. రవితేజ… సినిమాల్లో నిలదొక్కుకోవడానికి నానా కష్టాలూ పడ్డాడు… నిలబడ్డాడు, ఎదిగాడు… మంచి నటుడు తెలుగు తెరకు దొరికాడని సినీ ప్రేమికులు కూడా ఆనందించారు… కానీ..? సగటు తెలుగు హీరోల్లా… రొటీన్, ఫార్ములా, మూస పాత్రలకు పరిమితమై… టేస్టున్న ప్రేక్షకులకు దూరమయ్యాడు..,. జస్ట్, తనిప్పుడు ఓ సోకాల్డ్ మాస్ హీరో… అదే బాడీ లాంగ్వేజ్, అదే మొనాటనస్ పోకడ… మొన్నామధ్య చెప్పుకున్నాం గుర్తుందా..? నీయమ్మని, నీ యక్కని, నీ చెల్లిని అని ఓ పాట చేశాడు… సినిమా […]
భాగ్యశ్రీ బోర్సె మాత్రమే బాగుంది… హిందీ పాటల మిస్టర్ బచ్చన్ గోలగోల…
భాగ్యశ్రీ బోర్సె మాత్రమే బాగుంది… అనే శీర్షిక చూసి మరి రవితేజ మాటేమిటి అనడక్కండి… రవితేజకు ప్రత్యేకంగా ఎవరూ కొత్త సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పనిలేదు… ఈ వయస్సులోనూ ఆ ఎనర్జీ, ఆ ఈజ్ తనకు బలం… తన అన్ని సినిమాల్లాగే తనే ఈ సినిమాకు బలం, తనే మోశాడు, ఐతే… సగటు రొటీన్ తెలుగు ఫార్ములా మాస్ సినిమాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా రవితేజ సినిమాల జాబితాలో ఒకటి మాత్రమే… పెద్ద విశేషాల్లేవు, మెరుపుల్లేవ్… జస్ట్, ఒక […]
వాటీజ్ దిస్ మిస్టర్ బచ్చన్..? ఎందుకిలా నీకు నువ్వే ‘తగ్గించుకోవడం’..?
దర్శకుడు హరీష్ శంకర్ మరో జర్నలిస్టు మధ్య నడుమ సాగుతున్న మాటల యుద్ధం పరిశీలిస్తే… హరీష్ శంకర్ తొందరపాటే కనిపిస్తోంది… తను గతంలో కూడా నోరు పారేసుకున్న సందర్భాలున్నాయి… ఆవేశం ఎక్కువ… ఎందుకోగానీ సోషల్ మీడియాలో తన యాక్టివిటీకి సంబంధించి ఎవరో మిత్రుడు ‘మేల్ అనసూయ’ అన్నాడు… ఈమధ్య ఎవరో ఏదో మీడియా మీట్‌లో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అడిగినప్పుడు… మితిమీరితే మీరు అడగలేకపోతే నేను స్పందించాల్సి వచ్చింది అని ఓ పిచ్చి జవాబు ఇచ్చింది […]


