. యాదగిరిగుట్ట ఆలయానికి స్వయంప్రతిపత్తి… ఈ వార్త శీర్షక, కంటెంటు చదవగానే నవ్వొచ్చింది సుమీ..! వార్త రాసిన తీరుకు కాదు, సర్కారు నిర్ణయం, ఆలోచన తీరుకు… వార్త సారాంశం ఏమిటంటే..? తెలంగాణ ప్రభుత్వం తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి కూడా స్వయంప్రతిపత్తి కల్పించాలని నిర్ణయించింది… కేబినెట్ ఆమోదముద్ర పడింది… ట్రస్టు బోర్డు, వయోపరిమితి, పదవీకాలం, నిధులు, ఉద్యోగ నియామకాలు వంటివి ఇక గుడి పాలకవర్గం నిర్ణయాధికారాలే… ఈవోగా ఐఏఎస్ లేదా అదనపు కమిషనర్… చైర్మన్, 10 మంది […]