Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆహా..! నిన్న కేసు, జైలు… సీన్ కట్ చేస్తే… నేడు హాలీవుడ్ ఆశీస్సులు..!!

March 13, 2026 by M S R

allu cinemas

. అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి….. అని తెలంగాణ ముఖ్యమంత్రి అభిలషించాడు… షేక్ హ్యాండ్ ఇచ్చాడు… అల్లు అరవింద్ కుటుంబం నిర్మించిన అత్యాధునిక అల్లు సినిమాస్ మల్టీ స్క్రీన్ కాంప్లెక్స్‌ను కూడా తనే ప్రారంభించాడు… అదేమిటి..? సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుడు కదా అల్లు అర్జున్… అల్లు అర్జున్‌ను జైలులో వేశాడు కదా… బెయిల్ కూడా ఇచ్చారు… అసలు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని గుర్తించిన టాలీవుడ్ ప్రముఖులంతా లైన్లు కట్టి మరీ అల్లు అర్జున్ […]

పిట్టల్ని కొట్టడం కాదు… సినిమా నేర్చుకోవల్సిన పాఠం ఏమనగా…

November 19, 2025 by M S R

tollywood

. Chakradhar Rao …… “నష్టం లేని వ్యవస్థ లేదు — సినిమా పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదు” సమాజంలోని ప్రతి ఉత్పత్తి, ప్రతి సేవ, ప్రతి వ్యవస్థ ఒక సాధారణ సూత్రంపై నడుస్తుంది: “ఉత్పత్తి జరుగుతున్నచోట నష్టం సహజం. నిర్వహణ, బాధ్యత ఉన్నచోట దాన్ని తగ్గించే తెలివి అవసరం.” వ్యవసాయం నుంచీ ఈ సత్యం మనకు తెలిసినదే. బీజం వేయడం నుండి చివరి కోత దాకా ప్రతి దశలో రైతు కొంత మేర నష్టాన్ని […]

ఎంత పెద్ద హీరోయిన్ ఐతేనేం, మేం సారీ చెప్పము గాక చెప్పము…

November 19, 2025 by M S R

nagma

. డైరెక్టర్ దేవీప్రసాద్… ఆ సినిమా ఆఖరి షెడ్యూల్ షూటింగ్ మొదలయ్యే ముందు నిర్మాత గారు మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళని పిలిచి “మీరు క్షమాపణ చెప్పకపోతే తను షూటింగ్‌కి రానని హీరోయిన్ కబురుచేసిందయ్యా” అన్నారు. “ఆమె ఎంత పెద్ద హీరోయిన్ అయినా, సమస్య ఆమె నుండే మొదలైంది కాబట్టి, ఆమెకి ఎంత మొండి పట్టుదల ఉన్నప్పటికీ మా సెల్ఫ్‌ రెస్పెక్ట్ మేము వొదులుకోలేము కనుక మేము క్షమాపణ చెప్పము సర్. కానీ మావల్ల షూటింగ్ ఆగకూడదు కనుక […]

‘కూడు పెడుతున్న’ ఓటీటీకే టోపీ… ఏమిటీ ఆ స్కామ్..? ఎవరు ఆ నిర్మాత..?

November 10, 2025 by M S R

ott

. మన వాళ్లు సిద్ధహస్తులు… నాసిరకం సినిమాలతో ప్రేక్షకులనే కాదు… ఇండస్ట్రీలో ఎవరినైనా మోసం చేయగలరు… ఓ తెలుగు నిర్మాత ఓ బడా జాతీయ కార్పొరేట్ ప్రొడక్షన్ కంపెనీనే మోసం చేశాడట… ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… కానీ అందులో పేర్లు లేవు… మోసగించింది ఎవరు..? మోసపోయింది ఎవరు..? ఆ పేర్ల కోసం ఇప్పుడు ఇండస్ట్రీతో సంబంధాలున్నవాళ్లు ఆరాలు తీస్తున్నారు, ఊహాగానాలు చేస్తున్నారు… కాకపోతే ఇప్పటికైతే ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్… క్రిమినల్ చర్యలకి కూడా […]

సగటు ప్రేక్షకుడి మదితొలిచే ప్రశ్నల్నే హైకోర్టూ సంధిస్తోంది..!!

