. Aranya Krishna …….. స్త్రీలు అంత ప్రమాదకారులా? మేఘాలయకి హానీమూన్ కోసం వచ్చిన కొత్త జంటలో భర్త రాజా రఘువంశీ భార్య సోనం కుట్రలో భాగంగా హత్యకి గురవ్వడం సంచలనం రేపింది. ఆ హత్యని కేవలం అమానుష మనస్తత్వం వున్నవారే సమర్ధించగలరు కానీ ఇదే సందు అని ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకున్న స్త్రీలందరూ ఏదో విలన్లైనట్లు, వారి నుండి భర్తల ప్రాణాలకు ముప్పు వున్నట్లు, పెళ్లి కాని యువకులు ఈ విషయంలో అప్రమత్తంగా వుండాలన్నట్లు […]
ఓ మేనత్త కథ… ఓ కుటుంబ కథ… సొంత బిడ్డలూ కానని దుఖపు కథ…
. – తుమ్మేటి రఘోత్తమరెడ్డి ……. ఒక రాత్రి పూట, భోజనం చేసి, మిత్రుడు నేనూ ఇంటి ముందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం! రాత్రి పది గంటలు దాటింది, చుట్టూ దట్టమైన చీకటి, ఆకాశంలో మిణుకు మిణుకుమనే నక్షత్రాలు, గుడ్డిగా వెలుగుతున్న వీధి దీపాలు, నగర శివారు పల్లె కనుక, మా కాలనీ సద్దుమణిగింది! శీతాకాలం, చలి ప్రారంభం అయింది. మిత్రుడు వరంగల్ నుంచి వచ్చాడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు! మధ్య వయస్కుడు, సాహిత్య బాగా చదువుతాడు! మా మధ్య […]
వాడెప్పుడూ పాకిస్తానీ స్నేహితుడే… మనమెందుకు సాగిలబడుతున్నాం…!?
. మామూలు మాఫియా వ్యవహారాల్లోనే కాదు… కీలకమైన అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ డబుల్ ఏజెంట్లు అనే ఓ పదం చాలా క్లిష్టమైంది… అలాంటోళ్లే కథల్ని అటూ ఇటూ మార్చేస్తారు… అమెరికా అధ్యక్షుడు ఆ డబుల్ ఏజెంట్ లేదా క్రాస్ ఏజెంట్‌కన్నా అధ్వానంగా కనిపిస్తున్నాడు… పిచ్చి లేచినట్టు తూలుతున్నాడు… ప్రపంచ రాజకీయాల్ని ప్రభావితం చేయగల ఏకైక అగ్రదేశం అధ్యక్ష కుర్చీలో కూర్చుని తలతిక్క కూతలకు దిగుతున్న తీరు ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోంది… పోనీ, ఆ మాటల వెనుక ఏమైనా మర్మమో, వ్యూహమో […]
మోడీ అనాలోచితంగా కాపాడితే తప్ప… ఫోన్ ట్యాపింగ్ కేసీయార్ మెడకు..!!
. Mohammed Rafee ……. ప్రకాశరావు చెప్పిందల్లా నిజమే అవుతుంది! – ఫోన్ వైర్ పెద్దాయనకు చుట్టుకుంటోందా? గోనె ప్రకాశరావు అంతే! భయపడటాలు లేవు! బెదిరిపోవడాలు లేనే లేవు! అంత ఖుల్లం ఖుల్లా! తెలిసింది తెలిసినట్లు, ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు! కొండొకచో అరటి పండు వలచినట్లు, బట్టలు ఉతికి తీగపై ఆరేసినట్లే! ఫోన్ ట్యాపింగ్ లో ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు! ఎన్నికల ముందు నుంచి ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు! ఇది మహా […]
అనితర సాధ్యమైన ఆద్యకళకు ఏది గుర్తింపు..? ఏది పట్టింపు..?!
. Taadi Prakash ……… జయధీర్ తిరుమలరావు – ‘ఆద్యకళ’ …. The treasure of Telangana’s ethnic art ———————————————————— జూన్ 20 జయధీర్ కి జన్మదిన శుభాకాంక్షలు అడివిగాచిన వెన్నెల్ని నువ్వు రెండు చేతుల్తో పట్టుకుని తెచ్చి నాకు ఇవ్వగలవా? అరణ్యాల్లో అపరాత్రి కురిసిన వాన చినుకుల రహస్య సంగీతాన్ని తెచ్చి నా చెవులకి వినిపించగలవా? కొండగుహల్లో దాక్కొని ఉన్న అంతుచిక్కని కుడ్య చిత్ర సౌందర్యాన్ని నా కళ్ళముందు ఆవిష్కరించగలవా? ఒక పురాతన పద్యంలా ప్రతిధ్వనిస్తున్న […]
8 వసంతాలు… కంప్లీట్ అనంతిక షో… కానీ మేఘసందేశం రోజులు కావివి..!!
. గుంటూరు శేషేంద్ర శర్మ ఓ మహాకవి ఉండేవాడు… అవునా అనేవాళ్లే ఇప్పుడు 99 శాతం… ఉత్తమాభిరుచి… లోతైన భావుకత… సో వాట్..? నిదురించే తోటలోకి పాట రాశాడు… అంతే, తనకూ సినిమా సాహిత్యానికీ గిట్టదు అని సమజైంది… దూరం జరిగాడు… సరే, నయా జమీందారు కాబట్టి చెల్లింది, ఏ చంద్రబోస్‌వంటి వాడైతే చెల్లుతుందా..? నాటు నాటు అనే ఓ నాటు, నాసిరకం పాటను రాయాల్సి వచ్చేది… అఫ్‌కోర్స్, ఆస్కార్ దాకా నడిపించింది… ఐనంతమాత్రాన అది మంచి […]
పెట్టుడు జనన ముహూర్తాలు నమ్ముతారా..? ఈ కథ చదవాలి మీరు..!!
. మనం ఇంతకుముందు కథనంలో పెట్టుడు జనన ముహూర్తాలు, అనుకూల సమయంలో సిజేరియన్లు.., పెరిగిపోతున్న కొత్త దందా, కృత్రిమ ముహూర్తాలతో జాతకాలు మారతాయా అనే అంశాల్ని ముచ్చటించుకున్నాం కదా… ఇలా పెట్టుడు ముహూర్తాల భ్రమలో ఉన్న తల్లిదండ్రుల కోసం ఓ కథ చెప్పుకుందాం… రావణాసురుడికిి జ్యోతిష శాస్త్రం మీద మంచి పట్టుంది… అఫ్‌కోర్స్, సకల విద్యాపారంగతుడు… మంచి పాలకుడు కూడా… కాకపోతే అహం తనను ఎప్పుడూ దారితప్పిస్తుంది… తన కొడుకు మేఘనాథుడు… ఇంద్రజిత్ అని కూడా పిలుస్తాం… […]
ఆ భీకరమైన శబ్దం విని, భయపడి, ఆ లింక్ నొక్కారో… అయిపోయారు..!!
. Alamuru Sowmya …… హెచ్చరిక: ఇవాళ ఫేస్బుక్ ఓపెన్ చెయ్యగానే… “You can’t open this page…your mobile is hacked” అని వచ్చింది. చూడగానే కంగారు పడిపోయాను. ఫేస్బుక్ యాప్ ఓపెన్ అవ్వలేదు. కేవలం ఒక తెల్ల పేజీ, మధ్యలో ఈ మాటలు. ఒక్క క్షణం అలా చూస్తు ఉండిపోయా. వెంటనే పేజ్ మారి, ఫోన్ నుంచి ఒక వింత శబ్దం రావడం మొదలైంది. మళ్లీ వైట్ పేజ్… పైన ఎర్ర అక్షరాలతో “alert…” […]
పెట్టుడు ముహూర్తాల్లో కృత్రిమ జననాలు జాతకాలను మారుస్తాయా..?!
. నిజమే, నిన్న సాక్షిలో ఏదో సెంటర్ నుంచి ఓ వార్త కనిపించింది… అదేమిటంటే..? సహజ ప్రసవం కోసం చూడకుండా గర్భిణులు మంచి ముహూర్తం చూయించుకుని, అన్ని గ్రహాలూ సరైన స్థితిలో ఉన్నప్పుడే, కడుపు కోయించుకుని మరీ పిల్లల్ని కంటున్నారు అనేది సారాంశం… ఇదొక పెద్ద దందా అయిపోయింది… ముహూర్తాలు పెట్టేవాళ్లకు డబ్బులు, సిజేరియన్లు సరిగ్గా అదే సమయంలో కానిచ్చేయడానికి డాక్టర్లకు, హాస్పిటల్స్‌కు డబ్బులు… ఈరోజుల్లో డబ్బులు కానిదేముంది..? ఆహా, మంచి నక్షత్రంలో, మంచి ఘడియాల్లో పిల్లల్ని […]
బనకచర్ల ప్లాన్ బద్దలు… చంద్రబాబు ప్రణాళికలపై రేవంత్ పాశుపతం..!!
. బనకచర్ల ప్రణాళిక బద్దలు కొట్టాడు రేవంత్‌రెడ్డి తన తాజా వ్యూహంతో… ఎందుకు? ఎలా? తెలియాలంటే కాస్త వివరంగా చదవాలి… అర్థం చేసుకోవాలి… బాబుకు కూడా ఈ కొత్త అస్త్రంతో చుక్కలు కనిపిస్తున్నాయి… ఇది ఊహించని హరీశ్ రావు మాటల్లో అంతులేని ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది… ఏవేవో మాట్లాడేస్తున్నాడు… ఏ తెలంగాణ ప్రయోజనాల సెంటిమెంటుతో ఇన్నేళ్లు రాజకీయం చేశారో, నిజానికి కేసీయారే తెలంగాణ ప్రయోజనాలకు పాతరేశాడనే నిజం బయటపడి, ఆ సెంటిమెంటే తమకు ఎదురుతిరుగుతున్న తీరు ఆ క్యాంపుకి […]
ఫాఫం కొనఊపిరి… పరుచూరి డైలాగుల దెబ్బకు వెంఠనే హరీమంది రోజా…
. ఆస్కార్ అవార్డుల పరిశీలనకు కూడా మన సినిమాలు పనికిరావా..? ఈ ప్రశ్న ఎప్పటిలాగే చర్చనీయాంశమవుతోంది… సోషల్ మీడియాలో చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నయ్… ఆస్కార్ దాకా ఎందుకు..? అసలు జాతీయ అవార్డుల పరిశీలనకు కూడా మన తెలుగు సినిమాలు పనికిరాకుండా పోతున్నయ్ కదా, మరి ఈ దరిద్రం మాటేమిటి..? ఏవో అరకొర అవార్డులు తప్ప మనం జాతీయ స్థాయిలోనే మన ముద్ర వేయలేకపోతున్నాం కదా అనే నిజం గుర్తొచ్చి, బాధ కాదు, నవ్వొచ్చింది… ఇదేసమయంలో సోషల్ మీడియాలో […]
భేష్ శేఖర్ కమ్ముల… కుబేర ఓ క్లీన్ హిట్… ఆకట్టిపడేశావు పలు సీన్లలో…
. చాన్నాళ్ల తరువాత ఓ సినిమా గురించి నాలుగు మెచ్చుకోలు మాటలు రాయడానికి అవకాశం ఇచ్చింది ఈ సినిమా… కుబేర… సినిమా ప్రేమికుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల దాదాపుగా నిలబెట్టుకున్నాడు… ఓ ఆలోచనాత్మక కథను నీట్‌గా ప్రజెంట్ చేశాడు… సారీ, అడ్డగోలు ఎలివేషన్స్, బూతులు, అశ్లీలం, పిచ్చి పాటలు, స్టెప్పులు, ఐటమ్ సాంగ్స్ ప్రియులకు ఈ సినిమా నచ్చకపోవచ్చు… ఏమో, ఇలాంటి సినిమాల్ని కూడా ప్రేమించడం. కొత్తగా నేర్చుకోవచ్చు కూడా… ఎవరు హీరో..? […]
ఇవి మాయ ఉంగరాలు కావు… మహత్తులూ ఉండవు… జస్ట్, స్మార్ట్ రింగ్స్…
. ఏవేవో కథలు… చాలా చిత్రంగా రాస్తుంటారు కొందరు… చంద్రబాబు ఎన్నాళ్లుగానో ఓ ఉంగరం తొడుగుతున్నాడు వేలికి… అది ఆయన అదృష్టం… అదే గెలిపించింది… దాంతో జగన్ కూడా సేమ్ ఉంగరాన్ని సంపాదించి ఇప్పుడు తన వేలికి తొడుగుతున్నాడు… సేమ్ చంద్రబాబు, సేమ్ జగన్ అని… హహహ… అవేమీ మాయ ఉంగరాలు కావు, మహత్తు ఉంగరాలు కూడా కావు… జస్ట్, హెల్త్ ట్రాక్ స్మార్ట్ రింగ్స్… స్మార్ట్ వాచీలు తెలుసు కదా… సేమ్, ఇవి కూడా అంతే… […]
‘‘ఎందుకింత ఎక్కువ ఆయుష్షునిచ్చావ్ దేవుడా…? ఏడవడానికా..!’’
. ముందుగా సీనియర్ జర్నలిస్ట్ Nancharaiah Merugumala.. మూడేళ్ల క్రితం రాసిన ఓ పోస్టు చదవండి… ‘‘ప్రసిద్ధ రచయిత దివంగత కొడవటిగంటి కుటుంబరావు భార్య వరూధిని గారు 97 సంవత్సరాల వయసులో మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆమె భర్త కుటుంబరావు గారు 1980లో 71 ఏళ్లు నిండే సమయానికి మరణించారు. ఆమె కొడుకు, ప్రముఖ రచయిత రోహిణీ ప్రసాద్ 2012లో, కూతురు, రచయిత్రి శాంతసుందరి 2020 నవంబర్‌లో చనిపోయారు. కొడుకూకూతుళ్లు ఇద్దరూ 70 ఏళ్లు […]
AI రోబో స్నిప్పర్… ప్రపంచాన్ని నివ్వెరపరిచిన పర్‌ఫెక్ట్ మర్డర్…
. [ రమణ కొంటికర్ల ] …. ఇప్పుడు ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం తారస్థాయికి వెళ్లిన వేళ.. ఇజ్రాయెల్ ను అత్యాధునిక సాధనా సంపత్తి కల్గిన దేశంగా చాలామంది భావిస్తున్న వేళ… ఆ ఇజ్రాయెల్ నే గడగడలాడించిన ఓ ఇరానీ గురించి ఓసారి చెప్పుకోవచ్చు. ఆయన్ను సింపుల్ గా ఇరాన్ రాబర్ట్ ఓపెన్ హైమర్ అనే పిలుస్తారంటే.. ఆ న్యూక్లియర్ మాస్టర్ మైండ్ ఎంతగా ఇజ్రాయెల్ ను వణికించిందో చెప్పే కథ ఇది… మొహ్సిన్ ఫఖ్రీజాదే… ఈయన […]
భారీ విలాసం… అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ పెళ్లి ఏర్పాట్లు అమేజింగ్…
. 500 మిలియన్ డాలర్ల విలాస నౌక.. అంగరంగ వైభవంగా జెఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్ పెళ్లి వేడుకలు! #రవివానరసి ప్రపంచ కుబేరులలో అగ్రగణ్యుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) మరియు ఆయన ప్రియురాలు, మాజీ టీవీ యాంకర్ లారెన్ శాంచెజ్ (Lauren Sanchez) వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ వివాహం కేవలం రెండు హృదయాల కలయిక మాత్రమే కాదు, అత్యంత విలాసవంతమైన, కళ్లు చెదిరే ఏర్పాట్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. […]
ఇంకొన్నాళ్లు పోతే… రూట్ – కోహ్లీ ట్రోఫీగా పేరు మారుస్తారా..?
. John Kora… పటౌడీ ట్రోఫీ పేరు మార్పు వివాదం… వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2025- 27 సైకిల్ ఇప్పటికే ప్రారంభమయ్యింది. బంగ్లాదేశ్- శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌తో కొత్త సైకిల్ మొదలయ్యింది. ఇక భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనతో ఈ సైకిల్‌ను ప్రారంభిస్తుంది. శుక్రవారం (జూన్ 20) నుంచి లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో మొదలయ్యే తొలి టెస్టుతో భారత్, ఇంగ్లాండ్ జట్లు డబ్ల్యూటీసీ పాయింట్ల వేటను ప్రారంభించనున్నాయి. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే వివాదాలు మొదలయ్యాయి. […]
‘‘బనకచర్ల ఏపీకి మరో కాళేశ్వరం అవుతుంది బహుపరాక్…’’
. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయాల్లో రుసరుసలు, వేడి పెరిగాయి… అది తెలంగాణకు నష్టం చేకూర్చే ప్రాజెక్టుగా తెలంగాణ సమాజం ఆందోళన వెలిబుచ్చుతుంటే… ఏపీకి కూడా ఆ ప్రాజెక్టు ఏమాత్రం మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి… ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి చూస్తున్నాం కదా… కేవలం కమీషన్ల కోసం కట్టే భారీ ప్రాజెక్టులు రాష్ట్రాలకు గుదిబండలు కావడం తప్ప ఖర్చుకు తగిన ప్రయోజనం సున్నా అనే ఓ అభిప్రాయం ఏపీలోనూ వ్యాపిస్తోంది… ఈ నేపథ్యంలో ఒక ప్రకటన […]
ఫాఫం జగన్… ఈ రఫారఫా నరుకుడు భాషేమిటో, ఈ సమర్థనేమిటో…
. ఎవరైనా సరే, అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి… భాష, బాడీ లాంగ్వేజీ, అడుగులు, ఆచరణ హుందాగా… జనం మెచ్చేలా ఉండాలి… కానీ తను జగన్ కదా.,. పూర్తి భిన్నం… అరాచకం, అయోమయం… ఎవరేమనుకుంటారు అనే సోయి లేదు… అని చెప్పడానికి తెనాలి రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర తాజా ఉదాహరణ… కాగా మరో పర్‌ఫెక్ట్ ఉదాహరణ నిన్న… మస్తు జనం వచ్చారు గుడ్, తనకు ఇప్పటికీ జనంలో ఆదరణ ఉంది, తనపై […]
కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల సాహిత్య పురస్కారాలు వీళ్లకు…
. Mohammed Rafee… కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారాలు, ప్రసాద్ సూరికి యువ సాహిత్య పురస్కారం, గంగిశెట్టి శివకుమార్ కు బాల సాహిత్య పురస్కారం… రచయితలు డా.గంగిశెట్టి శివకుమార్, ప్రసాద్ సూరి తెలుగు విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమి బాల, యువ సాహిత్య పురస్కారాలకు ఎంపికయ్యారు. బాల సాహిత్యంలో తెలుగు విభాగంలో తొమ్మిది పుస్తకాలు తుది పోటీలో నిలువగా డా.గంగిశెట్టి శివకుమార్ రచన కబుర్ల దేవతను 2025వ సంవత్సరానికి ఎంపిక చేశారు. ఆయన 2023లో రచించిన కబుర్ల దేవత […]
- « Previous Page
- 1
- …
- 6
- 7
- 8
- 9
- 10
- …
- 402
- Next Page »