బోనం ! తాత్త్వికత !! ~~~~~~~~~~~~~~ శైవ&శాక్తేయ సంప్రదాయాలకు కేంద్రస్థానమైన తెలంగాణ సంస్కృతిలో బోనం ఒక విశిష్ట పర్వం ! ఏడాది పొడుగునా ఇక్కడ బోనాలేబోనాలు… బోనం కథ & తాత్త్వికత చాలా చాలా పెద్దది అది రాస్తే రామాయణం,పాడితే భాగవతం…!! బోనం అంటే భువనం ! సకల ప్రాణికోటికి మూలస్థానం !! బోనం అంటే వట్టి మట్టికుండే. కానీ అది నిండుకుండ. బోనం ఒక పూర్ణకుంభం. బోనం ఒక బ్రహ్మాండబాండం. బోనం ఒక ధాన్యాగారం. బోనం […]
ఎన్టీఆర్ వచ్చేవరకు… మావన్నీ సెంటినలీస్ బతుకులే నీ బాంచెన్ దొర…
పవన్ కల్యాణ్ చదివినన్ని వేల పుస్తకాలు మనం చదవలేదు… తనకున్న జ్ఞానసంపద, చరిత్రవిజ్ఞానం మనకు లేదు… ఉండదు… అసలు ఎన్టీఆర్ వచ్చేవరకు మనవి సెంటినలీస్ బతుకులే కదా… ఆంధ్రుల వంటి నాగరికులను చూస్తే భయంతో దాక్కునేవాళ్లం కదా… బట్ట ఉండదు, ఏదో అఢవుల్లో దొరికే కందమూలాలు తింటూ, ఎప్పుడైనా రాగులు, జొన్నలో పండితే పండుగ చేసుకోవడం… పొద్దెక్కేదాకా పడుకోవడం… భాష లేదు, కళ లేదు, సంస్కృతి లేదు, ఓ గౌరవప్రదమైన జీవనవిధానం లేదు… ఆటవికుల్లా బతికేవాళ్లం… ఎన్టీఆర్ […]