర జాతి పార్టీలు పుట్టుకొచ్చాయి”… ఇవేనా […]
చంద్రబాబు ఏదీ బయటికి స్పష్టంగా చెప్పడు… సైలెంటుగా చేసేస్తాడు…
సార్, ఇప్పుడు అంతా అయిపొయింది కదా ? కనీసం ఇప్పుడన్నా చెప్పండి ఎన్టీఆర్ ను అధికారం నుంచి ఎందుకు దించేశారు, చెప్పండి అని మీడియా సమావేశంలో బాబును అడిగితే , నన్ను ప్రశ్నార్ధకంగా చూసి, మీ అందరికీ తెలుసు కదా ? అని సమాధానం చెప్పారు . ఇది 95 సెప్టెంబర్ లో జరిగింది . ఎన్టీఆర్ ను ఎందుకు దించేశారో బాబు చెబితే వినాలి అని ఉన్న నా కోరిక తీరలేదు . ఆ మధ్య […]
పవన్ కల్యాణ్ కాపు కాదట… ఈ వివాద రాజకీయాల్లోకి ఆ తల్లినీ లాగుతున్నారు…
అయిదేళ్ల క్రితం… అంటే 2018లో … పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశాడు… ‘‘నాది ఇకపై రెల్లి కులం, ఆ కులాన్ని అడాప్ట్ చేసుకుంటున్నా, రాజకీయాల్లో చెత్తను ఊడ్చేయడానికే వచ్చాను, కాబట్టి ఆ పారిశుధ్య వృత్తిలో ఉండే వాళ్ల కులమే నా కులం…’’ అనేది ఆ ప్రకటన సారాంశం… ఆ ప్రకటన చాలామందికి నచ్చింది… సహజంగానే యాంటీ జనసేన గ్రూపులకు నచ్చలేదు… అది వేరే సంగతి… వైసీపీలో ముత్యాల చక్రవర్తి అని ఓ మోస్తరు లీడర్ ఉంటాడు… […]
వార్ ట్యాంక్..? మైన్ ప్రూఫ్ వెహికిల్..? క్యారవాన్..? ప్రచారరథం..?
pawan kalyan ready for election campaign with war tank type vehicle
ఎన్టీఆర్ వచ్చేవరకు… మావన్నీ సెంటినలీస్ బతుకులే నీ బాంచెన్ దొర…
పవన్ కల్యాణ్ చదివినన్ని వేల పుస్తకాలు మనం చదవలేదు… తనకున్న జ్ఞానసంపద, చరిత్రవిజ్ఞానం మనకు లేదు… ఉండదు… అసలు ఎన్టీఆర్ వచ్చేవరకు మనవి సెంటినలీస్ బతుకులే కదా… ఆంధ్రుల వంటి నాగరికులను చూస్తే భయంతో దాక్కునేవాళ్లం కదా… బట్ట ఉండదు, ఏదో అఢవుల్లో దొరికే కందమూలాలు తింటూ, ఎప్పుడైనా రాగులు, జొన్నలో పండితే పండుగ చేసుకోవడం… పొద్దెక్కేదాకా పడుకోవడం… భాష లేదు, కళ లేదు, సంస్కృతి లేదు, ఓ గౌరవప్రదమైన జీవనవిధానం లేదు… ఆటవికుల్లా బతికేవాళ్లం… ఎన్టీఆర్ […]
మంత్రులకే కులపిచ్చి లేకపోతే ఇక దేశాన్ని ఏం ఉద్దరిస్తాం..?!
కొన్ని వార్తలను సాక్షి రిపోర్ట్ చేసే పద్ధతి చాలా చిత్రంగా ఉంటుంది, నమ్మబుల్‌గా అనిపించవు… సో, పవన్ కల్యాణ్ నిజంగా ఇలాగే కామెంట్ చేశాడా అని డౌటొచ్చింది… వేరే పత్రికలు కూడా చూస్తే నిజంగానే దాదాపు ఇదే అర్థమొచ్చేలా పవన్ కల్యాణ్ మాట్లాడాడు… తన మాటల్లో కొంతశాతమే అర్థమవుతుంటాయి కాబట్టి ఈ సాక్షి వార్తే నిజమనుకుని చెప్పుకుందాం… ‘‘ఆంధ్రా నేతల్లో ప్రాంతీయ భావన లేకుండా కేవలం కులభావనే ఉండేది… ఈమధ్యకాలంలో కులభావన కూడా పూర్తిగా చచ్చిపోయింది… మంత్రులు […]