. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్న మరో ప్రతిపాదన అభినందనీయం… ఆధునిక సైలోల నిర్మాణం… అదీ ప్రభుత్వ వ్యయంతో…! చిన్న చిన్నవేమీ కాదు… ఏకంగా 10 లక్షల టన్నుల ఆహారధాన్యాల్ని నిల్వ చేయగల 10 భారీ సైలోలు… ఎందుకు ఈ ఆలోచన అభినందనీయమో, అవి తెలంగాణకు ఎందుకు అవసరమో ఓసారి చెప్పుకుందాం… చెప్పుకోవాలి… 1. తెలంగాణ ఇప్పుడు అన్నపూర్ణ… ధాన్యం ఉత్పత్తిలో కొత్త కొత్త రికార్డులు తిరగరాస్తున్నాడు తెలంగాణ రైతన్న… కానీ పండిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం […]
ఓ వారసంత నుంచి… ఆ గ్లోబల్ మార్కెట్ దాకా… మన మహిళలు..!!
. తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు ఓ నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. అది మహిళ తలెత్తుకుని, ఆత్మగౌరవంతో బతికెే విప్లవం… మహిళా సాధికారత..! ఒకప్పుడు కేవలం ఇంటి పనులకో, పొలం పనులకో పరిమితమైన మహిళలు.. నేడు గ్లోబల్ మార్కెట్లను పలకరిస్తున్నారు… ప్రవేశిస్తున్నారు… వనపర్తి జిల్లా పెబ్బేరు గ్రామానికి చెందిన ఒక సాధారణ మహిళా రైతు ఎనిమిది పెట్టెల ‘మల్లిక’ రకం మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం చిన్న విషయంగా అనిపించవచ్చు… కానీ, ఇది తెలంగాణ గ్రామీణ ఆర్థిక […]

