. Aranya Krishna… మహిళల అండర్ 19 టి20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ ని విజేతగా నిలిపిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషకి, మిగతా టీం సభ్యులకు అభినందనలు. ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన 19 ఏళ్ల (15.12.2005) త్రిష జనవరి 28న జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో అద్భుతమైన సెంచరీ చేసి భారత్ ని సెమీ ఫైనల్స్ కి తీసుకెళ్లింది. త్రిష చేసిన సెంచరీ మహిళల […]
ఆ ఐఏఎస్ అధికారి సీఎం ఎన్టీయార్ ఎదుట ప్రవేశపెట్టబడ్డాడు… తరువాత..?
. 1983 లో ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు ఆ ఐ.ఏ.ఎస్ అధికారికి పోస్టింగు ఇవ్వలేదు. అప్పటికే పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారన్న కారణంగా కొందరు ఐఏఎస్ అధికారుల్ని ఆయన ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ జాబితాలో ఈ అధికారి పేరు కూడా ఉందని, నేడో రేపో జరుగుతుందని ప్రచారం. అలాంటి దశలో ఆ అధికారి పోస్టింగు కొరకు వెళ్తే, ముఖ్యమంత్రి మూడు “అవినీతి నేరాల” ప్రశ్నలతో నిలదీశారు. ముఖ్యమంత్రి: మీరు టిటిడి నిధుల్లోంచి లక్షలాది […]
అప్పుడు డీటీపీతో మాకేం పని అన్నారు… ఇప్పుడదే నడిపిస్తోంది!
. (శంకర్రావు శెంకేసి, 79898 76088) టెక్నాలజీ తోడ్పాటులేని రంగమే లేదిప్పుడు. ప్రపంచమంతా స్మార్ట్‌ఫోన్‌లో ఇమిడిపోతున్న కాలంలో అప్డేట్ అవుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడం అనివార్యం. లేదంటే ఔట్‌డేట్ కాక తప్పదు. ఏదైనా టెక్నాలజీ కొత్తగా తెరపైకి వచ్చినప్పుడు దానికంత ఈజీగా అలవాటుపడటం జరగదు. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వచ్చినప్పుడు అవి కేవలం సంపన్నులకే పరిమితం అనుకున్నారు. ఇప్పుడు మార్కెట్లో కూరగాయలు అమ్మే వారు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ను అలవోకగా చేసి పారేస్తున్నారు. కాలంతో పాటు అవసరం తెచ్చే […]
హీరోయిన్ శ్రీదేవిపై హీరో చిరంజీవి రెండో లైంగిక దాడి ఇది…
. Subramanyam Dogiparthi ……… శ్రీదేవిని చిరంజీవి మానభంగం చేసిన రెండో సినిమా 1981 ఆగస్టులో వచ్చిన ఈ రాణీకాసుల రంగమ్మ . జులాయిగా , స్త్రీలోలుడిగా , డబ్బు చేసినవాడిగా నెగటివ్ పాత్రలో నటించిన ఆఖరి సినిమా కూడా ఇదేనేమో ! అయితే ఈ సినిమాలో పరివర్తన చెంది రంగమ్మను పెళ్లి చేసుకుంటాడు ముగింపులో . సినిమా బాగుంటుంది . కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయింది . తాతినేని ప్రకాశరావు నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు […]
నా ప్రియురాలు నీకు భార్య అయ్యాక… మళ్లీ నాకు ప్రియురాలిగా ఎలా..?
. Subramanyam Dogiparthi ……. నా ప్రియురాలు మీకు భార్య కాగలదు ; మీకు భార్య అయ్యాక నాకు మరలా ప్రియురాలు కాలేదు . ఇది మన సంస్కృతి అనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా బాపు అందించారు . మనకున్న గొప్ప దర్శకులలో బాపు , విశ్వనాథ్ ముఖ్యులు . ఈ రాధా కల్యాణంలో బాపు సందేశం విశ్వనాథ్ సప్తపది సినిమా ద్వారా అందించిన సందేశానికి పూర్తిగా భిన్నం . రాధా కల్యాణం సాంప్రదాయ భావానికి పట్టం […]
వేలకువేల కోట్లు..! చివరకు ఆ చీకటి తెరల వెనుక అనామక మరణం..!!
