. Paresh Turlapati ………. రాజకీయ నాయకులకు దేవుడిచ్చిన వరం రెండు నాలుకలు….. అవసరానికీ.. సందర్భానికీ తగ్గట్టుగా సరైన సమయంలో ఆ నాలుకలు తమ పని తాము చేస్తాయి వైఎస్ఆర్ మరణానికి ముందు వరకూ విజయ సాయి రెడ్డి జగన్ వ్యాపార సామ్రాజ్యానికి ఆడిటర్ గానే చాలామందికి తెలుసు… వైఎస్ మరణంతో జగన్ విజయ సాయి రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. తీసుకురావడమే కాదు, పార్టీలో దాదాపు నెంబర్ టూ స్థానం ఇచ్చి ప్రోత్సహించారు, సీబీఐ పెట్టిన […]