. ఒకపక్క ఆంధ్ర అమరావతిలో తెలుగును కాపాడుకోవడానికి ఉద్యమ స్ఫూర్తితో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మరో పక్క ప్రయివేటు సంస్థ ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాలు తెలంగాణ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లిష్ తో పాటు తెలుగులో కూడా తప్పనిసరిగా ఇవ్వాలని అధికారిక ఆదేశాలు జారీ అవుతూ ఉంటాయి. సరిగ్గా అదే సమయానికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన పట్టణాల్లో ఒక హోర్డింగ్ లో తెలుగు ఇలా […]
టీజీపీఎస్సీ ముతక భాష… ముతక ధోరణి… ముతక తెగులు…
. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముతక తెగులు తెలుగులో- కావ్య భాష; గ్రాంథిక భాష; ప్రామాణిక భాష; మాండలిక భాష; యంత్రానువాద భాష; తెలుగు- ఇంగ్లిష్ కలగలిపిన తెంగ్లిష్ భాష; చివర క్రియాపదం మాత్రమే తెలుగయి…ముందు భాగమంతా ఇంగ్లిష్ అయిన నవనాగరికుల ఆధునిక భాష; రైల్వే స్టేషన్ అనౌన్స్ మెంటులా ప్రతిపదాన్ని అక్షరాన్ని విరిచి విరిచి పలికే కర్ణకఠోర భాష; కృత్రిమ మేధ యంత్ర భాష…ఇలా తెలుగులోనే లెక్కలేనన్ని భాషలు వింటున్నాం. చదువుతున్నాం. అంటున్నాం. తెలంగాణ పబ్లిక్ […]
అక్షర కాష్మోరాలు… క్షుద్ర అనువాదాల్లో వాణిజ్య ప్రకటనలే టాప్…
Telugu-Tegulu: తెలుగులో హాస్య రచనలు బాగా తగ్గిపోయాయని బాధ పడాల్సిన పనిలేదు. జంధ్యాల తరువాత ఆ స్థాయిలో ప్రతి పదానికి నవ్వుల పూత పూసే కలాలు లేవని దిగులు పడాల్సిన పనే లేదు. రోజూ పత్రికల్లో వచ్చే తెలుగు ప్రకటనలు చదివితే…ప్రతి పదంలో నవ్వులే నవ్వులు. ప్రతి లైనుకు పొట్ట చెక్కలయ్యే నవ్వులే నవ్వులు. నవ్వలేక నవ్వలేక మన కళ్లల్లో నీళ్లు తిరిగేలా ప్రకటనలు తయారు చేస్తున్న యాడ్ ఏజెన్సీలకు, అనువాదకులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మనల్ను కడుపుబ్బా నవ్వించడానికి ఒక ప్లాటినం […]