ఏముంది ఆ పొరుగు రాష్ట్రంలో..? కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసం… అని కేటీయార్ ఎంతగానో ఏపీలో జగన్ పాలన తీరును వెక్కిరించవచ్చుగాక… తరువాత తానే తప్పయిపోయింది అని స్వీయఖండన చేసుకోవచ్చుగాక… జగన్ మంత్రులు వెంటనే కేటీయార్‌పై విరుచుకుపడవచ్చుగాక… కానీ జగన్ పాలనాధికారులు మాత్రం నిర్వికారంగా కేసీయార్‌ను మస్తు మెప్పించే పనులే చేస్తుంటారు సుమా… తేడా రానివ్వరు… పొరుగురాష్ట్ర పాలకుడి మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటారు… ఓ చిన్న ప్రశ్న… తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై ఏపీ […]