September 27, 2025 by M S R

. అవును, సగటు ప్రేక్షకుడి మదిని తొలిచే ప్రశ్నలే కోర్టు కూడా వేస్తోంది… 1) అంతలేసి బడ్జెట్లతో ఎవరు తీయమన్నారు సినిమాలు మిమ్మల్ని..? 2) ఓజీ వంటి చిత్రాలతో జనానికి ఒరిగేదేముంది..? 3) మీ ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసి, ప్రజలే వందలకు వందలు పెట్టి టికెట్లు కొనాలంటే ఎలా..? 4) బెనిఫిట్ షోల పరమార్థం ఏమిటి..? అనాథలకు ఏమైనా ఆసరా ఇస్తున్నారా..? 5) ఎగ్జిబిటర్లకు లాభాల కోసం ఈ ప్రభుత్వ నిర్ణయాలా..? … నో, నో… […]

పెద్ద హీరోలకు వందల కోట్లు… కార్మికుల కడుపు నింపడానికి ఏడుపులు..?!

August 8, 2025 by M S R

dialogues

. Prabhakar Jaini …. చిన్న సినిమా నిర్మాతలను బహిష్కరించాలి… అవును. ఒక చిన్న సినిమా నిర్మాతగా నేనే చెబుతున్నాను. ఎందుకంటే, అసలే కరోనా తర్వాత సినిమా నిర్మాణంలోని ప్రతీ పనికి రేట్లు విపరీతంగా పెరిగాయి. చిన్న సినిమా నిర్మాతకు సినిమారంగంలో మినిమం గౌరవం లేదు. ఏ ఆఫీసు గడప తొక్కినా, చీప్ గా చూస్తున్నారు. ఆఫీసులో ఉన్నా లేరని, ప్యూనులతో చెప్పిస్తారు. ఫోన్లు ఎత్తరు. ఎందుకంటే, చిన్న నిర్మాత, వాళ్ళు అడిగినన్ని డబ్బులు ఇవ్వ లేడు. […]

ప్రేక్షకులూ బీ రెడీ…! ఆరేడు వందల కోట్ల వసూళ్లకు దండయాత్ర..!!

July 12, 2025 by M S R

tollywood

. తెలుగు ప్రేక్షకులూ డబ్బు రెడీ చేసుకొండి… అఫ్‌కోర్స్, పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా… నెలరోజుల్లో వెండి తెర మీద ఓ భారీ గేమ్ మొదలు కాబోతోంది… కనీసం 700 కోట్లు కావాలి… బీ రెడీ… ఆ ప్రఖ్యాత, ప్రముఖ, ప్రసిద్ధ దర్శకుడెవరో చెప్పాడు కదా… ఒక్కో సినిమాకు, అదీ అత్యవసర వినోదానికి ఆఫ్టరాల్ ఓ 2000 ఖర్చు పెట్టలేరా అని అడిగాడు కదా సీరియస్‌గానే… ఆలోచించుకొండి, ఒక్కో కుటుంబానికి నెల రోజుల్లో మొత్తం ఎన్ని వేల […]

మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…

July 6, 2025 by M S R

telugu movie

. ( Gopu Vijay Kumar Reddy  ) …. వాణిజ్య కోణంలో తెలుగు సినిమా గతి తప్పి, ఓ దిశ లేకుండా… ప్రణాళికరహితంగా… ఒక్క ముక్కలో చెప్పాలంటే గుడ్డిగా పరుగు తీస్తూ బోలెడు నష్టాల్ని మూటగట్టుకుంటూ… ఈ బుడగ ఎప్పుడు పేలుతుందో అన్నట్టుగా ఉంది… నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లే కాదు… మీడియం రేంజ్ హీరోలు కూడా ఓ ముఖ్య కారణమే… నిష్ఠురంగా ఉన్నా ఇదే నిజం… ఆధారాలతో సహా చెప్పుకుందాం… ఇది సవివర, సాధికార విశ్లేషణ… అక్షరాలా మీడియం […]

చక్రి గొంతుతో రవితేజకు AI పాట… కృతకంగా, ఎందుకీ ప్రయోగాలు…!?

