Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘బాబు మీడియా’కు రిలీఫ్… ఇక ‘సాక్షి అండ్ అదర్స్’పై బాబుగారి కన్ను..!?

June 13, 2024 by M S R

media

మార్పు మొదలైంది అని కదా బాబు గారు సెలవిచ్చింది… ఎస్, మార్పు ఆయన ప్రమాణస్వీకారానికి ముందే మొదలైంది… ఆయన ప్రమాణ స్వీకార ఉత్సవానికి ఫస్ట్ పేజీలు యాడ్స్ ప్రభుత్వమే ఇచ్చింది… అచ్చం టీడీపీ ప్రకటనలాగే… మార్పు మరి… ఆయన ఇంకా సీఎం కానే లేదు… సాక్షికి ఆ యాడ్స్ ఇవ్వలేదు… మార్పు సహజం కదా మరి… ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సైతం యాడ్స్ ఇచ్చినా సరే సాక్షికి నో యాడ్స్… మరి జగన్ ఉన్నప్పుడు […]

బట్టలిప్పుకుని బజారులో బరిబాతల డాన్స్ ఆడుతున్న చానెళ్లు…!!

September 29, 2023 by M S R

cbn

రాష్ట్రాల్లో , జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా ఒక పార్టీ మీడియాను మరో పార్టీ బహిష్కరించడం ఇప్పుడు సర్వసాధారణం . ఆ రోజుల్లో కూడా బహిష్కరణ ఉండేది కానీ ఇప్పటిలా కాదు . జర్నలిస్ట్ లంతా కలిసి తప్పు చేసిన నాయకుడిని బహిష్కరించేవారు . అన్ని పార్టీల మీడియా ఏకాభిప్రాయానికి రావడం ఎలా సాధ్యం అని ఇప్పటి వారికీ అనిపించవచ్చు . కానీ అప్పటి పరిస్థితి వేరు . 1987లో తొలిసారిగా మెదక్ జిల్లాలో జర్నలిస్ట్ గా […]

జగన్‌ను మెచ్చినా సరే… టీడీపీని ఛీఅన్నా సరే… ఆ మీడియా అస్సలు ఊరుకోదు…

April 11, 2023 by M S R

yellow

Adimulam Sekhar………   జస్టిస్ చంద్రు‌ అయినా…డాక్టర్ ప్రభాకర్ రెడ్డి‌ అయినా…ఆ మీడియా తీరు‌‌ అంతే..! కర్నూలు జనరల్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డికి గుండె జబ్బుల నిపుణులుగా మంచి పేరు వుంది. ఆయన ముఖ్యమంత్రి జగన్ ను పొగుడుతూ సొషల్ మీడియాలో కవిత రాశారంట. చిర్రెక్కిన ఓ పత్రిక ఓ డాక్టర్ స్వామి భక్తి అంటూ మెయున్ పేజీలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఆయనపై వృత్తి పరమైన ఆరోపణలూ చేసింది. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తన […]

Advertisement

Search On Site

Latest Articles

  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions