Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన అన్ని వ్యవస్థల్లోకీ జొరబడిన ‘టెర్రరిజం’… బహుపరాక్…

April 15, 2026 by M S R

.

షేక్ సెక్యులరిస్టుల నోళ్లు హఠాత్తుగా మూతబడ్డయ్… సూడో గాళ్ల మెదళ్లకు అకస్మాత్తుగా ఏదో వైరస్ సోకింది… హిందువుల్లోని యాంటీ హిందువులు… ఇండియన్లలోనే యాంటీ ఇండియన్లు అనబడే ఓ లిబరల్ నికృష్ట జాతికి అనుకోకుండా ఏదో రోగం సోకి మాట పడిపోయింది… ప్రత్యేకించి సోకాల్డ్ కమ్యూనిస్టులు, సోకాల్డ్ ఎథిస్టులు, సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు… అందరూ… ఎవరూ తక్కువ కాదు… ఎందుకో కాస్త చెప్పుకుందాం…

బాంబు పేలుళ్లు, విచక్షణరహిత కాల్పులు, ఉగ్ర కార్యకలాపాలు, మతమార్పిళ్లు, ప్రొ-పాకిస్థానీ యాక్టివిటీ ఒకప్పటి సంగతి… అది ప్యాంట్లు విప్పి, మతం ఖరారు చేసుకుని మరీ కాల్చే నికృష్ట దుశ్చర్యలకు దాకా దిగజారింది… పైన చెప్పుకున్న జాతులు ఏమీ మాట్లాడవు… మాట్లాడితే వచ్చి కాల్చిపారేస్తారని భయం…

Ads

  • ఇప్పుడా ఉగ్రవాదం, మతఛాందసం కొత్త దారుల్లోకి ప్రయాణిస్తూ… చాపకింద నీరులా, కాదు… చాప కింద పెట్రోల్‌లా విస్తరిస్తోంది… చూశాం కదా… టీసీఎస్‌లో కార్పొరేట్ జిహాదీ… మెల్లిగా కీలక స్థానాల్లో తమ ఉగ్ర కేరక్టర్లను ప్రవేశపెట్టి… మతమార్పిడి, అంగీకరించకపోతే లైంగికవేధింపుల దాకా వాడేసుకుంటున్నారు… తుచ్ఛ, క్షుద్ర కార్పొరేట్ యాజమాన్యాలకు డ్యాష్ కిందకు నీళ్లు వచ్చేదాకా సోయి లేదు, టాటా వాడి సంస్థలోనే అది బయటపడటం ఓ విషాదం కాగా… దాదాపు ప్రతి కార్పొరేట్ సంస్థలోనూ ఇది వేగంగా ఆల్రెడీ విస్తరించింది… హెచ్ఐవీ వైరస్‌లాగా…

గతంలో వేగులు ఉండేవాళ్లు, తమ రాజ్యంలో, తమ సంస్థల్లో ఏం చేస్తుందో రహస్యంగా కనిపెట్టి చెప్పడానికి, తద్వారా నియంత్రణకు… కానీ ఇప్పుడు డబ్బులే రాజ్యం, అడ్డమైన ఆర్థిక గణాంకాలు, బ్యాంకుల్లో తీర్చని రుణాలు, ఎగవేతలు, మాఫీలు… ఎస్, అసలు సమస్య ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లోని ఉగ్రవాదం, ప్రత్యేకించి అందులోని ఆడవాళ్లను ఎడాపెడా వాడేసుకుంటున్న తీరు గురించి…

  • ఇక లవ్ జిహాద్ ఎన్నాళ్లుగానో సాగుతున్న యవ్వారమే… మాయమాటలు, మోహాలు, రంగుల ప్రపంచాలు… దిక్కుమాలిన మన సినిమాలు, మన టీవీలు, మన సాహిత్యం, వెన్నెముకలేని మీడియా పుణ్యమాని అనేక మంది ఆడవాళ్లు ఆ లవ్ జిహాదీకి చిక్కిపోతున్నారు… లవ్ జిహాదీ, కార్పొరేట్ జిహాదీ అయిపోయింది కదా… ఇక మరో సీరియస్ అంశం…

నొయిడాలో వేలాది మంది వీథుల్లోకొచ్చారు… పనివేళలు, ఓవర్ టైమ్ పేమెంట్స్, కనీస వేతనాల డిమాండ్లు, నిరసనలు కాస్తా హఠాత్తుగా విధ్వంసబాటలోకి వెళ్లింది… రాళ్ల దాడులు, వాహనాల దాడులు… పక్కా ప్లాన్… ఏడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు ఆరా తీసేకొద్దీ, 400 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేకొద్దీ… వందల బోట్ సోషల్ ఖాతాలు అప్పటికప్పుడు రిజిష్టరయ్యాయట… హింసను ప్రేరేపించాయట… పాకిస్థానీ మోడ్యూళ్లు, స్లీపర్ సెల్స్, ఫేక్ హ్యాండ్లర్లు యాక్టివేట్ అయిపోయాయట…

  • దురంధర్ సినిమాలో చెప్పారుగా… యూపీ చేతిలో ఉంటే దేశం చేతుల్లో ఉన్నట్టు అని… అందులో అజ్ఞాతుల చేతుల్లో హతుడైన మోస్ట్ నొటోరియస్ అతీఫ్ అహ్మద్‌లు ఇప్పుడు ప్రతిచోటా… వాళ్లకు మద్దతుదారులు మమతలు, స్టాలిన్‌లు, అఖిలేషులు, తేజస్వి యాదవ్‌లు…, ఆ అఖిలేషుల మిత్రులు కేటీయార్‌లు… అఫ్‌కోర్స్, పప్పూ మహారాజ్ సరేసరి…

 

  • హైందవానికి ఇది బహుముఖ గండం… కశ్మీర్‌లో ఊచకోతలు, తరిమివేతలు, అదే జరుగుతున్న సిలిగురి కారిడార్లు… ఇవేమో డెమో జిహాద్‌లు… సో, ప్రమాదం తీవ్రంగా ఉంది… ఇది కసబ్ గాడి కాల్చివేతలు, పహల్‌గామ్ దురంతాలను మించి..!!

డైవర్ట్ చేయడానికి ఇదే చెత్తా ప్రాపగాండా టీమ్స్ కలెక్టర్ మేధారూపమ్ ఏం చేస్తోందంటూ ప్రచారానికి దిగారు… ఆమె ప్రస్తుత సీఈసీ జ్ఙానేశ్ కుమార్ బిడ్డ… కనీసవేతనాలు, పనివేళలు, ఓవర్ టైమ్స్ అప్పటికప్పుడు కలెక్టర్ పరిష్కరించలేని సమస్యలు… సో, ఇది లేబర్ జిహాదీ… గుళ్లల్లో పూజారుల దగ్గర నుంచీ ప్రతి అంశంలోనూ బత్తాయిలు అనే భాషలో… కావాలనే నెగెటివ్ క్యాంపెయిన్‌తో పాకిస్థానీ టెర్రర్ కొత్త రూపాలతో, బహుముఖంగా విస్తరిస్తోంది… నీడను కూడా నమ్మలేని స్థితి..!! ఎన్ని వందల, నానారకాల సర్జికల్ స్ట్రయిక్స్ జరగాలి..!?

.

  • చివరగా… దురంధర్ వసూళ్లు ఓ రికార్డు… ఓ కొత్త దశను నిర్దేశిస్తోంది ఇండియన్ సినిమాకు… 3000 కోట్ల ఫ్రాంచైజీ వసూళ్లు… చైనా, జపాన్, గల్ఫ్ దేశాల్లో కూడా విడుదల అయి ఉంటే 4 వేల వసూళ్లు దాటి ఉండేది… కానీ సోకాల్డ్ బాలీవుడ్ టాప్ హీరోలు… దావూద్ ఇబ్రహీం పాదాల పటాలకు రోజూ మొక్కుతూ భయంతో, భక్తితో బతికే ఒక్కడూ దురంధర్‌ను అభినందించలేదు… అక్కడ, అక్కడ కదా దురంధర్ దర్శకుడి ఘనవిజయం..!! కానీ ఒకటి మాత్రం నిజం… మరిన్ని గడ్డురోజులు ఎదురుచూస్తున్నయ్..!!!

.

అన్వేష్ అనే వెధవ వ్లాగర్ హిందూ దేవుళ్లను, దేవతలను, పురాణాలను వెకిలి చేస్తే… అంతకుముందు తనను సపోర్ట్ చేసిన పోలీస్ అధికారులకు మొహం చెల్లలేదు, వాడి సోషల్ ఖాతాలను అన్ ఫాలో చేయిద్దాం, రిపోర్ట్ చేద్దాం అని ఉరుకులాడిన ఆత్మాభిమానం తరువాత చల్లబడిపోయింది… అన్ని వ్యవస్థల్లోకి జొరబడిన టెర్రరిజం, యాంటీ హిందూ భావజాలానికి అసలు శత్రువులు ఎవరో తెలుసా…? హిందువులే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ… తమిళులకు కన్నడ ఫ్యాన్స్ వెక్కిరింపులు…
  • ఈ జడ్జి వద్దన్నాడు కదా కేజ్రీవాల్‌..! తరువాత ఏమైందంటే..?
  • … మూలిగే తెలంగాణ బీజేపీపై కన్నడ తేజస్వి సూర్య పోటు…
  • ఎవరి కోసం ఈ సీట్ల పెంపు..? ప్రజలకు ఏం ప్రయోజనం..?
  • నాటి పారుపల్లి రామకృష్ణయ్యే శంకరాభరణం శంకరశాస్త్రి…
  • దొంగ మొగుడిలాగే రౌడీ అల్లుడు… పక్కా చిరంజీవి మార్క్…
  • అవునూ… హఠాత్తుగా ఈ కులగణన తెరపైకి తెచ్చారెందుకు భయ్యా..?!
  • చైనాలో ఏం జరుగుతోంది..? వంద మంది సైనిక జనరల్స్ గల్లంతు..?
  • ఒమర్ అబ్దుల్లా తెలివైనవాడు… సమయస్పూర్తి ప్రదర్శించాడు…
  • కథ రాసేవాడికి చూసేవాడు లోకువ… ఫాఫం, రోజా ఫస్ట్ ఫిలిమ్ కథ ఇదే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions