. ఒక వార్త… ఈనాడులో కనిపించింది,.. స్థూలంగా చదివితే బాగుంది… అది ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు ప్రమాదబీమా కల్పిస్తూ ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం, ఈమేరకు యునైటెడ్ ఇండియా, ప్రాగ్మాటిక్ ఇన్సెరెన్స్ కంపెనీలతో ఒప్పందం వార్త… గుడ్… కార్యకర్తల్ని కాపాడుకోవడంలో దేశంలోని మరే ఇతర పార్టీకన్నా తెలుగుదేశం చాలా మెరుగు… నో డౌట్… ప్రతి ఏటా పార్టీయే 42 కోట్ల ప్రీమియం కంపెనీలకు చెల్లిస్తుంది… ఎవరైనా కార్యకర్త ప్రమాదంలో మరణిస్తే, 5 లక్షల పరిహారం అందుతుంది… ప్రీమియంలో […]