April 15, 2025 by M S R

ai song

. మాస్ జాతర, మనదే ఇదంతా…. అని ఓ పాట కనిపించింది యూట్యూబులో… రవితేజ పాట… అప్పుడెప్పుడో ఓ పాట వచ్చింది కదా, నీ కళ్లు పేలిపోను చూడవే అని… సేమ్, అదే టోన్‌లో, అదే ట్యూన్‌లో భీమ్స్ సంగీతం, భాస్కరభట్ల సాహిత్యం… సాహిత్యం అనే పెద్ద పదం అక్కర్లేదు, మన తెలుగు సినిమా పాటలకు ఆ పదం వర్తించదు… నిర్మాత, హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడి టేస్టు… కథకు, పాత్రకు తగిన పాటలు… ఏవో నాలుగు […]

ప్రమోషన్లు, పబ్లిసిటీ ఖర్చు, థియేటర్ కరెంటు బిల్లులూ నో రికవరీ..!!

February 22, 2025 by M S R

movie musician

. కేరళ సినిమా పూర్తిగా దెబ్బతిన్నది… ఇక సినిమాలు తీయలేం… ఇవేం పారితోషికాలు..? ఇంత నిర్మాణ ఖర్చు ఎలా రికవరీ… అంటూ నిర్మాతలు లబోదిబో… అవసరమైతే మొత్తం సినిమాలపై బ్యాన్ పెట్టుకుంటాం, నో షూటింగ్స్, నో మోర్ న్యూ ప్రాజెక్ట్స్ అంటున్నారు కదా… నిజానికి అది ప్రతి భాష ఇండస్ట్రీలోనూ ఉన్నదే… తమిళం, తెలుగు అయితే మరీ దారుణం… హీరోల రెమ్యునరేషన్లు మరీ అడ్డగోలు… టికెట్ల ధర పెంపుతో అదంతా ప్రేక్షకుల జేబుల నుంచి వసూళ్లు… ఎవడు […]

రేవంత్‌రెడ్డి పోలీసు అడ్డాలో, పోలీసు భాషలోనే క్లియర్‌గా చెప్పాడు..!!

December 28, 2024 by M S R

dil raju

. రాజు- దిల్ రాజు…… నిజమే. గవర్నమెంటు చాలా పెద్దది. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు చాలా చాలా చిన్నవి… తెలంగాణ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మాటల ఫ్లోలో అనుకోకుండా అనేశారో, లేక లోపల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశ సారాన్ని ప్రతిబింబించడానికి ఉద్దేశపూర్వకంగానే అన్నారో కానీ… నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నది అదే. రాజ్యం ముందు ఎవరైనా పిపీలికాలే. బహుశా నీళ్ళు నమలకుండా కుండబద్దలు కొట్టినట్లు తన సహజసిద్ధమైన పద్ధతిలో […]

ప్రభువుల వారు కనికరించాలి… మహానటులు పాదాక్రాంతం ప్రభూ…

December 26, 2024 by M S R

dil raju

. దాసరి వెంకట రమణారెడ్డి అలియాస్ దిల్ రాజు వచ్చాడు గానీ… దాసరి చిరంజీవి ఎందుకు రాలేదు..? సోకాల్డ్ రాజమౌళి, ప్రభాస్, మహేశ్ ఎట్సెట్రా ఎందుకు రాలేదంటారూ..? అసలు నిందితుడు అల్లు అర్జున్ ఎందుకు రాలేదు..? క్రీస్తుపూర్వం నాటి సినిమా సెలబ్రిటీలు కొందరు, సెకండ్ గ్రేడ్ సెలబ్రిటీలు కొందరు… అసలు వర్తమానంలో ఎవరూ పట్టించుకోనివారు మరికొందరు… మొత్తానికి దిల్ రాజు భలే గ్యాదర్ చేశాడు… కానీ, వీరిలో ఇండస్ట్రీని శాసించగలిగే శక్తి ఉన్నవాళ్లు ఎవరు..? సిండికేట్ సభ్యులైన […]

