.
అనసూయకు గోక్కోవడం అలవాటే కదా… లేడీ ప్రకాష్ రాజ్… అసలు ఈ టీవీ- సినిమా సెలబ్రిటీలకు పిచ్చి కూతలు కూయడం, తరువాత జనం తిట్టిపోశాక, ఏదో పిచ్చి వివరణతో లెంపలేసుకోవడం కూడా అలవాటే కదా… నో, నో, మేం శుద్దపూసలం అని ఓ వీడియో వదలడం కూడా కామన్ అయిపోయింది…
జైశ్రీరాం అని నినాదాలు ఇచ్చేవాళ్లు ఇతరులపై దాడులు చేసేవాళ్లే అని ఏదో చెప్పుకొచ్చింది ఏదో వీడియోలో… చాన్నాళ్లయింది కదా, గోక్కోక… ఇలా మొదలుపెట్టింది… ఫుల్ ట్రోలింగ్ మొదలయ్యేసరికి…
Ads
https://x.com/MilagroMovies/status/2088214268756078908?s=20
అయ్యో, అయ్యో, నా ఉద్దేశం అది కాదు, నేనే పెద్ద సనాతని, హనుమాన్ భక్తురాలిని ఓ కొత్త కథ మొదలుపెట్టింది… నేను అందరినీ ఉద్దేశించి కాదు ఆ వ్యాఖ్యలు చేసింది, కొందరి గురించే తెలుసా..? అంటూ అదీ అర్థం కాని ఏదో ఓ అయోమయ వివరణ చెప్పుకొచ్చింది… ఎందుకైనా మంచిదని జైశ్రీరాం అని ముక్తాయించింది…
మళ్లీ నాలుగు రోజులు సైలెంట్, తరువాత ఇంకేదో గోకుతుంది… అవునూ, ఈమెకు ప్రకాష్ రాజ్ ఏమైనా చుట్టం అవుతాడా..?
Share this Article