Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శని అంటే శని… అంతే… ఎవరూ అతీతులు కాదు… ఐదూళ్ల కథ కూడా…

April 3, 2026 by M S R

రేవంత్

. అనగనగా ఒక శివుని దేవాలయం… ఒకరోజు ఆ దేవాలయంలో పూజ చేయాలని అందరు దేవతలూ వస్తుంటారు… మొదటగా యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతుపై వచ్చి వాహనం దిగి గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వి గుడి లోపలికి వెళతాడు… తర్వాత కొంత సమయానికి శ్రీ మహావిష్ణువు తన వాహనం గరుత్మంతుడిపై వచ్చి వాహనం దిగి గుడి లోపలికి వెళతాడు… ఆ విధంగా అందరు దేవతలూ గుడిలోకి వెళతారు… వాహనాలు […]

మోటోక్రాస్ రేసింగ్..! టెక్నికల్లీ హైస్టాండర్డ్స్… ఎమోషనల్లీ వీక్…!!

April 3, 2026 by M S R

బైకర్

. సై అనుకుంటా… దర్శకుడు రాజమౌళి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియని రగ్బీ ఆటను చూపెట్టాడు… కాలేజీలో గ్రూపుల వైరం ప్రధాన కథే అయినా… విలన్ మరీ ముదురు పోకడలతో ఉన్నా… రగ్బీ ఆటను రక్తికట్టించాడు రాజమౌళి… కారణం, కథాకథనాలు, ప్రజెంటేషన్ పోకడ… ఇప్పుడు శర్వానంద్ హీరోగా బైకర్ అనే సినిమా రిలీజైంది… ఇందులో మోటోక్రాస్ రేసింగు చూపించారు… సాధారణంగా ఇండియన్ ప్రేక్షకుడికి క్రికెట్ తప్ప మరో ఆట ఎక్కదు… కాకపోతే తెలుగు దర్శకులు అప్పుడప్పుడూ కబడ్డీని, […]

పాండవులు అడిగారు ఐదూళ్లు… ఇప్పుడు తెలంగాణ అడుగుతోంది…

April 3, 2026 by M S R

bhadrachalam

. నిన్న మనం చెప్పుకున్నాం కదా… ఏపీ తనకు అనుకూలంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రెండుసార్లు మార్చుకున్నది గానీ, తెలంగాణ ఆందోళనలు మాత్రం ఎవరికీ పట్టకుండా పోయాయి… ఏపీ ఏది అనుకుంటే అదే చేస్తోంది ఏకపక్షంగా… గతంలో ఏడు పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపేస్తే ఒకరోజు నామ్‌కేవాస్తే బంద్ పిలుపు తప్ప, బీఆర్ఎస్ తన తొమ్మిదిన్నరేళ్లలో మళ్లీ ఎప్పుడూ వాటి గురించి ఆలోచించింది లేదు, అడుగు వేసింది లేదు… నిన్న కూడా అమరావతి రాజధాని కోసం […]

రకాస ముచ్చట… దెయ్యాల కోటలో పెళ్లి ఆపిన పెళ్లికాని ప్రసాదు..!

April 3, 2026 by M S R

మానస

. 1. కొణిదెల నీహారిక… తన పాత, చేదు అనుభవాలన్నీ మరిచిపోయి… నిర్మాతగా తన కెరీర్ ఎంజాయ్ చేస్తోంది… టీవీ షోస్, వెబ్ సీరీస్‌, సినిమాలు… ఈ రకాస సినిమాకు కూడా ఆమే నిర్మాత… గతంలో కమిటీ కుర్రాళ్లు సినిమా కాస్త సక్సెసయ్యాక ఆమెకు ఆత్మవిశ్వాసం ఇంకాస్త పెరిగినట్టుంది… 2. ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం దర్శకురాలు మానసశర్మ… ఏదో షోలో సుడిగాలి సుధీర్ తన పక్కన నిలబడిన ఆమెను చూసి, ఈమె హీరోయిన్ కదా, […]

హిందీ రాముడికన్నా మన తెలుగు రాముడే బాగున్నాడు..!!

April 3, 2026 by M S R

రాముడు

. మొన్న ఓ పాట గురించి చెప్పుకున్నాం కదా… చందామామ, చందామామ కిందకు చూడమ్మా, నేల మీద నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా… మామూలుగా మన పెళ్లిళ్లలో వధూవరులను సీతారాముల్లా చూస్తాం కదా… ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అంటే..? తెలుగు రాముడు బాగున్నాడా..? హిందీ రాముడు బాగున్నాడా..? అనే చర్చ సాగుతోంది కాబట్టి… హిందీలో రణబీర్ కపూర్ రాముడిగా ఒక రామాయణం షూట్ సాగుతోంది… అందులో మన తెలుగు సీత అలియాస్ సాయిపల్లవి, కన్నడ రావణుడు అలియాస్ […]

హీరో రాజేంద్రప్రసాద్ మరో పెళ్లాం… కానీ పెద్దగా అచ్చిరాలేదు పాపం…

April 3, 2026 by M S R

అనూష

. Subramanyam Dogiparthi …. రాజేంద్రప్రసాద్ నట జైత్రయాత్రలో మరో సూపర్ హిట్ మూవీ 1991 లో వచ్చిన ఈ ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ . బహుశా ఈ టైటిల్ పోలీసు సంఘాలకు నచ్చి ఉంటుంది . ఎవరూ రచ్చ చేసినట్లు లేదు . రూల్స్ ఒప్పుకోవు కానీ త్రేతాయుగం , ద్వాపర యుగం , రాజుల యుగంలోలాగా అందరూ ఇద్దరు , ముగ్గురు , నలుగురు , అయిదుగురు పెళ్ళాల ముద్దుల మొగుళ్ళు కావాలని […]

ఇప్పుడంటే సిలిం‘డర్’… కానీ అప్పట్లో బాబును గెలిపించిన గ్యాస్ బుడ్డి…

April 3, 2026 by M S R

దీపం

. Murali Buddha ….. బాబు పదవిని నిలబెట్టిన గ్యాస్ సిలిండర్ కథ… జర్నలిస్ట్ జ్ణాపకాలు – ‘‘‘గ్యాస్ సిలిండర్ తో వంట చేయవచ్చని చేసింది నేనే’’’ …. ఈ మాట అన్నది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు . ఆంధ్రలో జరిగిన ఓ మీటింగ్ లో ఈ మాట చెప్పారు . బాబు ఉద్దేశపూర్వకంగా చెబుతారో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ చాలాసార్లు ఆయన మాటల్లో కర్త , కర్మ , క్రియ ఉండదు […]

ఎస్ ‘సర్’… బెంగాల్‌లో అరాచకం సుప్రీం కోర్టుకూ అర్థమైంది..!

April 3, 2026 by M S R

anarchy in west bengal

. బెంగాల్ పూర్తిగా అదుపు తప్పింది… అరాచకం మాత్రమే ఉంది అక్కడ… దానికి సంపూర్ణ బాధ్యత మమతా బెనర్జీదే… అక్కడ రౌడీ రాజ్యం ఈ దేశానికి సంబంధించిన అన్ని వ్యవస్థల వైఫల్యం… కటువుగా ఉన్నా సరే, ఇదే నిజం… చివరకు సుప్రీం కోర్టుకు కూడా అర్థమైంది… అక్కడి వోట్ల రాజకీయాలు, రౌడీ రాజకీయాలు కలిసి అసలు బెంగాల్ ఈ దేశంలోనే ఉందా అన్నంత దిగ్భ్రమను కలిగిస్తున్నాయి… అక్రమ వలసలకు అధికార పార్టీ, ప్రభుత్వమే మద్దతు ఇస్తుంది… వలసల […]

Narcissistic Injury…. కేజ్రీవాల్ మానసిక సమస్య… రాఘవ్ చద్దా తొలగింపు…

April 3, 2026 by M S R

raghav chadda

. Psy Vishesh ….. రాఘవ్ చద్దాను ఆప్ (AAP) డెప్యూటీ లీడర్ పదవి నుండి తొలగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం కావచ్చు, కానీ ఒక సైకాలజిస్ట్‌గా నేను దీనిని “పవర్ డైనమిక్స్ & హ్యూమన్ ఇన్‌సెక్యూరిటీ” కి ఒక క్లాసిక్ కేస్ స్టడీగా చూస్తున్నాను. రాబర్ట్ గ్రీన్ తన ప్రసిద్ధ గ్రంథం “48 Laws of Power” లో చెప్పిన మొదటి సూత్రం: “Never Outshine the Master” (నీ యజమాని కంటే నువ్వు ఎక్కువగా […]

ఫాఫం పాడి కౌశిక్..! చివరకు రెంటికి చెడ్డ రేవడి ఐపోబోతున్నాడా..?!

April 2, 2026 by M S R

Hareesh

. కొన్ని విశ్లేషణలు కనిపిస్తున్నయ్… హరీష్‌‌రావు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని హైజాక్ చేసినట్టేనని..! ఎలా..? రేవంత్ రెడ్డి కూడా కేటీయార్, కేసీయార్‌‌లకు క్షమాభిక్ష పెట్టేసి, అరెస్టుల నుంచి పోనీ పాపంలే అని తప్పించేసి.,. పూర్తిగా హరీష్ రావును టార్గెట్ చేస్తున్నాడని..! నిజమేనా..? ఐతే ఎందుకు..? ఈ దిశలో పాడి కౌశిక్ రెడ్డి వంటి తల్నొప్పి కేరక్టర్లతో హరీష్ రావు అనుకోకుండా మునిగిపోతాడా..? అనుబంధ చర్చ ఇది..!! కాస్త వివరంగానే చెప్పుకోవాలి… బీఆర్ఎస్ అంటే జస్ట్, కేసీయార్… అది […]

దొందూ దొందే…! గ్యాండ్ లీడర్ తరువాత ఎవరికి వారే… దూరం- వైరం..!!

April 2, 2026 by M S R

చిరంజీవి

. చిరంజీవి పాపులారిటీని ఎక్కడికో తీసుకెళ్లిపోయిన సినిమా గ్యాంగ్ లీడర్ అని ఇంతకుముందు ఓ సమీక్షలో చెప్పుకున్నాం కదా… ఒక వివాదం, తెలుగు ఇండస్ట్రీలో ఓ హీరో-హీరోయిన్ ఘర్షణ అప్పట్లో పెద్ద చర్చనీయాంశం… ఓసారి చెప్పుకోవచ్చు… అప్పటికే చిరంజీవి టాప్ స్టార్… వేరే హీరోలందరూ మసకబారిపోయి, చిరంజీవి మాత్రమే వెలిగిపోతున్న కాలం అది… కానీ అప్పటికే విజయశాంతి కూడా ‘కర్తవ్యం’ సినిమాతో ‘లేడీ సూపర్ స్టార్’గా వెలిగిపోతున్నది… తను ఉన్న సినిమా ఏదైనా అది తన వల్లనే […]

‘బడా సాహెబ్’కు తలొగ్గలేదు… సవాల్ చేసి వణికించాడు కూడా…

April 2, 2026 by M S R

O romes

. (     రమణ కొంటికర్ల    )  ….. హుస్సేన్ ఉస్తారా… దావూద్ ఇబ్రహీంనే సవాల్ చేసిన బ్లేడ్ డాన్ గుర్తున్నాడా..? ఈ మధ్యే ఫిబ్రవరిలో రిలీజై… ఇప్పుడు రెంటుకు అమెజాన్ ప్రైమ్ లో కూడా అందుబాటులో ఉన్న ఓ రోమియో మూవీతో ఇప్పుడు మళ్లీ ఓసారి హుస్సేన్ ఉస్తారా కథ వెలుగులోకొచ్చింది. ముంబై అండర్ వరల్డ్ కు గ్లామర్ అద్దే క్రైమ్ డ్రామాలు, స్టైలిష్ గ్యాంగ్ స్టర్ సినిమాలు చూసేకంటే ముందే… భయం కంటే వేగంగా ముంబైని […]

అమరావతి..! పాత చట్టానికి సవరణలు కూడా మీ ఇష్టమేనా బాబూ..!?

April 2, 2026 by M S R

అమరావతి

. MaViGun … జగన్ ప్రతిపాదించిన ఈ ఏపీ రాజధాని కొత్త ప్రపోజల్- అలియాస్ ప్లాన్ బీ మీద, ఆ పేరు మీద నిన్నటి నుంచీ విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది… మీమ్స్, చెణుకులు భారీగా పడుతున్నాయి… అమరావతిని పఢావు పెట్టావు గానీ మరి ఇదే ప్లాన్ నువ్వెందుకు అమలు చేయలేదు అనే ప్రశ్నకు జగన్ క్యాంపు దగ్గర సమాధానం లేదు, ఉండదు… కానీ గ్రీన్‌ఫీల్డ్ కేపిటల్ బదులు, ఆల్రెడీ డెవలప్డ్ ప్రాంతాలను వాడుకోవడం మంచిదేగా అనే అభిప్రాయానికి […]

రేవంత్ బాటలో మోడీ..! సోషల్ మీడియా విషానికి విరుగుడు మంత్రం..!!

April 2, 2026 by M S R

సోషల్ మీడియా

. సోషల్ మీడియా ‘విష సంస్కృతి’పై ఉక్కుపాదం: స్వేచ్ఛకు రాజ్యాంగ కంచె! … ఒకప్పుడు సమాచార విప్లవానికి, ప్రజాస్వామ్య గొంతుకకు వేదికైన సోషల్ మీడియా, నేడు ‘డిజిటల్ అరాచకత్వానికి’ అడ్డాగా మారుతోంది. వ్యక్తిత్వ హననం, ఫేక్ న్యూస్ ప్రవాహం, సామాజిక విద్వేషం (Hate Speech) హద్దులు దాటుతుండటంతో… ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ‘నియంత్రణ’ వైపు అడుగులు వేస్తున్నాయి… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించిన హేట్ స్పీచ్ బిల్లులాగే మోడీ ప్రభుత్వం కూడా సోషల్ […]

షారూక్ పాత వీడియోలు… నెట్‌లో దుమ్ముదుమారం… కూలుతున్న ఖాన్ కోటలు…

April 2, 2026 by M S R

బాలీవుడ్

. బాలీవుడ్ మారుతున్న సమీకరణాలు: ‘ధురంధర్’ సక్సెస్ వర్సెస్ షారూక్ పాత వివాదాలు! బాలీవుడ్ అంటే ఒకప్పుడు కేవలం ‘ఖాన్’ల సామ్రాజ్యం… కానీ ఇప్పుడు కాలం మారింది… కంటెంట్ బాగుంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు… ఈ క్రమంలోనే ‘ధురంధర్ 2’ సాధించిన అసాధారణ విజయం బాలీవుడ్ అగ్ర హీరోల పీఠాలను కదిలిస్తోంది… ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేయాల్సింది పోయి, కింగ్ ఖాన్ పాత వీడియోల తవ్వకాలతో నెటిజన్లు ఆయనపై యుద్ధం ప్రకటిస్తున్నారు… […]

అప్పట్లో చిరంజీవి అంటే అంతే… ఒకేరోజు నాలుగుచోట్ల శతదినోత్సవాలు…

April 2, 2026 by M S R

చిరంజీవి

. Subramanyam Dogiparthi …. చిరంజీవి , విజయశాంతి జైత్రయాత్రలో మరో సూపర్ డూపర్ హిట్ సినిమా 1991 మే నెలలో రిలీజయిన ఈ గ్యాంగ్ లీడర్ . 50 కేంద్రాలలో వంద రోజుల పోస్టర్ పడటమే కాదు ; వంద రోజుల పండుగ ఒకే రోజు నాలుగు కేంద్రాలలో జరపబడటం , నాలుగు చోట్లకూ ఆకాశమార్గాన చిరంజీవి హాజరు కావటం విశేషం . తిరుపతి , హైదరాబాద్ , విజయవాడ , ఏలూరు నగరాల్లో ఈ […]

చందమామ రమ్మంది..! నలుగురు ఇప్పుడే బయల్దేరారు..!

April 2, 2026 by M S R

artemis2

. John Kora …. 54 ఏళ్ల తర్వాత జాబిల్లి చెంతకు… మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడని పుస్తకాల్లో చదువుకోవడం.. టెక్నాలజీ అభివృద్ధి చెందాక ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వీడియోల్లో చూడటం తప్ప.. ఆ క్షణాలను ఆస్వాదించింది లేదు. అయితే 54 ఏళ్ల తర్వాత నాసా మరోసారి చంద్రుడి సమీపానికి వ్యోమగాములను పంపిస్తుంది. 54 ఏళ్ల కిందే మానవులను పంపిన నాసా.. మళ్లీ ఎందుకు పంపలేదు? అసలు ఇంత వరకు నాసా వ్యోమగాములను పంపిందా అనే కాన్‌స్పిరసీ థియరీలు […]

MaViGun..! అర్థం కాలేదా..? ఏపీ రాజధాని అట… జగన్ కొత్త ప్లాన్..!!

April 1, 2026 by M S R

mavigun

. ‘‘మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ మాత్రమే ఎందుకు..? చీరాలను కూడా కలిపేసి… మావిచిగురు అని కారిడార్ డిక్లేర్ చేయమని అడిగితే బాగుండేది కదా’’…. ఇదీ ఓ మిత్రుడి సెటైర్ జగన్ మీద… ఎందుకు..? అమరావతి రాజధానికి చట్టబద్ధత కోసం, మొన్న ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఈరోజు పార్లమెంటులో ఏపీ పునర్య్వస్థీకరణ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు… పాసయింది… అమరావతికి వ్యతిరేకం కాదు అంటూనే వైసీపీ సహకరించలేదు… నాకౌట్… అంటే, అమరావతి రాజధానికి ఈరోజుకూ మేం వ్యతిరేకమే అని […]

పాపం, ఇటలీ గుండె పగిలింది… ఎందుకో తెలుసా..?

April 1, 2026 by M S R

ఇటలీ

. (…. గోపు విజయకుమార్ రెడ్డి….). మొన్న మనం T20 వరల్డ్ కప్ లో ఇటలీ టీం పెర్ఫామేన్స్ గురించి “ముచ్చటిం”చుకున్నాం కదా… ఇది ఇంకో సైడ్, ఇటలీ అంటేనే ఫుట్ బాల్… ప్రపంచంలోనే అత్యధిక పాపులరిటీ కల టోర్నమెంట్… ఎంతలా అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థని మార్చే అంత… ఫుట్ బాల్ అంటేనే బ్రెజిల్, అర్జెంటినా, ఇటలీ తర్వాతే ఏ దేశామైనా… ఇప్పటి వరకు 22 ప్రపంచ కప్పులు జరిగితే పై మూడు దేశాలు […]

ట్రంపు పుణ్యాన పులిరాజాకు మళ్లీ ఎయిడ్స్ ముప్పు..?!

April 1, 2026 by M S R

condoms

. యుద్ధం అక్కడ… ఇక్కడ పడకగదిపై ప్రభావం! …యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాదు, అది సామాన్యుడి వ్యక్తిగత జీవితాన్ని కూడా తాకుతుందని చెప్పడానికి ఈ వార్త ఒక తాజా ఉదాహరణ… పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల భారత్‌లో గర్భనిరోధక సాధనాల (Condoms) తయారీ తీవ్రంగా దెబ్బతింటోంది… ఈ వార్త చదవగానే గుర్తొచ్చింది అప్పట్లో బాగా హిట్టయిన ఓ యాడ్ స్లోగన్ ‘‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా..?’’ అప్పట్లో ఎయిడ్స్ మీద, అరక్షిత శృంగారం మీద […]

  • « Previous Page
  • 1
  • …
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • …
  • 401
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • తెలుగుదేశం పార్టీ పదవులపై కేడర్‌లో కుతకుత… ఎందుకు..?
  • ఆప్ నుంచి బీజేపీకి షిఫ్ట్… అసలు గేమ్ ఏమిటి..?
  • చిన్న దూరాలకు ‘వందే’ భారత్ బెటర్… ఎందుకొచ్చిన ఫ్లయిట్ జర్నీలు…
  • ఓ ముసలి కేసు… ఇందులో న్యాయం లేదు, ఘనత అస్సలు లేదు…
  • RTC సమ్మె..! KCR అమానుషానికీ నేటి మానవీయతకూ ఎంత తేడా..?!
  • ఇప్పుడు ఈ బూతుల ‘షో అంత అవసరమా మిస్టర్ నాగబాబూ..?!
  • …. ఐనా మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు… అతనే ‘కింగ్ కోహ్లీ’…
  • వోటుకునోటు కేసు… మరో మహారాష్ట్ర కేసుతో లంకె… న్యాయ సంక్లిష్టత…
  • నోటికొచ్చింది పేలితే ఇకపై కుదరదు… పవన్ ఖేరా కేసే ఉదాహరణ…
  • ఏపీ పాలిటిక్స్..! చివరకు ‘హానీ ట్రాప్’ చీకట్లు… బ్లాక్ మెయిల్ దందాలు…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions