అందుకే అంటారేమో… సినిమాను సినిమాలాగా మాత్రమే చూడు, లాజిక్కుల్లోకి, లా పాయింట్లోకి వెళ్తే మ్యాజిక్కు మిస్సవుతాము అని… రాఘవేంద్రరావే అనుకుంటా ఇలా అన్నది…! ఐనాసరే ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఏదో ఓ పాయింట్ దగ్గర, ఏంటి కథారచయిత, దర్శకుడు ఇలా తప్పులో కాలేశారు అని అనిపిస్తే చాలు, ఇక సినిమా మొత్తమ్మీద ఫీల్ చెడిపోతుంది… వరుణ్ సందేశ్ నటించిన నింద సినిమానే తీసుకుందాం… సినిమా కథలో హీరో తండ్రి ఓ జడ్జి… తన ముందుకు ఓ మర్డర్ […]