. జయ ఆస్తులు తమిళనాడుకే… అని ప్రత్యేక న్యాయస్థానం ఎట్టకేలకు తేల్చిందట… ఎవరెవరో మేం వారసులం అని చెబుతూ ఆమె ఆస్తుల కోసం కోర్టుల్లో కొట్లాడారు… కానీ ఫలితం లేకుండా పోయింది… నిజానికి ఆమె బతికి ఉన్నప్పుడే… అన్నింటా తోడున్న తన ‘మిత్రురాలు’ శశికళ జయలలిత పేరు చెప్పి, ఆమె అధికారాన్ని తను వాడుకుని ఎంత సంపాదించిందో తనకే తెలియదు… ఐనా జయలలిత తెలిసీ సహించింది… ఆ బంధం అంత బలమైంది మరి… జయలలిత మరణించాక ఎవరికి […]
‘సింగారవ్వ..! స్త్రీ ఎవరి బిడ్డల్ని కనాలి… ఎవరికి బిడ్డల్ని కనాలి..?
. Sai Vamshi ……… స్త్రీ ఎవరి బిడ్డల్ని కనాలి… ఎవరికి బిడ్డల్ని కనాలి? అవును! స్త్రీ ఎవరి బిడ్డల్ని కనాలి? ఎవరికి బిడ్డల్ని కనాలి? క్షయ రోగంతో విచిత్రవీర్యుడు మరణిస్తే అంబిక, అంబాలిక వ్యాసుడి ద్వారా బిడ్డల్ని కన్నది ఎవరికి? వారు వ్యాసుడి పిల్లలా? విచిత్రవీర్యుడి పిల్లలా? శాపం వల్ల పాండురాజు సంసారానికి దూరమైతే కుంతి ధర్మరాజు, భీముడు, అర్జునుడినీ, మాద్రి నకుల, సహదేవులను కన్నది దేవతలకా? పాండురాజుకా? వారు ఎవరి బిడ్డల్ని కన్నట్లు? వంశాభివృద్ధి […]
మహిళా స్పూర్తి..! సముద్రపు ఆ అంచు టచ్ చేసిన నేవీ కమాండర్స్..!
. ( రమణ కొంటికర్ల ) .. ….. సంద్రపు చివరి అంచును చుట్టివచ్చిన సాహస వనితలు.. ఆ కమాండర్స్! . ఇద్దరు భారత నేవీ మహిళా అధికారులు అద్భుతమైన ఫీట్ సాధించారు. భూమిపైనే చివరి ప్రాంతమైన మిస్టీరియస్ ఏరియా.. పాయింట్ నెమోను చుట్టిరావడమే వారు సాధించిన ఘనత. సముద్రంలో చివరి సరిహద్దు వరకు వెళ్లడమే తప్ప.. ఆ సరిహద్దు ఆవలికి వెళ్లి ఆ అంచుల్లోని మారుమూల ప్రాంతాలను చుట్టిరావడం పూర్తిగా సాహసోపేతమైన, ఓపికతో కూడిన […]
దిద్దుబాటు..! సంస్కరణ..! ఒక దళితుడికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పదవి..!!
. Taadi Prakash …….. ఒక దళితుడికి మార్క్సిస్టు పార్టీ నాయకత్వమా? ఎస్. వీరయ్యని ‘నో’ అన్నదెవరు? ………………………. వామ్మో…వాయ్యో…తెలతెలవారుతూనే షాక్ కొట్టినంత పనయింది. ఆశ్చర్యం నుంచి తేరుకోడానికి చాలా టైం పట్టింది. తెలంగాణా సి.పి.ఎం. కార్యదర్సి పదవి ఒక దళితుడికి దక్కింది. మార్క్సిస్ట్ పార్టీలో పెద్ద పదవి ఒక ఎస్సీ నేతకు దక్కడమా? ఆదర్శాల ఆకాశం విరిగి పడిపోయిందా, ఏమిటి? ఈ దేశంలో విప్లవం కమ్మవాళ్లూ, రెడ్లూ తేవాలి తప్ప, మధ్యలో ఈ ఎందుకూ కొరగాని […]
లోకేష్ బాబు సారు గారూ… ఆ మంగ్లీకే మళ్లీ మళ్లీ పెద్ద పీట వేస్తారటయ్యా…
. (( Ratna Kishore Sambhumahanti ……. పోస్టులోని కొన్ని అంశాలు… )) తెరపై తెలుగు దేశం : మంగ్లీ ఎవరు ? స్థానికత్వం ఎటు పోయింది ? రథ సప్తమి వేడుకలలో స్వాతి స్వామినాథన్ హల్చల్ ? ఎవర్రా వీళ్లంతా ! ఈనాడు, సాక్షి మీడియాలకు కళ్లు కనపడవు.. వాళ్లకు చూపు ప్రసాదించండి సామీ ! ప్రజలకు జ్ఞానం లేదు. అధికారులకూ జ్ఞానం అస్సలు లేదు. రథ సప్తమి వేళ అధికారులకు చూపుతో పాటే జ్ఞానం […]
ఫోన్ ట్యాపింగ్..! రోజురోజుకూ విభ్రాంతికర అంశాలు వెలుగులోకి..!
. నిజానికి ఈ ఫోన్ ట్యాపింగు మీద జరగాల్సినంత చర్చ జరగడం లేదేమో అనిపిస్తోంది… అంత సీరియస్కేసు అది… ఏకంగా 18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా అనేది చిన్న విషయం కాదు… అందులో సుప్రీంకోర్టుకు ప్రమోషన్‌పై వెళ్లిన న్యాయమూర్తి పేరు కూడా ఉందట.! జర్నలిస్టులు, నాయకులు, మేధావులు, సినిమా తారలు, వాట్ నాట్, సొసైటీని ప్రభావితం చేసే అన్ని కేటగిరీల వాళ్ల పేర్లూ… అందరిపైనా నిఘా… ఈ వివరాలన్నీ గతంలో వచ్చినవే… పోలీసులు ఈ ఫోన్ […]
మదగజరాజా..! అంతా అరవ అతి..! విశాల్, భరించడం కష్టమేనోయీ..!!
. మొన్న ఏమన్నాడు విశాల్..? దయచేసి ఎవరూ కొత్తగా ఇండస్ట్రీలోకి రాకండి, డబ్బు నష్టపోకండి, వీలైతే రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు చేసుకొండి అని కదా… నిజం… తమిళ, మలయాళ సినిమా ఇండస్ట్రీలు దారుణంగా దెబ్బతిన్నయ్ గత ఏడాది… పెద్ద పెద్ద హీరోల వందల కోట్ల భారీ సినిమాలు ఇండస్ట్రీని కుదేలు చేశాయి… కథలుకాకరకాయ దేనికి..? హీరో కనిపిస్తే చాలు, డబ్బులేడబ్బులు అనే తిక్క కూతలు కూసిన నిర్మాతలకు ఇదొక గుణపాఠం… ఈ నేపథ్యంలో విశాల్ చెప్పిన […]
బ్లాక్ బస్టర్..! అన్నీ తానై దాసరి అక్కినేనికి చేసిన కనకాభిషేకం..!
. Subramanyam Dogiparthi ……… రికార్డుల సునామీ . డబ్బుల వర్షం . ఎయన్నార్- దాసరి కాంబినేషన్లో 1981 ఫిబ్రవరిలో వచ్చిన ఈ ప్రేమాభిషేకం తెలుగు సినిమా రంగంలో ఓ చరిత్ర సృష్టించింది . దేవదాసు , ప్రేమనగర్ , దసరా బుల్లోడు సినిమాల్లాగా ఒక ఊపు ఊపేసిన సినిమా . ఈ కధను నేసిన దాసరిని ముందుగా మెచ్చుకోవాలి . దేవదాసు నుండి చంద్రముఖిని పట్టుకొచ్చాడు . దేవదాసు , ప్రేమనగర్ సినిమాల నుండి హీరోని తెచ్చాడు […]
మళ్లీ ఇరకాటంలో కవిత..! ఇప్పుడు కేరళ మద్యం స్కాం తెరపైకి..!!
. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి మరో శరాఘాతం… ప్రత్యేకించి కేసీయార్ కుటుంబానికి… మరీ ప్రత్యేకించి కవితకు… ఇరకాటంలో పడినట్టే… ఆల్రెడీ ఢిల్లీ మద్యం స్కాంలో ఆమె ఎదుర్కొంటున్న ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నట్టుగా ఉంది ఈ కేరళ మద్యం కుంభకోణం… ఐతే రాజకీయాల్లో, ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ఆరోపణలు వస్తుంటాయి… ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేస్తూనే ఉంటాయి… కానీ ఇది కాస్త భిన్నంగా ఉంది… ఎందుకంటే..? ముందుగా ఆరోపణలు ఏమిటో చూద్దాం… కేరళలో 2023లో కొత్తగా మద్యం […]
అర్ధరాత్రి… ఆ శ్మశానంలో హఠాత్తుగా కెవ్వుమని ఓ పసిగొంతు ఏడుపు…
. ఈనాడులోని ఓ వార్త దగ్గర చూపు అలా కాసేపు నిలిచిపోయింది… ఆలోచనల్లో ముంచేసింది… ఆ వార్త హెడింగ్, రచన శైలి, ప్రయారిటీలతోపాటు కంటెంట్ కూడా… శ్మశానాన శైశవగీతి… చాలా బరువైన శీర్షిక… నిజానికి శైశవగీతి అనే పదాన్ని అందులో వాడొచ్చా అనే సందేహాన్ని పక్కన పెడితే… వార్త ఉన్నదే పదీపదిహేను లైన్లు… అందులో సగం ఉపోద్ఘాతమే… ఏదో జీవించబోయారు రిపోర్టర్, సబ్ఎడిటర్… కానీ ఒక వేదనను ఆవిష్కరించడంలో సక్సెస్ కాలేదు… విషయం ఏమిటంటే..? ఏలూరు జిల్లాలోని […]
అసలు సినిమా కథ చెప్పడమే ప్రయాస… ఓ స్టోరీ రైటర్ ట్రబుల్స్ స్టోరీ..!
. Priyadarshini Krishna …….. గాంధీ తాత వర్థంతి సందర్భంగా పోస్టు కాదు, నా ఘోష…. నా గోస… అప్పట్లో… అంటే ఇండస్ట్రీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన కొత్తలో ‘ఎవడైతే నాకెంటి… వాఢొట్టి శుంఠ….’ లాంటి అభిప్రాయాలు ఇతరుల మీద వుండేవి. తర్వాత తర్వాత కొంత జ్ఞానం వచ్చి- (అనగా తత్వం బోధపడి) ఎవడైనా సరే ‘సార్’ అనేసి, వాడి ఇగోని దువ్వేదాన్ని… పనిమాత్రం మనకి నచ్చిందే చేసేవాళ్ళం …అది వేరేవిషయం ఇంకొంత కాలానికి మనం సొంతంగా […]
పగబట్టిన నాయకురాలు నాయనమ్మ… ఆమె కళ్లలో ఆనందం కోసం..!
. Ashok Kumar Vemulapalli …….. పగబట్టిన నాయనమ్మ… పరువు హత్య… నాయనమ్మ చేయించిన పరువు హత్య ఇది.. ఇవాళో రేపూ.. కాటికి చేరే వయసులో ఉన్న ఆ పెద్దావిడ పచ్చని ప్రేమ జంటను విడగొట్టింది.. వేరే కులానికి చెందిన వాడిని తన మనవరాలు పెళ్లి చేసుకోవడాన్ని.. పైగా తమ కళ్లెదుట ఊర్లోనే కాపురం పెట్టడాన్ని ఆ పెద్దావిడ తట్టుకోలేకపోయింది. కృష్ణా- రామా అనాల్సిన వయసులో పరువు.. పరువు అంటూ రాత్రీపగలు కలవరించిన ఆ ముసలావిడ… తన మనవరాలిని […]
కేసీయార్ మీద ఏదో బురద జల్లబోయి… చివరకు కాంగ్రెస్‌కే భంగపాటు…
. హబ్బ… ఎట్టకేలకు ఆ పోల్ ట్వీట్ ఆగిపోయింది… దాని 24 గంటల గడువు అయిపోయి ఆగిపోయిందో… లేక ఎట్టకేలకు సిగ్గూశరం గుర్తొచ్చి డిలిట్ కొట్టారో… ఆ పిన్డ్ పోస్టు మాత్రం మాయమైంది… ఈలోపు తెలంగాణ కాంగ్రెస్ ఇజ్జత్ కచరా అయిపోయింది… నిజానికి ఆ తెలంగాణ కాంగ్రెస్ పేరిట వెక్కిరింపులకు, వెటకారాలకు గురైన ఆ ట్వీట్ నిజమో కాదో మొదట డౌటొచ్చింది…. తీరా ఎక్స్‌లో చెక్ చేస్తే అది అధికారిక అకౌంటే అని తేలింది… పైగా ఆ […]
బాగానే వండినా ప్రేక్షకులకు రుచించలేదు… సారీ ఎన్టీయార్ అన్నారు…
. Subramanyam Dogiparthi …. ఇది ప్రేమ సింహాసనం హృదయాల ప్రియ శాసనం అనే ఈ పాట సూపర్ హిట్ సాంగ్ . ఈ ప్రేమ సింహాసనం సినిమాకే ఐకానిక్ సాంగ్ . సినిమా మొత్తం మీద మూడు సందర్భాలలో వస్తుంది . సి నారాయణరెడ్డి చాలా బాగా వ్రాసారు . చక్రవర్తి చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించగా మంజు భార్గవి శాస్త్రీయ నృత్యం చాలా అందంగా ఉంటుంది . ఈ పాటే కాదు; మిగిలిన అన్ని పాటలూ […]
క్యాస్టింగ్ కౌచ్ సరే… ఛాన్సులు ఇప్పిస్తే పారితోషికంలో కమీషన్ అట..!
. కొంచెం కత్రినా కైఫ్ ఫీచర్స్ ఉండే నటి ఆమె… చేసినవి కొద్ది సినిమాలే… కానీ హిందీలో కాస్త తెలిసిన మొహమే… పేరు ఫాతిమా సనా షేక్… ఆమధ్య వచ్చిన శామ్ బహదూర్‌లో ఇందిరాగాంధీ పాత్ర చేసి మెప్పించింది కూడా… ఒకప్పుడు బాలనటి… ముంబైలోనే పుట్టి పెరిగింది… దంగల్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ వంటి చిత్రాలే కాదు, ఓ తెలుగు సినిమా కూడా చేసిన అనుభవం ఉంది… ప్రస్తుతం నాలుగైదు హిందీ సినిమాలు చేతిలో ఉన్నాయి… పర్లేదు, […]
- « Previous Page
- 1
- …
- 8
- 9
- 10
- 11
- 12
- …
- 473
- Next Page »