బెనిఫిట్ షోల రద్దు మాత్రమే కాదు… ఇంకొన్నీ చేయాల్సి ఉంది…

December 6, 2024 by M S R

pushpa2

. ఇకపై హైదరాబాదులో బెనిఫిట్ షోలకు అనుమతుల్లేవు… ఇది ప్రభుత్వ నిర్ణయం… అని మంత్రి కోమటిరెడ్డి ప్రకటన… . గుడ్… ఒక ప్రాణం పోయాకైనా ఈ ప్రభుత్వానికి కళ్లు తెరుచుకున్నాయి సంతోషం,., ఇదే మాట మీద ఉండండి… మాట మార్చొద్దు, మడమ తిప్పొద్దు… అంతేకాదు, నిజంగానే హైదరాబాదీల మీద ప్రేమ ఉంటే ఇంకొన్ని చర్యలూ ప్రకటించాలి… భేషజాలు వద్దు,.. సంకోచాలు వద్దు… తటపటాయింపులు అసలే వద్దు… ప్రిరిలీజ్ సినిమా ఫంక్షన్లకూ అనుమతులు ఇవ్వొద్దు… ఆ బందోబస్తులకు వందల […]

కథలు వండే విధము తెలియండి జనులారా మీరూ… కేవీరెడ్డి రూటే వేరు…

September 4, 2024 by M S R

kv reddy

కథలు వండే విధము తెలియండి జనులరా మీరూ కథలు వండి మోక్షమందండి….. …………………… ఆ రోజుల్లో కె.వి రెడ్డిగారు కథను ఎలా వండేవారంటే … ముందు రచయితను పిలిచి బాబూ వేరే పనులేం లేవు కదా … ఉద్యోగం గట్రా ఏమన్నా ఉంటే ముందే చెప్పు … నాతో కొంత కాలం ట్రావెల్ అవ్వాల్సొస్తుంది…. ఇంట్లో బాదరబందీలు అవీ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేయ్ అన్జెప్పేవారు. నరసరాజుగారిని పెద్దమనుషులుకు తీసుకునే ముందు ఆయన అడిగిన ప్రశ్నలు ఆ […]

టాలీవుడ్ పెద్ద తలలూ… సిగ్గుతో పాతాళానికి వంగిపోయాయా..? థూమీబచె..!!

August 16, 2024 by M S R

awards

థూమీబచె… ఈ మాట అనడానికి సంకోచం లేదు, సంశయమూ లేదు… మొత్తం ఇండియన్ సినిమాను శాసించేంత సాధన సంపత్తి ఉంది తెలుగు ఇండస్ట్రీలో… కళాకారుల ప్రతిభను కొదువ లేదు… మస్తు క్రియేటివిటీ, మస్తు కష్టపడే తత్వం ఉన్నాయి… కానీ ఎటొచ్చీ మన టాలీవుడ్ ఓరకమైన కమర్షియల్, సోకాల్డ్ మాస్ మసాలా, దిక్కుమాలిన ఇమేజీ బిల్డప్, ఫార్ములా నదిలో పడి కొట్టుకుపోతోంది… ఎందుకొచ్చిన స్టార్‌డమ్..? సినిమా అంటే ఇంకా నెత్తిమాసిన మూర్ఖ స్టెప్పులు, మడతపెట్టే బూతు పాటలు, వెగటు […]

మీ సోది మొహాల చెత్తా బిల్డప్పులకు మేం నిలువు దోపిడీలు ఇవ్వాలా..?!

May 18, 2024 by M S R

talkies

అయ్యో అయ్యో… కొత్త సినిమాల విడుదలల్లేవు… థియేటర్ల దగ్గర సందడి లేదు… ప్రేక్షకుల సమూహాల్లేవు… గల్లాపెట్టె గలగలల్లేవు… పరిస్థితి ఇలాగే ఉంటే థియేటర్లు ఇక శాశ్వతంగా మూసుకోవాల్సిందేనా..? స్టార్ హీరోల సినిమాలైనా రిలీజై ఆదుకోవాలి కదా……. ఇలా చాలా శోకాలు వినిపిస్తున్నాయి మీడియాలో, సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో… సింగిల్ స్క్రీన్లు మూతపడ్డయ్… తాత్కాలికమే ఐనా సరే, రాబోయే మరిన్ని దుర్దినాలకు ఇది సూచిక… పాపం శమించుగాక… మీడియాలో శోకాలే తప్ప సగటు మనిషికి ఇదేమీ సమస్యగా […]

మన దిక్కుమాలిన తెలుగు సినిమా కథల మీద చర్చెందుకు జరగదు..!!

April 27, 2024 by M S R

Bp Padala… పోస్ట్ ఏమిటంటే…? ఈ కథ రాసిన తల మాసినవాడెవడో కానీ most immature story line in decades . It deserves to be a super flop . If you don’t guess the movie name , you are unfit to be Telugoofs …. ఇదీ పోస్టు… అవును, సినిమా పేరు మీకు ఇట్టే అర్థమవుతుంది, ఈమధ్య వచ్చిన ఓ సిల్లీ కథాచిత్రం అందరికీ తెలుసు… […]

ప్రజా సమస్యలపై సినిమాలు తీసినా అసలు చూసేవాడు ఎవడున్నాడు..!

March 7, 2024 by Rishi

theatre

audience are not ready to watch people’s movies

కథ, పాట, ట్యూన్, వ్యాపారం, మనోభావాలు… సినిమాల రిలీజులకు సీతకష్టాలు…

February 15, 2024 by M S R

భైరవకోన

ఎక్కడో ఇంట్రస్టింగ్‌గా అనిపించే ఓ వార్త తారసపడింది… మొన్నామధ్య శ్రీమంతుడు సినిమా కథ నాదేనని కోర్టుకెక్కిన శరత్ చంద్ర అనే రచయిత ఈ వ్యాజ్యంలో గెలిచాడు కదా, అది ఇంకా సెటిల్ కాలేదు, ఎలా సెటిల్ చేసుకుంటారనేది దర్శక నిర్మాతల ప్రయాస, దాన్నలా వదిలేస్తే… అదే రచయత ఇప్పుడు మరో సినిమాను కూడా ఇలాగే గెలికే ప్రయత్నం చేస్తున్నాడు… అదీ మహేశ్ బాబు సినిమాయే… పేరు మహర్షి… శ్రీమంతుడు సినిమాకథలాగే మహర్షి కూడా రొటీన్ ఫార్మాట్‌లో గాకుండా […]

హనుమంతుడు గెలవాలి… ఆ సిండికేట్ మొహాలు మాడిపోవాలి…

January 4, 2024 by M S R

hanuman

తెలుగు సినిమాలకు సంబంధించి ‘‘ఆ నలుగురు’’ అని ఓ సిండికేట్‌కు పేరు… అదొక మాఫియా… ప్రొడ్యూసర్స్ కమ్ బయర్స్ కమ్ డిస్ట్రిబ్యూటర్స్ కమ్ థియేటర్ ఓనర్స్… అన్నీ… వాళ్లు అనుకున్న సినిమాలే నడుస్తాయి… లేదంటే పడుకుంటాయి… కాదు, పడిపోతాయి… అలా తొక్కుతారు… ఆ మాఫియాను బ్రేక్ చేయడానికి వేరే శక్తులేమీ రంగంలోకి రావడం లేదు… ఈ నేపథ్యంలో… ఒక సినిమా ఆకర్షిస్తోంది… దాని పేరు హను-మాన్… హీరోగా మారిన ఓ బాలనటుడి సినిమా… పేరు సజ్జా తేజ… […]

  • 1
  • 2
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా..! నిన్న కేసు, జైలు… సీన్ కట్ చేస్తే… నేడు హాలీవుడ్ ఆశీస్సులు..!!
  • ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌కు అభిశంసన… ఇండి కూటమి వృథా ప్రయాస…
  • …. చివరకు దాసరితో కూడా యముడి వేషం వేయించేశారు…
  • ‘‘మీరు శివం దూబె కదా… అయ్యో, నో, నో, అందరూ అలాగే పొరబడతారు సర్’’
  • అందరూ ప్రేమించారు… సీన్ కట్ చేస్తే… ఇప్పుడు థూత్కరిస్తున్నారు…
  • కసబ్ గాడి కళ్లల్లోకి చూస్తూ… ‘వీడే వాడు’ అని వేలెత్తి చూపిన నైటింగేల్…
  • కన్నడ వేణుస్వామి..! ఈ గ్యాస్ కష్టాల గురించీ ఎప్పుడో చెప్పాడు..!!
  • రాజా విక్రమార్క… ఒక వేట, ఒక బందిపోటు, ఒక అగ్గిబరాటా…
  • ఓ వైద్యుడి మానవత- ఓ పేద కూలీ నిజాయితీ… ఆహా; రుణానుబంధం…
  • రైట్ టు డై..! ఈ తీర్పు చెప్పేవేళ… ఆ జడ్జి కంటతడి ఎందుకంటే..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions